Wednesday, 29 Jul, 2026

ఈ ఆభరణాలు ప్రత్యేకం

శీతల్ జవేరీ జ్యువెలర్స్ ని తన పేరు తోనే మొదలు పెట్టింది శీతల్ జవేరీ .ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ విఠల్ దాస్ మనవరాలు ఈమె రెండు వందల ఏళ్ల క్రిందట వివిధ రాజ కుటుంబీకుల ఆభరణాల నుంచి నిజాం కాలపు తరహా ఆభరణాలు దాకా ఎథ్నిక్  అండ్ యాంటిక్ జ్యువెలరీ రూపొందించటం ఆమె ప్రత్యేకత 92.5 శాతం క్వాలిటీ వెండి, యాంటిక్ రత్నాలు ముత్యాలు అరుదైన రాళ్లతో జ్యువెలరీ డిజైన్ చేస్తుంది శీతల్ ఆమె తయారుచేసే బ్రాండ్ […]

తొక్కలో పోషకాలు

వంటల ప్రయోగాల్లో నిగెల్లా లాసన్ ప్రత్యేకం పోషక విలువలు ఉన్న ఆమె వంటలు చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తారు. ఇటీవల ఆమె అరటి తొక్క తో చేసిన రెసిపీ ట్రెండింగ్ అయిపోయింది.నిగెల్లా తన టీవీ షోలో అరటి తొక్క కాలి ఫ్లవర్ కర్రీ చాలా అద్భుతంగా చేసింది.అరటి తొక్క లో పోషకాలు అధికం పొటాషియం పీచు అమినో యాసిడ్స్ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అరటి తొక్క లోని యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి నివారిణులు […]

ఏదీ సులభం  కాదు 

స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే సార్థకత  అనే సమాజంలోనే ఉన్నాం. కానీ స్త్రీల హృదయం చెప్పినట్లు వినాలి సమర్థత చదువుకోవాలి తన కలలను నిజం చేసుకోవాలి అంటుంది హైలెట్ జోయా అగర్వాల్ .అతి చిన్న వయసులో బోయింగ్ ౭౭౭ నడిపిందామె నలుగురు మహిళా కెప్టెన్ లతో ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఫ్రాన్సిస్కో  నుంచి ఉత్తర ధ్రువ తలమీదుగా బెంగళూరు చేర్చింది. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ […]

ఫ్యాషన్ బ్లాగర్ సంతోషి

ది స్టయిల్ ఎడ్జ్ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ నడుపుతోంది సోషల్ స్టార్ సంతోషి రెడ్డి.డిగ్రీ చదువుతూ ఫ్యాషన్ కు సంబంధించిన విషయాలు ఇంస్టాగ్రామ్ లో అప్ డేట్ చేస్తూ ఉండేది.ఫ్యాషన్ నే కెరీర్ గా ఎంచుకుంది. 2016 లో కాస్మోపాలిటన్ బ్లాగర్ గాను ఎలె బ్లాగర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది .2017 లో పల్లడియం స్పాట్ లైట్ బ్లాగర్ గా పేరు తెచ్చుకుంది.సోషల్ మీడియా స్టార్ గా అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ […]

ఆర్మన్ అపర్ణ హెగ్డే

ఆర్మాన్ ఎన్జీవో ద్వారా తక్కువ ఖర్చుతో తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపిస్తోంది డాక్టర్ అపర్ణ. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఆధారిత వైద్యాన్ని ఆర్మన్ ద్వారా అందిస్తున్నారు కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వ ఆస్పత్రులు ఇతర ఎన్జీవోలతో కలిసి అనేక సేవలు అందించింది కృషిని గుర్తించిన ఈ ఏడాది ప్రకటించిన వరల్డ్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ జాబితాలో డాక్టర్ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. స్టోన్ ఫర్డ్ యూనివర్సిటీ క్లీవ్లాండ్ క్లినిక్ లో […]

డాక్టర్ తహీర కుతుబుద్దీన్

అరబ్ దేశాల్లో నోబెల్ బహుమతి గా పరిగణించే షేక్ జైద్ బుక్ అవార్డ్ అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తి గా నిలిచారు. తహీర కుతుబుద్దీన్ ఆమె రాసిన అరబిక్ ఒరేషన్ ఆర్ట్ అండ్ ఫంక్షన్ బుక్ కు గానూ 15వ షేక్ జైద్ బుక్ అవార్డ్ లభించింది ఏడు, ఎనిమిదవ దశాబ్దాల కాలం నాటి అరబిక్ సాహిత్యాన్ని తహీర ఈ బుక్ లో సమగ్రంగా వివరించారు.

