Chinna Maata
నజరానా ఇచ్చుకోండి
ఉద్యోగంలో చేరాక గంటల కొద్దీ ఆ ఉద్యోగ ధర్మం ప్రకారం కేటాయించిన పనే చేయవలసి వస్తుంది. ఆ పనులు ప్రతి సారి ఉత్సాహాభరితంగా ఉండవు. ఎక్స్ పర్ట్స్ ఏం చేపుతారంటే పని విషయంలో చిన్న లక్ష్యాలు ఏర్పాటు చేసుకొండి. ఒక గంట ఏకధాటిగా పని చేశాక చిన్న బహుమతి ఇచ్చుకోండి. ఐస్ క్రీమ్ తినచ్చు. కాస్త వాక్ చేసి రావచ్చు. ఆలాగన్నమాట ఒక్క సారి ఎంతో ఏ కాగ్రత చూపించాలన్న మనకు నిలవకపోతే ఓ పదినిమిషాలు ఆ […]
ఒక్క రంగమే బెస్ట్
టీనేజ్ లో కెరీర్ పరంగా ఎన్నో దార్లు కనిపిస్తాయి. ఎన్నో సలహాలు వస్తాయి. అన్ని ఎంచుకోవచ్చు అనిపిస్తుంది కానీ నిపుణులు ఏం చేపుతారంటే ఏదన్న ఒక రంగంలో పరిణితి సాధించాలంటే కనీసం ఆ విషయంపై పదివేల గంటలు శ్రమించాలంటారు రోజుకు గంట,గంటన్నరో కేటాయిస్తేనే 15 ఏళ్ళు పడుతుంది. ఎంతో ఆసక్తి అనురక్తీ కలిగిన రంగంలో దృష్టిపెట్టి ఇంకా ఇతర రంగాలు ఫోటోగ్రణఫీ,సంగీతం, డాన్స్ మొదలైన వాటిపైన ఆసక్తి పెంచుకొంటూ నేర్చుకొంటూ ఉండవచ్చు. అయితే ప్రధాన రంగాన్ని వదలకూడదు. […]
పచ్చిపాలు చాలు
ఎండకు కూడా చర్మం డ్రైగా అయిపోతుంది. పచ్చిపాలలో దూది ముంచి మునివేళ్ళతో నెమ్మదిగా మర్ధన చేయాలి. స్ట్రోక్స్ రౌండుగా పైకి ఇస్తూ రావాలి. తర్వాత చల్లని నీళ్ళతో మొహాం కడుకకొవాలి ఇది జిడ్డు చర్మం అయితే మజ్జిక లో ప్రయత్నించాలి. అలాగే క్యాబేజీ రసంలో కొన్ని చుక్కల తెనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. దీని వల్ల చర్మం మెత్తగా తాజాగా అయిపోతుంది. ఎండకు వాడినట్లు నల్లబడిన చర్మం కాంతివంతంగా బావుంటుంది.
