Chinna Maata
తిరిగొచ్చిన ప్యాషన్
కోస్తా తీరా ప్రాంతాల్లో పగడాల నగలు ఎప్పుడూ ఎవ్వర్ గ్రీన్ . ఈ పగడాలను బంగారు అల్లికలో మెడ నిండా నెక్లస్ మాదిరిగా నడుము వరకు పొడవైన బంగారు ముడుల మధ్య పొదిగిన గొలుసులు మళ్ళీ ప్యాషన్ వరుసలో ముందున్నాయి . వీటికి కెంపులు ఇతర విలువైన రాళ్ళు పొదిగిన పెండెంట్ లో నెక్లస్ ల్లా తయారు చేస్తారు . ఈ పెండెంట్ లలో హంసలు ,నెమళ్ళు ,దేవతా మూర్తులు గుండ్రని బంగారు పతకాలల్లొ బంగారు గజ్జెలలో […]
యాంటిక్ మూలాలు ప్రాచీనం
అపుడెప్పటివో పాతనగలు మళ్ళీ ఫ్యాషన్ పోకడలో భాగంగా మారి యాంటిక్ నగల పేరుతో అమ్మాయిలు మనసు దోచుకొంటున్నాయి . ఈ యాంటిక్ నగలకు భారీ మెరుపులుండవు . చక్కని పనితనంతో ఫినిషింగ్ తో ఉంటాయి . పాత నగలు చూస్తుంటే బంగారు ఆభరణాలు లా మరీ ధగధగలాడవు . వన్నె తక్కువగా ఉన్నా చాలా అందంగా ఉంటాయి . పాత నగలలో గోల్కొండ గనుల్లోని విలువైన అన్ కట్ రాళ్ళు పొదిగి చక్కని నగిషీలతో ఉండే ఆభరణాలకు […]
మీనియేచర్ క్యాబేజీలు
బస్సెల్ స్వీట్స్ ను బెంగుళూరు క్యాబేజీలు అని పిలుస్తారు . ఇవి మీని యేచర్ క్యాబేజిల్లాగా ఉంటాయి . వాటి లో విటమిన్లు ,ప్రోటీన్లు ,ఖనిజాలు ,పీచు ,యాంటి ఆక్స్ డెంట్లు పుష్కలంగా ఉంటాయి . గైనమిక్ ఇండెక్స్ చాలా తక్కువ వంద గ్రాముల బస్సెల్ స్వీట్స్ లో 45 క్యాలరీలు 3.38 గ్రాముల ప్రోటీన్లు 3.8 గ్రా పీచు దొరుకుతాయి . అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ల నిల్వలు ఇవి పొటాషియం కాపర్ ,మేగ్నేషియం కాల్షియం ఐరన్ […]
అత్తుకొనే కుండీలు
వంట గదిలో కాస్త ఎండపడే గోడపైన ఈ ఈడెన్ సెక్షన్ ప్లాంటర్లు అతికిస్తే వంటగది రూపం ఆహ్లాదంగా మారిపోతుంది . తిరగమోతల ఘాటులో, సాంబారు ఘుమ ఘుమ లలో ఉక్కిరి బిక్కిరి అయ్యేచోట గోడ పొడవునా చిన్న కప్పుల్లో అలంకరణ మొక్కలో లేదా కొత్తిమీర పుదీనా వంటి మొక్కలో ఉంటే ఎంతో బావుంటుంది . అద్దాలు,టాయ్ లెట్స్ గోడలకు అతికించేట్లు ఈ కుండీల వెనుక ఒక రబ్బరు నిర్మాణం ఉంటుంది ఈ రబ్బరు గట్టిగ ఉండి రాకుండా […]
ఎలా తిన్నా రుచే
ప్రతిరోజు గిన్నెడు జూట్ మీల్ తింటే బరువు తగ్గటం ,రక్తపోటు నియంత్రణలోకి రావడం ఖాయం . లైఫ్ లో డయాబెటిస్ ను తగ్గించటంతో పాటు కొన్ని రకాల కాన్సర్ల నివారణలో జూట్ మీల్ సహకరిస్తుంది . ఒక గిన్నెడు జూట్ మీల్ లో యాంటీ ఆక్స్ డెంట్స్ ,ఖనిజాలు ,విటమిన్లు ,ప్రోటీన్లు ఐరన్ , కంప్లైన్స్ కార్బో హైడ్రేడ్స్ అత్యధికంగా ఉంటాయి జూట్స్ లో కరిగే పీచు నీటిని పీల్చి జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది . పాలు […]
“గ్రామదేవతల ప్రసాదం”
