Chinna Maata
యంగ్ ట్రావెలర్
లెక్సీఆల్ ఫోర్డు కు 21 సంవత్సరాలు.18వ ఏట మొదలు పెట్టి మూడేళ్ళలో 196 దేశాలు పర్యటించి ప్రపంచ దేశాలు చుట్టేసిన అతి చిన్న వయస్కు రాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకొంది. హటల్స్ ట్రావెల్ సంస్థలకు బ్లాగ్ లు రాయటం ఫోటోలు ఇవ్వటం ద్వారా వచ్చిన డబ్బుతో ఫ్లైట్ టికెట్లు కొనుకొన్నది .ఒంటరిగా ఇంత ప్రయాణం చేసిన లెక్సీ ఆల్ ఫోర్ట్ ఇవ్వాల్టి తరం అమ్మాయిలకు స్ఫూర్తి.
అందాల పోటీల్లో సంజనా
సంజనా విజ్ స్వస్థలం ఢిల్లీ. హైదరాబాద్ లో ఫైర్ సొల్యూషన్స్ లో ప్రాజెక్టు మేనెజ్ మెంట్ లో జాబ్ చేస్తోంది. ఇలీవల ముంబైలో జరిగిన మిస్ ఇండియా 2019 అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఒక వైపు జాబ్ చేస్తూనే పారిశుధ్ద కార్మికుల కోసం పని చేస్తుంది. శానిటేషన్ బై ఎడ్యుకేషన్ ఎంపినర్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ లతో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మోడలింగ్ లో ఎలాంటి శిక్షణ తీసుకొకుండానే ఈ పోటీల్లో […]
కొలతలు మారతాయి
లోదుస్తుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా బ్రా విషయంలో శ్రద్దగా ఉండమంటున్నారు .ఏడాదికి ఒక సారి కొలతలు మారాయేమో చూసుకొవాలి. ఏళ్ళ తరబడి వాటిని వాడవద్దు పట్టీలు వదులుగా అనిపించగానే మార్చేయాలి. వాషింగ్ మిషన్ లో పడేయకుండా సబ్బులో చేత్తో ఉతకటం మేలు. ఉతికాక వేలడేలా ఆరేస్తే పట్టీలు సాగిపోతాయి. బ్రా అతికినట్లు కాకుండా శరీరాన్ని బట్టి ఎంచుకోవాలి. బుజాలు సన్నగా ఉంటే క్రాస్ బ్యాక్ బ్రాలు నప్పుతాయి. వీపు భాగం వెడల్పుగా […]
పంచుకొంటే పెరగదు
డిప్రేషన్,ఆందోళన వంటివి ఎప్పుడు ఎక్కువగా మహిళల విషయంలో చేపుతూ ఉంటారు. కానీ ఇవి పురుషుల్లోనే ఎక్కువనే ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు మానసిక సమస్యకు గురవుతారని అయితే ఈ విషయాలు ఎవ్వరితో పంచుకోనేందుకు వాళ్ళు ఇష్టపడరని, ఇదే అసలు సమస్య అని అధ్యయనకారులు చెపుతున్నారు. డిప్రేషన్ ను వెల్లడించకుండా మనసులో దాచుకొవటం వల్ల అది మరింత తీవ్రమై,తమని తాము హింసించుకోవటం ఇతరులను హింస పెట్టటం చేస్తుంటారని చెపుతున్నారు. శృంగారం పట్ల ఆసక్తి పోగోట్టుకొని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని […]
జానపద గేయాలు-బడి
-డి.సుజాతాదేవి మల్లీ మా లచ్చిమీ సీమా లచ్చిమీ!సీతాలచ్చిమీ బండ రాముణ్ణికాదే నే నింక బడికి ఎల్తన్నానే పిల్లా మూతి ముడకవకే ముద్దులగుమ్మా పగలు పాబుకు పోతానె బామ్మా సందలడిపోగానే సదువు కెల్తన్నానే ఏతి ముదర జాతకం ఇక తిరిగిపోయిందె!! పినిమా పేరడగతాకి సిగ్గేత్తదే ఉత్తర మొచ్చిందంటె ఉసూరంటదే సిత్తరమే పిల్లా సదువెంత తేలికో పట్టుబట్టితె ఇట్టే పట్టడిపోతున్న దే ఆరూ తొమ్మది తేడా అర్థమయిందీ ‘ఓ’కి ఒంకరలెన్నో తెలిసిపోయింది ‘ఎ’అంటే ఎల్లెద్దు కొమ్మలాంటిదీ ‘ఐ’ని అటుతిప్పి రాస్తే […]
