Wednesday, 29 Jul, 2026

బీట్ బాక్సర్ ఆర్ద్ర

కేరళ ప్రథమ మహిళ బీట్ బాక్సర్ గా పేరు తెచ్చుకుంది ఆర్ద్ర సాజన్.దుబాయ్ లోని షార్జా స్కూల్లో చదువుకుంది మిమిక్రీ అభిమాని విషయం సొంతంగా సాధన చేసే మిమిక్రీ ని బీట్ బాక్సింగ్ లో కలిపి ప్రయోగాలు చేసింది ఆర్ద్ర. టిక్ టాక్ లో ఆ ఆర్ద్ర వీడియోలకు లక్షలకొద్దీ వ్యూయర్స్ ఉన్నారు. సంగీత ప్రపంచంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న వ్యక్తి గా పేరుతెచ్చుకుంది. ఎలక్ట్రానిక్ సంగీతం తో పాటు వేణువు తో సహా అన్ని రకాల […]

కష్టానికి ఫలితం

భారతదేశంలోని అతిపెద్ద ఎడ్ సెట్ కంపెనీ బైజూస్ కో ఫౌండర్ దివ్యా గోకుల్ నాథ్ ఈ యాప్ కి 80 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు బైజూస్ లో విద్యార్థిగా చేరి అక్కడ టీచర్ అయ్యారు దివ్య 2015 లో ఆన్ లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చే యాప్ ని లాంచ్ చేశారు. ఈ కోవిడ్ సమయంలో యాప్ 35 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. ఇక […]

ఆశ్రిత వి.ఓలేటి

భారత దేశపు తొలి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్ ఆశ్రిత వి.ఓలేటి. 1973 నుంచి ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవగా వాళ్ళలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకనైనా భారతీయ ఎయిర్ పోర్ట్ లో ఏ విమానం కావాలన్నా సేవలు మొదలు పెట్టాలన్నా దానిపై పరీక్షించి ఓకే చేయవలసిన బాధ్యత ఆశ్రితా దే. ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బెస్ట్ పైలెట్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్లయిట్ బెస్ట్ కోర్స్ […]

చేసిన హాని చాలు

పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలు మేధావులు మాత్రమే ఆలోచించవలసింది కాదు. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇంట జరగవలసిన పవిత్ర కార్యక్రమం అంటోంది ప్రముఖ నటి దియా మీర్జా ఇప్పటి వరకు పర్యావరణానికి చేసిన హాని చాలు ఇకనైనా సహజ వనరులను కాపాడుకుందాం అనే దియా ఐక్యరాజ్య సమితి తరపున ఎన్నో పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండుసార్లు ఐరాస  పర్యావరణ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన దియా. సముద్రాల్లో వ్యర్ధాలపై చైతన్యం కోసం ముంబై […]

ఆమే ఇన్‌ఫ్లుయెన్సర్‌

మంత్రముగ్ధుల్ని చేసే వస్త్ర ధారణ,మనసుకు హత్తుకునే మాటతీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి, మాట తీరు చూసి మీరు ఇన్ ఫ్లూయిన్స్ అవుతోంది అంటుంది ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్టయిలిస్ట్, బ్రాండింగ్ కన్సల్టెంట్ మమతా శర్మ దాస్. ఆమెకు ‘ వీవ లా వీదా’ పేరుతో ఆమె ఒక ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్ నడిపిస్తోంది ‘వీవ లా వీదా’ అంటే జీవితాన్ని ఏ కళతో నైనా వర్ధిల్లేలా చేసుకోవచ్చు అని అర్థం .ఆమె బ్రాండింగ్ […]

నాణ్యతే మా గెలుపు

ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న అతిపెద్ద ఫార్మా సమస్త లూపిన్ ఈ కంపెనీ సి.ఇ.ఓ వినీత గుప్తా టి.బి మందుల తో ప్రారంభమైన లూపిన్ ఈరోజు క్యాన్సర్ తో సహా వందలాది ప్రాణాంతక వ్యాధులకు మందులను తయారు చేస్తోంది. ఏటా 155 మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న లూపిన్ సంస్థ ఆదాయం లో 66 శాతం అమెరికా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, రష్యా నుంచే వస్తాయి. మా నాన్న దేశ్ బంధు గుప్తా ఎంతో నమ్మకంతో లూపిన్ […]