ఇవి సురక్షితం 

రసాయనాలు లేని సౌందర్యసాధనాలు రీనీ కాస్మెటిక్స్ పేరుతో లాంచ్ చేసింది ఉత్తరాది బుల్లితెర నటి మోడల్  ఆష్కా గోరాడియా ల్యాబ్ ౫ ఇన్ 1లిప్ స్టిక్ బోల్డ్ 3D ఐ ల్యాషెస్ తో పాటు మరి కొన్ని పరిమిత కాస్మెటిక్స్ తయారు చేసింది చాలా త్వరలోనే రీని నెంబర్ నమ్మదగిన బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఖరీదు చాలా తక్కువే 18 నుంచి 35 ఏళ్ల మహిళలు లక్ష్యంగా రీనీ  కాస్మెటిక్స్ తయారు అవుతాయి. ఇప్పటికే 75 […]

ఇది ఏళ్ళతరబడి కష్టం 

ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. నాకు నటన అంటే ఇష్టం. నా ప్రతిభను నిరూపించుకునేందుకు చాలా ఏళ్ళు పట్టింది .బాలీవుడ్ లో ఎంట్రీ కి తొమ్మిది ఏళ్ళు పట్టింది అంటోంది శ్రేయ ధన్వంతరీ.ఈ హైదరాబాద్ అమ్మాయి మిస్ ఇండియా పోటీలతో మొదలు పెట్టి అగ్రశ్రేణి మోడల్ గా ఎదిగింది. తెలుగు లో  స్నేహ గీతం, హిందీ లో వై చీట్ ఇండియా సినిమాలతో  ప్రేక్షకులకు దగ్గరయింది . ది ఫ్యామిలీ మాన్ స్కామ్ 1992 వంటి  […]

గ్రేటెస్ట్ లీడర్ అపర్ణ హెగ్డే 

ఈ సంవత్సరం ఫార్టూన్ పత్రికా గ్రేటెస్ట్ లీడర్స్ లో ఒకరుగా డాక్టర్ అపర్ణ హెగ్డే ను  ఎంపిక చేసింది ఆమె యూరో గైనకాలజిస్ట్ . ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు 2008లో అర్మాన్ పేరుతో మాతా శిశు మరణాలను  తగ్గించటం కోసం ఒక గొప్ప నెట్ వర్క్ ఏర్పాటు చేశారు డాక్టర్ అపర్ణ .ఒక మొబైల్ ఫోన్ లో ఒక యాప్ ఉంటే చాలు అర్మాన్ సేవలు గర్భిణీలకు అందుతాయి 17 రాష్ట్రాల్లోని గర్భిణీలకు ఒక ఫోన్ కాల్ […]

ఇంటిమసి కోఆర్డినేటర్ 

భారతదేశపు తొలి ఇంటిమసి కోఆర్డినేటర్ ఆస్థా ఖన్నా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో చాలా పెరిగాయి .డాన్స్ కొరియోగ్రాఫర్స్ లాగే ఇది ఇంటిమసి కొరియా గ్రాఫ్ .బాలీవుడ్ లో ఇప్పుడు ఆస్థా ఖన్నా మొట్టమొదటి సర్టిఫైడ్ ఇంటిమసి కొరియోగ్రాఫర్ అయింది  . ముంబై లోని ఇంటిమసి ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా శిక్షణ సర్టిఫికెట్ పొంది ఈమె రంగంలోకి వచ్చారు . ‘అంధాధున్‌’ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందామె దగ్గరి సన్నివేశాల్లో […]

విశ్వసుందరి ఆండ్రియా 

మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నది మెక్సికోకు చెందిన ఆండ్రియా మోజీ. 26 సంవత్సరాల ఆండ్రియా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఉద్యోగం చేస్తూ మాడలింగ్ లోనూ తన ప్రతిభను చూపెడుతోంది 73 దేశాలకు చెందిన  సుందరీమణులు పాల్గొన్న 69 వ విశ్వసుందరి పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకున్న ఆండ్రియా మోజీ మెక్సికో హక్కుల అంబాసిడర్ గా పని చేస్తోంది. మన ఆలోచన విధానం  వ్యవహార శైలి లోనే […]

కరోనా వారియర్ 

కరోనాతో మరణించిన జోత్స్న పై పాథలాజికల్ అటాప్సీ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగటం లో దేశంలోనే తొలిసారిగా కరోనా పరిశోధన  కోసం ఉపయోగపడిన తొలి మహిళగా గుర్తింపు పొందారు జోత్స్నా. కోల్ కత్తా లోని బేలెఘాట్  లో ఉంటారు తను చనిపోతే అవయవ దానం చేయాలని  అనుమతి పత్రం పైన  పదేళ్ల క్రితం సంతకం పెట్టారామే. మే 20వ తేదీ కోల్ కత్తా లోని ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ లో […]

ఇది కాశ్మీరి సూఫీ పాట 

కాశ్మీర్ లోయలో ఐదారు మంది ఆడపిల్లలు కలిసి సూఫీ గర్ల్స్ పేరుతో చక్కని భక్తి గీతాలు పాడుతున్నారు. కాశ్మీర్ లో సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు మగవాళ్లే పాడుతున్నారు. కాశ్మీర్ లోని బండిపోర జిల్లా లో గవస్థాన్ అనే చిన్న పల్లెలో ఇర్ఫానా యాసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదట్లో ఈ భక్తి సంగీతం నేర్చుకుంది.  ఆమె వెనకాల ఇంకొందరు ముందుకొచ్చారు అమ్మాయిలు తల్లిదండ్రుల అంగీకారంతో ఈ కాశ్మీర్ సూఫియానా సంగీతాన్ని పాడటం మొదలుపెట్టారు తమ […]