“సంతోషిమాత ప్రసాదం”
సంతోషాన్ని పంచే మాత మన సంతోషిమాత . అన్ని వేళల సంతోషంగా వుండటానికి ఈ మాతకి ముతైదువులు వ్రతం చేయడం ఒక ఆచారం. ఒక కుటుంబంలో భార్య- భర్తలు మానసికంగా,శారీరకంగా బాధ పడుతున్న సమయంలో సంతోషిమాత వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం చూసి భక్తులు నిశ్చేష్టులైనారు. సంతోషిమాతకి భక్తులకు సంతోషాన్ని పంచటమే తెలుసు. ప్రతి శుక్రవారం సంతోషిమాతని పూజించడం మనం చేసే పనే కదా!!3/5/9/11 శుక్రవారాలు ఉపవాసం ఉండి, మాత కథ చదువుకుని,సాయంత్రం ముతైదువులకు పసుపు, […]
సాయి బాబా”ప్రసాదం”
ఈ రోజు మన ఇష్టమైన దేవునికి పూజ చేసికొన వచ్చును. సాయిబాబాకి కూడా ఈ రోజు చాలా ఇష్టం. ఎవరికి ఏ దేవుడు ఇలవేల్పు అయితే ఆ దేవుడిని పూజిస్తారు. లక్ష్మి వారం నాడే ఇంటిని నలుమూలల శుభ్రంగా చేసుకోవాలి. ఈ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఎవరు ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టి తాంబూలం ఇస్తే సకల దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ కాపాడుతాయి. భక్తులు తమ మనసు లో ఉన్న ది క్రియా రూపంలో […]
జానపద గేయాలు-సరదాలు
-డి.సుజాతాదేవి సరదాలా వరదమావయ్యె సందేళ కానీయరొ సందమావ సాటుగుండి తొంగి తొంగి సూత్తాడు సుక్కలన్ని నన్ను సూసి ఎక్కిరించిపోతాయి !! సందకాడ జాజీ పూలు సొగసు లార బోత్తాయి ఊసుపోని గాలి బావ ఊరంత పంచుతాడు !! ఎన్నెలోడు సొ రగానికి ఎండిపూల దారేత్తడు నీలి మబ్బు నీడలోన గూడుకట్టి ఉండాల !!
వెయిట్ పెరగాలా?
కొందరికి బరువు సమస్య అయితే మరికొందరికి తక్కువ బరువుండటం సమస్య. వెయిట్ పెరగటం కూడా కష్టమే మంచి ట్రెయినర్ ఉంటేనే చక్కని దేహాస్థితి పొందగలరు.సరైన ఆహారపదార్థాల నుంచి ఎనర్జీ కావలిసి ఉంటుంది. స్టార్ కాగ్ట్ అధికంగా ఉన్నా పదార్థాలు తినాలి. ప్రతి రోజు అదనంగా 500 క్యాలరీల కార్బోహైడ్రేడ్ తీసుకొంటే ప్రతి నెలా ఒక కిలో బరువు పెరగవచ్చు టోస్ట్ తో ఒక బౌల్ సెరల్స్ తినాలి మిడ్ మార్నింగ్ స్నాక్ గా అరటి పండు ఆరెంజ్ […]
ఇది సహజం
మోనోపాజ్ దాటిన చాలా మంది మహిళల్లో మూత్రం నియంత్రించుకోలేక పోయే సమస్య వస్తుంది. ఈ వయస్సు మహిళల్లో ఇది సర్వ సాధారణం దీన్ని స్ట్రెస్ ఇన్ కంటినెన్స్ అంటారు.బలహీనమైన పెల్విన్ ఫ్లాక్ మజిల్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. మోనోపాజ్ తర్వాత మరింత ప్రిమినెంట్ గా ఉంటుంది. పెల్విన్ కండరాలు సంబంధించిన వ్యాయమాలు నేర్చుకోని చేస్తూ ఉంటే ఈ సమస్య కాస్త తగ్గుతుంది. కానీ ఇది తీవ్రమైన సమస్య మాత్రం కాదు.