యోగ బెస్ట్

ఈ రోజుల్లో ప్రతి వాళ్లనీ వెంటాడే సమస్య ఒత్తిడి యోగా తరగతులకు తప్పకుండా హాజరైతే సానుకూల ఆరోగ్య ఫలితాలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ క్రిస్ స్ట్రీటర్ . ఆయన సమర్పించిన ఒక అధ్యయనంలో యాంటీ డిప్రెసెంట్లు వాడినా కూడా కుంగుబాటు నుంచి కోలుకోలేక పోయిన వారు యోగాతో ఆరోగ్యం సాధించారు. శ్వాస పైన దృష్టి కేంద్రీకరించి చేసే యోగ సాధన వల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. శారీరకంగా సౌకర్యంగా […]

ఇదే గొప్ప వైద్యం

డాన్స్ థెరపీ విత్ నిత్య పేరుతో ఇంస్టాగ్రామ్ లో, పేజీ ప్రారంభించింది దివ్య బరాయి మానసిక సమస్యల నుంచి బయటికి వచ్చేందుకు డాన్స్ తెరఫీ మంచి మందు అంటోంది దివ్య .మనసులోని బాధను బయటికి నెట్టివేసే నైపుణ్యాలు డాన్స్ లో ఉంటాయి. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఎంతోమంది తమ మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఈ వేదికను ఆశ్రయిస్తున్నారు అంటోంది దివ్య .ఎంతో మంది బాధలకు, వత్తిడి కి పరిష్కారం డాన్స్ ఒక్కటే […]

సంగీతమే ఉపశమనం

ఆంకాలజీ అండ్ స్ట్రింగ్స్ పేరుతో ఆన్ లైన్ వేదికగా పాలియేటివ్ కేర్ అందించే స్వచ్ఛంద సంస్థలకు ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ అందిస్తున్నారు డాక్టర్ తారా రాజేంద్ర అన్నమలై యూనివర్సిటీ నుంచి పాలియేటివ్ ఆంకాలజీ ప్రధానంగా పీజీ చేస్తున్న తారా క్యాన్సర్ సమస్యలకు సంగీతం మెరుగైన ఫలితాలు అందిస్తుందని చెబుతున్నారు. ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ సాయంతో రోగులకే కాదు నిత్య రోగుల మధ్య ఉంటూ వత్తిడితో సతమతం అయ్యే వైద్యులకు ఉపశమనం అందించాలని కోరుకుంటున్నా అంటున్నారు […]

ప్రాణవాయువునే తెచ్చింది

శిరీష నైరుతి రైల్వే లోకో పైలట్. బెంగుళూర్ లో ఆమె పని చేస్తుంది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ను నడిపిన ఆల్ ఫిమేల్ క్రూ లో ప్రధాన హైలెట్ గా శిరీష వార్తల్లోకి వచ్చారు. నైరుతి అధికారులు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నడపవలసి వచ్చింది. జార్ఖండ్ నుంచి బెంగళూరుకు ఆరు ట్యాంకర్ లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్ప్రెస్ రైలును గంటకు 80 కిలోమీటర్ల వేగంతో శిరీష నడిపించుకు వచ్చారు ఆమెతోపాటు అసిస్టెంట్ […]

ఏదైనా పనే కదా !

