Gagana
పేదల పక్షాన అంజలి
తాజాగా అమెరికా మొదటిసారి ప్రకటించిన అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్ అవార్డ్ కు ఎంపికయ్యారు అంజలి భరద్వాజ్ ఢిల్లీలో పుట్టిన అంజలి లేడి శ్రీ రామ్ కాలేజ్ లో బి.ఏ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ. ఢిల్లీలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేశారు ప్రభుత్వ చట్టాలు పౌర హక్కుల పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సామాజిక సేవ కార్యకర్త గా మారారు. రెండు దశాబ్దాలుగా ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. సమాచార హక్కు […]
మౌనం గా ఉండద్దు
ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కళ్ళు హింసకు గురవుతున్నారు హింసను భరిస్తూ మౌనంగా ఉండిపోవడం సబబు కాదు .మీకు తెలిసిన ఎవరైనా హింసకు గురవుతున్నారు అంటే మీ వంతుగా వాళ్లకు ఆసరా ఇవ్వండి సాయం చేయండి ఆపన్న హస్తం అందించండి అంటుంది నటి కీర్తి కుల్హారీ. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు బాలికల పై జరుగుతున్న హింస ను తగ్గించేందుకు ఐరాస్ క్రితం సంవత్సరం హ్యష్ బిల్ట్ బ్యాక్ బెటర్ అండ్ ఈ క్వల్ పేరుతో ఒక ప్రచారాన్ని […]
ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్
2020 స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్ అందుకొన్నారు ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్. ప్రపంచంలో మార్పుల ఆధారంగా రాబోయే పరిణామాలు అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తారు కరుణ గోపాల్ ఫ్యూచరిస్ట్ సిటీస్ స్థాపకురాలు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమెరికాకు చెందిన ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వంటి సంస్థ పనిచేస్తూ నగరాల్లో రావలసిన మార్పుల పై దృష్టి పెట్టాను. ఆమె బిఎస్సి జెనటిక్స్ చదివిన తరవాత ఐటీ రంగంలో అడుగుపెట్టారు […]
తొలి ట్రాన్స్ జెండర్ డిజైనర్
మన దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ శైషా షిండే. శైషా గా మారక ముందు పేరు స్వాప్నిల్ షిండే. శైషా ఫ్యాషన్ లేబుల్ దుస్తులు వేసుకొని ర్యాంపు పైన మెరిసిపోయిన తార కరీనా కపూర్, దీపికా పడుకొనే, అదితి రావ్ హైరది వంటి వాళ్ళున్నారు. స్వాప్నిల్ కాస్తా శైషా గా మారిపోయింది. ఈ సంవత్సరం జనవరి ఐదవ తేదీన 35 ఏళ్ల షిండే తనను తాను ట్రాన్స్ ఉమెన్ గా ప్రకటించుకున్నారు. చాలాకాలం నేను రెండు జెండర్ […]
ఈ సంఘటన అత్యంత విషాదం
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషి మత్ ప్రాంతంలో దౌలీ గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది .గంటలోపే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సమాచారం అందింది వెంటనే రుషీ గంగ తపోవన్ ప్రాంతాలకు రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు బెటాలియన్ లను పంపించాను డెహ్రాడూన్ నుంచి నా టీమ్ తో మేము బయలుదేరి పోయాము ప్రతి అడుగు ఎంతో కష్టమైంది అని చెప్తున్నారు డిఐజి అపర్ణ కుమార్ గంగా ప్రవాహానికి వంతెన కూలి పోవటంతో 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు […]
రొబోటి సిస్ట్ వందన
2007 నుంచి నాసాలో రొబోటిసిస్ట్ గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ అంగారకుడి పైకి పంపే రోవర్ నియంత్రణకు స్క్రీన్ ప్లే వంటి సాఫ్ట్ వేర్ రూపొందించటంలో ఆమె నిపుణురాలు పంజాబ్ లోని అల్వార్ వందన జన్మస్థలం. చండి ఘర్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది యు ఎస్ లోనే కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ లో మాస్టర్స్ చేసింది వందన 2006 లో నాసాలో అవకాశం […]
పది రూపాయల డాక్టరమ్మ
డాక్టర్ నూరి పర్వీన్ కడప లో పది రూపాయల డాక్టర్ అమ్మ అని పిలుస్తారు.ప్రతిరోజు 40 మందికి తక్కువ కాకుండా పేషెంట్లను చూస్తుంది. నూరి పర్వీన్ విజయవాడ లో పుట్టి పెరిగిన నూరి కడప లో ఫాతిమా మెడికల్ కాలేజీ లో మెడిసిన్ పూర్తిచేసింది. ఖరీదైన చికిత్సను భరించలేని పేదలకు ఉపయోగపడేలా కడప లోనే నురిస్ హెల్త్ కేర్ క్లినిక్ ప్రారంభించాను కరోనా కాలంలో వైద్యసేవలే కాకుండా కనీసం 100 మందికి తగ్గకుండా 50 రోజులపాటు భోజనాలు […]
