Gagana
వీలైనంత చేస్తున్నా
గతంలో లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులు చూడలేక నేను స్వయంగా వంట చేసి పెట్టాను. ఇప్పుడు అంత ధైర్యం చేయలేకపోతున్నా. మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే వాళ్ళు ఆస్పత్రికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో మంది సాయం కోసం ఫోన్ లు చేస్తున్నారు వీలైనంత వరకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్నా అంటోంది ప్రణీత .కోవిడ్ పంజా విసిరిన అప్పటినుంచి నటి ప్రణీత తన ప్రణిత ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరించి ఎంతో మందికి […]
వెన్ ది మ్యూజిక్ చేంజెస్
మనసుకి నచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమించాను ఆ వ్యక్తి మనల్ని మోసం చేశాడని తెలిస్తే అంత వేదన అనుభవించాలి. నాకా అనుభవం ఉంది. దాన్నే కథగా మార్చి తీయాలనుకున్న ఎంతోమంది మగ వారి చేతిలో మోసపోయిన వాళ్ల మనోగతం కూడా తెలుసుకునే ఈ కథ రాశాను. వెన్ ది మ్యూజిక్ చేంజెస్ సినిమా అలా వచ్చిందే అంటుంది డాక్టర్ లక్ష్మీదేవి .ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు అన్నింటిలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. […]
టిఫని బ్రార్
కేరళకు చెందిన టిఫని బ్రార్ స్థాపించిన జ్యోతిర్గమయ ఫౌండేషన్ అంధత్వం తో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతుంది.అంధుల కోసం ఇచ్చే ఈ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ట్రైనింగ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడటం కరెన్సీ నోట్ల ను గుర్తించటం ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం ముఖ్యంగా ఉంటాయి. టిఫిని అంధురాలు. ఆమెను మోడ్రన్ హెలెన్ కెల్లర్ అంటుంటారు. ఆమె చేస్తున్న సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు అందుకుంది .అమెరికాలోని లైట్ హౌస్ ఫర్ ది బ్లయిండ్ నుంచి హోల్మన్ […]
వైరాలజిస్ట్ మినాల్ భోస్లే
వైరాలజిస్ట్ పనిచేస్తున్న మినాల్ భోస్లే పూణే లోని ఒక ల్యాబ్ లో పనిచేస్తుంది. కరోనా కిట్ లు తయారు చేసే పనిలో రేయింబవళ్లు గడిపిన మినాల్ ఆ కాలంలో నిండు గర్భవతి ప్రసవం కోసం ముందే సెలవు పెట్టకుండా కిట్స్ తయారు చేసే పనిలోనే గడిపింది. ప్రసవానికి నాలుగు రోజుల ముందు కిట్స్ తయారు పని పూర్తి చేశారు ఆమె బృందం. ఆమె చేసిన కిట్స్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడామె చక్కని పాపాయికి […]
రిచ్చెస్ట్ ఇండియన్
యు ఆర్ ది రియల్ హీరో నా దృష్టిలో రిచెస్ట్ ఇండియన్ అంటూ ట్వీట్ చేసాడు సోనుసూద్ .నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు కు చెందిన బొడ్డు నాగమణి కి దక్కిన ప్రశంస పత్రం ఇది .వదిన కవిత తో కలిసి నాగలక్ష్మి నడిపే ఛానల్ కు 1.75 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు .సోనూసూద్ కరోనా బాధితుల కోసం చేస్తున్న సహాయాలను గమనించి నాగలక్ష్మి తన ఐదు నెలల పెన్షన్ 15000 ట్రస్ట్ కు పంపారు నాగలక్ష్మి అంధురాలు. […]
అభిమానులు ఆదుకుంటే చాలు
నాకు సోషల్ మీడియాలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళలో లక్ష మంది ముందుకు వచ్చి తలా కొంచెం సాయం చేసిన నా లక్ష్యం పూర్తవుతుంది అంటుంది ప్రియాంక చోప్రా.గివ్ ఇండియా అన్న సంస్థ తో కలిసి కోవిడ్ విరాళాలు సేకరిస్తోంది ప్రియాంక .నేను పుట్టిన గడ్డ ఆపదలో ఉంది ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అంటూ భావోద్వేగ పూరితంగా ప్రియాంక ఇచ్చిన పిలుపుకు విదేశాల్లో ఉండే యూట్యూబ్ స్టార్ లిల్లీ సింగ్ వోల్వో రైన్ […]
ఉపాధ్యాయులకు శిక్షణ
బెంగళూరు కేంద్రంగా 2013లో మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు జ్యోతి త్యాగరాజన్ .ఇది క్లౌడ్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే వేదిక. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులకు వినూత్నమైన బోధనా పద్ధతులను పరిచయం చేస్తారు .పాఠాలను సాంకేతికత సాయంతో దృక్వా శ్రావణి రూపాల్లో బోధించటం పై టీచర్లకు అవగాహన కల్పిస్తారు జ్యోతి త్యాగరాజన్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు దేశ వ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులకు […]