మలయాళ నటి కార్తీక లాక్ డౌన్ లో డ్రైవర్ గా మారిపోయి అందరి అభినందనలు సంపాదించేసింది. లాక్ డౌన్ లో పనిలేదు యాక్టింగ్ తో పాటు డ్రైవింగ్ కూడా వచ్చు పైనాపిల్స్ చీప్ గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు,కొబ్బరి బొండాలు మంచి రేటు పలికే చోటుకు సరఫరా చేస్తోంది కార్తిక కేరళలోని కన్నూరు కు చెందిన వ్యక్తిగా అక్కడినుంచి వాజక్కలం కు షిఫ్ట్ అయింది. వెయ్యి కిలోల పైనాపిల్ లోడ్ తో కన్నూరు […]

నిహారిక ఎన్.ఎం

సోషల్ మీడియా సూపర్ హిట్ ఎంటర్ టెయినెర్ లలో నిహారిక ఎన్ ఎమ్ ఒకరు. జీవితంలో జరిగే అతి మామూలు సంఘటనలను ఫన్నీ వీడియోలు గా చేస్తుంది నిహారిక చెన్నై లో పుట్టి పెరిగిన నిహారిక చదువు బెంగుళూరులో సాగింది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది నిహారిక ఎంబీఏ చదువుతూ కంటెంట్ క్రియేటర్ గా మారింది ఇంగ్లీష్ తో పాటు సందర్భాన్ని బట్టి తమిళ కన్నడ తెలుగు భాషల్లో మాట్లాడుతుంది. జీవితం లోంచే నేను […]

సాల్ట్ అండ్ సాంబార్

సాల్ట్ అండ్ సాంబార్ పేరుతో కార్టూన్ గీస్తుంది వైజాగ్ అమ్మాయి సమీరా మరువాడ. శామ్ ఇన్ స్పయిర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి 100 పైగా బొమ్మలు నేర్పించే వీడియోలు చేసింది సమీరా. ఇంస్టాగ్రామ్ లో ఆమె మొదలు పెట్టిన సాల్ట్‌ అండ్‌ సాంబార్‌ సిరీస్ లో మధ్యతరగతి మనుషుల జీవితాల్లో ఉండే సరదా కబుర్లని కార్టూన్ లుగా వేసింది సమీరా. ఈ పనులన్నీ చేసేందుకు ‘పాట్రియాన్స్‌’ క్రౌండ్‌ ఫండింగ్‌ ద్వారా నేను సపోర్ట్‌ పొందుతున్నాను అని […]

భారతీయ వంటకాలతో కోవిడ్ ఫండ్స్

భారతీయ వంటకాలతో కోవిడ్ రిలీఫ్ ఫండ్ నిధులు సేకరించింది చెఫ్ ధృతి ఆరోరా .కలినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాలో గ్రాడ్యుయేషన్  చేసింది ముంబై వాషింగ్టన్ లోని రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసింది. తరువాత డెన్మార్క్ లోని కోపెన్ హేగెన్ లోని నోమా రెస్టారెంట్ లో ఇంటర్న చెఫ్ గా స్థిరపడింది.కొవిడ్ కాలంలో రెస్టారెంట్ గడ్డు కాలాన్ని గట్టుక్కించేందుకు ధృతి భారతీయ వంటకాలను మెనూ కార్డులో చేర్చామని వాటిని కొనాలంటే 1500 రూపాయలు డొనేట్ చేయాలని నియమం […]

ఫార్చూన్  ఉమెన్ వర్షిని 

వర్షిని ప్రకాష్ ప్రవాస భారతీయురాలు బోస్టన్ లో ఉంటారు. యు.ఎస్ లో పుట్టి పెరిగిన వర్షిని వాతావరణ కార్యకర్త .పరిశ్రమలు పెరగటం చెట్లు నశించిపోవడం వాతావరణం విషపూరితం కావటం సహించలేని వర్షిని శారా బ్లేజోవిక్   అనే తన ఫ్రెండ్స్ తో కలిసి సన్ రైజ్  మూవ్‌మెంట్ అనే సంస్థ స్థాపించింది వాతావరణ హితం కాని పనులను అడ్డుకోవటం ఈ సంస్థ పని.వాతావరణంలోని ప్రతికూల మార్పులకు జాలి వివక్ష  లైంగిక అసమానత్వం ఆర్థిక వ్యత్యాసాలు భౌగోళిక పరిస్థితులు అన్నీ […]