డాక్టర్ స్వాతి మోహన్
అంగారక గ్రహంపై పెర్సెవీరన్స్ రోవర్ ను సురక్షితంగా దిగటం లో స్వాతి మోహన్ ముఖ్య పాత్ర పోషించారు ఇండో అమెరికన్ యువతి స్వాతి మోహన్ కెర్నెల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బి.ఎస్.సి చదివాక ఏరోనాటిక్స్ లో ఎన్ వి ఎస్ పి హెచ్ డి చేసి మీట్ నుంచి పట్టా తీసుకుని ఏరోస్పేస్ ఇంజనీర్ అయ్యారు. నాసాలో స్వాతి మోహన్ ది ఉజ్వలమైన కెరీర్ మిషన్ 2 శాటిన్ లో ఆమె పని చేశారు. […]
ఒటిటీ వల్ల లాభమే
ఒటిటి వల్ల సినీరంగానికి వచ్చిన లోటేమీ లేదు టెలివిజన్ వచ్చిన కొత్తల్లో ఇలాంటి విమర్శలే వచ్చాయి ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఒ టి టి వల్ల చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుందని నా నమ్మకం అంటుంది ఖుష్బూ. చిన్న సినిమాలకు అవకాశం ఇచ్చే వేదిక అది అంటారామె. మాస్టర్ సినిమా నేనే రెండు సార్లు థియేటర్ కు వెళ్లి చూశాను. ఎన్నో చిన్న సినిమాలు సక్సెస్ అవటం, ప్రేక్షకులకు రీచ్ కావటం చాలా ఆనందంగా […]
క్యాన్సర్ పేషెంట్లకు జడ దానం
కూచిపూడి నృత్య కళాకారిణి శ్రావ్య మానస భోగి రెడ్డి నృత్యకళాకారిణి కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పి.హెచ్.డి చేస్తున్న శ్రావ్య రేడియేషన్ తో జుట్టు పోగొట్టుకున్న క్యాన్సర్ పేషెంట్లను చూస్తే ఎంతో బాధ పడేది అందుకే వారి విగ్గులు కోసం వేయిడ్ కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్ కు తన జుట్టును అందజేసింది ప్రతిరోజు ఈ హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్ కు 40,50 మంది ప్రతిరోజు జుట్టు అందజేస్తుంటారు సుమధుర ఆర్ట్ అకాడమీ […]
టెన్నిస్ సంచలనం నవోమి
నవోమీ ఒసాకా టెన్నిస్‌లో ఇప్పుడో సంచలనం. గంటకు 125 మైళ్ల వేగంతో ఆమె చేసే సర్వీస్ చిరుతపులి వేగానికన్నా రెండు రెట్లు ఎక్కువ. అంటారు ప్రేక్షకులు అందుకే ఆమెను బుగాటి వేరాన్ అని పిలుస్తారు నవోమి ఈమధ్యకాలంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. నలుపు ఎరుపు కలిసిన టెర్రికోట మట్టి రంగు ఛాయతో ఉండే నవోమి సహజంగా ఎంతో సిగ్గరి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం తన మనసులో భావాలు వెల్లడించేందుకు ఏమాత్రం వెనకాడదు […]
ఆటిజం పిల్లలకో ‘దిశ’
నయి దిశ రిసోర్స్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆటిజం ఉన్న పిల్లలను పెంచటం లో తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ ఆసరాగా ఉంటారు ప్రాచీ దియో.ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో ఐ.టీ మేనేజర్ గా మైక్రోసాఫ్ట్ లో పార్ట్ నర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహించింది అభయ కేర్ ఫౌండేషన్ లో వాలంటీర్ గా పని చేసింది ఆ సమయంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సాయంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ప్రాచీ. ఒక […]
శాంతి భద్రతలే లక్ష్యం
తెలంగాణ కు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్ ఐపీఎస్ అంజిత చెప్యాల దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్. ప్రధాని హోం మంత్రుల నివాసాల తో పాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్యత గల ప్రదేశాలున్నా లూటీయన్స్ జోన్ లో శాంతి భద్రతల పర్యవేక్షణాధికారి గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. విజ్ఞాన భవన్ లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతుల సమావేశాల సమయంలో శాంతిభద్రతలు పర్యవేక్షించారు. న్యూ ఢిల్లీ లో అదనపు డిసిపి అంజిత ఈస్ట్ జోన్ […]
ఆడపిల్లలకు అన్నీ అడ్డంకులే
పేదింటి పిల్లలు ఏం చేయాలన్నా అడ్డంకులే కానీ వాళ్ళు ఎందుకు సాధించ కూడదు అనుకున్నాను అంటుంది మాన్య సింగ్ ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇవాళ ఆమె మిస్ ఇండియా రన్నర్-అప్. నేను అందాల పోటీలో పాల్గొనాలని అనుకున్నాను పేదింటి అమ్మాయిల పక్షాన నా గొంతు నేను వినిపించాలనుకోన్నాను పద్నాలుగేళ్ళ వయసులో ఇంట్లోంచి పారిపోయి ముంబై వచ్చి అక్కడ పిజ్జా హౌస్ లో పని వెతుక్కొని చదువుకున్నాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2020 లో ఎంట్రీ పొందాను […]
మరీ ఇంత అభిమానమా ?
