Monday, 27 Jul, 2026

ఏ వయసుకి ఏ వ్యాయామం

ఒక్కో వయసులో ఒక్కో విధానమైన వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలంటారు ఎక్స్ పర్ట్స్.ఇరవై ఏళ్ళ వయసులో వారంలో 40నిమిషాల చోప్పున మూడు రోజులు గుండెకు సంబంధింయిన వ్యాయామాలు చేయాలి. బరువు లెత్తే వ్యాయామాలతో కండరాలు ధృఢంగా మారతాయి. 35ఏళ్ళు వచ్చాక వారంలో రెండు రోజులు ఇరవై నుంచి ఐదు నిమిషాలు వేగంగా నడవటం వంటివి చేయాలి. భుజాలు బలంగా ఉండే వ్యాయామాలు అవసరం .ఇక నలభై ఏళ్ళకు గుండెకు సంబంధించి వ్యాయామం చేయాలి కానీ మరీ మితిమీరి ఉండకూడదు. […]

జాగ్రత్తలు పాటించాలి

ఫిట్ నెస్ కోసం రెగ్యులర్ గా వ్యాయామం చేసే వాళ్ళు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామ పరికరాలు ,మ్యాట్స్ వాడే ముందు ,వాడాక శుభ్రంగా తుడువాలి. మనం తీపుకు వెళ్ళిన టవల్ పైనే కేర్చోవాలి. వ్యాయామం చేశాక యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ సోప్ తో స్నానం చేయాలి. చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తాలు తీసుకోవాలి. మేకప్ తో జిమ్ లో వ్యాయామం అస్సలు చేయకూడదు. డీ హైడ్రెడ్ కాకుండా నీళ్ళు […]

ఎలర్జీల వల్ల కావచ్చు ‏

ఎక్కున రోజుల పాటు విడువకుండా దగ్గు వస్తుంటే అది అస్తమా ,ఎలర్జీ వల్ల కావచ్చు లేదా బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవటం ,స్ప్రేలు ,పర్ ఫ్యూమ్స్ కారణం కావచ్చు. వీటి వల్ల గొంతులో అదనపు మ్యూకన్ ఉత్పత్తి అయి దగ్గు వస్తూ ఉంటుంది.అలాటప్పుడు ఎక్కువ ద్రవ పదార్థాలు తాగాలి. అల్లం,తేనె కలపిన వేడి టీ తాగటం చాలా మంచిది. అలాగే టీ లో దాల్చిన చెక్క మిరియాలు ,లవంగాలు యాలకుల వంటి సుగంధ ద్రవాల పొడి కలిపి […]

సేఫ్ స్విమ్మింగ్

వేసవి వస్తే స్విమ్మింగ్ ఫూల్స్ గుర్తోస్తాయి. తగిన జాగ్రత్తలు లేకుండా స్విమ్మింగ్ ఫూల్లో దూకితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం పది తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ముందు స్విమ్మింగ్ చేయకపోవటం మంచిది. స్విమ్మింగ్ తర్వాత స్నానం చేసి తడి లేకుండా తుడుచుకొని సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి. కంట్లోకి నీరు చేరని కూలింగ్ గ్లాసెస్ వాడాలి. పెదవులు పొడిబారకుండా స్విమ్మింగ్ తర్వాత లిప్ బామ్ అప్లైయ్ చేయాలి. ఫూల్ లో కలిపే నీళ్ళలో క్టోరిన్ వల్ల […]

వర్రీ అవసరం మంచిదే

ఆందోళన పడితే అనారోగ్యం అంటారు కానీ అన్ని వర్రీలు నెగిటివ్ కావని ,మనుషులకు చేటు చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వ్యక్తుల్లో మోటివేషన్ పెంచి ఎన్నో లాభాలు చేకూరుస్తుందంటారు .దీని వల్ల ఎన్నో ఎమోషనల్ ప్రయోజనాలు ఉన్నాయంటారు. ఆందోళన చెందటం వల్ల ప్రివెంటమ్ ప్రోటెక్టివ్ ప్రవర్తన వ్యక్తుల్లో బాగా పెరుగుతుందనీ అవాంచనీయ పరిస్థితులను ఎదుర్కొవటం నేర్పిస్తుందట.ఆందోళన చెందే గుణం,బాధకరమైన ,జ్ఞాపకాలు ,ఘటనల నుంచి బయటపడేస్తుందని జబ్బులు పడకుండా డిప్రెషన్ తలెత్తకుండా ఆదుకొంటుందనీ ,తొందరగా ఆందోళన గురయ్యేవారు చదువుల్లో […]

