Chinna Maata
నా కెరీర్ కెంటీ నష్టం
ఓ బిడ్డకు జన్మ ఇచ్చేందుకు కాస్త బ్రేక్ తీసుకున్న మళ్ళీ యధా ప్రకారం నా కోసం ఎన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ కరీనా మళ్ళీ వస్తుంది అని ట్యాగ్ లైన్లు పెడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది అంటుంది కరీనా. 19 ఏళ్ళుగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన కరీనా కపూర్ ఇప్పుడు గుడ్ న్యూస్ ,తక్త్ చిత్రాల్లో నటిస్తుంది. బిడ్డలను కనడం అనేది ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగే పని. అది […]
మిక్స్ అండ్ మ్యాచ్ బెస్ట్
వేసవి సెలవుల్లో తప్పని సరిగా ప్రయాణాలు ప్లాన్ చేసుకొంటారు .ఎక్కువ దుస్తులు తీసుకువెళ్ళటం బరువు, కానీ ఫ్యాషన్ గా ఉండాలని ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ ఏ మంటారంటే మాచింగ్ కోసం చూడటం మానేసి మిక్స అండ్ మ్యాచ్ వేసుకోండి అని. ఒక దానికొకటి భిన్నం ఉండాలి. చక్కని రంగుల్లో ఉండాలి. అన్నింటి మీదకు ఓ మల్టీకలర్ నెక్లిస్ సన్నటి చెయిన్ ,ఇయర్ రింగ్స్ సరిపొతాయి. ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక నూలు ,ఖాదీతో చేసిన దుస్తులు ఎంచుకోవాలి. […]
బ్యాగ్ భారం వల్లే నొప్పి
జీవన విధానం వల్లే చాలా మంది ఆడవాళ్ళలో వెన్ను నొప్పి సమస్య వస్తుంది అంటున్నారు వైద్యులు. రోజులో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడటం అప్పడు తల,మెడ వంగుతూ ఉండటం వల్ల మెడ కండరాలపై భారం పడుతోంది. ఆ ఒత్తిడి వెన్నుపై పడి సమస్య మొదలవుతోంది. అలాగే భుజానికి తగిలించుకొనే హాండ్ బ్యాగ్ లో ఎక్కువ వస్తువులు ఉండటం ,దాన్ని ఒకే వైపు తగిలించుకోవటం చాలా మంది అమ్మాయిల అలవాటు . ఈ బరువు ప్రభావం భుజం […]
ఎత్తు చెప్పులు ఇబ్బంది
ఎత్తు చెప్పులు ఫ్యాషనే కానీ వాటితో చాల సమస్యలు వస్తాయంటారు ఎక్స్ పర్ట్స్.ఎక్కువసేపు నిలబడి ఉండాలన్న నడవాలన్న చెప్పులు ఎత్తు రెండంగుళాలు దాటకుండా ఉండాలి. పాదం పరిమాణం మారుతూ ఉంటుంది.బిగుతుగా ఉండే ఎత్తు చెప్పులు తీసుకోవద్దు. ఒక వెళ ఎత్తు చెప్పులతో రోజంతా నడవాల్సి వస్తే మధ్య మధ్యలో వాటిని వదిలేసి పాదాలను గుండ్రంగా తిప్పటం ముందుకు వంచటం వంటివి చేయాలి. ఎత్తు చెప్పుల భారం మడమలపై పడుతోంది. ఎత్తు పెరిగే కొద్దీ భారం మడమలపై ఎక్కువగా […]
ఉప్పు ఎక్కువైందా..?