10వేల మొక్కలు కానుక
ఈ పెళ్ళి కూతురు తన కాబోయే అత్తా మామలను బంగారం వజ్రాలు అడగలేదు అక్కడి ఆచారం ప్రకారం మగపెళ్ళి వారు తన కిచ్చే బహుమతిగా 10వేల మొక్కలు నాటించమంది.మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో గల కిషిపురా గ్రామానికి చెందిన పెళ్ళికూతురు 22ఏళ్ళ ప్రియాంక బడోరియా కోరిన కోరిక ఇది. 5వేల మొక్కలు తన తల్లి గారి దగ్గర ,మిగతా 5వేలు అత్తగారింటి దగ్గర ఉంచి ఆ చుట్టు పక్కల పంచిందట ఈమె. కరువు వల్ల తండ్రి పడిన […]
చక్కెర తగ్గిస్తే మేలు
ఎంత బావున్న తీపి తినడం తగ్గించమనే చెబుతాయి అద్యాయనాలు.పూర్తిగా మానేయకపోతే నియంత్రణలో ఉండవంటున్నారు అద్యాయనకారులు.కాఫీ,టీ లలో రెండు చెంచాలు చెక్కర వేసుకుని అలవాటు ఉంటే దాన్ని ఒక స్పూన్ కి తగ్గించుకోవచ్చు.వీలైనంత వరకు ఐస్ క్రీం,చాక్లేట్లు,కేకులు,స్వీట్లు తినడం మానేయాలి.ఏదైన ఒక ట్రీట్ లాగా వారానికి ఒకసారి తింటూ నెమ్మదిగా పూర్తిగా మానేయవచ్చు.పంచదార బదులు బెల్లం,తేనె వంటివి ఎంచుకుంటే మంచిది.పండ్ల గుజ్జు కూడా తీసీ తినవచ్చు.ఇవన్ని తిపి తినాలన్న కోరిక తగ్గిస్తాయి.
బరువు తగ్గించే వైట్ టీ
వైట్ టీలోని క్యుటిబిన్స్ బరువును తగ్గిస్తాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అద్యాయనాలు చెభుతున్నాయి.ఈ టీ మొటిమలు నివారణకు ఔషధం వంటిదే. అలాగే మాడు పైన వచ్చే సెబోటిక్ డర్మటైటింగ్ ను నివారిస్తుంది. అలాగే ఇందులోని పోషకం చర్మానికి కేశాలకు నిగారింపు ఇస్తుంది.వైట్ టీ చాలా లేతగా ఉండే టీ ఆకులతో తయారైన టీ పౌడర్ తో కాచటం వల్ల లేతగా ఉండే తెలుపు రంగు వస్తుంది. ఇది రోటిన్ గా తాగే టీ లా కాకుండా కాస్త […]
తిన్నారో డేంజర్
తియ్యగా అన్పించదు కాని కొన్నింటిలో చెక్కర దాక్కుని ఉంటుంది.టమాటా సాస్ లో మిగతా ఇంగ్రీడియంట్స్ కంటే చెక్కర ఎక్కువ.ఇందులో పులుపును విరిచేందుకు చెక్కర వాడతారు.అలాగే సలాడ్ డెగ్గిమ్గ్ ప్రిపరేషన్ లో వాడే రెడ్యూసుడ్ ఫ్యాత్ డ్రెస్సింగ్ లో పంచదార శాతం ఎక్కువే.ఒక కప్పు రెడీమెడ్ బేక్ డ్ బీన్స్ లో 20 గ్రాములు ఉంటుంది.పిల్లల కోసం తయారు చేసే రెడీమెడ్ సిరీల్స్ అన్నింటిలోనూ చెక్కర ఉంటుంది.ఇక గ్రినోలా బాడ్స్ లో చాక్లెట్ ఇతర కోటింగ్స్ ద్వారా ఒక […]
ఇంట్లోనూ వర్కవుట్స్
ఎంత అలవాటయిన వాళ్ళకు అయినా ఈ వేసవి ఎండలకు వర్కవుట్స్ కష్టం అనిపిస్తుంది.ప్రభావ వంతంగా చేయగల కార్డియో వర్కవుట్స్ ఇంట్లోనే చేసుకునే వీలుంటుంది.చిన్ని చిన్ని పరికరాలు సరిపోతాయి.స్కిప్పింగ్ చేయవచ్చు.డీవిడీల సహాయంతో సైడ్ ఏరోబక్స్,నచ్చిన డ్యాన్స్,కిక్ బాక్సింగ్ వర్కవుట్స చేసుకోవచ్చు.ఇవన్ని దృడమైన కార్డియో అంశాలే. మోకాళ్ళ సమస్య లేకపోతే మెట్లెక్కి దిగవచ్చు. ఇది క్యాలరీలను కరిగించగల అద్భుతమైన వ్యాయామం.