ట్యాన్ పోతుంది
ఎండకు ఎక్స్ పోజ్ అవుతూ ఉంటాయి,సహజంగా అక్కడ చర్మం కాస్త మందంగానూ ఉంటుంది కనుక ముంజేతులు నల్లగా అయిపోతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా వచ్చాక వాటి సంగతి చూసేకంటే రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం .ఎస్పిఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువగల సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి నిమ్మరసం ,పెరుగువంటివి బాగా పని చేస్తాయి.పెరుగులో గంధం పొడి కలిపి అప్లైయ్ చేస్తే నలుపు పోవచ్చు .పుల్లని పదార్థాల్లో ఆమ్లాలు సహజ పీల్ లాగా పని చేస్తాయి.
వీటితో గోళ్ళకు హాని
గోళ్ళు అందంగా పొడుగ్గా కనిపించేలాగా జెల్ ఎక్సీ టెన్షన్లు వాడుతూ ఉంటారు. ఒక్కసారి ఇవి గోళ్ళకు ఎంతో హాని కలిగిస్తాయి కూడా గోళ్ళు బలహినపడి విరివిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోళ్ళకు జీవం రావాలంటే క్యూటెకల్ కమ్ నెయిల్ గ్రోత్ క్రీమ్స్ వాడాలి. వీటిలో సెరమైడ్స్, అలావేరా మొదలైన మాయిశ్చర్ బైండింగ్ పదార్థాలు ఉండాలి. వీటిని అప్లైయ్ చేయటం వల్ల గోళ్ళు బలంగా అవుతాయి. గోళ్ళు చక్కగా ఎదుగుతాయి. విరిగిపోకుండా ఉంటాయి. డాక్టర్ సలహాపైన నెయిల్ గ్రోత్ క్యాఫ్యూల్ […]
పిల్లల్లో డయాబెటిస్
గ్లూటెన్ అధికంగా ఉండే పాస్తా వంటి ఆహరపదార్థాలు తల్లి గనుక తీసుకొంటూ ఉంటే ఆమెకు పుట్టే పిల్లల్లో గర్భంలో ఉండగానే టైప్-1డయాబెటిస్ కనిపించటం సర్వ సాధరణం అంటున్నారు డాక్టర్లు. ఇక వీళ్ళు 16 ఏళ్ళు దాటే సరికి పూర్తిగా రోగులుగా తయారయ్యే అవకాశాలే ఉన్నాయి. గర్భవతులు ఆహారం ద్వారా రోజుకు 20గ్రాములకు మించి గ్లూటెన్ తీసుకొంటే పిల్లలకు అనారోగ్యం తప్పదంటున్నారు డాక్టర్లు. మనం తీసుకొనే ఆహరంలో ఉండే తీపి ప్యాకేజ్ ఫుడ్ కూల్ డ్రింక్ లు ఇలాంటివే […]
సత్ప్రవర్తనకు దారి ఇదే
చిన్న తనం నుంచి పిల్లలను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహించమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. చుట్టు ప్రపంచంలో జరుగుతున్న హింస, అత్యాచారాలు,నేరాలు పెరిగిపోతున్న దృష్ట్యా, ఆధ్యాత్మిక భావనలు లేని పిల్లలు పెద్దైన తర్వాత అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. పిల్లలు సత్ర్పవర్తన మంచి ఆలోచనలు భావాలు, అలవాట్లు ఉండేలా వాళ్ళను నిరంతరం ప్రోత్సహించాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళను పాల్గొనేలా చేస్తే వాళ్ళలో మానసిక ప్రశాంతత ,సమాజం పట్ల దయ, […]
ప్రోడక్ట్ లేబుల్ ని ఫాలో అయితే బెస్ట్
నాణ్యమైన ఐ వినెన్షియల్స్ వాడటం వల్ల కళ్ళకు ఎలాంటి హాని ఉండదంటున్నారు ఎక్స్ పర్ట్స్. కోల్ ఐలైనర్ల ప్రోడక్ట్ లేబుల్ ని జాగ్రత్తగా చదివి వాటిని సరిగ్గా అనుసరించాలి.వాటిలో ఉండే పదార్థాల జాబితాను కూడా ఒకసారి చదువుకోవాలి. ఈ రోజుల్లో సహాజంగా తయారైన ఐ కాస్మోటిక్స్ లభిస్తున్నాయి. కాజల్ ఐలైనర్ రెండింటినీ మార్చి మార్చి వాడుకోవచ్చు. ల్యాష్ లైన్ ,డబుల్ లైనర్ ట్రెండ్స్ రెగ్యులర్ లైనర్ తో క్లబ్చేసి లేదా మార్చి మార్చి ట్రై చేయవచ్చు.
