Wednesday, 29 Jul, 2026

అస్సలు ఊహించలేదు

యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే కానీ ఇప్పుడు సైకాలజీ చదువుకుంటున్నాను కదా ఇప్పుడే ఎందుకీ సినిమాలు అనుకున్నాను కానీ కథ విన్నాక ఈ సినిమా చేయాలనుకున్నాను .ఇంతకు ముందు కొన్ని యాడ్స్ చేసిన అనుభవం మాత్రం ఉంది .నాకు వచ్చిన దాన్ని సహజంగా చేశాను తీరా చూస్తే నా కోసం సోషల్ మీడియా లో ఫ్యాన్స్ క్లబ్ లు కూడా ఉన్నాయని నాకు ఫాన్స్ ఉన్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యంగా ఉందొ అంటుంది కృతి శెట్టి. వైష్ణవ్ […]

ఆష్లే బైడెన్

జిల్,జో బైడెన్ ల కుమార్తె ఆష్లే బైడెన్ సామాజిక కార్యకర్త గా ఫ్యాషన్ డిజైనర్ గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. స్కూల్లో చదువుతూ ఉండగానే ఒక కాస్మెటిక్ కంపెనీ తమ ఉత్పత్తులను జంతువుల చర్మాలతో తయారు చేస్తుందని  తెలుసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాలు మొదలుపెట్టింది. డాల్ఫిన్ లా పరిరక్షణ కోసం కాంగ్రెస్ సెనేటర్ బార్బరా బాక్సర్ తో కలిసి పని చేసేలా తండ్రిని ప్రభావితం చేశారు దాని ఫలితంగా 1990 లో […]

భవ్య లాల్

అమెరికా ఉన్నత పదవికి ఎంపికైన ప్రవాస భారతీయురాలు భవ్యలాల్ ఒకరు. నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా జో బైడెన్ ప్రభుత్వం ఆమెను నియమించింది. నాసాకు సంబందించిన బడ్జెట్ ఆర్ధిక అంశాలపై కూడా సీనియర్ సలహా దారుగా భవ్య లాల్ పని చేస్తారు. నాసా భవితవ్యం పై బైడెన్ ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీం లో భవ్య సభ్యురాలిగా పనిచేశారు. భవ్య న్యూక్లీయార్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీలు చేశారు.

గుగులోతు సౌమ్య

నిజామాబాద్ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు సౌమ్య భారత్ ఫుట్ బాల్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా క్రీడాకారిణిగా ప్రాతినిథ్యం వహించనుంది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీకి ఆమె ఎంపికయింది సౌమ్య తండ్రి గోపి ఉపాధ్యాయుడు తల్లి ధనలక్ష్మి గృహిణి చైనా లో జరిగిన అండర్ సెక్షన్ పోటీల్లో ఆమె అత్యధిక గోల్స్ తో టాపర్ గా నిలిచింది తెలంగాణ ఉమెన్స్ లీగ్  లోనూ ఆమే టాపర్.

హోప్ ఫర్ లైఫ్

హోప్ ఫర్ లైఫ్ ఎన్జీవో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ని నాలుగు వేల మందికి పైగా పిల్లలకు చదువు చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన హిమజారెడ్డి. నేను అనాధాశ్రమంలో అనాధగా పెరిగాను అణగారిన వర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో అనాధ పిల్లలకు విద్య ఎలాంటి అవసరం ప్రత్యక్ష అనుభవం వారు. అందుకే ఈ ఎన్జీవో అంటున్నారు హిమజా రెడ్డి హోప్ ఫర్ లైఫ్ వివిధ రాష్ట్రాల్లో అనేక సమస్యలపై పనిచేస్తోంది. విద్యతోపాటు ఆరోగ్యం పై అవగాహన […]

మహిళల కోసం & Me

షితా మిట్టల్ అండ్ మి పరిశ్రమ కో ఫౌండర్ ఈ పరిశ్రమ ద్వారా పి సి ఓ ఎస్ అదుపు  చేసే పానీయం తో పాటు పీరియడ్స్ సమయంలో నొప్పి నివారించే చాకోలెట్స్ టీ తయారు చేస్తోంది. మహిళలను వేధించే యూరిన్ ట్రాక్ ఇబ్బందుల కోసం మూలికా పానీయం, జుట్టు రాలటం, చర్మం పేలవంగా మారటం వంటి సమస్యలకు పోషకాలతో కూడిన ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఐ.ఐ.టీ నుంచి బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన షితా మిట్టల్ యుఎస్ […]

జమునా బోరో

జమునా బోరో అంతర్జాతీయ బాక్సర్ గుహవ ట లో జరిగిన రెండవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించింది. అస్సాంలోని  దేకియాజులి మా సొంతూరు మా నాన్న లేరు. మా అమ్మ మా ముగ్గురు పిల్లల కోసం కూరలు వ్యాపారం చేసేది. మా స్కూలుకు వెళ్ళే దారిలో బాక్సింగ్ వంటి ఉషూ నేర్చుకునే వాళ్లను చూసాను. ఆ ఆట నచ్చి చేరిపోయాను. ఉషూ లో చేర్చమని అడిగితే మా అమ్మ ఓ […]

