Monday, 20 Jul, 2026

అద్దం ముందు కూర్చొండి

ఇంట్లో అందరూ ఎవారిదారిన వాళ్ళు బిజీగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతే, అందరికీ అన్ని అమర్చి పెట్టే అమ్మ ఇంట్లో ఒక్కతే అయిపోయి భోజనం కూడా ఏం తింటాలే ఒక్కదాన్ని అనుకుంటుంది. జపాన్ పరిశోధనలు ఏం చెపుతున్నయంటే ఇలా ఇంట్లో ఉండి పోయె వృద్ధులు, ఇంట్లో ఉండే ఇల్లాలు అద్దం ముందు కూర్చొని భోజనం చేయాలట. అలా అలవాటై పోతే ఒంటరిగా ఉన్నమన్న ఫీలింగ్ పోయి చక్కగా భోజనం చేస్తారట. పైగా అంతసేపు అద్దంలో ప్రతి బింబాన్ని […]

ఎన్నో ప్రయోజనాలు

కూల్ డ్రింక్ కావాలా మజ్జిగ కావాలా అంటే అబ్బే మజ్జిగ వద్దు కూల్ డ్రింక్ అంటారు కానీ ఈ సీజన్ లో మజ్జిగని మించిన పానీయం ఇంకోటి కనిపించదు . చల్లని మజ్జిగలో కరివేపాకులు, పూదీన, అల్లం, జీలకర్ర , తులసి లాంటివి కలిపితే మరిన్నీ ప్రయోజనాలు దక్కుతాయి. శారీరక ఉష్ణోగ్రతను తగ్గించి చలువ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుంది. వేసవి తాపాన్ని ,దాహాన్నీ తీర్చగలుగుతుంది. అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు మజ్జిగ చర్మానికి, జుట్టుకు పై పూతగా […]

సారీ చెప్పరు

కెనడా నుంచి ఒక మంచి పరిశోధన రిపోర్ట్ వచ్చింది. ఈ పరిశోధనలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా క్షమాపణ చెపుతారని సారీ అని చెప్పటానికి పురుషులు సిద్ధంగా ఉండరని సారాంశం. అంటే ఎప్పుడు స్త్రీలే తప్పులు చేసి సారీ చెపుతారని కాదు, తప్పులు ఎవరైన చేస్తారు కానీ క్షమాపణ చెప్పటానికి నామోషీగా అనుకొంటారు. పొరపాటు చేసిన స్త్రీలు వెంటనే దానిని సరిదిద్దుకొనేందుకు సారీ అని చెప్తారు కానీ మగవాళ్ళు చెప్పరట. పైగా వాళ్ళు తాము తప్పు చేశాము […]

మూడ్ ఆఫ్ అయిందా?

బ్యాక్  వర్కవుట్ తో చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు.  ఒక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతుంది ప్రత్యేక కారణం ఏదీ అనిపించదు.  మూడ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాంటే మోకాళ్ళపై కూర్చోని వెన్నుని వీలైనంత వెనక్కివంచితే చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు.  యోగా వల్ల మూడ్ ఏవిధంగా మారుతోందో మూడ్ మార్చటంతో వాటికి గల శక్తిని గురించి చేస్తున్న పరిశోధనలో ఈ విషయం తెలింది.  వెనక్కీ ముందుకీ వంగటం ,నిలబడటం ఆధారంగా చేసే యోగా పాశ్చర్ లతో ఉత్తమమైన […]

శక్తి దాయిని

పాలకూర కాస్త వేయించి పెరుగులో కీరముక్కలు , నిమ్మరసం కొత్తి మీరతో ఈ పాలకూర కలిపిన దైతే  ఇక ఈ వేసవి వెళ్ళే వరకు భోజనంలో భాగంగా ,సలాడ్ లాగా కానీ, బిరియాని, పరోటాలతో గాని తింటే బోలెడన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా గర్భీణీ స్త్రీలకు రక్తహీనత నివారిస్తుంది.  తక్కువ కాలరీలు ఉంటాయి కనుక బరువు తగ్గలనుకొనేవాళ్ళు ఎక్కువ  తిన్న పర్లేదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు శారీరక శ్రమ చేసే పెద్దవాళ్లకు కూడా ప్రయోజనం. ఇది […]

