Gagana
సనాశర్మ కు ప్రతిష్టాత్మక అవార్డ్
సనా శర్మ మెహ్రా రెడ్ కార్పెట్ గ్రీన్ డ్రెస్ డిజైన్ కాంటెస్ట్ 2020 ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకొంది. దాన్ని 2009 లో సుజీ అమిస్ కేమరూన్ ప్రారంబంచింది. అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కేమరూన్ భార్య ఆమె తక్కువ వృదీ, పర్యావరణ హితం ఇందులో నిబంధనలు సనాశర్మ పెరల్ అకాడమీ లో ఫ్యాషన్ ఆండ్ అపారల్ డిజైనింగ్ కోర్స్ చేసింది. 2018 లో ఇంటెర్నేషనల్ జీరో వేస్ట్ డిజైన్ కాంపిటిషన్ లో బహుమతి పొందింది. దేశ […]
అందం రహస్యం ఆహారం
ఇన్నేళ్ళ సినీ కెరీర్ లో మొదటి సినిమాలో ఉన్నంత ఫ్రెష్ గానే ఉండటం లో రహస్యం ఏమిటి అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కాజల్ అగర్వాల్ ఆహార నియమాలు ఉల్లంఘించి లేకపోవటం మాత్రమే అని సమాధానం ఇచ్చింది మా అమ్మ వండిన వంటనే తింటాను పూర్తి శాఖాహారిని. పండ్లు, ఆకుకూరలు, తేన గ్రీన్ ఉదయపు వర్క్ వుట్స్ తర్వాత కొబ్బరి నీళ్లు ఆహారం బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, పీనట్ బటర్, సోయా బ్రేక్ ఫాస్ట్, బ్రౌన్ రైస్, […]
ఎప్పటికీ మారని సమస్యలు
1983లో మంగళూరు లో జన్మించిన డాక్టర్ శారద మీనన్ కు ఇప్పుడు 98 ఏళ్ళు ఇప్పటికీ జూమ్ కాల్స్ లో పేషెంట్లను పలకరించే శారదా మీనన్ దేశంలోనే తొలి మహిళా మానసిక వైద్యురాలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. లండన్ లో సైకియాట్రీ చదివిన శారద ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేశారు. మద్రాసులోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో 1961 వరకు పనిచేశారు. ఇప్పటికీ మానసిక సమస్యలు ఏమీ మారలేదు మానసిక […]
తాలిబన్లపై ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ తిరుగుబాటు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలనపై ప్రతిఘటన మొదలైంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తామని చెబుతున్నా , ఎవరికీ ఎలాంటి హాని జరగబోదని చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మహిళలపై ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల పాలనలో కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా, ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తాజా […]
అర ఎకరానికే 43 బస్తాల వరి పండించిన మహిళా రైతు
తమిళనాడుకు చెందిన ఆ మహిళా రైతు మాత్రం ఏకంగా అర ఎకరానికే 43 బస్తాల వరి పండించి రికార్డు సృష్టించింది. అవును, మీరు విన్నది నిజమే. ఓ మహిళే ఈ ఘనతను సాధించింది. అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావడం విశేషం. ఆమె పేరు ప్రసన్న. తమిళనాడులో నివాసం. ఓ ప్రైవేటు పాఠశాలలో సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అయితే చిన్నప్పటి నుంచి ప్రసన్నకు వ్యవసాయం అంటే ఎంతగానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని […]
నిముషాల్లో అలాంటి అందమైన కురులు
శ్రావణమాసం. పండగల సీజన్ వేడుకలో తళుక్కున మెరవాలి అంటే చక్కని చీరె, మ్యాచ్ అయ్యే జ్యువెలరీ .. సరే మరి ముఖాన్ని మరింత అందంగా మెరిపించే హెయిర్ స్టయిల్ మాటేమిటి ? ఉన్న జుట్టుతో ఎన్నో రకాల స్టయిల్ సాధ్యమా అంటే ఔను అంటున్నాయి. హెయిర్ ఎక్స్ టెన్షన్ క్లిప్పులు జుట్టు పలచగా ఉంటే ఎక్స్ టెన్షన్ లాంగ్ హెయిర్ క్లిప్ తగిలించుకోవచ్చు. ఒత్తయిన పొడవాటి జుట్టు కనిపిస్తుంది. ఎవరి సాయం లేకుండా మనంతట మనం తగిలించుకునే […]
