Chinna Maata
విశ్రాంతి అవసరం కదా
చాలాసేపు మెలుకవగా ఉండటం టీవీనో ఫేస్ బుక్ తోనో కాలక్షేపం చేస్తే ఏ అర్ధరాత్రి వేళలో ఆకలితో ఫ్రిజ్లు డబ్బాలు వెతికేవాళ్ళకి ఈ అలవాటు మెడదు పనితీరును పాడు చేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. ఈ అలవాటు ఎప్పటి కప్పుడు పొట్టని నిండుగా ఉంచినా జ్ఞాపక శక్తి పైన నిద్రపైనా ప్రభావం చూపెడుతోందని అంటున్నారు. శరీరమనే యాంత్రానికి విశ్రాంతికి అవసరమని అస్తమానం కడుపులోకి తీసుకోనే ఆహారాన్ని అరిగించే విధంగా జీర్ణకోశం నిరంతరం పని చేసి పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు. భోజనం […]
కంటి చూపుకు రక్షణ
పాలకూర,కాలె, లెల్యూస్ వంటి ఆకు కూరలు నిత్యం ఆహరంలో భాగంగా ఉంటే కంటి చూపు బావుండటమే కాకుండా గ్లోకోమా వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని అధ్యయనవేత్తలు అంటున్నారు. సుమారు 12 సంవత్సారాల పాటు 40 వేల మందిపై జరిగిన ఈ అధ్యయనం వారి ఆహారపు అలవాట్లు క్షుణంగా పరిశీలించారు. ఆకుకూరలు ఎక్కువగా తినే వారిలో కంటి జబ్బులు బాగా తక్కువగా ఉన్నాయని ఆకుకూరల ద్వారా లిభించే నైట్రేట్ కంటి వ్యాధులు రాకుండా కాపాడుతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు కనీసం […]
అద్భుతమైన మెడిసిన్
కాఫీ సేవానం పైన విస్తృతమైన పరిశోధనలు చేసి కాఫీ ఒక అద్భుతమైన మందు అని తేల్చారు హార్వార్ట్ మెడిసన్ స్కూల్ పరిశోధకులు .స్త్రీలలో కనిపించే చర్మం కాన్సర్ ను కాపీ అడ్డుకుంటందని పరిశోధకులు అంటున్నారు. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే 20 శాతం చర్మకాన్సర్ రిస్క్ తక్కువ అవుతుంది అంటున్నారు. రెండు కప్పుల కాఫీతో మహిళల్లో రిప్రెషన్ సమస్య 20శాతం తగ్గుతుంది. గుండె జబ్బుల శాతం కూడా కాఫీ తాగితే 25 శాతానికి తగ్గినట్లు రిసెర్చ్ […]
అంతర్గత లక్షణం కావచ్చు
ఫెర్ ఫ్యూమ్స్ అందరు ఇష్టపడతారు .రకరకాల సువాసనలు మార్చుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే రఫర్ రా మెటీరియల్స్ సాల్వెంట్స్, గాఢత కలిగిన పెర్ ఫ్యూమ్స్ తల నొప్పులకు కారణం అవుతాయి. ఒక్క సారి అలసట డీ హైడ్రేషన్ సన్ ఎక్స్ పోజర్ వంటివి వాసనలకు ప్రతి స్పందిస్తాయి. కొన్ని కరకాల వాసనలు తలనొప్పికి కారణం అవుతాయి కొందరు కొన్ని రకాల వాసనలకు తీవ్రంగా వ్యతిరేకించి స్పందించే లక్షణాలను అంతర్గతంగా కలిగి ఉంటారు.అయితే ఇది మెడిసన్ కండిషన్ లేదా […]
మహిళలకే ఎక్కువ సమస్య
ఆస్టియోపోరోసిస్ పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ పురుషులు 30ఏళ్ళలోకి వచ్చేసరికి గరిష్ట బోన్ మాస్ కు చేరుకొంటారు. మగ వాళ్ళలో పెద్ద స్కెలెటన్లుంటాయి.మహిళల కంటే ఎక్యుములేటిన్ బోన్ మాస్ ఎక్కువ. మగవాళ్ళలో ఆకస్మిక హార్మోనల్ మార్పులు ఉండవు. వీరికి బోన్ మాస్ సడెన్ గా లాసవదు. మహిళల్లో ఏభై ఏళ్ళ తర్వాత బోన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. 65 -70 సంవత్సరాల మధ్య వయసులు బోన్ లాస్ రేటు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకే […]