మెదడు పైన ప్రభావం చూపే రత్నం

టైగర్ ఐ జమ్ స్టోన్స్ అచ్చం చెక్కలాగా కనిపంచే ఓ రకం రత్నాలు .లెమోనైట్ అనే ఇంకో రాయిలో పొరలుగా కలిసిపోయి వేల ఏళ్ళ పాటు రసాయనిక చర్య జరిగిన ఈ రత్నాలుగా బయటపడతాయి. అచ్చం పుచిక పుళ్ళలాగా కనిపించే ఈ రాళ్ళను ఆభరణాలుగా ఎక్కువ దేవతా ప్రతిమల తయారీకి ఉపయోగిస్తారు. నెక్లెస్ లు చెవి పోగులు ,ఉంగరాలు ,బ్రాస్ లెట్లు ఇలా ఎన్నో రకాల నగలు ఈ రత్నాలతో చేస్తారు. ఈ రాయిని ధరిస్తే ఆలోచనలో […]

పరిమళ భరితం

చక్కని సువాసన కలిగిన మరువాన్ని మల్లెలతో కలిపి మాలలు అల్లుతారు. మంచి వాసనతోపాటు ఇది చక్కని ఔషధం కూడా. దీని వాసన డిప్రెషన్ ను ,ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర పడుతుంది. అదే సమయంలో రక్త నాళాలు వ్యాకోచించటం వల్ల బిపి తగ్గి గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.మరువం నుంచి తీసిన తైలం చర్మానికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరపు ముడతలను తగ్గిస్తుంది. ఈ మరువపు పొడిని క్రీముల్లో ,లోషన్లు ,సోప్ లో ఎక్కువగా వాడతారు . […]

బొద్దుగా కనబడదు

పిల్లలు పుట్టాక కాస్త వ్యాయామంతో శరీరం బరువు తగ్గించుకోగలగినా ,పొట్ట కనిపిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద ప్రింట్లు భారీ ఎంబ్రయిడరీ డిజైనర్ దుస్తులు ఎంచుకొకపోవటమే మంచిది అంటారు ఫ్యాషన్ డిజైనర్స్. చిన్న చిన్న పూలు ,ఇతర ప్రింట్లు చక్కగా ఉంటాయి. అలాగే జంప్ పూట్లు ,లాంగ్ గౌన్లు కూడా బావుంటాయి. ర్యాప్ చేసిన టాప్స్ ,కఫ్తాన్ లు ట్యూనిక్ లు కూడా వేసుకోవచ్చు. జీన్స్ వేసుకోవాలంటే స్కిన్ టైట్ రకాలు కాకుండా హై వెయిస్ట్ ప్రయత్నించాలి.. […]

లిప్ గ్లాస్ వాడటం మంచిది

పెదవులకు లిప్ స్టిక్ అందమే కానీ వాటిలోని వాక్స్ రంగులు హాని చేస్తాయన్నది మాత్రం నిజం. అందుకే మరీ అవసరం అయితే తప్ప లిప్ స్టిక్ జోలికి పోకుండా ,ఎన్నో రంగుల లిప్ గ్లాస్ లు అందుబాటులో ఉన్నాయి కనుక వాటిని వాడుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్.సీజన్ తో సంబందం లేకుండా పెదవులు పగిలి నల్లగా అయిపపోతూ ఉంటాయి. మృత కణాలు పేరుకొని పోవటంమే అందుకు కారణం.టూత్ బ్రెష్ ని పంచదారలో ముంచి పెదవులపై నెమ్మదిగా రుద్దితే మృత […]

షుగర్ ఫ్లవర్

ఏ చిన్న వేడుక కైనా కేక్ కట్ చేయడం అలవాటై పోయింది. అయితే ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే కేక్ మటుకు ఏం బావుంటుందీ . పిల్లల్ని ,పెద్దల్ని అలరించేందుకు గానూ వస్తున్నాయి షుగర్ ప్లవర్ కేకులు. కేక్ పైన అలంకరించే పువ్వులు ఎంత అందంగా ఉంటున్నాయంటే అచ్చంగా ఇప్పుడే కొమ్మ నుంచి కాసిన గులాబీలు ,మందారాలు, చామంతులు,లిల్లీల్లాగే ఉంటున్నాయి. ఆకులు కాడలు పూవ్వులు కనిపించే కేశాలు పుప్పొడి పొడితో సహా అచ్చమైన పువ్వుల్లా ఉండే వీటిని […]

