Wednesday, 29 Jul, 2026

దుస్తులకో అవార్డ్  

2015 లో మామ్జ్.కామ్ అనే కామర్స్ వెబ్ సైట్ ని ప్రారంభించారు ఇద్దరు స్నేహితులు కృతి బవేజా దివ్య గుప్తా గర్భిణీలు బాలింతలు ధరించే దుస్తులు సౌకర్యంగా అందంగా స్టైల్ గా ఉండేలా రూపొందించారు. పసి పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా పాలు తాగే లా ఉంటాయి. బాలింతల కోసం రూపొందించిన దుస్తులు. అలాగే పసి పిల్లల కోసం కటింగ్ బోత్తాములు పైకి కనబడకుండా మెత్తనివి ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే ఆస్పత్రి గౌన్లు, బాటమ్ లు , […]

వ్యాక్సిన్ భద్రత ఆమె లక్ష్యం 

(Sta Twig )స్టాట్విగ్ సంస్థ సిఓఓ కొత్త కీర్తి రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు హైదరాబాదులో బి బి ఏ పూర్తి చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్  సైన్స్ లో మాస్టర్స్ చేసింది. స్టాట్విగ్ కంపెనీలో వ్యాపార భాగస్వామి టీకా  రవాణా నిల్వ ప్రక్రియల ట్రాకింగ్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు మొదట్లో సాఫ్ట్ వేర్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని చౌక బియ్యం పంపిణీ నిల్వ […]

అలుగుల రక్షణలో సాస్మిత లెంక  

సాస్మిత లెంక  ఒడిశాలోని అతా గఢ్  ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి చిన్న చీమలు, పురుగులు తిని బతికే అలుగులు ఒడిశా అడవుల్లో ఉన్నాయి .అలుగులు వంటిపై ఉండే చేపల వంటి పెంకులు సంప్రదాయ వైద్యంలో వాడతారు లక్షల రూపాయల విలువ చేసే ఈ అలుగుల  పైన స్మగ్లర్లు కన్నేశారు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ లు గా ఏర్పడి చైనా వియత్నం మయన్మార్ దేశాలకు వీటిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ పరిస్థితిని పసిగట్టిన సాస్మిత లెంక అతా గఢ్ […]

ఫస్ట్ క్రెడిల్ 

ఫస్ట్ క్రెడిల్ అను అంకుర్ సంస్థ నడుపుతోంది మహీజ. వివిధ డిజైన్ల ఉయ్యాల ను ఆన్ లైన్ లో అద్దెకు ఇచ్చే సంస్థ ఇది పుట్టినరోజులు, ఫోటో షూట్ లు బేబీ ఫోటో షూట్ లకు ఈ ఉయ్యాలలు తీసుకుంటారు దంపతులు బిడ్డతో కలిసి కూర్చున్న ఈ ఉయ్యాలలు  పాడవవు.ఎం.బి.ఎ చేసిన నేను లాక్ డౌన్ లో ఎక్కడ ఉయ్యాల దొరకక పోవటం చూసి వ్యాపారం మొదలు పెట్టాను డిజైన్ లు అలంకారణ అంతా బావుందని వినియోగదారులు […]

గ్లామర్ డాల్ ని కాదు

నా సినీ జీవితం గురించి ప్రణాళికలు ఎప్పుడు లేవు నాపట్ల నాకున్న ఆత్మ విశ్వసం పట్టుదలే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.  మంచయినా, చెడయినా, తప్పయినా,ఒప్పయినా నా ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్న గర్వంగా ఉ ంది అంటుంది తాప్సీ పన్ను. ఎప్పటికైనా మణిరత్నం హీరోయిన్ అనిపించుకోవాలని ఒక్క ఆశ మటుకు ఉంది అంటుంది తాప్సీ. పింక్ సక్సెస్ తర్వాత గ్లామర్ గా ఆడిపాడే హీరోయిన్లా కన్నా ప్రేక్షకుల జీవితానికి దగ్గరగా వుండే పాత్రలు పోషించటానికి నిర్ణయించుకొన్న ‘సుర్మా’ […]

స్ట్రా బెర్లీ గర్ల్ గుర్లిన్

23 సంవత్సరాల గుర్లిన్ స్ట్రా బెర్రీ గర్ల్ అంటున్నారు ప్రధాన నరేంద్ర మోదీ. ఆమెను బుందేల్ ఖండ్ ఆశాజ్యోతిగా ప్రస్తావించారు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ లోని ఝాన్సీ గుర్లీన్ చావ్లా పుట్టిన ఊరు పూనే లో లా చదువుతోంది లాక్ డౌన్ లో తన ఇంటి పైన మట్టికుండలో స్ట్రాబెర్రీ వేసింది అది కాయలు కాశాయి. తర్వాత వాళ్లకి ఉన్న నాలుగు ఎకరాల పొలం లో సేంద్రీయ పద్ధతిలో స్ట్రా బెర్రీ  పంట వేసింది పది వేల […]