కల నిజమైన క్షణం

హాబీగా చేసిన మోడలింగ్ మిస్ ఇండియా పోటీల్లో నన్ను నేను సృజనాత్మకంగా ఆవిష్కశించుకునేందుకు సాయం చేసింది అనుకుంటున్నాను కళాత్మకంగా ఆవిష్కరించుకునేందుకు నేను నేర్చుకున్న భరతనాట్యం కర్ణాటక సంగీతం  తోడ్పడ్డాయి .మిస్ ఇండియా టైటిల్ గెలిచేందుకు నాకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి అంటోంది మిస్ ఇండియా విజేత మానస వారణాసి. నేను అభిమానించే వాళ్లలో నటుడు సోను సూద్ రచయిత్రి ఎలిజిబెత్ గిల్బెర్జ్ ముందుంటారు వారిద్దరూ కళాత్మకంగా తమ శక్తిని వ్యక్తీకరించుకునేందుకు తగిన మార్గాలు కనుగొన్నారు. నేను గెలిచిన క్షణం […]

ఆత్మ నిర్భర్ డ్రైవింగ్ స్కూల్

ఆత్మ నిర్భర్ పేరుతో మహిళల కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించింది ఉత్తరప్రదేశ్లోని మధుర లో నివసించే పావని. తన తల్లి రేఖ కి స్వయంగా స్కూటీ నడపడం నేర్పించక తన తల్లి లాగా ఎంతోమంది మహిళల కోసం మహిళలే నడిపే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలి అనుకున్నది పావని. ఇప్పటివరకు ఈ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వెయ్యి మంది గృహిణులు ఉద్యోగినులు  ద్విచక్ర వాహనాలు నడపడం లో శిక్షణ […]

పౌలోమి పావిని శుక్లా

అనాధ విద్య కోసం కృషి చేస్తున్న పౌలోమి పావిని శుక్లా పేరు ఈ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటుచేసుకుంది 28 సంవత్సరాల సుప్రీంకోర్టు న్యాయవాది  పావని శుక్ల తన సోదరి తో కలిసి వీకెస్ట్ ఆన్ ఎర్త్ ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా అన్నపేరుతో పుస్తకం రాసింది అదే ఏడాది లక్నో లో అడల్ట్ ఏ అనాధాశ్రమం ప్రారంభించింది. ఈ ఆశ్రమం నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. నగరంలోని పాఠశాలల్లో నిరు పేద పిల్లలకు అనాధ […]

హైద్రాబాద్ పైనే నా ప్రేమ

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలబడింది మానస వారణాసి. నేను పుట్టిపెరిగిన హైద్రాబాద్ అంటే ఇష్టం బతుకమ్మ పండుగా రంజాన్ రాత్రులు ఎంతో చెప్పలేనంత ఇష్టం. హైద్రాబాద్ బిర్యానీ అమ్మమ్మ చేసే పెసరట్టు పులిహార కూడా.మోడలింగ్ లో అంత అవగాహనా లేని రోజుల్లో కూడా రాంప్ వాక్ చేసి విజేతగా నిలిచాను. ఆ తరువాత మోడలింగ్ పై ద్రుష్టి పెట్టాను. శాస్త్రీయ సంగీతం భరతనాట్యం నేర్చుకొన్నాను. టెన్నిస్ బాడ్మింటన్ ఆడగలను. మేక్ ఎ […]

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైద్రాబాద్ నగర మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు నగరంలోని హోలీ మేర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విజయలక్ష్మి రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ భారతీయ విద్యా భవన్ లో జర్నలిజం ఉల్ ఉటాం కళాశాలలో ఎల్ఎల్ బి పూర్తి చేసి అమెరికా వెళ్లారు నాథ్ కరోలినా విశ్వవిద్యాలయంలో కార్డియాలజీ విభాగంలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. అమెరికాలో పౌరసత్వం ఉన్న కూడా 18 ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసిన విజయలక్ష్మి ఎంతో తేలిగ్గా ఆ పౌరసత్వాన్ని […]

నన్ను గౌరవించే భర్తా గౌతమ్

పెళ్ళయ్యాక నేను నా సినిమా షూటింగ్స్,గౌతమ్ తన బిజినెస్ తో బిజీగా ఉన్నారు. ఇద్దరం ముందు స్నేహితులం ఆ తర్వాత ప్రేమికులం ఇప్పుడు బార్యాభర్తలం ఏ బంధమైనా ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించుకోవాలిని ముందే నిర్ణయించుకొన్నాం అంటోంది కాజల్. నీ నవ్వుకే నేను మెస్మరైజ్ అయిపోతాను ఇంతకు మించిన పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. నిజానికి నా కాబోయే భర్తా గురించి నేనె లాటి కలలు కనలేదు మంచి స్నేహితుడుగా,నా కెరీర్ ను అర్ధం చేసుకొని నాతో ప్రేమగా […]