ఆక్సిజన్ అందకనే గురక

నిద్రలో గురక పెట్టటం వల్ల మధ్య మధ్యలో మెలుకవ వచ్చి నిద్ర సరిపోక ,నిద్ర లేమి తల నొప్పి,ఏకాగ్రత లోపం ,బిపి వంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నిద్ర పోయే సమయంలో ఊపిరితిత్తుల సమస్య వల్ల రక్త నాళాల్లో ఆక్సిజన్ శాతం తక్కువై గుండెకి సరిగ్గా రక్తం అందకపోవటం వల్ల గాలి సరిగ్గా ఆడక గురక వస్తుంది. ఈ గురక సమస్య రాగానే డాక్టర్ ని కన్సల్ట్ చేసి సమస్య పరిష్కారం తెలుసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ […]

ఆత్మవిశ్వాసం పెంచాలి

పిల్లల ఆత్మవిశ్వాసం పెరగాలంటే వాళ్ళు అదే పనిగా హితబోద చేయడం కాదు వారి పట్ల చూపే ప్రేమలోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వాళ్ళకు అన్ని వేళలా తోడుగా ఉంటామనే మానసిక ధైర్యాన్ని పిల్లలు పెంచాలి.ఒక స్పర్శతో వాళ్ళ విశ్వాసాన్ని పొందవచ్చు.వాళ్ళతో మాట్లాడే సమయంలో కళ్ళలోకి చూస్తూ మాట్ల్లాడాలి. అప్పుడే మన మనసులో ప్రేమ వాళ్ళకి అర్ధమవుతుంది.వాళ్ల కోసం వీలైనంతసమయం కేటాయించాలి. అప్పుడే అనుబంధం పెరుగుతుంది.వాళ్ళు విసిగించినా ఇబ్బంది పెడుతున్నా ఒక దెబ్బ వేయడం కోప్పడటం చాలా తప్పు. కాసేపు మౌనంగా […]

ఈ వ్యసనం చాలా నష్టం

లేస్తూనే ఫేస్ బుక్ చూసే వాళ్ళున్నారు . ఒక పర్సనల్ స్పేస్ మిగుల్చుకోకుండా ప్రతి క్షణాన్ని సెల్షీ తీసి పోస్ట్ చేసే వాళ్ళున్నారు. కానీ ఈ వ్యసనం వల్ల చాలా నష్టం అంటున్నాయి అధ్యయనాలు. ఈ మెసేజ్ లు, చాట్ లో రోజు వారీ జీవితాన్ని దూరం చేస్తాయి. ఎంతో సమయం వేస్ట్ అవుతోంది. ఈ అప్ డేట్లు పెట్టేపని కట్టిపెట్టి ఆ సమయాన్ని కుటుంబ సభ్యుల,స్నేహితుల కోసం కేటాయించుకొండి.వారితో సుఖ సంతోషాలు పంచుకోవటం అలవాటు చేసుకోవటం […]

ఆరోగ్యాన్నిచ్చే ఎండ

ఎండలని భరించేలేక పోతాం.కాలు బయటపెట్టలంటే భయపడతాం. కానీ అమెరికా లోని ఒరిగాన్,హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇళ్ళల్లో కర్టెన్లు వేసుకోని కృత్రిమమైన విద్యుత్ వెలుగుతో ఉండటం వల్లనే బోలెడన్ని అనారోగ్యాలు అంటున్నారు. ధారాళంగా ఇంట్లోకి గాలి వీచేలా ఎండపొడ తగిలేలా ఇళ్ళు నిర్మించుకొన్న భారతీయుల ముందు చూపును కొని యాడారు. ఏ గదుల్లో సూర్యకాంతి పడదో ఆ గదుల్లో బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అత్యధికంగా ఉండటం గమనించారు. ఇవి శ్వాసకోశ ఇబ్బందులు తెచ్చే రోగ కారకాలని గుర్తించారు. ఆరోగ్యం […]

శిరోజాలకు హాని

వేసవిలో శిరోజాల సమస్యలు ఎక్కువే .తలలో స్వేదం వల్ల దుమ్ము,ధూళి ,తలపై ఉండే చర్మానికి అంటుకుపోయి ఇబ్బంది అనిపించటంతో ప్రతిరోజు తల స్నానం చేస్తారు. దీని వల్ల మాడు సహజమైన నూనెలు కోల్పోయి జుట్టు నిర్జీవంగా మారుతోంది. జుట్టు పొడిగా అయి కొసలు చిట్లిపోతాయి. చవర్లు కొద్దిగా ట్రిమ్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రోటీన్లు ఉండే కండిషనర్ లు వాడుతూ ఉండాలి. వారానికి రెండు సార్లు తల స్నానం చేస్తే చాలు.అలాగే హెయిర్ స్టైల్ విషయంలో ఈ […]

గ్యాస్ ప్రాబ్లమా?

