Gagana
ది బెంచ్
మేఘన మార్కెల్ రాసిన ది బెంచ్ పుస్తకం వచ్చే నెల విడుదల అవుతోంది.కొడుకు ఆర్టీ, భర్త ప్రిన్స్ హారీ ల మధ్య ఉండే విడదీయరాని బంధం పైన మార్కెల్ రాసిన పుస్తకం ఇది.తండ్రి కొడుకుల ముచ్చట లను నలభై పేజీల పుస్తకంగా తెచ్చరామె అమెరికన్ చిత్రకారుడు క్రిస్టియన్ రాబిన్ సన్ ఆ పుస్తకంలో బొమ్మలు గీశారు. ReplyReply allForward
వరల్డ్ రికార్డ్
పదేళ్ల సారా ఛిపా వరల్డ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని 196 దేశాలు రాజధానులు వారు వాడే కరెన్సీ పేర్లను చెప్పి రికార్డ్ సొంతం చేసుకుంది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ ఎమ్ జి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్ లో పాల్గొన్న సారా అన్ని పేర్లు కరెక్ట్ గా చెప్పి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకుంది రాజస్థాన్ లోని బిల్వారా స్వస్థలం. తల్లిదండ్రులు వృత్తిరీత్యా తొమ్మిదేళ్లుగా యు […]
ఉత్తమ నటి కంగనా
సాహసోపేతమైన పాత్రలకు చిరునామాగా, వెండితెర క్వీన్ గా మెరుపులు మెరిపిస్తుంది కంగనా రనౌత్. జాతీయ అవారెడ్ గెలుచుకుంది. మణికర్ణిక, పంగా చిత్రాల్లోని నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కంగనా. ఫ్యాషన్ చిత్రంలో ఆమె ప్రతిభకు తొలిసారి జాతీయ అవార్డు గెలుచుకుంది కంగనా. పంగా లో మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూ తన కలలను సాకారం చేసుకొనే కబడ్డీ క్రీడాకారిణిగా ఆమె కనిపించిన తీరు నటనలో చూపించిన పరిణితి ప్రేక్షకుల మెప్పు పొందింది. మణికర్ణిక లో ఝాన్సీ […]
షీరోస్ తో కోటి మందికి సాయం
సైరీ చహాల్ షీరోస్ ఫ్లెక్సీ మామ్ వ్యవస్థాపకురాలు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రష్యన్ భాషా శాస్త్రంలో మాస్టర్స్ అంతర్జాతీయ దౌత్స పై సంబంధాల పై ఎంఫిల్ పూర్తి చేసింది సైరీ. 2011లో ఫ్లెక్సీ మామ్ సంస్థ ప్రారంభించింది. పెళ్లి తరువాత లేదా పిల్లలు పుట్టాక ఉద్యోగాలు చెయ్యాలనుకునే మహిళలకు అవకాశం కల్పించే వేదిక అది.మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి హక్కులను కాపాడేందుకు 2014లో షీరోస్ అనే సంస్థ కు ప్రాణం పోసిందామె. ఈ […]
ఆమె సేవకు గుర్తింపు
నాసా లో ఉద్యోగినిగా అడుగుపెట్టిన మొదటి మహిళా ఇంజనీర్ కు మేరీ జాక్సన్.నల్లజాతీయులు రాలిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే తన కెరియర్ లో ఎన్నో విజయాలను సాధించారామె.హ్యాంస్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన మేరీ జాక్సన్ నాసాలో నేషనల్ అడ్వైజర్ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్ విభాగంలో ఉద్యోగినిగా తన కెరీర్ మొదలు పెట్టారు.పదవి విరమణ పొందేవరకు అదే విభాగంలో పని చేసిన మేరీ అనేకమంది వ్యోమ గాములును అంతరిక్షంలోకి పంపడం కీలకపాత్ర పోషించారు […]
కాన్ని బాయి
