Chinna Maata
జానపదే గేయాలు-అద్దరి
డి.సుజాతా దేవి చెప్పకోయి మావా నీ ఉప్పలాయి మాటలు గొప్పలు డప్పేసుకునే తిప్పలేన ఎప్పుడూ!! పెద్దాపురం కోకంటావ్ అద్దాలా రైకంటావ్ నిద్దర మొక మేసుకుని పొద్దూకులు పాడుకుంటావ్!! పొద్దు బారెడెక్కినా ముద్దూ ముచ్చట లంటావ్ అద్దరి కోతల కెళితే ఇద్దరి కూలో త్తదిరో!! ఎల్లీ మల్లీ కూలికి వెళ్ళి మద్దినేల కొత్తన్నరు మణిసి పుటక పుట్టినావు మాట సెబితే ఇనుకోవు!!
“మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం”
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా….. పరచిన నరహరి పక్కనె యుండగ….!! తక్కువేమీ మనకూ…రాముడు ఒకడుండు వరకు… సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే కదండీ!! ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలో వెలసిన క్షేత్రం మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి.వశిష్ట మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీలక్ష్మీ సమేతుడై భూలోకానికి వేంచేశారు. శ్రీహరి వాహనమైన గరుత్మంతునికి మాల ఇచ్చి భూలోకంలో మంచి ప్రదేశం చూచి ఈ మాల వేయమని ఆదేశించినట్టు గరుత్మంతుడు ఆ పచ్చని,అందమైన కొండ పైన మాలను వుంచిన ఇప్పుడు మాలకొండ గా ప్రసిద్ధి […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు-3
గుండె నొప్పి వచ్చినపుడు హాస్పిటల్ కి వెళ్ళే కంటే ముందు రెండు రకాల మందులు ఉంటాయి. ఒకటి హాస్పిటల్ వెళ్ళేంత వరకూ నొప్పిని తగ్గించే మందులు…రెండు హాస్పిటల్ వెళ్ళేలోపు గుండె రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే మందులు. మొదటి రకాన్ని “నైట్రేట్స్” అనీ రెండో రకాన్ని “యాంటీ ప్లేట్ లెట్స్” అనీ అంటారు. ఐతే ఈ రెండు రకాల్లో చాలా మందికి మొదటి రకం మందు గురించే తెలుసు. అదే నాలుక కింద పెట్టుకోమని చెప్పే సార్బిట్రేట్ […]
పర్మనెంట్ మేకప్
పర్మనెంట్ మేకప్ ఈ మధ్యనే పాపులర్ అవుతోంది ఇది అడ్వాన్సుడ్ మేకప్ టెక్నాలజీ. చిన్న చిన్న పిగ్మెంట్స్ కు ఎలాంటి క్లేన్సింగ్ ప్రక్రియలోను కోల్పోకుండా చర్మంలోకి పంపుతారు ప్రతేక పరికరాలు,కలర్ పిగ్మెంట్స్ వాడతారు మేకప్ అప్లయ్ చేస్తారు. నాణ్యమైనవి ఖరీదైనవి ఉంటాయి. ఈ పర్మనెంట్ మేకప్ సొల్యూషన్ తో ఐబ్రో షేపింగ్,ఐ లైనింగ్,లిప్ కలరింగ్,బ్యూటీ స్పాట్,ల్యూక్ డర్మ్ ప్యాచస్ కవరింగ్ వరకు అన్ని ఉంటాయి.ఒక ఐదు నిముషాలలో అయిపోవచ్చు ఒక గంట కావచ్చు,కోరిన మేకప్ ను అనుసరించి […]
బాధపడితే వ్యాధులు తప్పవు
మైండ్ థెరఫీ విశ్లేషణ ప్రకారం ప్రతికూల ఆలోచనలు మనిషికి శరీరాల రుగ్మతలు కారణం అవుతాయి. అలనాటి ప్రతికూలమైన ఆలోచన కొంత కాలం మనసులో ఉండిపోతాయి, ఆ వత్తడి ఆయ శరీర భాగాలపై పనిచేసే కొన్ని నొప్పులకు కారణాలు అవుతోందట కొన్నిరకాల రుగ్మతలు, ధోరణులు ఆయ భాగాలకు సంభందించి ఉంటాయి ఉదాహరణగా ఆర్ధిక అభద్రతలు మనుగడ సమస్యలు తలెత్తితే లో బ్యాక్ పెయిన్ మొదలు అవుతోంది గత స్పృతుల భారం మనసు పై పెరిగితే ఎడమ భుజం నోప్పి […]