చక్కని ఫలితం ఇచ్చే స్క్రబ్
స్క్రబ్ లు ఇంట్లో చేసుకొని సరిగా ఉపయోగిస్తే ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ఉదహారణకు ఆరెంజ్ పీల్ పొడి బట్స్ ఒక్క స్పూన్ తీసుకొని అందులో స్పూన్ తేనె కలిపి అవసరం అయితే కాసిన నీళ్ళు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మెడపై సర్య్కులర్ కదలికతో అప్లైయ్ చేసి కడిగేస్తే ముఖం తేజస్సుతో ఉంటుంది దీన్ని అప్లైయ్ చేసే ముందర ముఖంపై చల్లని నీరు చిమ్ముకోవాలి. ఒక స్పూన్ స్క్రబ్ ముఖం మెడపై […]
“వర సిద్ధి వినాయక ప్రసాదం”
“మహా గణపతిం మనసా స్మరామి. వశిష్ఠ వామ దేవాది వందిత” వర సిద్ధి వినాయకుడు మన ప్రసాదం ఆస్వాదించడానికి వచ్చేశాడండోయ్!! రండి మరి ముందుగా స్వామికి పూజ చేస్తూ ప్రసాదంలోకి వెళదాం. సిద్ధి వినాయకుడికి అడిగిన వారికి వరాలు ఇవ్వడమే తెలుసు.నిర్మలమైన మనసు వాడు,తల్లి మాట జవదాటడు. తండ్రి పెట్టిన పరిక్ష అయిన తన సోదరుడు కుమారస్వామిని అందుకో లేక తన తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి అగ్ర స్థానంలో ఉన్నాడు.ఏ పూజ […]
జానపద గేయాలు-సందమామ
-డి. సుజాతాదేవి నా ఎంట రావద్దు సందమామా మా ఇంట నువ్వుండు సందమామా మల్లికెంతో మనసు నువ్వన్న నే నన్న సందమామవు నువ్వు మల్లి మామను నేను!! మల్లి పందిరి పక్క మా పడక గది వుంది తొంగి చూశావంటె తొంగినుంటది మల్లి!! నా కళ్ళలో నువ్వు నీ కళ్ళలో మల్లి ఎడము లే దిద్దరికి ఎన్నె లొకటై వెలగ!!
ఆ ఆగ్రహాం వల్ల నష్టం లేదు
కోసం వస్తే గట్టిగా అరుస్తూ హంగామా చేస్తూ ఉంటే బ్లడ్ ప్లజర్ పెరుగుతోందని సాధారాణంగా అంటూ ఉంటారు కానీ నిజానికి కట్టలు తెగిన ఆగ్రహాం తాత్కాలికంగా బిపి పెంచిన ,ఇటు వంటి స్వాభావం గుండెకు హాని కలిగించే తీర్ఘకాలిక అత్యధిక రక్తపోటుకు మాత్రం దారి తీయదు. రక్తపోటు ఉంటే త్వరగా కోసం వస్తుంది అంటారు. ఆ కర్తపోటుకు ఇతరాత్రా అనేక కారణాలున్నాయి.వారసత్వం, జీవన శైలి కొన్ని సార్లు కిడ్ని వ్యాధులు,హార్మోనల్ లోపాలు కొన్ని మందులు కారణం కావచ్చు.అయితే […]
స్వర్ణ కాంతుల చీరెలు
బంగారు రంగులో పార్టీల్లో మెరిసి పోవాలను కొంటే గోల్డ్ లైక్రా చీరెల్ని ఓ సారి చూడండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. చక్కగా సాగుతూ వంటికి హత్తుకు పోయేలా ఉండే ఈ చీరెల్ని స్టైల్ గా మంచి వర్క్ బ్లౌజ్ తో జత చేసి కట్టుకొంటే బావుంటుంది. ఎరుపు అంచులు బంగారు వర్ణంలో ఈ చీరెలు పట్టు చీరెలకంటే చక్కగా ఉంటాయి. ఈ పార్టీ వేర్ చీరెలతో పెద్దగా ఆభరణాలు కూడా అవసరం ఉండవు. బంగారు వర్ణాలతో ధగధగలాడే […]