రిపెల్లింగ్, క్లైమ్బింగ్, జంపింగ్, బోటింగ్, జుమ్మా రింగ్, బ్లైండ్ ఫాల్, పారా షూటింగ్ అన్నింటిలోనూ నిష్ణాతురాలు కాన్ని బాయి . ఈ సాహస వంతురాలు పుట్టింది కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్ గాంది గ్రామం కోలామ్ ఆదివాసీ కుటుంబంలో చిన్నమ్మాయి ఇంటర్ చదివింది తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు సహాయ కార్యదర్శి ప్రకృతి ఒడిలో పెరిగిన కాన్ని బాయి అడవితల్లి వాడిలోని ఆడుతూ పాడుతూ అన్ని విద్యలు నేర్చింది. […]
నిత్య నూతనత్వం ఫ్యాషన్
ఫ్యాషన్ అంటే ధనవంతులకే సొంతం అనుకుంటారు అదేం నిజం కాదు.నేను మధ్యతరగతి నుంచి ఫ్యాషన్ స్థాయికి ఎదిగాను ఫ్యాషన్ గా ఉండాలి అంటే రోజు కొత్తగా ట్రెండీ గా ఉండేందుకు ప్రయత్నిం చేయాలి. అంతే అంటోంది ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యూట్యూబర్ కోమల్ పాండే. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల కోమల్ పాండే ౨౦౧౫ లో లుక్ ఆఫ్ ది డే పేరుతో ఫ్యాషన్ కెరీర్ ప్రారంభించింది.యూట్యూబ్ లో ఫ్యాషన్ వీడియోలు చేస్తోంది. ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ […]
క్లోస్ కి ఆస్కార్
నొమ్యాన్ లాండ్ సినిమాతో దిగ్గజ దర్శకులను వెనక్కి నెట్టి ఆస్కార్ బరిలో ఉత్తమ దర్శకురాలిగా నిలిచింది 39 ఏళ్ల క్లోస్ జావో పుట్టింది చైనాలో లాస్ ఏంజెల్స్ లో పొలిటికల్ సైన్స్ లో పట్టా పుచ్చుకుంది క్లొయి. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి సినిమాలను అధ్యయనం చేసింది.క్లో తీసినవి మూడే సినిమాలు ఆస్కార్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో మహిళ క్లోవ్ జావ్ అంతర్జాతీయ అవార్డులు నామినేషన్లు కలిపి 33 వరకు […]
అదో జీవ నైపుణ్యం
మన పంటను మనమే పండించుకుని వండుకు తింటుంటే అందులో దొరికే ఆనందమే వేరు అంటోంది నటి శిల్పా శెట్టి.సినిమాల నుంచి బయటికి వచ్చాక మట్టి తో అనుబంధం పెంచుకున్నాను మా అబ్బాయి వియాన్ పంటల గురించి పరిచయం చేస్తున్న పంటలతో పిల్లలకు అనుబంధం పెరిగితే పిల్లల్లో పర్యావరణ స్పృహ తో పాటు సామాజిక బాధ్యత అలవడుతుంది.బాల్యంనుంచి మట్టితో పని చేసే ఎన్నో జీవ నైపుణ్యాలు అలవడతాయి శ్రమ విలువ తో పాటు పది మందికి ఆహారం పెడుతున్న […]
అది చాలా పెద్ద బాధ్యత
ఆది పురుష్ హిందీ తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా ఇందులో నటించడం పెద్ద బాధ్యతగా ఫీలవుతున్నాను. సీతా మన దేశం ఆరాధించే స్త్రీమూర్తి కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న పాత్ర కాబట్టి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అంటోంది కృతి సనన్. సీత గురించి పూర్తిగా తెలుసుకొనేందుకు ఇండో అమెరికన్ రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకరన్ రాసినది ది ఫారెస్ట్ ఆఫ్ ఎన్ ఛంట్ మెంట్ హిందీ లో సీతాయాణ్ చదువుకున్నాను. అది సీత కోణం […]
దైర్యం ఒక్కటే ఆయుధం