కోర్ట్నీ  లలోత్ర 

కోర్ట్నీ  లలోత్ర (కోర్టునే Lalothra) మన్  హట్టిన్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్న సమయంలో ఫ్యాబ్రిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియా వచ్చింది. ఈశాన్య ఢిల్లీలో మురికివాడల్లో ఉన్న పిల్లలను చూసి చలించిపోయింది. అమెరికాలో తనకున్న ఆస్తులన్నీ అమ్మి 15 వేల డాలర్లతో ఇండియా వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. 2014లో యోగేష్ అన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడాక వారికి పుట్టిన ‘ఎడి’ అన్న అబ్బాయి తో […]

మను బాకర్ 

టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికయింది మను బాకర్. ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి ఒకేసారి షూటింగ్ లో మూడు విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సల్ స్కూల్ నడిపే తల్లి సుమేధ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్లోనే షూటింగ్ లో శిక్షణ పొందింది మను బాకర్.తిరువనంతపురం జాతీయ పోటీల్లో ఒకేసారి 15 పతకాలు గెల్చుకుంది .ప్రస్తుతం ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో బి ఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న మను జూలై లో జరిగే ఒలంపిక్స్ […]

ఈ వేదిక మహిళల కోసం 

లైమ్ రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ దీనికి పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కామర్స్ లైఫ్ స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్ స్టయిల్ ను ఫ్యాషన్ మ్యాగజైన్ విధానం తో రూపొందించాను. 50 మంది తో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు నాలుగు వందల మంది వరకు ఉన్నారు అంటున్నారు సూచి ముఖర్జీ .లైమ్ రోడ్ ఆన్ లైన్ బిజినెస్ దిగ్గజం ఆమె గృహిణి గా సి.ఈ.ఓ గా […]

ఒరు దేశీ డ్రైవ్ 

‘ఒరు దేశీ డ్రైవ్’ పేరుతో 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని ప్లాన్ చేసింది కొచ్చి కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్ర సతీష్ .మారుతీ ఎస్ క్రాస్ మోడల్ కారులో 11ఏళ్ల కొడుకు తో మార్చి లో బయలుదేరి మే 6వ తేది వరకు సాహసోపేతమైన దారుల్లో ప్రయాణం చేసి తిరిగి వచ్చి చేరుకున్నారు. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సర్ గా నిలిచింది.ఫ్రెండ్స్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ తోడుగా నిలిచారు. ఈ […]

ఎవర్ని పట్టించుకోవద్దు 

చాలా చిన్న పిల్ల గా ఉన్నప్పటి నుంచే నా శరీరాకృతి గురించి అసభ్యమైన కామెంట్స్ విన్నాను నా శరీరం తీరు గురించి అంత చిన్న వయసులో బాడీ షేమింగ్ ఎదురవడంతో మానసికంగా ఎంతో కృంగిపోయాను. అదెంత దూరం పోయింది అంటే నేను సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా ఉన్నప్పుడు మనసులో ఒక కాంప్లెక్స్ నేను అందంగా లేనని…అందులో నుంచి బయటపడేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలిసి వచ్చింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నటి ఇలియానా .ఇప్పుడిక […]

వాకింగ్ లైబ్రేరియన్ 

64 ఏళ్ల రాధా మణి ని నడిచే గ్రంథాలయం అని పిలవచ్చు.కేరళ లోని వయనాడ్ జిల్లా లో కొండ ప్రాంతంలో ఉండే మద్దికెర మోథెక్కర గ్రామంలోని ప్రతిభా లైబ్రరీలో ఆమె పని చేస్తోంది. మహిళలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ విమెన్స్ రీడింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే రాధా మణి వాకింగ్ లైబ్రేరియన్ గా మారి రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ […]

అన్ని వివరాలు ఇక్కడే 

ది అన్ కట్ టీమ్ కామ్ అనే వెబ్ సైట్ ని తన స్నేహితురాలు తీయగర్గ్ తో కలిసి రూపొందించిన పదిహేడేళ్ల సుహాని దారుకా .ఈ టీమ్ లో మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్నారు ఢిల్లీ, ఆగ్రా తో సహా వివిధ స్కూళ్లు కాలేజీలల్లో చదువుతున్న వీరంతా ఏకమై కేవలం 14 గంటల్లో కోవిడ్ రోగులకు అవసరమైన డేటాతో ది అన్ కట్ టీమ్ కామ్ నిరూపొందించారు. ఈ సైట్ లో ఏ రాష్ట్రానికి ఆ […]