“అమ్మాబైయెల్లి నాదో….తల్లీబైయెల్లి నాదో”!! సఖులు!! మరి ఆషాఢ మాసం వచ్చేసింది కదా..గోరింటాకు పెట్టుకోవాలి, కొత్తగా పెళ్లయిన పెళ్లికూతురు పుట్టింటికి వెళ్ళాలి.గ్రామదేవతలకి పూజలు చేయ్యాలి.బోనం ఎత్తాలి.హడావిడిగా వుంటాము కదా!! ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి రకరకాల కారణాలతో ఆరోగ్యానికి హానికరం కాబట్టి అనాదిగా వస్తున్న ఆచారం ఈ గ్రామదేవతల పూజలు. 101అవతారాలలో అమ్మవారు మనకు ఈ ఆషాఢ మాసంలో దర్శనం ఇస్తారు.హైదరాబాదు,సీకిందరాబాదు ప్రాంత వాసులు చద్ది నైవేద్యం పెట్టు కుంటారు. ఆషాఢమాస అమ్మవార్లకి ఒక సోదరుడు,పేరు పోతురాజు.అక్క చెళ్ళెళ్ళ […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు-6
ఛాతి నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళగానే..అక్కడ డాక్టర్లు మొదట చేసే పని ecg చేయటం. ఈసీజీ తీస్తూ హిస్టరీ తీసుకోవటం జరుగుతుంది. ఈసీజీలో ఉన్న తేడాలను బట్టి heart attack జబ్బును మూడు రకాలుగా విభజించుకుంటారు. 1.Unstable Angina without ECG changes. వీళ్ళకు ఈసీజీ నార్మల్ గా ఉంటుంది. 2.Unstable Angina with ECG changes. వీళ్ళకు ఈసీజీ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. 3.Acute coronary Syndrome. వీళ్ళకు ఈసీజీ లో […]
వయసు మీరినా పర్లేదు ||
యోగా కి వయసుతో సంభందం లేదు అంటారు బ్రిటిష్ పరిశోధికులు. ఏడింబరొ విశ్వవిద్యాలయ పరిశోధకులు యోగా ప్రభావం పైన, శరీరం పైన,మనుసు పైన ఎలా ఉంటుంది. అనేది పరిశోధనలు చేశారు. పదినెలల కాలం యోగాను 30 నిమిషాల నుండి 90 నిమిషాల పాటు చేయించారు. ఈ యోగా సాధనలో ఈ ప్రయోగం లో పాల్గోన్న 60 దాటిన వారిలో పలు అనారోగ్య సమస్యలు తగ్గు మొఖం పట్టాయి. యోగా తో కండరాలు బలం పుంజుకొని తూలి పడిపోవడం […]
ఇది స్ప్రే చేస్తే మెరుపులే
శిరోజాలు మెరుస్తూ ఉండాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకొని ఒక స్ప్రే బాగా పని చేస్తుంది . కొన్ని పొడి బియ్యం నీళ్ళు ,మెంతుగింజల పేస్ట్ , రోజ్ మేరి ఆయిల్ ,అల్లం నీళ్ళు ఒక స్ప్రే బాటిల్లో పోసి బాగా గిలక్కొట్టు కోవాలి . దీన్ని శిరోజాలకు నేరుగా అప్లయ్ చేస్తే కెఫైన్ ను జుట్టు కుదుళ్ళు నేరుగా గ్రహిస్తాయి . దీనివల్ల జుట్టుకు మెరుపు మృదుత్వం వస్తుంది . బియ్యం నీళ్ళు ఉంటే కోనోసిటాల్ అనే […]
సగ్గుబియ్యం జావ ఆరోగ్యం .
నీరసంగా ఉందా అంటే నీరు తాగండి అంటారు డాక్టర్స్ కానీ వట్టి నీళ్ళు మాత్రం తాగలేం అంటారు కొందరు . సరే అప్పుడు పల్చని జావలు ట్రై చేయండి అంటున్నారు . శరీరానికి చలువ చేసే జావలు కండరాల శక్తికి, ఎముకల పటుత్వానికి ఉపయోగ పడేలా చూసుకోవాలి అంటున్నారు. అలాంటి జావల్లో సగ్గుబియ్యం జావ ఎంతో మంచిది . సగ్గుబియ్యంతో ఎలక్ట్రో లైట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి . పల్చని జావ ప్రతి రోజు తాగవచ్చు ఎసిడిటి […]
కొబ్బరి నీళ్ళు .