నమ్మకం,సానుకూల దృక్పధం మాత్రమే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తాయి అంటోంది సమంత. ఫ్యామిలీ మాన్- 2 వెబ్ సిరీస్ లో ప్రేమికుల ముందుకు రాబోతున్న సమంత తెలుగు తమిళ చిత్రాల్లో దూసుకుపోతోంది.గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శకుంతలం లో నటిస్తోంది. కోవిడ్ చుట్టూ మండుతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వైరస్ తో పోరాడగలమన్న ధైర్యం ఉండాలి.ఇలాంటి స్థితిలో నైనా ఎదుర్కొని తట్టుకుని నిలబడ్డ గలమన్న సానుకూల దృక్పథంతో ఉండాలి. ఎలాంటి సమయంలోనూ ధైర్యం పోగొట్టుకోవద్దు అంటూ […]
బాధితులకు ఓదార్పు
కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవటంతో స్మశానవాటిక కు దూరంగా ఉండమని నా స్నేహితులు సన్నిహితులు సలహాలు ఇస్తారు.కానీ బాధిత కుటుంబాలకు నా అవసరం ఉంది అనిపిస్తోంది అంటున్నారు అన్నా మోరిస్. కోవిడ్ పోరులో నేను సైతం అంటూ బెంగుళూరు లోని ఒక స్మశానవాటికలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది అన్నా మోరిస్. 43 సంవత్సరాల అన్నా మోరిస్ శునకాల శిక్షకురాలు గాయపడిన జంతువులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థతో కలిసి పని చేస్తున్నారామె. ఇప్పుడు బెంగళూరు లోని శాంతి […]
అవసరమైన జాగ్రత్తలు చాలు
ఐస్ ముక్క తో ముఖం మసాజ్ చేస్తూ ఉంటాను. మొటిమలు నల్ల మచ్చలు రాకపోవటానికి బహుశా ఇదే కారణం అంటుంది శ్రద్ధాకపూర్.ఒక ఈమెయిల్ ఇంటర్వ్యూ లో తన సౌందర్య రహస్యాలను వివరించింది శ్రద్ధాకపూర్. ఎక్కువ సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించాను.చర్మం మెరుస్తూ ఉండేందుకు విటమిన్లు ఎంతో అవసరం ఆహారం ద్వారానే విటమిన్లు అందేలా చూసుకుంటాను. మేకప్ విషయానికి వస్తే మాయిశ్చరైజర్ నా బెస్ట్ ఫ్రెండ్.కాటుక కొద్దిగా కన్ సిలర్ టిన్టెడ్ లిప్ బామ్ ఇష్టపడతాను. ఇక జుట్టు గోళ్లు […]
దేవాంగీ దలాల్
దేవాంగీ దలాల్ ప్రముఖ ఆడియాలజిస్ట్. పుట్టిన ఊరు ముంబాయ్. పుట్టిన పిల్లల్లో వినికిడి సమస్య గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను ‘జోష్ ఫౌండేషన్’ (జువనైల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్) అన్న సంస్థ ఏర్పాటు చేశారు ప్రపంచ బ్యాంక్ తో కలిసి పని చేస్తున్నా ‘కొయలేషన్ గ్లోబల్ హియరింగ్ హెల్త్’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆడియాలజిస్ట్ ఆమె.2012లో ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆడియాలజీ’ నుంచి హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు […]
అరుదైన కళారంగం
రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టిన డాక్టర్ స్నేహలత డాక్టర్ ప్రసాద్ తో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. జైపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో పీహెచ్.డి గ్రాఫిక్ పెయింటింగ్స్ లో ప్రావీణ్యం సాధించిన స్నేహలత శిల్పాలు చెక్కటం లో సిద్ధహస్తులు. మొదటిసారిగా చెక్కిన మూడడుగుల ఎత్తున్న తెలంగాణ మహిళా మొహం శిల్పం ఆమెకు పేరు తెచ్చింది. రాజస్థాన్ జోధ్ పూర్ లో ఆమె రూపుదిద్దిన కళాఖండాలు ఎన్నో కనిపిస్తాయి. స్నేహ ఆర్ట్స్ పేరుతో గ్యాలరీ […]
