Gagana
నిరంతర సాధనే మార్గం
అంగ వైకల్యం ఉంటే కలలు కనటం మానేయాలా ? కలలు సాకారం కావాలంటే వాటి వెంట పడుతూనే ఉంటాయి.ఆత్మవిశ్వాసం తో నిరంతరం సాధన చేస్తే ఏదో ఒక రోజు మన కళ తప్పకుండా నిజం అవుతుంది అంటోంది బ్యాల్ డాన్సర్ విటోరియా బ్యూనో రెండు చేతులు లేకుండా జన్మించింది.ఈ బ్రెజిల్ అమ్మాయి కి డ్యాన్స్ అంటే ప్రాణం డాన్స్ నేర్చుకుంది ఆ నృత్యం నిష్ణాతురాలు అయింది పదేళ్ల సాధన తర్వాత ఎన్నో నృత్య రూపకాలు ప్రదర్శించి మెప్పు […]
కొసరే పాపులర‌్
అసలు పేరు కంటే కొసరు పేరు సొంతం చేసుకుంటారు చాలా మంది మిథిలా పాల్కర్ కూడా అంతే టీవీ సీరియల్ లిటిల్ థింగ్స్ లో కావ్య కులకర్ణి పాత్రలో మెరిశాక ఆమె కావ్య గానే అందరు గుర్తుపడతారు. 2014లో మరాఠి షార్ట్ ఫిలిం మజా హనీమూన్ లో మిధిలా కు అవకాశం వచ్చింది తరువాత కట్టి బట్టి లో హీరో ఇమ్రాన్ ఖాన్ సోదరి గా చేసిన పాత్రలు గుర్తింపు తెచ్చుకుంది ఇక వెబ్ సిరీస్ లో […]
అసమాన వృత్తి నైపుణ్యం
400 కోట్ల పౌండ్ల ఇవొల్యూట్ అనే బ్రిటన్ కు చెందిన కంపెనీ నీ అదే పేరుతో భారత్ లో స్థాపించనున్నారు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా రాబోతున్నారు పరోమా చటర్జీ ఇవొల్యూట్ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థలు సిలికాన్ వ్యాలీ లోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు టీవిసీ డి ఎస్ టీ గ్లోబల్ రిబిట్ క్యాపిటల్ లేక్ స్టార్ జి పి బుల్ హొండే లో పెట్టు బడులు రివొల్యూట్ లో ఉన్నాయి వాళ్లకు […]
ఆ ఫోటోలు ఇప్పుడవసరమా
మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ ఇరవై నిమిషాలపాటు ప్రధాని మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరి పైన శోభా డే గొంతు విప్పారు కరోనా భయం ఎప్పటికీ తగ్గుతుందో తెలియదు అనవసరంగా ఆలోచించి ప్రయోజనం లేదు మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడుతూ ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండండి అంటూ శోభా డే ట్రీట్ చేశారు ఆమె మాటలు ఆశలు రేకెత్తిస్తున్నాయి అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ […]
ఎక్కడ మా ఉనికే ఉండదు
మా శిల్పకారులు ఎప్పుడూ తెర వెనకాలే ఉంటారు చిత్రకారులు తాము చేసిన చిత్రాల పైన సంతకం చేసి ఇది మాది అని చెపుకోగలుగుతారు. కానీ మా శిల్పకారులకు ఇలాంటి అవకాశం లేదు.అందుకే మా ఆళ్లగడ్డ శిల్ప కళా మందిరం లో పనిచేసే శిల్పకళ కళాకారుల వీడియోలు తీసి ఫేస్ బుక్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాను .ఈ చిన్న ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తోంది అంటుంది శిల్ప కారిణి భువనేశ్వరీ. తెలంగాణ లో సీఎం కేసీఆర్ […]
మధురై తొలి మహిళా డాక్టర్
డాక్టర్ పద్మావతి ఆబ్‌స్టెట్రీషియన్ నార్మల్ డెలివరీ లు చేయటంలో నిపుణులు మధురై తొలి మహిళా డాక్టర్. 1949లో మధురై లోని గవర్నమెంట్ ఎర్‌స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్‌గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చింది సుఖ సాధారణ ప్రసవాలు మాతాశిశు ఆరోగ్యమే లక్ష్యంగా ఆమె ఉద్యోగం చేశారు గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్ళకే మధురై లోని మునిసిపల్ మెటర్నిటీ హోమ్ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ఇప్పుడామె నూరవ […]
నెలసారి పాట
నెలసరి సమయంలో మహిళలు అనుభవించే శారీరక బాధ మానసిక వేదన కుంగుబాటు అందరికీ అర్థం కావాలని,సానిటరీ ప్యాడ్స్ కూడా కొనలేని పేదరికాన్ని తరిమికొట్టాలని, వీటి గురించి అవగాహన రావాలని, ఇందుకు పాటే మంచి మార్గం, ప్రజల్లోకి తేలికగా వెళ్ళ గలుగుతుంది. అనుకునే ఈ పాట తీసుకు వచ్చాము అంటుంది శైల తాళ్లూరి పీపుల్ ఫర్ అర్బన్ అండర్ రూరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకురాలు శైల ఈ పాట సృష్టికర్త. ప్యాడ్స్ ఆన్ వీల్స్ పేరిట వందల గ్రామీణ పాఠశాలల్లో […]