క్లియర్ గా ఉంటేనే మేలు
ఇల్లయిన,శరీరమైన బావోద్రేకాల విషయంలో క్లారిటీ వుంటేనే సుఖంగా ఉంటాము అంటున్నారు ఎక్సపర్ట్స్. మనసులో ఇంట్లో కూడా అనవసరమైన చెత్త పేరుకోకుండా. ఇల్లుచిందర వందరగా ఉండేలా ఉంటుంది ఎమోషనల్ బ్యాగేజి కూడా అంత విసిగిస్తుంది. వ్యక్తిగత కోపాలు,ద్వేషాలు మానవ సహాజం అలా మనకు నచ్చక పోయిన మనం నచ్చక పోయిన దాదాపు వాళ్ళను కాంటాక్ట్ లో డిలీట్ చేసి బరువు దింపుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ లేదా ఒక ఈ మెయిల్ ద్వారా మనల్ని ద్వేషించే వారికో లేదా మనలను […]
ఒక్క అరగంట చాలు
మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకుంటున్నారా? మీ కోసం రోజు ఒకే ఒక్క అరగంట కేటాయించు కుంటున్నారా ? అందరి అవసరాలు చూస్తూ,ఎవరికీ అవసరం అయిన ట్రీట్ మెంట్స్ వాళ్ళకి ఇస్తూ బొంగరంలా రోజంతా పనిచేసే ఆడవాళ్ళు ఒక అరగంట సమయం వాళ్ళకోసం కేటాయించు కొక పోతే ఎన్ని ఒత్తిళ్ళకు గురవు తారు అంటున్నారు పరిశోధికులు హడావిడిగా స్నానం,భోజనం,టిఫెన్ ముగించే ఆడవాళ్ళు కనీసం ఆ తిన్న సమయాన్ని అయినా సెలబ్రేట్ చేసుకుంటున్నారా. హడావిడిగా తినకుండా నెమ్మదిగా ఇష్టమైన ఆహారాన్ని […]
ప్రోటీన్లు ముఖ్యం
శిరోజాలు కెరోటిన్ అనే ప్రోటీన్లతో తయారవుతాయి. శరీరం కెరోటిన్ ను తయారు చేసుకునేందుకు ప్రోటీన్ ను ఉపయోగించుకుంటుంది. వెంట్రుకలకు ఇది ప్రధాన పదార్ధం. జుట్టు ఫాలికల్స్ కు ఆక్సిజన్ పోషకాలు అందజేసే రక్తకణాలు ఏర్పడటంతో ప్రోటీన్ సహకరిస్తుంది. కనుక ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. అలాగే జుట్టు పెరిగేందుకు కుదుళ్ళు బలంగా ఉండేందుకు ఆకుపచ్చని కురులే ఔషధం. పాలకూర,తోటకూర,బ్రకోలి బీన్స్ లో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఆహారంలో ఇవి తరచుగా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది.
ఇవి వాడవచ్చు
చక్కని స్కిన్ టోన్ కోసం ఫౌండేషన్ వాడతారు. ఫౌండేషషన్ కు ప్రత్యామ్నాయలు కూడ అనేకం ఉంటాయి. బ్లెమిష్ బామ్ కలర్ కలెక్టన్ క్రీమ్ వంటివి కూడా ఫౌండేషన్ లాగే వాడుకోవచ్చు, బ్లెమిడ్ క్రీములు మచ్చలు తగ్గిస్తాయి. వాటిలో ఉండే నోరిషింగ్ క్రీమ్ గుణాల వల్ల రీజనరేటింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తుంది. ఫౌండేషన్ లాగే వైట్ కవరేజ్ ఇస్తాయి. అలాగే కలర్ కరెక్షన్ క్రీమ్ లు అదనపు రంగు ఇచ్చే స్కిన్ టోన్ న్యూట్రలైజ్ […]
జానపదగేయాలు-వస్తాడని
-డి. సుజాతా దేవి గుండెల్లో రాగమేదో ఉండనీయదే నిలువెల్లా తారాట్లాడి నిలవనీయదే !! పూలన్నీ ఇరగా బూసి గాలంతా నాకే ఏసి పిట్టలు కూసీ కేకేసి చెట్టులు ఒంగి చెయ్యూచి!! ఆకాశం వొంగీ వొంగీ అరిసేతికి అందిందమ్మె నాకోసం కరిగీ కరిగీ సినుకల్లే జారిందమ్మో!! నాగమల్లి పల్లకిలోన నారాయణ మావొత్తాడు మొగిలాకూ పందిరికిందా!!