అలసట తీర్చే వంటింటి పానీయాలు
ఎన్నో రకాల పానీయాలు ఇష్టంగా తాగుతూ ఉంటాం. మామిడి, చెరుకు, బత్తాయి మొదలైన పండ్లతో చేసే రసాలు ఇష్టంగా అందరూ తాగుతుంటారు. కానీ కొన్ని రకాల పానీయాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. చాలా సులభంగా చేసుకోగలిగినవి రుచి లో అద్భుతంగా ఉండేవి, అలాగే మంచి ఫలితాలు కూడా ఇచ్చేవి ఈ పానీయాలు ముఖ్యంగా శరీరానికి ఉత్సాహం ఇచ్చే పానీయం పుదీనా రసం. గుప్పెడు పుదీనా ఆకులను నీళ్లలో మరిగిస్తే చాలు ఈ పానీయం తయారైపోతుంది. అలాగే […]
హాయిగా నడవండి
రోజుకు 30 నిముషాలు నడకతో మరణాల రేటు 32 శాతం తగ్గుతుందని హార్వర్డ్ స్టడీ చెపుతోంది. నడకతో వత్తిడి స్థాయి గణనీయంగా తగ్గించగలిగి, ఎండార్ఫిన్ లు విడుదలవుతాయి. కంటికి కాలుకు చాలా దూరం ఉన్నా నడక వల్ల కంటి ప్రెజర్ తగ్గుతుంది, గ్లూకోమా రాకుండా ఉంటుంది. నడక కార్డియో వాస్కులర్ వ్యాధులను స్ట్రోక్ లను అడ్డుకోగలదు అధిక రక్తపోటును తగ్గించి,కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరచడం ద్వారా గుండె సమస్యలు నివారించటంలో సహాయపడుతుంది. వాకింగ్ ఊపిరితిత్తుల […]
మిద్దె తోటల్లో వెండి తెర వేల్పులు
లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు ఎందరో సినీ స్టార్స్. పెరటి తోటలు పెంచుతూ తోటి వాళ్ళకు చాలెంజ్ విసురుతూ హడావుడి చేశారు . ఒత్తిడిని తగ్గించుకోవటం, ఇటు ఆరోగ్య లాభం రెండు పొందారు. ముందుగా సమంత ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. వ్యాయామం గురించి ఆరోగ్యం గురించి ఆమె పెట్టే పోస్ట్ లకు లక్షలకొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. లాక్ డౌన్ లో సేంద్రియ పద్ధతిలో ఇంటికి కావలసిన ముల్లంగి, క్యారెట్ క్యాబేజీ, బ్రోకలీ, […]
ఈ సెలబ్రెటీ హీరో వెంకటేష్ కూతురు
ఈ మధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబిదాను హాపర్ డాట్ కామ్ సంస్థ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత పేరు వచ్చింది. ఈ అమ్మాయి అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంక్ సంపాదించింది. తండ్రి, తాత, పెద్ద నాన్నల పేర్లు ఉపయోగించకుండా తన అభిరుచి సృజనాత్మకత తోనూ గుర్తింపు సంపాదించింది ఆశ్రిత. ఆహారం, ప్రయాణం నా అభిరుచులు, మా నాన్న వెంకటేష్ […]
స్త్రీల రక్షణ కు కొత్త ప్రాజెక్ట్
గృహహింస,వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది.ఈ ప్రాజెక్ట్ ప్రకారం కేరళలో ఇక పింక్ కార్లు కనిపిస్తాయి.లేడీ డ్రైవర్,లేడీ కానిస్టేబుల్,లేడీ ఇన్స్ పెక్టర్,వాళ్లే ఉంటారు.ఈ పింక్ కార్లు 24 గంటలు రోడ్లపైన పరిగెత్తుతూనే ఉంటాయి .ఏదైనా సమస్య వస్తే తమ కోసం ఈ వాహనాలు ఇలా వెంటనే పరిగెత్తుకు వస్తాయి అన్న నమ్మకాన్ని స్త్రీలకు ఇచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ .ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణ కు వివిధ మహిళా పోలీస్ […]
సాగర మధ్యంలో అందాల గ్రామం
అందమైన ప్రకృతి చుట్టూ నీళ్లు మధ్యలో నివాస గృహాలు ! ఈ ఊహే బాగుంది కదా .అసలు ఒక ఇసుక రేణువు అంతా నేల కూడా అక్కడ లేకుండా కట్టిన ఫ్లోటింగ్ విలేజ్ ‘ko panyi’ ఇది థాయిలాండ్ లో ఉండే సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు సముద్రం మధ్యలో కర్రల సాయంతో ఇల్లు కట్టుకుని చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు .నెమ్మదిగా […]