మంచి సినిమా TITANIC

1997లో విడుదలైన టైటానిక్ ను ప్రపంచం కళఖండం అని పొగిడింది.  1912లో టైటానిక్ ఓడ నార్త్ అంట్లాటిక్ లో మునిగి పోవటం నిజం.  కానీ అందులో రోజ్ అనే అమ్మాయి జాక్ డాసన్ అన్న అబ్బాయి మాత్రం కల్పితం .  జేమ్స్ కామెరూన్ రాసుకొన్న అందమైన , విషాదభరితమైన ప్రేమకథ ఇది.  20th సెంచురీ ఫాక్స్ నిర్మించిన ఈ టైటానిక్ సినిమా ప్రేక్షకులతో కన్నీళ్ళు పెట్టించింది.  11 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకొంది.  ఇక కలక్షన్ పరంగా […]

సిరిమల్లే పూవల్లే నవ్వు

పెదవులపై పుష్పించే దేవతా పుష్పం ఓ చిరునవ్వు అన్నాడొక కవి. ఆరోగ్యవంతమైనదీ మనసుకి హాయినిగొలిపేది అయిన నవ్వుని ఆభరణం అంటారు అమెరికన్లు. ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించేది చిరునవ్వే అని గాఢంగా విశ్వసిస్తారు . పెదవులపై నృత్యంచేసే ప్రవర్తనా సందేశం చిరునవ్వు అంటారువాళ్ళు.   ఇంత చక్కని నవ్వుని రోజుకి 500 సార్లు గనక నవ్వగలిగితే ఎలాంటి అనారోగ్యం ఉండదట. ఈ ప్రపంచంలో మనల్నీ మార్కెట్ చేసేది కూడా నవ్వేనంటారు. సుఖాలను ,దుఃఖాలను ఒకే రీతిగా తీసుకొని నవ్వేవారు […]

ఇవి తప్పని సరి

నలభై ఏళ్ళ తర్వాత మహిళలు పాప్‌స్మియర్ , మామోగ్రఫీలు తప్పని సరిగా చేయించుకోవాలంటున్నాయి పరిశోధనలు. ఇటీవల కాలంలో మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ దృష్ట్యా హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) పరీక్షను ఐదేళ్ళకు ఒక సారి చేయించుకోవాలి.  రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం చేసేది మామోగ్రఫీ.  కుటుంబంలో పెద్ద వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉండి ఉంటే 40 ఏళ్ళ ముందుగానే ఈ పరీక్షలు తప్పనిసరి . 40 ఏళ్ళ నుంచి మహిళలు తమ స్తన పరీక్ష చేసుకోవాలి. నొక్కి చూసుకుంటూ […]

తల్లి గర్భంలోనే

నవజాత శిశువుల పై అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి.  భారతీయ శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. పుట్టినప్పుడే వీరి కడుపు భాగంలో కాలేయంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అడిపోనెకిల్ ప్రోటాన్ స్థాయిలు తక్కువుగా ఉంటాయి.  పిల్లలు చూసేందుకు సన్నగా ఉన్నా ఒంట్లో కోవ్వు పరంగా చూస్తే ఊబకాయం అన్నమాట. పుట్టినప్పుడు పిల్లలు సరైన భరువుతో ఉంటే పర్లేదు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మధుమేహం,గుండె జబ్బులు వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుంది.  సన్నగా పుట్టిన […]

దంపతుల కోసం

ఆహార నిపుణులు శృంగార జీవితం కోసం కూడా కొన్ని ఆహారపదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు. స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలను హ్యాపీ బెర్రీలు అంటారు. ఇవి శక్తి వంతమైన ప్రేమను మెరుగు పరుస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ చికిత్సలో ప్రభావ వంతంగా పని చేస్తాయి.  స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ టెస్టోస్టిరాన్ మెరుగు పరిచెందుకు బెర్రీలు ఉపయోగపడుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ బెర్రీలు శారీరక నిద్ర సైకిల్స్ క్రమబద్ధీకరించి స్థిరపరచటంలో సహాకరించే మెలటోనిన్  హార్మోన్ ఉత్పత్తిలో సహాకరిస్తాయి. భాదం, నట్స్, కార్క్ […]