“శ్రీమంతలక్ష్మి ప్రసాదం”
“ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహీమల దేవకీ సుతుడూ…” చెన్నై లో ఉన్న శ్రీమంతలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి.కొత్తగా వివాహం చేసుకున్న వారు,సంతానం లేని వారు ఈ తల్లి దగ్గర ముడుపులు కడితే కొంగు బంగారమే సుమండీ!! ఈ క్షేత్రంలో లక్ష్మి దేవికి రోజు శ్రీమంత వేడుకే.ముతైదువులు చక్కగా అలంకరించుకుని,ఎంతో భక్తితో అమ్మవారి కటాక్షం కొరకు పూజించి తరిస్తారు.శుక్రవారం ఉదయం,సాయంత్రం ఆలయం ఎంతో కళ కళ లాడుతూ ఉంటుంది.ముడుపులు చెల్లించే వారు అమ్మవారి సన్నిధిలోనే […]
గుండెనొప్పి జ్ఞానోత్సవాలు-2
గుండెలో నొప్పి వచ్చినపుడు ఆ వ్యక్తి చేయవలసిన మొదటి పనులు. వెంటనే పక్కనున్న వారికి ఆ విషయాన్ని తెలియజేయటం. వారి సహాయంతో దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళటం. నొప్పి కొద్దిగానే ఉందని ఎవరికీ చెప్పకుండా వాళ్ళంతకు వాళ్ళే డ్రైవ్ చేస్తూ వెళ్ళటం లేదా నడుస్తూ వెళ్ళటం మంచిది కాదు…. “నాకేమీ కాదు” అని కాన్ఫిడెన్స్ తో ఉండటం ఎప్పటికీ మంచిదే…కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. మీకు మీరే ఒంటరిగా హీరోయిక్ నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పక్కనున్న వారి […]
ప్రొఫెసర్ కర్వాలొ
జ్ఞానపీఠ్ ఆవార్డ్ గ్రహీత కు వెంపు గా ప్రసిద్ధి చెందిన కుప్పలి వెంకటప్ప పుట్టప్ప కుమారుడు పూర్ణ చంద్ర తేజస్వీ రాసిన గొప్ప నవల ప్రొఫెసర్ కర్వాలో నిజానికి ఈ నవల పరిచయం కోసం కు వెంపు ప్రస్తావన అవసరం లేదు. పూర్ణ చంద్ర తేజస్వీ నిస్సదేహంగా గొప్ప రచయిత. అయన తండ్రి గారైన వెంకటప్ప ను అయన గొప్పతనాన్ని ప్రచారం చేసుకోకుండానే పుట్టి పెరిగిన ఊరికి దూరంగా అడవి దగ్గరలో వ్యవసాయం చేసుకొంటూ తనకు ఎదురైన […]
నడకతో నాజూకు ||
జీవన విధానంలో మార్పులు తేవడం ద్వారా ,కేవలం నడక తోనే 12 కిలోలు బరువు తగ్గేలా చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతి మహిళా ఒక్కోక్కరు సగటున 4.7 కిలోలు బరువు తగ్గారు. చుట్టుకొలత కొన్ని అంగుళాలు తగ్గి పోయింది. ఈ ప్రయోగంలో 16 మంది 31-61 ఏళ్ళ వయసున్న మహిళలే పాల్గొన్నారు . ఆహారం మామూలుగా తీసుకుంటునే కదలికలు పెంచుతూ నడక వేగం పెంచుకొన్నారు . గంటకు 5.5 కిలోమీటర్ల నడచి […]
గుండెనొప్పి జ్ఞానోత్సవాలు
ఛాతి నొప్పి అంటే ఛాతి భాగంలో వచ్చే నొప్పి. ఇలా రావటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వీటిల్లో గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవడం వలన వొచ్చే నొప్పినే గుండె నొప్పి లేదా గుండె పోటు అంటాం. ఒక వ్యక్తి ఛాతిలో నొప్పి అనే కంప్లయింట్ తో వచ్చినపుడు డాక్టర్ చేసే మొదటి పని ఏమంటే…. ఈ నొప్పికి కారణం గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వలనేనా కాదా అని తెలుసుకోవటం. ఎందుకంటే ఛాతినొప్పి కి గల కారణాల్లో ప్రాణాంతకమైనది ఇదే. […]
“దిల్‌షుక్‌నగర్ సాయిబాబా ప్రసాదం”
“అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ,యోగిరాజ,పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కీ జై”. హైదరాబాద్ దిల్షుక్నగర్ సాయిబాబా ప్రత్యక్ష దైవం.బాబా విగ్రహం దర్శించిన సర్వ రోగ,పాప నివారణం.బాబా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు తీర్చే స్వరూపుడుగా ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా భజనలు చేసి స్వామి వారి సన్నిధిలో పల్లకి సేవతో తరిస్తారు. సాయిబాబా వారి సన్నిధిలో అన్నదానం, వస్త్రదానం,పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది.సాయి మందిరం లో పారాయణం చేసి స్వామి ఆశీస్సులు పొందుతారు.బాబావారికి […]
మాన్ హోల్స్ విషయంలో జాగ్రత్త ||
వర్షాలు పడ్డాయంటే రోడ్లన్నీ జలమాయిమై పోతాయి . నీళ్ళు ఉదృతంగా ప్రవహిస్తాయి . మాన్ హోల్స్ ,గట్లు,గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతుచిక్కదు . అందుకే ముందుగానే పిల్లలకు ఈ విషయంలో కాస్త జాగ్రత్త నేర్పాలి . బారి వర్షం కురిస్తే సాధారణం. కాళ్ళ కింద చల్లగా తాకే నీళ్ళలో ఆటలాడాలని చూస్తారు . అందుకే పిల్లలని వాళ్ళే వస్తారులే అని వదిలేయకుండా వర్షం రోజు పెద్దవాళ్ళు ఎవరేనా పిలల్ల స్కూలు దగ్గరకు వెళ్ళి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి […]
తడుస్తున్నారా ?
నెమ్మదిగా చినుకుల రాలు తున్నాయి . వాతావరణంలో వేడి తగ్గుతోంది . ఏదో సమయంలో జల్లుపడితే తడిసిపోవడం ఖాయం . అందుకే కాటన్ వదిలేసి త్వరగా ఆరిపోయే క్రేఫ్ ,షిపాన్ ,సిల్క్ ,పాలిస్టర్ ,నైలాన్ ,వంటి వస్త్రాలకు ప్రాధాన్యం ఇవండీ అంటున్నారు డిజైనర్లు . అవి మీకు వంటికి అతుక్కు పోయేవి కాకుండా కాస్త లూజ్ గా ఉండాలి . గాఫ్ లెన్త్ గౌన్లు ,మినీ స్కర్టులు ,మరీ నేలకు తాకని ప్యాంట్లు సిగవెట్ తులిప్ వంటివి […]
ఈ చిరుచినుకుల్లో
ఇక వర్షాల సీజన్ లో చర్మం కాంతివంతంగా ఉండాలంటే చిన్ని టిప్స్ పాటించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .వాటర్; బెస్ట్ మయిశ్చరైజర్ తో చర్మం ముందుగా మయిశ్చరైజ్ చేయాలి . ప్రతి రెండు గంటలకు ఒక సారి జంటెల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి . చర్మ రంద్రాల సమీపంలో టోనర్ వాడాలి . రోజ్ వాటర్ కూడా ఇలావాష్ చేసుకోవటానికి బాగా పనికి వస్తుంది . ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి . సన్ […]
ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంటే…
మరుసటి రోజుకి కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం.. ఆయన ఓపీలో కుర్చీలో కూర్చుని మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయటం.. లేదా ఛాతినొప్పి వచ్చిందని దగ్గర్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడానికి సిద్ధమవటం. మన నెంబర్ వచ్చే దాకా ఆగి అప్పుడు ఈసీజీ తీసుకోవడం…ఆ తరువాత ఎప్పుడో డాక్టరుని కలవటం.. “ఇవేవీ చేయకూడదంటే చేయకూడదు”. మరేం చేయాలి?——— ఛాతిలో నొప్పి రాగానే దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రి కి వెళ్ళి అక్కడి casualty […]