తమిళం లో నేను రెండే సినిమాలు చేశాను. ఇంకా కొత్తమ్మాయి కిందనే లెక్క నాకు అభిమాన సంఘం అంటూ లేదుకూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్నాను అంతే విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టేంత ప్రేమ చుపించారంటే ఎంతో ఆనందంగా ఆశ్యర్యంగా ఉంది అంటోంది నిధి అగర్వాల్. ప్రేమికుల దినోత్సవం రోజు నిధీ అగర్వాల్ కు అభిమానులు ఉన్నందుకు పొంగి పోతున్నాను మూగ జీవాలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలని అంటూ […]
లౌజైన్ అల్హాత్లౌల్
లౌజైన్ అల్హాత్లౌల్ సోషల్ యాక్టివిస్ట్ సౌదీ జైలు నుంచి ఈ నెల విడుదల అయ్యింది మహిళలకు సౌదీ లో డ్రైవింగ్ చేసే అర్హత కోసం ఆమె పోరాటం చేసింది. 2014 నుంచి ఈ పోరాటం మొదలైంది ఆమెను జైలు అధికారులు చిత్రహింసలు పెట్టారు. విచారణ పేరుతో వచ్చే అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమ్నెష్టి ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వంటి సౌదీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాక ఈనెల పదవ తేదీన లౌజైన్ Loujain విడుదల చేశారు […]
పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి
సిమ్మి అలియాస్ కుసుమ కుమారి హైద్రాబాద్ కు చెందిన మొదటి పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి. టాటూ ఒక వ్యాపారం కాదు ఇదొక ఆర్ట్. అలాగే పియర్సింగ్ చెవులకు కమ్మలు కుట్టినట్లు శరీరంలో అక్కడక్కడ స్టోన్స్ ని సర్జరీతో అతికించే కళలో నిష్ణాతురాలు. ఇంక్ క్రాఫ్ట్ టాటూ స్టూడియోలో టాటూ ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకొంది ప్రేమకు మానాల్ని చూపించేందుకు టాటూ లు వేయించుకొంటారు. వాళ్లకు సందేశం సరిగ్గా స్పందించేట్లుగా కొత్త డిజైన్ సొంతంగా వేస్తాను అంటుంది సిమ్మి […]
వెలుగు వైపే ఆమె ప్రయాణం
భారత దేశపు తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి ప్రంజల్ బలమైన కంటిచూపుతో జన్మించిన ప్రంజల్ ఆరేళ్ళ వయసులో చూపు పోగొట్టుకున్నది తల్లిదండ్రులు ఆమెను మహారాష్ట్ర లో అంధుల కోసం ప్రత్యేకంగా నడిపే కమల మెహతా స్కూల్ లో చేర్చారు .సివిల్ సర్వీస్ ప్రంజల్ డ్రీమ్ ఆమె 2015 లో యు పి ఎస్పి పరీక్ష రాసింది ఐ ఆర్ ఏ ఎస్ లో ఉద్యోగం సంపాదించింది 2017 లో మరోసారి పరీక్ష రాసి ఐఏఎస్ కు అర్హత సాధించిన […]
ప్రతిదీ పర్ ఫెక్ట్
నేను చాలా పర్ ఫెక్ట్ పలు వస్తువులు పర్ ఫెక్ట్ ప్లేస్ లో ఉండాలి. నాకు నీట్ అండ్ క్లీన్ అన్నమాట అసలు మా అమ్మే ముంబై వచ్చి బీరువా ఇల్లు చూసి ఆశ్చర్య పడుతుంది. అసలింత ఆర్గనైజ్డ్ గా ఎలా ఉన్నావే అంటుంది ప్రగ్యా జైస్వాల్ జ్యోతిష్యం నమ్ముతాను. నాది మకర రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి పని పద్ధతిగా చేస్తారు. అట్లాగే భక్తి ఎక్కువే దేవుణ్ణి ఎంతో విశ్వసిస్తా. పూజలు అవీ […]
అన్షు జమ్సేన్పా
41 సంవత్సరాల అన్షు జమ్సేన్పా ఒక సీజన్ లో రెండుసార్లు పర్వతారోహణ చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు.ఈ సాహస చేసేందుకుగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని దిరాంగ్ ఆమె స్వస్థలం . ఇద్దరు పిల్లలు తల్లి అయినా అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది.ఆమె తండ్రి ఇండో టిబెట్ సరిహద్దుల్లో ఒక పోలీస్ అధికారి తల్లి నర్స్. ఎవరెస్ట్ ను జయించేందుకు అన్షు రన్నింగ్, జిమ్, యోగా ఎంచుకుంది ఏరోబిక్స్ నేర్చుకుంది మొదటి చిన్నచిన్న […]