లేత ఆకుల్లో ఆరోగ్యం

తులసి గురించి ఇంకా పరిశోధనలు ఆగనట్లే, ఈ మధ్య వచ్చిన ఒక పరిశోధన సారంశం తులసిలో పద్నాలుగు రకాల ములకాలను ఉత్పత్తి చేసే జన్యువులు వేరు చేసి గుర్తించారట. వీటిలో కాన్సర్ నిరోధించేవి 8 ఉండగా ఫంగస్ ను చంపే గుణం ఉన్నవి మరో 6 గుర్తించారు. గుండెకు రక్షణ ఇచ్చేది గాను సెప్టిక్ ను నిరోధించేందుకు తులసి పవర్ ఫుల్ గా పని చేస్తుందంటున్నారు. మొత్తం తులసి చెట్టులో అన్ని భాగాల్లో ఔషధ గుణాలు ఉండగా […]

పచ్చివే తినాలి

తినటం కష్టం పైగా రుచి పచి ఉండదు కాని పచ్చి కూరల్లో ఉండే పోషకాలను తెలుసుకుంటూ ఎలాగో అలా తినండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  కూరగాయల్లో ఆకు కూరల్లో ఉండే సీ విటమిన్ కీలకమైన ఎంజైమ్.  అరుగుదలకు ఎంతో ప్రయోజనం.  తక్కువ ఉష్ణోగ్రతలో నీళ్లతో కూరగాయలు వండుకోవాలి.  ఆ కూరగాయలను ఉడకబెట్టిన నీటితో నూడిల్స్ వండుకోవచ్చు లేదా సూప్స్ చేసుకోవచ్చు,  పచ్చి కూరల్లో ఉండే మైకో సీపెజ్ అనే ఎంజైమ్ కాన్సర్ ను తెచ్చిపెట్టే కార్సినో జైన్స్ […]

ఔషధంగా ద్రాక్ష

డిప్రెషన్, కుంగుబాటు ఈ మాటలు నిరంతరం వినిపిస్తున్నాయి. యువతలో ఈ లక్షణాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పరిశోధన ఫలితం ఈ కుంగుబాటు నుంచి బయటపడేసేందుకు ద్రాక్ష పళ్ళు చాలా ప్రయోజనకరం అని తెలిసింది. ద్రాక్ష నుంచి వెలికి తీసిన కోన్ని పదార్ధల్లో డిప్రెషన్ చికిత్సకు ఉపయోగపడే మూలకాలు ఉన్నాయని తేలింది. మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం అని ఫలితాలు చెబుతున్న ఈ ద్రాక్ష నుంచి తయారు చేసిన కోన్ని సహజమైన వెలికి తీతలు డిప్రెషన్ చికి […]

రంగుల్లో కీలకం

రంగులు మనసుని, ఆలోచనను, మూడ్ ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని రంగుల దుస్తులు ధరించినప్పుడు మనసును హాయిగా ఉంచేందుకు కారణం ఇదే. తెల్లని తెలుపు మనసుకు ప్రశంతత ఇస్తుంది. ఇది శాంతికి గుర్తు నీలం రంగు మనసుకు ఆహ్ల్లాదం ఇస్తుంది. అందుకే బెడ్ రూం గోడలు నీలం రంగులో ఉంచుకోమంటురు. ఈ రంగు మెదడు పై చూపించే ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులోనే ఉంటాయి. ఆకుపచ్చ రంగు ప్రశాంతత ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. […]

ఎన్నో రీజన్స్

ఎంతగా కష్టపడ్ద బరువు తగ్గటం లేదని ఎంతో మంది బాధపడుతు ఉంటారు. బరువు తగ్గటం ఓ పోరాటం వంటిది. ఒక్కో సారి ఉదర మెకానిజం మెదడుకు సిగ్నల్ అందించటంలో ఫెయిల్ కావచ్చు. వర్కవుట్స్ చేయకపోయిన ఫలితం లేనట్లే. కేవలం డైట్ తో బరువు తగ్గరునీరు ఎక్కువ తాగితేనే కడుపు నిండినట్లు ఉంటుంది.పైగా అతి నిద్ర కుడా కారణం అవుతుంది. గరిష్టంగా ఎనిమిది గంటలు మించిన నిద్ర మనుషులకు అవసరం లేదు. ఆరోగ్యకరమైన పదార్ధాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఎదురుగా ఆహారాన్ని […]