కొత్తగా వంట నేర్చుకోంటూ ఉంటే ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అనుభవంలో అవన్ని తగ్గుతాయనుకోండి. ఉదాహరణకు చక్కగా కష్టపడి చేసిన వంటలు ఉప్పు కాస్త ఎక్కువైపోతుంది.ఉప్పు ఎక్కువైతే ఇక దాన్ని వంట్లో పెట్టలేం.ఎక్స్ పర్ట్స్ చెబుతుందే. దాన్లో కాసింత పాలు కలిపి చూడండి ఉప్పదనం తగ్గుతుంది అంటారు. అలాగే పెరుగు కాని మీగడ కాని కలిపినా ఉప్పు తగ్గుతుంది.ఉల్లిపాయ ముక్కలు వేయించి కూరలో కలపవచ్చు.బంగాళదుంప కానీ బ్రెడ్ ముక్క కానీ వేస్తే ఎక్కువై ఉప్పు తగ్గుతుంది. కొబ్బరిపాలు […]
మోనోపాజ్ ఫుడ్
మోనోపాజ్ దశకు ఓ దశాబ్దం ముందే పునరుత్పత్తి వ్యవస్థ సన్నగిల్లుపోతు ఉంటుంది.శరీరం హర్మోన్లు ఉత్పత్తిని షిఫ్ట్ చేస్తుంది. కాని ముందే సరైన ఆహారం తీసుకుంటే మోనోపాజ్ లక్షణాలు నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఒమెగా,ఒమెగా 3 ప్యాటీ యాసిడ్స్,ఎసెన్షియల్ ప్యాటీ యాసిడ్స్ హర్మోన్ల ఉత్పత్తిని మెరుగుపర్చడంలో సహకరిస్తుంది.చర్మం కూడా చక్కగా మెరుస్తుంది.అవిసె గింజలు శరీరంలో వేడిని తగ్గించడం,హార్మోన్ల స్థాయిలను స్థిరపరచడంలో సాయపడతాయి. అవిసె గింజల పొడిని ఆహారంలో ప్రతిరోజు తీసుకుంటే మంచిది.
బరువు తగ్గించే పెరుగు
బరువు పెరుగుతారన్న కారణంతో పెరుగు తినకుండా ఉండటం కేవలం అపోహే అంటున్నారు నిపుణులు.ఇందులోని పోషకాలు ఎన్నో విధాలుగా మేలు చేయడమే కాక బరువు తగ్గించేందుకు కూడా ఎంతో దోహదం చేస్తాయంటున్నారు. అధిక మోతాదులో కాల్షియం ఉండే పెరుగు నిజంగా సూపర్ ఫుడ్డే అంటారు.పెరుగు తింటే శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో ఇన్ ఫెక్షన్లు అదుపులో ఉంటాయి.దీని వల్ల ఆకలి అదుపులో ఉంటుంది రోజులో కనీసం మూడు చెంచాలు పెరుగు తినడం వల్ల దానిలోని కాల్షియం శరీరంలోని […]
పులిస్తే బెస్ట్
ఈ ఎండల్లో మజ్జిగలో అన్నం వేసి ఉదయాన్నే తింటే మంచిదంటున్నారు ఫిన్ లాండ్ పరిశోధకులు. పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు,మజ్జిగ వంటి వాటిలో ప్రోటీన్లు ఇతర పోషకాలతో పాటు కాల్షీయం డీ విటమిన్ సమృద్దిగా ఉంటాయి. వీటివల్ల సంబంధిత రుగ్మతలు రావంటున్నారు.పెరుగు,ఇడ్ల్లీ,దోశె ఇవన్ని పులియబెట్టేవే కనుక ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు పరిశోధకులు.
ఎండల్లో సాఫ్ట్ డ్రింక్స్ వద్దు
ఎండ మండిపోతూ ఉంటే చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. అప్పుడు మాత్రం సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగద్దు అంటున్నారు పరిశోధకులు. దాని ప్రభావం మాత్రపిండాలపైన పడి వాటిని దెబ్బ తీస్తాయి. ఏదైనా శరీరక శ్రమ చేసే ముందు ఆ పని పూర్తైయ్యాక శరీర ఉష్ణోగ్రత , మూత్రపిండాల పని తీరు గుండె కొట్టుకోవటవం గమనించారు పరిశోధకులు .చాలా మంది రక్తంలో క్రియాటిన్ అనేది కనిపించింది. శరీరంలతో క్రియాటిన్ పెరగటం అంటే మూత్రపిండాల పని తీరు సక్రమంగా లేక […]
ఈ ప్రింట్లు వేసవి ప్రత్యేకం