“శ్రీ ధ్యానాంజనేయ ప్రసాదం”
కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయుడికి శత కోటి వందనాలు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఉన్న శ్రీ ధ్యానాంజనేయుల వారి ఆలయం అత్యంత శక్తివంతమైనది.పూర్వం గోలుకొండను పరిపాలించిన కాకతీయుల ప్రభువు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. కలలో కనిపించి ఆంజనేయ స్వామి తనకి ఆలయం నిర్మించమని ఆదేశించారు.హనుమజ్జయంతి నాడు షోడశోపచారాలతో ధ్యానాంజనేయుడిని ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులతో కొలిచే వారు. ఈ స్వామికి కొలవలేనంత శక్తి,నమ్మకం ఉంది.కొత్త వాహనానికి మరి స్వామి దగ్గరే […]
జానపద గేయాలు-కలలోకి
-డి. సుజాతాదేవి అద్దరాతిరి కలలోకి అందగాడా రారా సద్దు సేయకుండా ఊరు నిద్దరోయాక!! ఊరు సెరవు కాడ మొన్న ఊసు కలిపి నవ్వావు సిన్నొది నొచ్చింది కూడ నన్ను నిలేసింది మావ!! తోట మలుపులోన ఆపి మాబుంది రమ్మన్నావు సేబుకాలమేమొ నా తోటిది సాటింపేసింది!! అదిలించే అయ్య బెదింరించే అమ్మ కాలు కదపనీరు నీ కాడకే రానీరు!! ఇంట కట్టుబాటు నా మనసు తిరుగుబాబు వయసేమో యిరగబాటు ఒళ్ళంతా తడబాటు!!
కళ్ళకీ వ్యాయామం
కళ్ళు తాజాగా అలసట లేకుండా ఉండాలంటే కోన్నిరకాల వ్యాయామాలు చాలా అవసరం కళళపై అరచేతుల్ని కప్పింగ్ చేస్తూ నెమ్మదిగా ప్రెజర్ ఇస్తుండాలి. ఇలా ఐదారు చేసే ఇది ఒత్తిడి నివారిస్తుంది. ఇక ఫోకస్ వ్యాయామం అంటే ఓ దారానికి బాల్ బిగించి దాన్ని లాగివదిలితే అది ఊగుతూ ఉంటుంది. కళ్ళనుబాల్ పై ఫోకస్ చేయాలి. కొంచె చీకటిగా ఉన్న గదిలో నేలపై వేసిన చిన్న వస్తుల్ని వెతకాలి. బటన్ సైజ్ వస్తువు దగ్గర నుంచి పింగ్ పాంగ్ […]
ముందే తింటే మేలు
డిజర్ట్ లు తినటం ఇష్టమైతే అవి తినే పద్దతి మార్చుకొంటే బరువు పెరగుతామనే భయం అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. డిజర్ట్ కు భోజనం తర్వాత కాకుండా భోజనం ముందర తినాలి. చక్కెర అధికంగా ఉండే పదార్ధాలు ఎనటైటిస్ ను కొంత నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు భోజానికి కంటే ముందు గ్లూకోజ్ అధికంగా ఉండే పదార్ధాలు తినటం వల్ల మెదడుకు శరీరానికి శక్తి సరిపోయిందన్న సంజ్ఞ అందుతోంది. ఫలితంగా అదనపు క్యాలరీలు తీసుకోలేకపోతారు. దీని వల్ల […]
ఇది దేవుని పండు
ఇక ఈ నెల నుంచి నేరేడు పండ్లు విరివిరిగా వచ్చేస్తాయి. దీన్ని దేవుడి పండుగా పిలుస్తారు.అంటే ఎంతో ఆరోగ్యదాయినో తెలుసుకొవచ్చు. ప్రోటీన్లు ,విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సహాజ మౌత్ ఫ్రెషనర్స్. చిగుళ్ళ వ్యాధులను నిరోధిస్తాయి.ఇందులో సహజంగా ఉండే ఆమ్లాలు జీవక్రియకి తోడ్పడటం ద్వారా కాలేయం పనీ తీరుని మెరుగు పరుస్తుంది. పండ్లే కాదు ,ఆకులు,బెరడు,గింజలు,అన్ని మధుమేహానికి చక్కని మందులా పనిచేస్తుంది.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నీళ్ళలో మరిగించి కషాయం తాగితే […]