గర్భం రాదని చెప్పడం కష్టం
మోనోపాజ్ లక్షణాలున్నాయి కదా ఇక కుటుంబ నియంత్రణ పద్దతులు ఆపెద్దామనుకుంటారు కానీ చివరి రుతు క్రమం దాటి 12 నెలలు గడిస్తేనే గానీ గర్భం రాదని చెప్పడం కష్టం అంటున్నారు డాక్టర్లు.సంవత్సరం పాటు రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటేనే మోనోపాజ్ వచినట్లు భావించాలి.అప్పటివరకు తక్కువ డోస్ కాంట్రాసెప్టివ్ లు వాడుకోవాలి.ఇది గర్భం రాకుండా ఆపేయడం కాకుండా పిల్ లోని ఈస్ట్రోజన్ మోనోపాజ్ ముందు ధశలోని మూడ్ స్వింగ్స్ ని తగ్గిస్తుంది.బ్లడ్ క్లాట్స్ ఇఅతర అనారోగ్య సమస్యలు రావు.కానీ […]
ఎప్పటికి మారని ఫ్యాషన్ ప్రింట్
ఏ వస్త్రశేణి అయినా ఏనుగులు ప్రింట్ ఫ్యాషన్ డిజైనర్ల ఎంపిక.రాజసంగా కనిపించే ఈ భారీ ఆకారం పట్టు,సిల్క్,కాటన్,ఏ వస్త్రం పై అయినా చాలా అందంగా కనిపిస్తుంది.లక్ష్మీదేవి వాహనంగా ఒక ఆద్యాత్మిక రూపంలో పట్టు చీరెల పైన ఏనుగుల ప్రింట్ చాలా అద్భుతంగా అమరిపోయి కనిపిస్తుంది.ఇక కలంకారీ లో అయితే ఈ ప్రింట్ కి తిరుగులేదు.అంచులుగా అయినా చీరె మొత్తం అయినా ఏనుగుల ప్రింట్ అందంగా ఉంటుంది.ఇక తెల్లని వస్త్రం పైన బ్లాక్ ప్రింట్ ఏనుగుకు తిరుగులేదు.అంబారీలో ఏనుగు […]
నడక మారిందా?
నడకలో మార్పులు కనిపించాయో అవి జ్ఞాపక శక్తి తగ్గుతోందని శరీరం హెచ్చరిస్తోందని తెలుసుకోండి అంటున్నాయి అద్యాయనాలు. వేగంగా నడక లేకపోతే అంగలు దూరంగా పడుతూ ఉంటే నడిచే సమయంలో తూలుడు వస్తే మెమరీ తగ్గుతున్నట్లే ఆలోచన సామార్ధ్యం ,జ్ఞాపక శక్తి ,భాషా నైపుణ్యాలు తగ్గుతూపోతే అదే సమయంలో నడకలో మార్పు వస్తే వెంటనే డాక్టర్ ను కలవండి అంటున్నాయి అధ్యయనాలు . మెదడుకి కావాలసిన వ్యాయామం భోజనం తో మార్పులతో పరిస్థితి చక్కగా దిద్దుకొవచ్చని అధ్యయన కారులు […]
ఆరాధన (యుద్దనపూడి సులోచన రాణి గారు)
సెక్రటరీతో సహా అనేక నవలలు రాసి రచయితలు నడిచే దారిని మరింత సుగమం చేశారు.అభిమన ధనం ఉన్న హీరోయిన్లను అందగాళ్ళయిన రాజశేఖరాలను సృష్టించి అమ్మాయిల కలలకు ఆసరా ఇచ్చారు.రచయిత్రుల యుగాన్ని ముందుండి నడిపించారు.ఆమె రాసిన నవలల్లో ఒకటీ ఆరాధన. రెండో పెళ్ళివాడైన అనంత్ ను చేసుకున్న మూగపిల్ల అన్నపూర్ణ కథ ఇది.మొదటి భార్య కోరుకున్న ఐశ్వర్యాలతో కూడిన జీవితాన్ని ఇవ్వలేకపోయాననే ఆవేదనతో తన చుట్టు రతి గోడను కట్టుకుంటాడు అనంత్.అన్నపూర్ణని భార్యగా గుర్తించేందుకు మనసు అంగీకరించదు.కానీ ఆమె […]