ఈ వేసవి ఎండలకు కాటన్ వస్త్రాలే బావుంటాయి. ఫ్యాషన్ గా ఉండాలంటే ఈ కాటన్ లపై విరబూసిన పూలు సొగసులు,జంతువులు ,చెట్లు , జియో మెట్రికల్ ఆకృతులు అంకెల సందడి కావాలి. ఈ ప్రింట్లు పొడవాటి గౌన్ లు అనార్కలీలు ,ట్యానిక్ లకు బావుంటాయి. ఈ డిజటల్ ప్రింట్లు షిషాన్ జార్టెట్ వంటి వస్త్ర రకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇప్పుడు చేకేత ,నూలు వస్త్రాల మీదకు కొత్త అందం తెస్తున్నాయి. హాండ్ ప్రింట్లుతో చితిక్ మైకా […]
నిజాయితీ చాలా ముఖ్యం
నేను కనుక యాక్టర్ ని కాకపోయి ఉంటే ఈ పాటికి ప్రపంచం చుట్టి వచ్చేసేదాన్ని . సంచార జీవితం అంటే నాకు చాలా ఇష్టం. కొత్త వ్యక్తులను కలుసుకోవటం కొత్త ప్రదేశాలు ,ప్రకృతి నాకన్న ఇష్టం. సృజనాత్మకమైన రచనలు చేసే దాన్ని అంటోంది జాన్వీ కపూర్. నేను మంచి యాక్టర్ ని కావాలని అమ్మ ఎంతో కోరుకొనేది మంచి నటిని కావాలంటే మంచి వ్యక్తిని కావాలని అమ్మ చెప్పేది. నిజాయితీ ఉండాలని లేకపోతే ఏ పాత్రకు న్యాయం […]
నడక చెప్పే వ్యక్తిత్వం
అందరూ ఒకేలాగా నడవరు .కొందరు స్పీడ్ గా ,కొందరు నెమ్మదిగా ,కొంతమంది శారీరక సామార్థ్యం. బలంతో బరువుగా నడుస్తుంటారు. కానీ నడక వేగం మన వ్యక్తిత్వాన్ని ప్రతి బింబిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. వేగంగా నడిచే వారిలో కలివిడితనం, ఆత్మవిశ్వాసం ,జాగరుకత కొత్త అనుభవాలు అన్వేషించే గుణం ఎక్కువని వివరిస్తున్నారు. అదే మెల్లగా నడిచేవారిలో కడివిడితనం ,ఆత్మ విశ్వాసం జాగరుకత కొత్త అనుభవాలను అన్వేషించే గుణం ఎక్కువని పరిశోధకులు చెపుతున్నారు. మెల్లగా నడిచే వారిలో విసుగు కోపం ఎక్కువని […]
ముత్యాల్లాంటి దంతాల కోసం
చక్కగా నవ్వే పెదవుల మధ్య తెల్లగా మెరిసే ముత్యాల్లా దంతాలుంటే అందం. ఆహరపు అలవాట్ల వల్ల దంతాలు పసుపు పచ్చగా మారాతాయి. చిన్న చిట్కాలతో దంతాలపై పసుపు పచ్చని పొర తొలగించవచ్చు. బేకింగ్ సోడాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పేస్ట్ లా చేసి దంతాలు రుద్దుకోవాలి.బేకింగ్ సోడాలో బ్రేష్ ను ముంచి ఆ పొడితో పళ్ళు తోముకోవాలి. యాసిడ్ సిడార్ వెనిగర్ లో దూది ముంచి దంతాలు రుద్ది కడిగేయాలి. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి […]
తీపి తింటే నిద్ర
నిద్రపట్టక సతమతం అవుతున్నారా? అయితే కొద్దిగా స్వీట్ తినండి అంటున్నారు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. కొన్ని వందల మందిపై నిద్రకు సంబంధించిన పరిశోధన చేశారు. తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి ,రెండు రాత్రుల పాటు నిద్ర సమయంలో వచ్చే మార్పులు రికార్డ్ చేశారు. వీరికి పగటి వేళ కొన్ని షుగర్ డ్రింక్స్ ఇచ్చారు. నిద్ర పోయే ముందర చక్కెర ఆధారిత పదార్థాలు డ్రింక్స్ తాగిన వారు ,రాత్రి సమయంలో ఏడు, ఎనిమిది గంటల పాటు గాడ నిద్ర […]
సౌందర్య ప్రయోజనాలెన్నో
బియ్యం కడిగిన నీళ్ళతో ఎన్నో సౌందర్య ప్రయోజనాలున్నాయి. చర్మానికి ,వెంట్రుకలకు పోషణ ఇచ్చే పోషకాలు ఈ బియ్యం కడిగిన నీళ్ళలో పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీళ్ళను వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు గట్టిగా అవుతాయి.జుట్టు మెరుస్తూ ఉంటుంది. ఈ నీళ్ళను మొహానికి పట్టిస్తే చర్మరంధ్రాలు ముడుచుకుని చర్మం బిగుతుగా అయిపోతుంది. మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా అయిపోతుంది. బియ్యం నీళ్ళలోని పోషకాల వల్ల చర్మం జీవంతో మెరుస్తుంది, నునుపుగా ఆరోగ్యంగా మారుతోంది . చర్మంపైన ఎండకు […]