మహిళా మిలటరీ పోలీస్
ఇండియన్ ఆర్మీ లోని పోలీస్ సేవాదళం కోర్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP) తొలిసారి మహిళలను విధుల్లోకి తీసుకుంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రం లోని అడుగు పెట్టారు.సి ఎం పి లు ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరి లోనే మహిళలు ఉంటూ వచ్చారు .సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించటం మాత్రం ఇదే మొదటి సారి. ఆర్మీ లోని సి ఎం పి ని మహిళా సోల్జర్ లను తీసుకునేందుకు 82 […]
పాక్ లో తొలి హిందూ మహిళ ఐ ఎ ఎస్
పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోని అడుగుపెట్టారు సనా రామ్ చంద్ .ఇండియాలో ఐ.ఎ.ఎస్ వంటిదే పాక్ లో ప్.ఆ.స్ సనా రామ చంద్ ఎంబిబిస్ డాక్టర్ పాకిస్తాన్ లో హిందువులు అధికంగా ఉండే సింద్ లో ఉంటుంది ఆమె కుటుంబం. సింధ్ లోని షికార్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామం లో తొలి హిందూ మహిళ ఐ.ఎ.ఎస్ సనా త్వరలోనే అసిస్టెంట్ కమిషనర్ గాను డిస్ట్రిక్ట్ కమిషనర్ గాను అత్యున్నత బాధ్యతలు చేపడతారు సనా రామ్ చంద్ సి […]
ప్రేమ పంచిన బసంతి చాచి
లఖ్ నావూ విశ్వవిద్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి హాస్టల్ దగ్గర 40 ఏళ్లుగా టీ కొట్టు నడిపే బసంతి చాచి ని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సత్కరించారు ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ తో పాటు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు హాజరయ్యారు అక్కడ చదువుకున్నవాళ్ళే.బసంతి అసలు పేరు జనక్ దులారి. ఇన్నేళ్లలో ఎంతోమంది విద్యార్థులు ఆమె టీ కొట్లో చాయ్ తాగి ఉంటారు కొందరు ఆర్థిక […]
సంకల్ప బలం
బ్యాలెట్ డాన్స్ చేయగలదు విటోరియా బుయోనో బ్రెజిల్ కు చెందిన ఈ పదహారేళ్ళ ఏళ్ల యువతి చేతులు లేకుండా పుట్టింది కాళ్ళులే చేతులుగా ఉపయోగించుకో వలసిన పరిస్థితి ఆమెకు చికిత్స చేసే ఫిజియోథెరపిస్ట్ ఆమె డాన్సర్ గా రాణిస్తుందని నమ్మకంగా చెప్పింది. ఆమె తల్లి విటోరియా ‘వాండా’ బ్యాలెట్ డాన్స్ లో చేర్పించింది. ఏదైనా కథలు సందేశాన్ని డాన్స్ ద్వారా తెలియజేసే డాన్స్ ప్రక్రియ ఇది శరీరాన్ని విల్లులా వంచి చేయవలసిన ఈ డాన్స్ ని అత్యంత […]
ప్రయోగాలు ఇష్టం
నాతోనే నాకు పోటీ అంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .ప్రేక్షకుల ధోరణి మారింది. ఎప్పుడూ ఏదో కొత్తదనం కావాలను కొంటారు. అందుకే నాకు పాత్రల పరంగా ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ఈ రోజు కొత్తగా చేయాలి అన్న ఫీలింగ్ తో సెట్ కి వెళ్లాలనుకుంటాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని నాకు తపన గా ఉంటుంది అంటుంది రకుల్. అర్జున్ కపూర్ తో సర్దార్ కా గ్రాండ్ సన్ లో దక్షిణాది అమ్మాయి పాత్ర, ఆయుష్మాన్ ఖురానా […]
డూప్లికేట్ ఐశ్వర్య
పాకిస్తాన్ అమ్మాయి ఆమ్నా ఇమ్రాన్ అచ్చంగా ఐశ్వర్యరాయ్ లాగే ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి డూప్లికేట్ ఐశ్వర్య అంటున్నారు బూడిద రంగులో పెద్ద కళ్ళు గులాబీ రేకుల్లాంటి పెదవులతో వైట్ షర్ట్ తో ఫోటోకు ఫోజులిచ్చిన ఆమ్నా ఇమ్రాన్ ఇంస్టాగ్రామ్ లో చూసి నెటిజన్లు వైరల్ చేసేశారు. అన్నా అందానికి సంబంధించిన బ్లాగ్ నడుపుతున్నారు ఆమెకు 30వేల మంది ఫాలోయర్లు ఉన్నారు గతంలో కూడా కొందరు అచ్చం ఐశ్వర్యల కనిపించి వైరల్ అయ్యారు ఇప్పుడు […]
ప్లాస్టిక్ వ్యర్థాలతో చేనేత