పద్మశ్రీ జమునా టుడు
వన్ సురక్ష సమితి పేరుతో అటవీ సంపద కాపాడే ఉద్యమం మొదలు పెట్టింది. ఆమెది ఒరిస్సా జార్ఖండ్ లోని ముట్టూర్ గావ్ చెందిన మాన్ సింగ్ టుడు. ఆమె భర్త వంట చెరుకు కోసం చెట్లు నరికి వేయడం చూసింది జమునా. అటవీ సంరక్షణ ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టింది. జమునా ప్రోత్సాహంతో వన్ సురక్ష సేవ సమితి బృందాలు మూడు వందలకు పైగా ఏర్పడ్డాయి వాటిలో పదివేల మంది సభ్యులున్నారు. పర్యావరణాన్ని రేపటి తరానికి […]
ఒలంపిక్స్ లక్ష్యం
13 ఏళ్ల ఆర్ బి నేత్ర ఈమధ్య చెన్నైలో జరిగిన 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ స్టేట్ చాంపియన్ షిప్ లో ప్రతిభ చూపించి.12 వ సౌత్ జోన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించింది. త్వరలో ఢిల్లీ లో జరుగనున్న జాతీయ పిస్టల్ షూటింగ్ లో తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహించనున్నది. తమిళ రాష్ట్రం నుంచి పోటీల్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా నేత్ర రికార్డ్ లలోకి ఎక్కింది ఢిల్లీలోనే జరగనున్న […]
నిరంతరం మాస్క్ తో నే
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ లు వేసుకొని షూటింగ్ లకు వెళ్తున్నాం నిజానికి షూటింగ్ ప్లేస్ ల్లో కూడా లొకేషన్ తరచూ శానిటైజర్ చేస్తున్నారు. ఎంత చేసిన కెమెరా ముందుకు వెళ్ళగానే ఆర్టిస్ట్ లం మాస్క్ లు తీయవలసిందే కదా లైఫ్ స్టైల్ మారిపోతోంది అంటుంది రాశికన్నా. నాకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువే. ఇప్పుడు కోవిడ్ అని ప్రత్యేకం ఏమీ లేదు ఎప్పటి నుంచో వేడి నీళ్లు తాగటం అలవాటు శాకాహారి గా మారి ఏడాదిన్నర […]
వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్
వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్ అని 91 సంవత్సరాల యసుకో తమకీ ని ఏప్రిల్ 8వ తేదీన గిన్నిస్ కీర్తించింది. 1930 లో జన్మించింది యసుకో 1956 లో ఒకసో లోని సన్ కో ఇండస్ట్రీస్ అనే ట్రేడింగ్ కంపెనీ లో చేరిందామె స్క్రూ లను తయారు చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సన్ కో మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థలో 60 ఏళ్లుగా ఆఫీస్ మేనేజర్ గా చేరి ఇప్పటికీ […]
క్షణం తీరిక లేదు
ఇప్పుడు ఒక క్షణం తీరిక లేదు అంటుంది శోభిత ధూళి పాటి ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ రెండు పడవల పైన ప్రయాణం చేస్తున్న అంటోందీమె లాక్ డౌన్ లో ఓ టి టి ద్వారా బాగా పాపులర్ అయింది శోభిత. 2013లో మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన శోభితా రామన్, రాఘుల్ డీజీ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. తెలుగులో గూడచారి లో నటించింది అమెజాన్ లో మేడిన్ […]