ఫెయిర్ టేల్ కేక్స్
మనిషి మనసులో పనితనం ఎప్పటికిపోదు. అందుకే చందమామ కథలు ,ఫెయిర్ టేల్స్ ఎప్పుడూ, ఏ వయసులోనూ ఇష్టనడతారు. ఈ అంతరంగాన్ని అర్ధం చేసుకొని సృజనకారులు ఈ కథల్ని కేకులపైకి కూడా తెచ్చారు.కథలకు అందమైన రూపాన్నిస్తున్నారు. కేక్ చూడగానే కథ సృరణకు వచ్చేలాగా ఈ థీమ్ కేక్స్ రూపొందిస్తున్నారు. ఆలిస ఇన్ వండర్ ల్యాండ్ స్నోవైల్ వంటి ప్రత్యాత పాత్రలని కేక్ లపైకి తెచ్చుస్తున్నారు. కథల్లో కనబడేవింతైన ఆకారాలన్ని హాయిగా తియ్యగా చప్పరించేవే కనుక బొమ్మలా కనిపించే ఈ […]
నూనె చిందదు
ఇవ్వాల్టి యువతరం చాలా చురుకైన వాళ్ళు దేన్నైనా సరే యూట్యూబ్ ఒపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకొంటారు. వంటైనా ఇంతే ఏ రుచి కావాలన్న ఒక్క నిమిషంలో తయారీ విధానం తెలుసుకొవచ్చు. అరగంటలో రుచి చూడవచ్చు కూడా. అయితే వచ్చిన చిక్కల్లా తిరగమాతో వేయాలంటే చేతులపైన నూనె ఆవాలు చింది పడతాయి. అలాగని వదిలేస్తే మాడి ఊరుకొంటాయి.అందుకే కొత్తగా వంటింటి ప్రవేశం చేసే ఈ తరం కోసం స్ల్పాటర్ స్క్రీన్ మూతలు వచ్చాయి. ఇవి హాండిల్ […]
రసాయనాల్ని లాగేస్తాయి
ఇళ్ళల్లో,ఆఫీస్ ల్లో,తరగతి గదుల్లో స్నేక్ ప్లాంట్లని పెంచండి ,గాలిలో కాలుష్య కారకాల శాతం తగ్గిపోతుంది అని చెప్పారు నాసా పరిశోధన కారులు.ఏడాది పొడువునా పచ్చగా ఉండే బ్లాక్ గోల్డ్ జాక్, రోబస్టా సిలిండ్రికా రకాల ఇళ్ళల్లో పెంచుకోవచ్చునని సిఫార్స్ చేశారు. ఒక 1800 చదరపు అడుగుల గదిలో మీడియం నుంచి కాస్త పెద్దసైజ్లో ఉండే పది ,పదిహేనూ రకాల స్నేక్ ప్లాంట్స్ పెంచితే చాలు గాలిలో రసాయనాలని పూర్తిగా వడగట్టేస్తాయట. రోజుల తరబడి నీళ్ళు పోయకపోయినా చచ్చిపోవచ్చు. […]
వడదెబ్బకు ఔషధం
ఈ వేసవి వెళ్ళేవరకు చిరుధాన్యాలపైన కాస్త దృష్టి పెట్టండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చిరుధాన్యాల్లో రాగులు ఉత్తమ స్థాయిలో ఉంటాయి. వీటిని ఏ రూపంలో తీసుకున్న మంచిదే. కాల్షియం,ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు, కండరాలు, దంతాలకు బలాన్ని ఇస్తాయి. వేసవిలో ఉదయాన్నే రాగి జావ తాగుతుంటే వడదెబ్బ భయం ఉండదు. ఎసిడిటీ గలవారికి రాగిజావ ఔషధంగా పని చేస్తుంది.గ్లూటెన్ సమస్య ఉంటే రాగులు మంచి ప్రత్యామ్నాయం ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయి. స్థూలకాయం ఉన్న […]
లుక్ మారింది
ఇప్పటికీ పట్టు చీరె దగ్గర నుంచి కొన్ని వందల రకాల చీరెలు వచ్చాయి. అంచు,కొంగు,వస్త్రశ్రేణి తేడాలే తప్ప చీరెలో ఇంచు మించు ఒక రకంగానే ఉంటాయి. కానీ అదే చీరెల్ని ఇండో వెస్ట్రన్ స్టైల్ లో కట్టుకోండి ప్రత్యేకంగా ఉంటారు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. రెడ్ కార్పెట్ పైన నడచే ఇంటర్నేషనల్ మోడల్స్ సినిమా తారలు ప్రత్యేకంగా కనపబడేందుకు ఈ ఇండో వెస్ట్రన్ స్టైల్ లో చీరె కట్టుకొంటారు. ఫ్రంట్ బార్ నెక్ డిజైన్లు మార్చి చీరెలకు […]