కష్టమైన పని

రైల్వేలో తొలి మహిళ ఇన్స్ పెక్షన్ ఇంజనీర్ గా రికార్డుల్లో కి ఎక్కింది కాశిష్ శర్మ ఈ ఇన్స్ పెక్షన్ అంత తేలికైన పని కాదు రైల్వే ట్రాక్ ఏర్పాట్లు పర్యవేక్షించటం సిగ్నల్స్ ఏర్పాటు చేయటం రైలు వెళ్లేప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటం బ్రిడ్జ్ నిర్మాణంలో కార్మికుల పనితీరును పర్యవేక్షించడం రైల్వే పరికరాల పరిశ్రమలు పర్యవేక్షించడం వంటివి చూసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ అందుబాటులో ఉండదు ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పని సాయంత్రానికి […]

డాక్టర్ గగన్ దీప్ కాంగ్

లండన్ లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ శాస్త్రవేత్త గా డాక్టర్ గగన్ దీప్ కాంగ్ అరుదైన రికార్డ్ సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రో ఇంటస్టైనల్ విభాగం ప్రొఫెసర్ గా వైరాలజీ నిపుణురాలిగా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యం తో ఆమె చేసిన పరిశోధనలకు జాతీయంగా అంతర్జాతీయంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. డైయేరియా, రోటా వైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె చేసిన విశిష్టమైన కృషిని […]

కోమల్ మంగ్తాని

ఉబెర్ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు  కోమల్ మంగ్తాని. గుజరాత్ లోని సూరత్ లో కట్టుబట్టతో నడుచుకునే సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు కోమల్. సూరత్ లోని ధరమ్ సిన్హ్ దేశాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. విప్రో లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు తర్వాత అమెరికాలో బిరకిల్, వి ఎం.వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. […]

షాలినీ ఆర్య

ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లోని ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు శాలిని ఆర్య.. సామాన్యుల చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటల్లో మరింత పోషకాలను పెంచటమే కాకుండా అన్ని ఎక్కువ కాలం నిలువ ఉండేలా సంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు షాలినీ. తండ్రి రైతుకూలీ చిన్న రేకుల షెడ్లో లో ఉండేవాళ్ళు స్కూల్లో చదివిన, ఇంజనీరింగ్ చదివిన ఆమె పనులు వంట ఇంటి చుట్టూనే […]

డాక్టర్ వి.శాంత

అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత, ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు […]

చుత్న మహాతో కి పద్మశ్రీ 

మంత్రగత్తెలుగా ఆరోపిస్తూ మహిళలను హింసించే దుష్ట సంస్కృతి పై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు ఝార్ఖండ్  కు చెందిన చుత్న మహాతో ఆమెది జార్ఖండ్ సొంత ఊరి వారే ఆమెను మంత్రగత్తె అని ఆరోపించి ఊరు నుంచి తరిమేశారు సరై కేలా-ఖార్స లాన్ జిల్లా పరిధిలోకి వచ్చే గామ్ హరియా బ్లాక్ కు చెందిన బీర్ ఖాన్ పంచాయతీ కింద ఉన్న  ఖోలది గ్రామం చట్నీ ది మంత్రగత్తె అన్న ఆరోపణ ఎదుర్కొని అక్కడినుంచి తల్లిదండ్రుల దగ్గరకు […]

ఫోర్బ్స్ జాబితాలో కీర్తి 

కీర్తి సురేష్ తాజాగా ఫోర్బ్స్ 300 అండర్ 30 లో స్థానం సంపాదించుకుంది.తల్లి మేనక వారసత్వాన్ని అందిపుచ్చుకుని మలయాళంలో బాలనటిగా గీతాంజలి సినిమాలో అడుగుపెట్టిన కీర్తి మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుంది. తమిళంలో సమీ స్కేర్ సినిమాలో పోటీపడి నటిగానే కాదు సింగర్ గా కూడా మంచి మార్కులు సంపాదించింది.