ఆయుర్వేదం బెస్ట్
ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితా లో విభ హరీష్ కు చోటుదక్కింది. ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యతను గుర్తించి కాస్మిక్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించింది విభ.జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణ వంటి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను కాస్మిక్ ద్వారా విక్రయిస్తోంది. నాకు పిసిఓఎస్ ఎదురైనప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఎన్నో మందుల గురించి తెలుసుకున్నాను. ఆయుర్వేద మందులు చాలా వచ్చాయి. వాటి పని తీరు నచ్చి మందుల తయారీ […]
పాక్ లో తొలి డీఎస్పీ
పాకిస్థాన్ లో తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత ఇతర ఆమె ఆమె జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్ లో మెడికల్ థెరపీ డాక్టర్ గా పనిచేస్తున్న రూపిత సి.సి.ఇ అయిన ఎస్పీ,ఎస్సీ రాసిన గవర్నమెంట్ లో డైరెక్టర్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్నా కోరికతో సర్వీసు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మంచి ర్యాంక్ తో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇప్పుడు డిఎస్సీ సీట్లో కూర్చో […]
ఇక లక్ష్యం ఒలంపిక్స్
నా లక్ష్యం నుంచి నన్ను ఏదీ వేరు చేయలేదు మొదట నాతో నేను పోటీ పడతాను మిగిలిన వాళ్లు సంగతి ఆ తరువాతనే ఎప్పుడూ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో క్లీన్ అండ్ జర్క్ విభాగంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పడం సంతోషంగా ఉంది ఇప్పుడు నా దృష్టి మొత్తం ఒలంపిక్స్ పైనే ఉంది అంటోంది మీరాబాయ్ ఇటీవల ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ […]
ఇకపై భరించం
ఆడవాళ్ళ ను శరీరాకృతి తోనే గుర్తించే మగవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆడవాళ్ళం సిగ్గుపడతాం కానీ ఈ తరహా బాడీ షేమింగ్ ను ఇన్నాళ్లు భరించాం ఇక చాలు అంటుంది నాగిని సీరియల్ నటి టీవీ నటి సయంతాని ఘోష్ ఒక ఇంటర్వ్యూలో ఒకతను నా బ్రా కొలత అడిగాడు ఆడవాళ్ల ఛాతిలో ప్రత్యేకత ఏముంది. అది ఒక శరీర అవయవం. పాలిచ్చే తల్లికి ఆ అవయవం అవసరం అనుభవంలోకి వస్తుంది. ఇలా శరీరం తీరు గురించి మాట్లాడితే మౌనంగా […]
షీ టీమ్ కి కంప్లయింట్ ఇవ్వండి
అమ్మాయిలు సోషల్ మీడియాలో మోసానికి గురైతే వెంటనే టీమ్ కు కంప్లయింట్ చేయచ్చు సోషల్ మీడియాలో షీ టీమ్ వాట్సాప్ నంబర్ క్యూ ఆర్ కోడ్ ఉన్నాయి దీని ద్వారా ఒక మెసేజ్ చేసినా చాలు నిందితుడు దొరక్కపోవటం అనే సమస్య ఉండదు జాగ్రత్త పడాలి అంటే బాధితులు ఆ నిందితుడు పేజీ స్క్రీన్ షార్ట్ చేసి పెట్టుకోవడం మంచిది దీనివల్ల ఆ ఎకౌంట్ ఎవరు ఉపయోగిస్తున్నారో తెలిసిపోతుంది అని చెబుతున్నారు తెలంగాణ, ఉమెన్ సేఫ్టీ డి.ఐ.పి […]
అందుకే ఆ పేరు
ది గ్రోయింగ్ జిరాఫీ పేరుతో ఆరోగ్యకరమైన స్నాక్స్ తాయారు చేసి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కోల్ కతా కు చెందిన రుక్మిణీ బెనర్జీ న్యాయ విద్య పూర్తిచేసి లండన్ లో మాస్టర్ చేయాలనుకున్నారు ఈలోగా తల్లి కాబోతున్నారు అని తెలుసుకుని మాస్టర్స్ కాకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించే వ్యాపారం చేద్దామనుకున్నారు. రుక్మిణి సాధారణంగా పిల్లలు ఎత్తు పెరగాలనుకొంటారు తల్లులు అందుకే నా ఉత్పత్తులకు జిరాఫీ పేరు, బొమ్మ పెట్టానంటారు ఆమె తయారు చేసే హెల్త్ బార్ లకు […]