“మురమళ్ళ వీరేశ్వరస్వామి ప్రసాదం”
“శివాయ పరమేశ్వరాయ చంద్ర శేఖరాయ నమఓం!! భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమఓం”!! కోనసీమ అందాలు చూసి వద్దాం పదండి. కాకినాడ సమీపంలో వెలసిన క్షేత్రాన్ని చూసి తరించిపోయే మురమళ్ళ వీరేశ్వర స్వామి. ఈ క్షేత్రంలో భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరుడు భక్తుల కోసం కొలువై ఉన్నారు. పెళ్లిళ్లు కాని వారికి ఈ స్వామి వారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా వివాహం జరుగుతుంది. అందుకే ఈయనకు పెళ్లిళ్ల దేవుడని పేరు.ఇక్కడ స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. […]
జానపద గేయాలు-ఆ పాట
-డి. సుజాతాదేవి నల్లని ఎన్నెల్లో సక్కంగ సాగింది సన్నాయి రాగాల పాట అమవాస సీకగటిలో ఆగిపోయేన ఆ పూల పాట ఇనిపించదా పూట పూట!! పచ్చనీ తోటల్లొ పరుగెత్తి ఆడింది పొగడపూలా గాలి పాట మోడైన అడవుల్లొ మాబు మణిగేన ఇనిపించదా పూట పూట!! తూరుపూ కొండల్లొ తొంగి తొంగి చూసె వేగు సుక్కా మల్లె పాట ఎర్రనీ ఎండల్లొ ఇంకిపోయేన నా తేనె పాట ఇనిపించదా పూట పూట!!
నమ్మలేక పోతున్న
ఇది నా జీవితమేనా? లేదా ఇంకెవరి జీవితంలోకైనా నేనోచ్చేశానా అని అనిపిస్తుంది ఒక్కోసారి అంటుంది రష్మిక మండన.చిన్నప్పుడు మా ఊరి నుంచి బెంగళూరు రావటమే పెద్ద విషయం .అనుకోకుండా సినిమా అవకాశం,స్టార్ననే గుర్తింపు ,ఇన్ని చిత్రాల్లో వరుసగా అవకాశాలతో బిజీగా గడపటం తలుచుకుంటే ప్రతి సారీ ఆశ్చర్యంగానే ఉంటుంది అంటోంది రష్మిక .ఒకప్పుడు సినిమా జీవితంలో భాగం అనుకొనే దాన్ని కానీ ఇప్పుడు సినిమానే పూర్తి జీవితంలా అయిపోతుంది. అంటూ ఆశ్చర్యపోతుంది రస్మిక. జీవితంలో మార్పు సహజమే […]
రసాయనాల వల్లే నష్టం
వేసవి ఎండలకు తలలో చమటలు పోస్తాయి. తరుచూ తల స్నానం చేస్తూ ఉంటే మాడుపైన సహాజంగా ఉండే నూనెలు ఆవిరై జుట్టు పొడిబారీ పోతూ ఉంటుంది.కఠిన రసాయనాలున్న షాంపూలకు దూరంగా ఉండాలి. హెయిర్ డైలు ,స్టైలింగ్ ఉత్పత్తులు కాస్త తక్కువ సార్లే వాడాలి. పిహెల్ శాతం 5 లేదా 5.5 శాతం ఉన్న షాంపులనే ఎంచుకోవాలి. తలస్నానానికి ముందు జూజూబీ ,లావెండర్ టిట్రీ వంటి ఎసెన్షియల్ నూనెలో కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకోని మర్ధన చేయాలి. […]
ప్రత్యేకమైన సినిమా ఇది
ది స్కై ఈజ్ పింక్ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఈ సినిమా సవాల్ తో కూడిన ఒక అందమైన జీవితం అంటోంది ప్రియాంక చోప్రా. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 15 సంవత్సరాల వయసుకే రచయిత్రిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకోన్న అయిషా చౌదరి జీవిత కథ ఈ సినిమా. ఈ పాత్ర కోసం నన్ను ఎంచుకొన్నందుకు ఎందో సంతోషించాను. ఈ చిత్ర నిర్మాణంలో కూడా భాగం పంచుకొన్నాను .ఈ కథ అందరికీ తెలియాలి. ఎందరిలోనో […]