తెలుపుకు జోడీగా
తెల్లని తెలుపు వేసవికి చల్లదనాన్ని ఇచ్చే రంగు. ఇది ఒక్కటే అయితే స్తబ్దుగా ఉంటుందని దాన్నిఇతర రంగులతో జోడించి అద్భుతమై న దుస్తులు రూపొందిస్తారు డిజైనర్లు. నీలం ఎరుపు గులాబి ఊదా, నారింజా ఆకుపచ్చ లాంటి ఏ రంగులైన తెలుపుతో కలిస్తే బావుంటాయి. ఏ సాయంత్రమో చల్లగా తెల్లని దుస్తులు ధరించాలనుకొంటే మిగతా యాక్సెసరీలు నల్లనివో ,నలుపు ,తెలుపు కలగలిపినవో వేసుకొంటే అందం అంటారు ఫ్యాషనిస్టులు. ఈ వెన్నలాంటి తెల్లని వస్త్రంపైన నీలం కలిపితే హుందాగా,నారింజ కలిపితే […]
ఇక జుట్టు రాలదు
వేసవికి జుట్టు పాడవకుండా ఇంట్లో చేసుకొనే నూనె మంచి పరిష్కారం . కొబ్బరి నూనె అరకప్పు ,ఆముదం టేబుల్ స్పూన్ ,కలిపి వెచ్చ పెట్టాలి. ఎండిన మందార పూల పొడి ఓ టేబుల్ స్పూన్ ఈ నూనెలో కలపాలి. విటమిన్ ఇ జెల్ కాప్యూల్స్ ఓ ఐదు. ఈ చల్లారిన నూనెలో కలపాలి. టిట్రీ ఆయిల్ నాలుగైదు చుక్కలు వేయాలి. వీలైతే ఎండిన కరివేపాకు పొడి కూడా నూనెలో కలిపి దీన్ని రెండు రోజుల అలా వదిలేసి […]
పెళ్ళి పందిరికి కొత్త కళ
మామూలుగా హాల్లో ఎక్కువ దీపాలతో వెలిగే షాండ్లియర్స్ కనబడుతాయి. వరసలుగా దీపాలతో వెండి ,బంగారు రంగు మెటల్ వర్క్ డిజైన్లతో షాండ్లియర్స్ చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడీ డిజైన్లని దృష్టిలో ఉంచుకొని పెళ్ళి పందిళ్ళను పూల షాండ్లియర్స తో అలంకరిస్తున్నారు డిజైనర్లు. కమలాలు ,తామరలు, చామంతి ,మల్లె ,గులాబీలతో వెడ్డింగ్ ప్లానర్లు పూల వేదికలతో పాటు పూల షాండ్లియర్స్ తో కళ్యాణ వేడుకలను సహజసౌరభాలతో నింపేస్తున్నారు. ఒక్క పెళ్ళి పందిళ్ళే చిన్నచిన్న అకేషన్లు కూడా ఈ పూల […]
గుర్రం జాషువా
ఎన్నోఏళ్ళు గతించిపోయినవి గానీ యీ శ్మశాన స్థలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడోకడైనన్ లేచిరా డక్కాటా కవి జాషువా రాసిన ఖండకావ్యం శ్మశాన వాటికలోనిదీ పద్యం. చావును తప్పించుకొన్న వాడెవడూ లేడని అర్థం. ఆధునిక కవుల్లో ప్రముఖ స్థానం పొందారు జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా తీసుకొని మూఢా చారాలపై తిరగబడ్డాడు. ఈ యనను నవయుగ కవి చక్రవర్తి దళిత వర్గ జ్వాల స్ఫూర్తి అంటారు.గబ్బిలం ఈయన రచనల్లో చాలా గొప్పది. ఫిరదౌసి ఇంకొక గొప్ప రచన.1970లో భారత ప్రభుత్వం […]