పండ్లలో రారాజు
వేపవి ఇచ్చే వరం మామిడి పండ్లు. ఇవి పండ్లలో రారాజు వంటివి. రుచికీ ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా సహాకరిస్తుంది మామిడి. ఇవి తింటే క్లియర్ కాంప్లేక్షన్ ఉంటుంది. చర్మానికి ఎక్స్ఫోలియేట్ చేసి మృదువుగా ఉంచుతాయి. విటమిన్ సి కి మామిడి మంచి ఆధారం. దీనివల్ల చర్మం కాంతులీనుతోంది. పొడి చర్మం గల వారికి మామిడి గుజ్జు ఫేస్ ప్యాక్ గా వేస్తే మూసుకుపోయినా చర్మ రంధ్రాల్ని క్లియర్ చేస్తుంది. మామిడి పండులో ఉండే యాంటీ […]
జీన్స్ కారణం
సూర్యుని వెలుగు కిరణాలు నేలపై పరుచుకొంటూ ఉండగానే కొందరు పక్క దిగేస్తారు. వెలుగొస్తే నిద్రపోలేము అంటారు.కొందరు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవరు .ఇలా త్వరగానూ ,లేదా ఆలస్యంగానూ నిద్రలేచే అలవాట్లను జీన్స్ ప్రభావితం చేయటమే కారణం అంటున్నారు పరిశోధకులు. శాస్త్రీయంగా చూస్తే శరీరాల్లో అంతర్గత సర్కాడియిస్ క్లాక్స్ ఉంటాయి. ఇవి హిపోథాలమస్ వద్దే వేలాది కణాలతో తయారై ఉంటాయి.ఇవి అన్ని రకాల శరీరక పని తీరులను ప్రభావితం చేస్తాయి. అలాగే నిద్రించే అలవాటు కూడా నిర్ధేశిస్తాయి. అంటే […]
ఫిట్ నెస్ కోసం జున్ను
జున్ను ఇష్టమేనా? ఇప్పుడు జున్ను సూపర్ ఫుడ్ అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. జున్ను తింటూ ఉంటే శరీరం మంచి ఫిట్ నెస్ తో ఉండటమే కాదు మనుషులు ఎక్కువ కాలం జీవిస్తారు అంటున్నారు .బ్లూబెర్రీలు,సాల్మన్ వంటి ఛీజ్ కూడా చేర్చుకోవచ్చు అంటున్నారు. జున్నులో ఉండే ఎసిలేట్ ,ప్రోపియలేట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇటీవలి స్టడీలో సన్నగా ఉంటారని,వయసు మీద పడకుండా శరీరం యవ్వనపు మెరుపులతో ఉంటుంది అంటున్నారు. జున్నును ఆహారంలో బాగంగా చేసుకొంటే […]
దాహ శాంతికి బార్లీ
ఎన్నో పోషకాలున్నా బార్లీ ఈ వేసవికి సహజ సిద్దమైన జౌషధం. కాల్షియం ,ఇనుము ,మాంగనీస్ ,మెగ్నిషియం ,జింక్ ,రాగి వంటి ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి బార్లీలో. ఈ గింజలు గుండె జబ్బులను దగ్గరుకు రానివ్వవు. అధిక బరువు తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ బార్లీ తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. బార్లీ లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి పొడి చేసి నాలుగు కప్పుల నీళ్ళు మరగనిచ్చి ,పావు కప్పు నీళ్ళలో […]
నీరు వృధా చేయవద్దు
ఎండలు మండిపోతున్నాయి. దానికి తగ్గట్టు నీటి వృధా కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో నీరు వృధా కాకుండా చూసుకోవాలి. సంపులో వాటర్ హెడ్ ట్యాంక్ తరుచూ శుభ్రం చేయకపోతే నిలువ నీరుతో అనారోగ్యలు వస్తాయి. ట్యాంక్ శుభ్రం చేసేప్పుడు నీటిని మొత్తం తీసి వేయాలి. దానికి కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.సంపులకు ట్యాంకులకు పెద్ద పగుళ్ళు ఏర్పాడితే వాటర్ ఫ్రూపింగ్ ఉన్న మెష్ ప్లాస్టర్లను ఉపయోగిస్తారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు పొంగి వృధా అవకుండా ఆలో మెటిక్ […]