జీవన శైలిలో కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వేగవంతమైన జీవనం వల్ల ఒత్తిడి ,అధిక బరువు వల్ల చాలా మంది గ్యాస్ ,ఎసిడిటిలతో బాధపడుతున్నారు. కొన్ని సహాజమైన పద్దతుల ద్వారా వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఒక కప్పు ఆపిల్ ముక్కల పైన ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె వేసుకొని ప్రతి రోజు తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మరిగే నీళ్ళలో అల్లం ముక్కలు వేసి ఆ నీరు తాగినా మంచిదే. జీలకర్ర వేసి […]

పచ్చిగానే తినాలి

ఉల్లి పాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైట్ న్యూట్రియింట్ ఉంటుంది. ఇది ఆస్ట్రియా ఆర్ధారైటెస్ రానివ్వ కుండా కాపాడతోంది కనుక అప్పుడప్పుడు పచ్చి ఉల్లి పాయలు తినండి అంటారు ఎక్స్ పర్ట్స్. అలాగే బీట్ రూట్స్ తో మెదడుకు గుండెకు మేలు చేసే అవసరమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణిలలో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఈ ఫోలేట్ ఎంతో ఉపయోగపడుతోంది. బీట్ రూట్ ను ఉడికిస్తే ఈ ఫోలేట్ నశిస్తుంది. అందుకే బీట్ […]

మీరేంటో ఫుడ్ చెపుతోంది

మనం తినే ఆహారం మన స్వాభావాన్ని వెల్లడి చేస్తుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. సెన్సేషన్ సీకర్స్ ఎంతో ఇష్టమైన వాటిని తింటారు. వేడి వేడిగా ఇష్టపడతారు. స్పైసీ తింటారు, వేడి చాక్లెట్ తో పాటు ఇష్టమైనవి ఏవీ వదులుకోరు. అలాగే మనం తినే ఫుడ్ మన మూడ్ ని జ్ఞాపకాలను సూచిస్తుంది. ఒత్తిడి లో ఉంటే స్వీట్లు తింటారు. ఇలాంటి వాళ్ళు కంఫర్ట్ సీకర్స్ .కొందరు స్పాంటేనియాస్ ఈటర్స్ ఫుడ్ కి ప్లానింగ్ ఏమిటి అంటారు. అలా ప్లానింగ్ […]

తొక్క లోనూ పోషకాలు

కమలా పండులో కన్నా పై తొక్కలోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉన్నాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఈ తొక్కలో ఉండే తెల్లని భాగంలో పీచు పదార్థం,ఫ్లెవనాయిడ్లు ఎ,బి,సి విటమిన్లు కాల్షియం పుష్కలంగా ఉంది. ఈ తొక్కను ఎండబెట్టి పొడి చేసి పెసర పిండిలో కలపి వంటికి రుద్దుకొంటే చర్మం బావుంటుంది. ఈ తొక్కలో యాంటీ అలర్జీటెక్ యాంటీ ఇన్ ఫ్లమెటరీ లక్షణాలున్నాయి. ఇవి అలర్జీలను తగ్గించే రసాయనాలను విడుదల చేస్తాయి.ప్లేవనాయిడ్లు రక్త పోటును అదుపులో ఉంచుతాయి. […]

ఎవరితోనో పోలిక దండగా

చాలా తొందరగా నాలుగు భాషల చిత్రాల్లో నటించింది అనుపమ పరమేశ్వరన్ .ఇలాంటి అవకాశాలు ఎలా ఎలా వచ్చాయి ,కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారని అడిగితే వేరోకళ్ళతో ఎప్పుడూ పోల్చుకోవద్దని చెపుతాను. ఈ సినిమా రంగంలోనూ ప్రత్యేక పరిస్థితుల పనీ ఉండవు. బయట అన్ని రంగాల్లోని సూత్రాలే ఇక్కడ వర్తిస్తాయి. బయట చాలా మందిని గమనిస్తూ ఉంటాను మనం ఏం చేస్తున్నామో ,చేయాలో పక్కన బెట్టి ఇతరులు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. […]