ఒక రాజకుమారి
కాన్సెప్ట్ తో ఫోటోలు తీస్తాడు ఇంగ్లండ్ ఫోటో గ్రాఫర్ ఆడామ్ బర్ట్. ఈ ఫోటోలో బ్యూటీ అండ్ బీస్ట్ నవల్లో డిస్ని రాజకుమార్తె బెల్. బీస్టీ నుంచి తన తండ్రిని విడిపించటానికి వస్తుంది. అతను చెడ్డవాడు కాదని తెలుసుకొంటుంది. అతన్ని ప్రేమిస్తుంది. అతనో రాజకుమారుడని శాప వశాత్తు కృర మృగంగా మారాడని తెలుసుకొంటుంది. ఆ నవల్లో పాత్రని ఆడమ్ బర్ట్ ఇలా ఫోటో తీశాడు.
దేవులపల్లి కృష్ణ శాస్త్రి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? నా యిచ్చయే గాక నా కేటి వెరపు ? ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రసిద్ద కవిత. ఆకులో ఆకునై,పూవులో పూవునై అంటూ కవిత్వంలో పరవశించిన కృష్ణ శాస్త్రి గారు భావ కవిత్వాన్ని ప్రచారం చేశారు . భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సినిమాలకు ప్రణయ విరహగీతాలను రాశారు. మల్లీశ్వరి పాటలు ఇప్పటికీ సంగీతసాహిత్యాలను ఇష్టపడే వారినోట వినబడుతూనే ఉంటాయి. ఆయన రాసిన కృష్ణపక్షము నుంచి… ‘కాలవిహంగమ పక్షముల […]
రాగి జావా ఆరోగ్యం
చిరు ధాన్యాల్లో రాగులను పోషక ధాన్యాలు అంటారు. కాల్షియం ,ఐరన్ ఇతర ఖనిజాలు విటమిన్ బి1,బి2 మొదలైనవి ఉంటాయి కనుక బలవర్ధకం. ప్రోటీన్లు ,ఎమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వేసవి ఎండతాపాన్ని తట్టుకోనేందుకు రాగి జావా అంబలి తాగుతారు. ఫైబర్ చాలా ఎక్కువ.రాగులు ఏ రూపంలో తీసుకొన్న ఆరోగ్యమే. రాగి జావా చేయటం చాలా ఈజీ కూడా.70 గ్రాముల రాగి పిండిని తీసుకొని ముందుగా గిన్నెలో నీళ్ళు వేడిచేసుకొని మరిగే నీళ్ళతో కలుపుతూ ఉండలుకట్టకుండా పోసి ,ఐదారు […]
వేస్ట్ చేశారా?
గ్రీన్ టీ గురించి అందరికీ తెలుసు. కానీ గ్రీన్ కాఫీ ఇప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అసలీ గ్రీన్ కాఫీ ఏమిటీ? ఎలా చేస్తారు అంటే రోస్ట్ చేయని కాఫీ గింజలని నానబెట్టి వాటి నుంచి ఈ కాఫీ తయారు చేస్తారు. దీనిలో ఉండే క్లోర్ జెనిక్ యాసిడ్ శరీరంలోని కొలెస్ట్రాల్ ని బాగా కరిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. అలాగే ఇన్సులిన్ ఉత్సత్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని అదుపు చేస్తుంది.బరువు పెరుగుతారనే అనుమానం అక్కర్లేదు. ఈ గ్రీన్ కాఫీలోని లక్షణాలతో […]