పద్మశ్రీ ఫ్రెడరిక్ బ్రూనింగ్
జర్మనీ నుంచి భారత్ కు వచ్చిన ఫ్రెడరిక్ బ్రూనింగ్ తిన్ కోరి బాబా మంత్ర దీక్ష తీసుకొన్నారు సుదేవి మాతాజీ గా మారారు ఉత్తరప్రదేశ్ లో మథుర లో ఆమె తెలియని వాళ్ళు ఉండరు మథుర లో రాధా సురభి గోషాల అంకురార్పణ చేశారు.రెండున్నర వేలకు పైగా గోవులకు ఆవాసం కల్పించారు ఈ గోశాల అధికశాతం దాతలు చందాలతో నడుస్తుంది. ఆమె నిరంతర సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇటలీ గ్యాలరీ లో మాధురి పెయింటింగ్స్
అమెరికాలో ఉంటున్న నలగొండ వాసి మాధురి శ్రీకాంత్ పెయింటింగ్స్ ఇటలీ మిలాన్ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి ఇంస్టాగ్రామ్ లో పెయింటింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది మాధురి శ్రీకాంత్ ఇటలీలోని మిలాన్ కు చెందిన మాడ్స్ గ్యాలరీలో నా పెయింటింగ్స్ ప్రదర్శించవలసిందనీ, ఆ ఆర్ట్స్ గ్యాలరీ ఎంచుకున్న ‘రొమాంటికా’ థీమ్‌కు నా పెయింటింగ్స్ సూటవుతాయని సందేశం వస్తే మొదట్లో నమ్మలేక పోయిందట మాధురి ఇప్పటి వరకు 120 పెయింటింగ్ వేశారామె తంజావూర్, మధుబని, మ్యూరల్స్, వర్లి, […]
మోడల్ ఆవాలనుకొంది
అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్ మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]
కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే చాలు
నా నలభైయ్యవ పుట్టిన రోజు తర్వాత అలోపేషియా అనే వ్యాధి వచ్చింది. మొత్తం జుట్టు రాలి పోయింది ఈ వ్యాధికి చికిత్స లేదన్నారు వైద్యులు మొదట్లో షాక్ అనిపించింది. అసలు ఈ గుండు తోనే అద్భుతాలు ఎందుకు చేయకూడదు అనుకున్నాను. 2017 లో మిస్ ఇండియా ఆఫ్ వరల్డ్ అందాల పోటీ జరిగింది అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.అప్లికేషన్ లో జుట్టు రంగు అని ఉన్నచోట ‘నో హెయిర్’ అని రాశాను గంటలోపే ఓకే అని సమాధానం వచ్చింది […]
బొల్లివుంటే మాత్రం ఏం ?
బొల్లి ఇతర అనారోగ్యాలలో ఒకటి,ఇది బయటికి కనిపిస్తుంది. అంతే మన శరీరాన్ని ప్రేమించటం మొదలు పెడితే మనం మనకు అందంగా కనిపిస్తాం. ఈ దిశగా ఆలోచించి నేను అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను బొల్లి గురించి మాట్లాడి మొదటి వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాను. ఇంస్టాగ్రామ్ లో నా భావాలు షేర్ చేశాను అంటోంది బెంగుళూరు కు చెందిన ప్రార్ధన జగన్. ఇప్పుడామె ఫ్యాషన్ ప్రపంచంలో ప్రభంజనం 11 సంవత్సరాల వయసులోనే నా మొహం పై […]
దేశాయ్ డిజైన్స్ అద్భుతం
‘ది ఇండియా ఎథినిక్ కో డాట్’ ప్రస్తుతం కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతోంది. ఈ బిజినెస్ డాట్ కాం సృష్టికర్తలు తల్లీకూతుళ్లు హేతాల్ దేశాయ్,లెఖినీ దేశాయ్ లు. ఒక హ్యాండ్ లూమ్ ఎక్సిబిషన్ లో చేనేత వస్త్రాలు వెరైటీలు చూశాక రకరకాల డిజైన్ దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుందీ అని వ్యాపార ఆలోచన కలిగిందట. అలా 50 మీటర్ల ఫ్యాబ్రిక్ తో కుట్టించిన కుర్తీల తో బిజినెస్ మొదలుపెట్టారు ఇద్దరూ ది ఇండియా ఎథినిక్ కో […]
మంచి రోజులున్నాయి
మంచి రోజులు ముందున్నాయి మళ్లీ సుకుమార్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ పుష్ప సినిమాలో తాను నటిస్తున్నానని చెపుతోంది అనసూయ. అన్నట్లు నేను లీడ్ రోల్ చేసిన ఒక సినిమా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నది పుష్ప సినిమాలో నాది కీలక పాత్ర గతంలో రంగస్థలం లో నేను నటించిన పాత్ర ఎంత మైలేజ్ ఇచ్చిందో ఇప్పుడు ఈ సినిమా నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అంటోంది అనసూయ. […]