ఇల్లంతా మొక్కలే
Summer Rayne oakes అమెరికా కు చెందిన ఫ్యాషన్ మోడల్, పర్యావరణ ఉద్యమ వేత్త, రచయిత్రి కూడా .న్యూ యార్క్ లోని ఆమె నివసించే 1200 చదరపు అడుగులు ఇల్లు మొత్తం 1100 కుండీలతో నిండి ఉంటుంది . ఎన్విరాన్ మెంటల్ సైన్స్,ఎంటమాలజీ లో డిగ్రీ చేసిన రెయిన్ కు ప్రయోగాలు ఇష్టం. అందులో భాగంగానే తన ఇల్లుని ఒక అరణ్యం లాగా మార్చేసింది. ఆమె ఇంట్లో ఫర్నిచర్ కూడా దాదాపు వీధి లో దొరికే చెక్కతో […]
పెన్ను ఖరీదు 7 కోట్లు
టచ్ స్క్రీన్ లు, కీ బోర్డ్ లు, స్మార్ట్ ఫోన్ లు వచ్చాక ఏదైనా మెసేజ్, ఒక నిమిషం లో అవతల వారికి చేరిపోతుంది. మరింక అందమైన పెన్నుల చరిత్ర ఏమవ్వాలి ? అంటే నిక్షేపంగా ఉందీ అని చెప్పాలి. ఎంతోమంది వ్యాపారవేత్తలు, అధికారులు సెలబ్రిటీలు చిన్న సంతకం కోసం లగ్జరీ ఫౌంటెన్ పెన్నులు ఉపయోగిస్తూనే ఉన్నాయి .ఒక సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలోనే లగ్జరీ పెన్నుల వాడకం ఇటీవలే ఎక్కువయ్యాయని తెలుస్తోంది .కోటి రూపాయల ఖరీదు […]
డి విటమిన్ కు నిలయం
ఆహారంలో భాగంగా పుట్టగొడుగుల్ని తీసుకోవటం ఆహారానికి మంచిదే. ఇందులో బి విటమిన్, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, జింక్ వంటి ఎనో పోషకాలున్నాయి. ముఖ్యంగా డి -విటమిన్ కు పుట్టగొడుగులు అద్భుతమైన నిల్వలు అంటున్నారు డాక్టర్స్. యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు అనేక కూరగాయలు పండ్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ డి-విటమిన్ సమృద్ధిగా దొరికేది ఒక్క పుట్టగొడుగుల్లో మాత్రమే మన శరీరం సూర్యరశ్మి ద్వారా ఎలాగైతే డి విటమిన్ ను తయారు చేసుకుంటుందో పుట్టగొడుగుల్లో ఉండే […]
ఇది తొలి అడుగు మాత్రమే
కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]
ఆరున్నర ఏళ్ళపాటు నడకే
ఆరున్నర సంవత్సరాల పాటు మాక్స్ వెల్ ప్రపంచ యాత్రలో గడిపింది ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు. 30 ఏళ్ళ వయసులో విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతూ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్న మాక్స్ వెల్ ప్రపంచం తో ప్రకృతి తో మమేకం కావాలని నిర్ణయించుకొని 2013లో ఒంటరిగా కాలినడకన ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోగా ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు యాత్రానుభవాలు మాత్రం తెలుసుకొంది మ్యాక్స్. క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డి […]
అపురూపమైన ఛాయాచిత్రం
మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన […]
ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్
సెర్బియా లోని ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ తన సంగీతం తో శతాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొడుతోంది బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు. ఇప్పటి వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పాటలుగా పాడు తోంది ఫేమస్ బ్యాండ్. కేవలం సమస్యల గురించి పాడటమే కాదు పాటలో ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంత పాపులారిటీ సాధించటం వెనక ఈ బ్యాండ్ కష్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లిళ్లు విందులో వాయించు కోండి […]
ఇది తోలి అడుగు మాత్రమే
కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]