నిద్ర దూరం

సోషల్ మీడియా ఎట్రాక్షన్ లో నుంచి యువతను తప్పించటం కష్టమేనంటున్నారు ఎక్సెపర్ట్స్. వాట్సాప్, ఫేస్ బుక్ ,స్నాప్ చాట్ వగైరా సోషల్ మీడియాలో తమకు తాము ఎక్స్ పోజ్ చేసుకునే అవకాశం ఉన్నందునే నిద్రకుడా దూరంపెట్టి గంటలకొద్ది గడుపుతున్నారని యువతలో నిద్రలేమి సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయని చెబుతున్నారు. నిద్రలేమితో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు. నిద్రా సమయం గురించి ఆలోచించకపోతే భవిష్యత్ లో కుడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కళ్ళు పాడవ్వటం, భిజం […]

బహుళ ప్రయోజనాలు

ఏడాది పోడవునా రోజు ఆహారంలో భాగంగా తీసుకోవలిసిన ప్రయోజనకరమైన గింజలు రజ్మా. ఇవి సమతుల పోషక ఆహరం. ఇందులో తక్షణం శక్తినిచ్చే స్టార్చ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రజ్మాలోని పీచు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ గింజలు కొంచెం తిన్నా కుడా కడుపు నిండిన భావన కలుగుతుంది. కెలరీలు తక్కువ ఫెనోలిక్ యాసీడ్ , ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో అధికం. ఇవి విడిగా ఉడికించి […]

నిద్రకో గంట

పిల్లలు కళ్లు తిప్పకుండా రాత్రింబవళ్ళు చదివితేనే భవిష్యత్ అని తల్లిదండ్రులు , కార్పోరేట్ కాలేజీ వేధావులు నిర్ణయం తీసేసుకొన్నారు. కానీ అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం చదువు మధ్యలో ఒక 45 నిమిషాలు ‘న్యాపింగ్‌ స్టేషన్‌’ లో నిద్రపోతే ఆ విశ్రాంతి తర్వాత మెదడు ఫ్రెష్ గా పాఠాలు చదివేందుకు సహాకరిస్తుందని ,విద్యార్థులు అలసట తీరి చదువుకు సిద్ధం అవుతారని చెపుతున్నారు. విశ్వవిద్యాలయల్లో ‘న్యాప్‌ నుక్‌’ అనే పీరియడ్‌ను ఏర్పాటు చేశారట. ఈ నిద్ర పీరియడ్ తో […]

ఐక్యూ పెరిగింది

అనగనగా ఒక రాజు గారి కథ యుగాల తరబడి అమ్మ చెపుతోంటే పిల్లలు విన్నారు. అలా కథలు చెపితేనే పిల్లలో తెలివితేటలు పెరుగుతాయని ఇటీవలే పరిశోధనలు చెపుతున్నాయి. కొన్ని వేల మంది తల్లిపిల్లలపై సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు . అధ్యయనం ప్రారంభంలో పిల్లల వయసు రెండేళ్ళు . కొన్నేళ్ళ తర్వాత పిల్లల్లో ఐక్యూ శాతం విపరీతంగా పెరిగిందట. పిల్లల్లో సృజనాత్మకత కనిసిస్తోంది. వాళ్ళు కథలు ఊహించేందుకు, రాసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పరిశోధన చెపుతుంది. రోజుకో కథ చెబితే […]

నడవలేరు

అధ్యయనాల సారాంశం నమ్మితీరాలి. ఎన్నో వందల మందిపైన బాధ్యతగా పరిశోధన చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. కనుక ఆ సారాంశం మనకి ఉపయోగపడుతుంది. ఐదు గంటలకు మించి టి.వి చూసిన ,ఒకే చోట కదలకుండా కూర్చున్న రాబోయో కాలంలో నడిచే శక్తి తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాల్లో కదలిక తగ్గిపోతుందని దానితో శరీర భాగాలు పని చేయడం మానేస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి. శరీర భాగాలు నడిచేందుకు , పరుగు […]