ఈ ఐస్ క్రీమ్ ప్రత్యేకం 

ప్రేరణాస్ హాండ్  క్రాఫ్టేడ్ ఐస్ క్రీమ్ ప్యూర్ వెజిటేరియన్ క్రీమ్ గా పేరు తెచ్చుకుంది. గురుగ్రామ్ కు చెందిన ప్రేరణా పూరి పాలు నీళ్ళు అవసరంలేని గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ సృష్టించింది .కృత్రిమ రంగులు నిల్వ పదార్థాలు ఇందులో ఉండవు ఐస్ క్రీమ్ తయారీలో రంగులు ఆరోగ్యానికి చేటు చేస్తాయని ఇవేవీ లేకుండా ఐస్ క్రీమ్ తయారీ కోసం ఎన్నో ప్రయోగాలు చేశానని చెబుతోంది ప్రేరణా పూరి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ […]

మెలిండా 

మిలిందా గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సతీమణి.27 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మిలియన్ల కొద్దీ డాలర్లు షేర్లు దక్కాయి.బిల్ గేట్స్ సతీమణిగా అంతులేనంత ఆస్తిని దక్కించుకున్న దాతృత్వం సేవ నిరతి లో ఆమె పెళ్ళికి ముందు నుంచి ధనికురాలే కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ సాధించి ఎం.బి.ఏ ముగించి ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలు పెట్టిన మెలిండా అంతిమంగా మైక్రో సాఫ్ట్ లో స్థిరపడింది.1994 లో మెలిండా బిల్ గేట్స్ ల వివాహం […]

మిస్టర్ అండ్ మిస్సెస్ వర్మ 

ఉత్తర ప్రదేశ్ కు చెందిన శాంతి వర్మ కు 76 ఏళ్ల తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లతో 16000 మంది ఫాలోయర్స్ ను సంపాదించుకొంది. ఆమె చేసే 30 సెకండ్ల వీడియోలు గొప్ప సెన్సేషన్ .శాంతి వర్మ భర్తతో కలిసి హర్యానా లోని కల్క అనే చిన్న ఊర్లో కుటుంబంతో జీవిస్తోంది .లాక్ డౌన్ లో మనవరాలు జీవిత మొదలు పెట్టిన ఫ్యాషన్ వీడియోలతో పాపులర్ అయింది శాంతి వర్మ. ఆమె ఇంస్టాగ్రామ్ పేజీ పేరు ‘మిస్టర్ […]

అపూర్వ అవకాశం 

రష్యా కు చెందిన 36 ఏళ్ల యూలియా పెరెస్టిల్ అంతరిక్షంలో తీయబోయే ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.త్వరలో స్పేస్ ఫ్లైట్ లో వెళ్లి నటనలో తన సత్తా చాటనుంది. రష్యా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీయబోతున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇదేమీ చిన్న విషయం కాదు రాకెట్ లో వెళ్లాలి అంతరిక్షంలో ఉండేందుకు ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానంటోంది  యూలియా. నా జీవితంలో ఇదో పెద్ద సవాల్ అంతరిక్షానికి చేసే ప్రయాణం […]

కిడ్స్ డయానా షో

ఏడేళ్ల పాప డయానా కు సొంతంగా కిడ్స్ డయానా షో పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె నటనకు, కబుర్లకు లక్షల మంది అభిమానులున్నారు యూట్యూబ్ నుంచి ఆరు డైమండ్ ప్లే బట్టన్లు అందుకుంది పాప దాదాపు తొమ్మిది భాషల్లోకి డయానా ఛానల్ డబ్ అవుతోంది. ప్రైమ్ రోకో ఫ్లూటో సామ్సంగ్ టీవీ ప్లస్ వంటి వాటిల్లో డయానా సిరీస్ ప్రసారం అవుతున్నాయి. చిన్న పిల్లల ఫ్యాషన్ ఉత్పత్తులు పరిచయం చేస్తుందీ డయానా ఈ ఛానెల్ కు […]