అదితీ సేన్ దే  

అదితీ సేన్ కు దేశంలో ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో ఆమె చేసిన పరిశోధనలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆ అదితీ సేన్ దే అలహాబాద్ లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. కలకత్తా లోని  బెతూనే జూనియర్ కాలేజ్ నుంచి మ్యాథమెటిక్స్ ఆన్సర్ లో బి ఎస్ సి పూర్తిచేసిన అదితీ సేన్ దే  యూనివర్సిటీ పరిధిలోని రాజా బజార్ సైన్స్ కాలేజి నుంచి అప్లైడ్ మేథమేటిక్స్ లో ఎమ్మెన్సీ […]

ఆన్ లైన్ లో ట్రేడింగ్ పాఠాలు 

యూట్యూబ్ లో షేర్ మార్కెట్ ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతున్నారు భాగ్యశ్రీ పాఠక్. ఆమె వయస్సు అరవై నాలుగు. సొంత ఊరు బొంబాయి మొదట్లో ఉద్యోగం చేసే భాగ్యశ్రీ పిల్లలు పుట్టాక దాన్ని వదిలేశారు. 40 ఏళ్ళు వచ్చాక షేర్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది ఆఫీస్ లకు వెళ్లి ట్రేడింగ్ మెలుకువలు నేర్చుకొన్నారు. పట్టుదలతో షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకొని ఆన్ లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టారు.ఇప్పుడు యూట్యూబ్ లో నెటిజన్ల […]

మోడల్ అవటం నా కల 

నేను రిక్షావాలా కూతురిని మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటే కడుపు నిండే కుటుంబంలో పుట్టాను . పాచి పనులు చేసాము కనీసం చెప్పు లైనా లేకుండా ఎండలో పనుల కోసం తిరిగిన రోజులు ఎన్నో అన్నది మాన్యా సింగ్. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 లో రన్నర్-అప్ గా నిలిచిన మాన్వి తన గురించి చెప్పిన కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 14 సంవత్సరాల వయసులో ఇల్లొదిలి ముంబాయి చేరుకుని పగలు చదువు […]

సునీత సరావాగి

ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి దిశా నిర్దేశం చేసిన కొద్ది మంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు సునీత సరావాగి ఆమె డేటా మైనింగ్ మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్సట్రాక్షన్ టెక్నిక్స్ కు రూపకల్పన చేసిన తొలి తరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు కంప్యూటర్ డేటా లోకి చేరిన పేర్లు అడ్రస్ ల డూప్లికేషన్ తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు.డేటాబేస్ మైనింగ్ ఆర్టిఫిషియల్ […]

ఫ్యూచర్ రాజకీయాలే

ప్రభాస్ తో కలిసి కనుక ఒక్క సినిమా చేస్తే నా కలలన్నీ దాదాపు తీరినట్లే మైక్రో బయాలజీ లో డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ చేస్తూనే భరతనాట్యం జాజ్ హిప్-హాప్ నేర్చుకున్నాను అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు నటన అంటే ఇష్టం పెరిగి పోయి ఇలా సినిమాల్లోకి వచ్చాను. నాయకి అవ్వాలనుకుంటే ప్రతినాయక పాత్రలు వచ్చి పడిపోతున్నాయి అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ లైఫ్ ఆఫ్ పై పేరుతో బేకింగ్ కంపెనీ ఒకటి పెట్టాను […]

పెగ్గీ బ్రూక్స్

పెగ్గీ బ్రూక్స్ వేసిన పుస్తక ‘డియర్ కమలా’ ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్ పుస్తకంలో ఎంతో మంది మహిళలు కమలా హారిస్ కోసం రాసిన ఉత్తరాలు ఉన్నాయి. బ్రూక్స్ ఆప్రో అమెరికన్ మహిళ జీవిత వైమద్యలకు ప్రమాణికత కల్పించే చిత్రకారుని రచయిత్రి నాటక నాటక రచయిత్రి కూడా. ఆమె రాసిన ఉత్తరాలు  ఇథియోపియాన్స్ ఆఫ్ ది  ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్ జగద్వభూతి చెందింది. 78 సంవత్సరాల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్ లో జన్మించారు […]

నా కెరీర్ సినిమాల్లోనే

ఫోటోగ్రాఫిక్ ఫ్యాషన్ రంగం అన్ని నాకెంతో ఇష్టం మొదట్లో పాటలు సంగీతం పట్ల నాకున్న ఇష్టం చూసి నేను సింగర్ అవుతానని మా అమ్మ నాన్న బయట వాళ్ళు అనుకున్నారు.కానీ నేను కాస్త యాక్టర్ అయిపోయాను అంటుంది సురభి. ‘ఇవాన్ వెరమతిరి’ సినిమా తర్వాత నా కెరీర్ సినిమాలే అనుకున్నాను ఎక్స్ ప్రెస్ రాజా తో తెలుగు లో ప్రేక్షకులు నన్ను అక్కడి అమ్మాయిగా అంగీకరించారు. ఇక జెంటిల్మెన్ తర్వాత నేను మహారాష్ట్ర కు చెందిన అమ్మాయిని […]