అసోమ్ కు చెందిన రూప్ జ్యోతి సైకియా గోగోయ్ 2004లో విలేజ్ వీల్స్ పేరుతో స్థాపించిన సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి చేనేత ఉత్పత్తులకు, వాటికి శిక్షణ ఇచ్చేందుకు పనిచేస్తుంది. పనికిరాని ప్లాస్టిక్ ని సేకరించి సాంప్రదాయ పద్ధతి లో చేనేత గా మలుస్తున్నారు .హ్యాండ్ బ్యాగ్స్ డోర్ మాట్స్, టేబుల్ మాట్స్, టోపీలు ఇతర ఇంటి అలంకరణ వంటి ఎన్నో వెరైటీలు ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. తయారీ విధానాన్ని వేలమంది మహిళలు విలేజ్ వీల్స్ ద్వారా నేర్చుకున్నారు. […]
వయసు కేవలం సంఖ్య
నా దృష్టిలో వయస్సు ఒక సంఖ్య మాత్రమే అంటుంది 69 ఏళ్ల గృహిణి రజినీ చాంది. దక్షణ భారతదేశంలో సాంప్రదాయ కేరళ లో పుట్టి పెరిగిన రజినీ చాంది తో ఫోటో షూట్ చేశారు. 29 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ అతి రాజాయ్ ఆ ఫోటోల్ని తన సోషల్ మీడియా పేజీల్లో అప్ లోడ్ చేశారు. మోడ్రన్ డ్రెస్ లతో బోల్డ్ గా కనిపిస్తున్న రజినీ చాందీ తన డ్రెస్సింగ్ తో సోషల్ మీడియా ప్రశంశలు పొందారు. వృద్ధుల […]
ఇదో శుభ పరిణామం
కరోనా కష్టకాలంలో ప్రజలు ఒకళ్ళకొకళ్ళు అండగా ఉంటున్నారు. కులం, ప్రాంతం, పేద, ధనిక తేడాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పోరాడుతున్నారు. మనల్ని వేరు చేసే సమస్యలే ఇప్పుడు మనల్ని కలిపి ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి.కరోనా సంక్షోభం లో ఇదో శుభపరిణామం అంటోంది కృతిసనన్. కరోనా పరిస్థితులపై చేసిన ఒక వీడియో లో మాట్లాడుతూ ప్రతి ఇబ్బందులోనూ మంచినే చూస్తాను కారు చీకట్లో కాంతి కోసం వెలుగు తాను అంటోంది కృతిసనన్.కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తోంది […]
ఇప్పుడివి కరోనా కేర్ సెంటర్ లు
రూబుల్ నేగీ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా అనగారిన వర్గాల పిల్లల జీవితాల్లో కళ ద్వారా వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. రూబుల్ నేగీ ప్రముఖ కళాకారిణి సామాజిక కార్యకర్త శిల్పా చిత్రకళలో నిష్ణాతులు మీసాల్ ముంబై క్యాంపెయిన్ ల ద్వారా ఇప్పటివరకు మురికివాడల్లో 20 వేల పైగా ఇళ్లకు పెయింటింగ్ తో హంగులు అద్దారు. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ రోజుల్లో తన డే కేర్ సెంటర్ లను పిల్లలకు కోవిడ్ కవచాలుగా మార్చారు. […]
కవిత రమణన్
నేనెంతో ఇష్టపడిన గణిత బోధనారంగంలో నిలదొక్కుకోవడ ఒక అదృష్టం అయితే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ లో సభ్యత్వం లభించటం అద్భుతమైన బోనస్. అకాడెమీ సభ్యురాలిగా వివిధ విభాగాలకు చెందిన వ్యక్తులతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అంటున్నారు కవితా రమణన్ (ICERM) కు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు గత సంవత్సరం అమెరికా రక్షణ శాఖ కవితను న్యూటన్ పురస్కారానికి ఎంపిక చేసింది. గణితానికి తాను ప్రాచుర్యం లభించాలనే […]
గాయత్రీ స్పివక్
సాహితీ రంగంలో అత్యంత ప్రభావంతులైన మేధావుల్లో గాయత్రీ స్పివక్ ఒకరు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పద్మవిభూషణ్ గ్రహీత కూడా .ఇన్‌స్టిట్యూట్ ఫర్ కంపారిటివ్ లిటరేచర్ అండ్ సొసైటీ వ్యవస్థాపకురాలైన గాయత్రి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మైసెల్ఫ్ ఐ మస్ట్ రీమేక్ అనే పుస్తకం రాశారు. మహాశ్వేతాదేవి రచనలు కొన్ని అనువాదం చేశారు.గాయత్రి స్వస్థలం కోల్‌కతా.ఆమె సేవలకు గుర్తింపుగానే లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్ విభాగంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కి సభ్యురాలిగా ఎంపికయ్యారు.
పద్మశ్రీ శారదా శ్రీనివాసన్
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థలో సభ్యత్వం సంపాదించారు శారద శ్రీనివాసన్.భారతీయ పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత.దక్షిణ భారతదేశం చరిత్రలో మెటల్ అండ్ మెటీరియల్స్ పై పరిశోధన సాగిస్తున్నారు వివిధ శిల్పాలపై ఉన్న వేల ముద్రలతో మెటలర్జీ రంగంలో చేసిన కృషికి 2019 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.80 వ దశకం లో శారద ఐ ఐ టి బాంబే లో ఇంజినీరింగ్ చేశారు లండన్ విశ్వ విద్యాలయం లో […]