ఇదే తొలిసారి

ఐరోపా లోని ఎస్టోనియా కు ఇద్దరు మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు 43 సంవత్సరాల కాజా కల్లాస్ ఎస్టోనియా దేశ ప్రధాని అయితే అధ్యక్షురాలిగా 51 సంవత్సరాలు కెర్ స్తి కాల్ జులైడ్ ఉన్నారు. ఇద్దరు రాజకీయ నాయకులే గాని ప్రజలు ఎంపిక చేసుకున్న వాళ్ళు కల్లాస్. 2010లో రాజకీయాల్లోకి వచ్చారు ఇక అధ్యక్షురాలు 2001 లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సోషల్ డెమోక్రాటిక్ పార్టీ మద్దతుతో ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 1991లో ఎస్టోనియా కు స్వాతంత్రం వచ్చాక […]

కోవిడ్ ఉమెన్ వారియర్ 

కోవిడ్ ఉమన్ వారియర్ గా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. కోవిడ్ సమయంలో ఆమె చొరవ వల్లనే విజయనగరం జిల్లాలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడి గ్రీన్ జోన్ జిల్లాగా మారింది. రాజకుమారి గత సంవత్సరం 4 స్కాచ్ అవార్డులను అందుకున్నారు అందులో రెండు కోవిడ్ సమయంలో అందించిన సేవలకు మరో రెండు మహిళల భద్రత కు చేసిన సేవకు అందాయి.

ధైర్యం కాస్త ఎక్కువే 

నాకు కాస్త ధైర్యం ఎక్కువే.ధైర్యమే కనుక లేకపోతే నా కెరీర్ ఎప్పుడో ముగిసి పోయేది అంటుంది తాప్సీ పన్ను .నాకు ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి.అయినా నేను భయపడలేదు సక్సెస్ కోసం ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మంచి కథా చిత్రాలు ఎంచుకునేందుకు కూడా ఆ ధైర్యమే దోహదపడుతోంది అని భావిస్తున్నాను.ధైర్యం తోనే ఇన్నేళ్లుగా ఈ పరిశ్రమలో నిలబడా గలుగుతున్నాను అంటోంది తాప్సీ. ఒక చిన్న అపజయం ఒక విమర్శ, ఒక సినిమా సక్సెస్ కాకపోవటం ఇవన్నీ బాధపెడతాయి […]

ఏదో తెలియని భయం 

పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు అయింది అయినా తెలియని భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది అంటుంది సమంత. సెట్ లో ఏదైనా చెప్తారనుకోండి లేదా ఏదైనా సలహా విన్నా సరే టెన్షన్ పెరుగుతుంది. పైకి అయితే ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతాను. ఏ పాత్ర చేసేముందుయినా నాకేది రాదు అనుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన నటి ఇలాగే పాత్ర లోకి అడుగు పెడతాను అందుకే టెన్షన్ మరింత శ్రద్ధగా ప్రేక్షకులను మెప్పించాలని కసిగా నటిస్తా.కాబట్టే నా […]

భావనా కాంత్ 

భావనా కాంత్ భారత దేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. 1992 డిసెంబర్ 1 న  బీహార్ లోని దర్భంగా లో జన్మించారు భావన కు డ్రైవింగ్ చాలా ఇష్టం అందుకే కావచ్చు డ్రైవింగ్ కు అత్యున్నతస్థాయి అనుకో దగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్ ను కెరియర్ గా ఎంచుకున్నారు బెంగళూరులోని BMS కాలేజీ లో మెడికల్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీర్ల చేసి ఎయిర్  ఫోర్స్ లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ […]

మానవత్వానికి దర్పణం 

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్ పెక్టర్ శిరీష ,పొలం గట్టు పై నుంచి ఒ అనాధ శవాన్ని భుజంపై మోస్తూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. అడవి కొత్తూరు  గ్రామ పంట పొలాల్లో గుర్తు తెలియని ఒక ముసలాయన శవం ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉంది. గ్రామస్తులు తన దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ కూడా ఆ శవాన్ని మోసేందుకు నిరాకరించారు కానీ ఎసై శిరీష లలితా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల సాయంతో ఆ మృతదేహాన్ని […]

పదేళ్లలో వంద ప్రదర్శనలు

కర్ణాటకలోని మంగళూరు కు చెందిన సావిత్రి యక్షగాన ప్రదర్శనలు రాణిస్తున్నా మంచి నటి చిన్నతనంలోనే యక్ష గానం లో శిక్షణ ఇప్పించారు పెద్దలు. కానీ ఆమెను ప్రదర్శనలకు మాత్రం అంగీకరించలేదు. అలా తను నేర్చుకున్న కళకు దూరంగా ఉన్న సావిత్రి తన 66 వ ఏట రంగస్థలం పైన అడుగుపెట్టింది. టీచర్ గా పని చేస్తున్నాఆమె రిటైర్ అయ్యాక మంగళూరు లోని యక్షరాధన కళాకేంద్రం సాయం తో నాలుగైదు గంటలు విడివి తో సాగే నాటకాలను సాధన […]