ఎండలు తగ్గుముఖం పట్టినా సీజన్ తో నిమిత్తం లేకుండా కొబ్బరి నీళ్ళు మాత్రం ప్రతి రోజు తాగండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కొబ్బరి నీళ్ళు పోషకాలు శరీరానికి శక్తి ఇస్తాయి .ప్రతి రోజు తాగితే జీవ క్రియారేటు పెరుగుతుంది . కొబ్బరి నీటి లోని ఎలక్ట్రో లైట్స్ ఆరోగ్యంగా ఉంచటంలో సాయపడతాయి . జీవక్రియ పెరిగితే కొవ్వు తగ్గుతుంది . మూత్రపిండాల్లోని వ్యర్దాలు బయటికి నెట్టేందుకు కొబ్బరి నీళ్ళు ఉపయోగపడతాయి . రక్తపోటు తగ్గిపోతుంది . […]
ఫేషియల్ అవసరం
మహిళల్లో మోనోపాజ్ తో మూడ్ స్వింగ్స్,మార్పులు సహజంగా వస్తాయి. ముఖంపై గీతాలు ముడతలు పడతాయి. ఈ స్ట్రోజెన్ స్థాయిలో తగ్గిపోవడం తో ఇటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ శరీరపు మార్పులను అంగీకరించి తగిన పరిష్కారాలు చూడ మంటున్నారు ఎక్స్ పర్ట్స్ మంచి బ్యూటీ సెలూన్స్ లో ఫేషియల్స్ చేసుకోవచ్చు క్లేన్సింగ్,టోనింగ్, మాస్క్ లతో కూడిన ప్రొఫెషనల్ మసాజ్ లు చర్మానికి పునర్జీవం ఇస్తాయి. ఈ దశలో చర్మం పిగ్మెంటేషన్ అనేది సర్వసాధారణం. హార్మోన్ల అసమతుల్యం వల్ల నల్లని […]
చింతాకు
ఇది చింతాకు సీజన్, చింత చెట్టు చిగురు కళకళ లాడుతుంటాయి. ఈ చింత చిగురులో పోషకాలు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చింత చిగురులో ఉండే ఫోలిక్ యాసిడ్,థయామిన్ నియాసిన్ రైబోప్లోవిన్ వంటి విటమిన్లు జీవనక్రియను పెంపొందిస్తాయి. దానిలో యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోనికి ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తాయి కీళ్ళ నొప్పులకు ఉపశమనం. విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో నోటి పుళ్ళు చిగుళ్ళ వ్యాధులు తగ్గుతాయి.
ఏడు వారాలు నగల రహస్యం
పూర్వ కాలంలో స్త్రీ లు ఏడు వరాల నగలు ధరించే వాళ్ళు . అందంతో పాటు ,గ్రహానుకూలం కోసం ,ఒక్కో రోజు ఒక్కో గ్రహానికి ఇష్టమైన నగలు ధరించే వాళ్ళు . ఆదివారం సూర్యునికీ ఇష్టమైన కెంపుల ఆభరణాలు ,సోమవారం చంద్రునికి ఇష్టమైన ముత్యాలు ,మంగళవారం ఆ దినానికి అధిపతి అయిన అంగారకుని కోసం పగడం ,బుధవారం బుద్ధుని అనుగ్రహం కోసం ఆకుపచ్చని పచ్చల హారాలు గురువారం గురువు కోసం పుష్య రాగాల నగలు శుక్రవారం ఆ […]
మరింత అందంగా టస్సర్స్
పట్టులాగా కనిపిస్తూ, వంటికి హత్తుకొన్నట్లు ఉండే టస్సర్ చీరలు ఎప్పుడూ ఫ్యాషన్ . ఇవి ముదురు ,లేత వర్ణాలలో ,చిన్నపాటి జరీ అంచులు, కొంగులపై జరీ గీతాలలో పార్టీ లుక్ ఇస్తాయి కూడా. చీరకు పూర్తి కాంట్రాస్ట్ గా పైట కొంగు ఉంటుంది . అలాగే పెద్ద పూల ప్రింటు లో కలంకారీ పనితనం లో కొందరు పాంపాం టాజిల్స్ లో ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకున్నాయి . రెండు మూడు వర్ణాల కలగొలుపులతో మామిడి పిందెలు […]
స్లిమ్ లుక్
నలుపు రంగు దుస్తులు బాగుంటాయి . ఎప్పుడు మారని ఫ్యాషన్ కూడా . శరీరపు భారతనం తెలియనీయకుండా స్లిమ్ గా ఉంచుతుంది . కానీ ఒకే నలుపు రంగు దుస్తులు యూనిఫారమ్ లాగా అనిపిస్తుంది . నలుపు విలాసంగా, క్లాసీగా ,స్ట్రమ్ గానే ఉంటుంది . కానీ బోరింగు గా యాంత్రికంగా లేకుండా నలుపును నావీ బ్లూ తో కలిపినా ఎంతో అందం . అలాగే బ్లాక్ ప్రింట్స్ ,ఇంకా మిగిలిన డార్క్ కలర్స్ జతగా వేసుకొన్న […]
బంగారు నగలే ప్రత్యేకం
నగలు కొనటం ఇష్టమైతే వట్టి బంగారు నగలు, అందులోనూ నక్ష్ డిజైన్ నగలు ఎంచుకోండి అంటారు ఎక్సపర్ట్స్ . బంగారం కుందన్స్ కలిసిన నగలు తాజాగా ఫ్యాషన్. ఈ నగలో 80 శాతం బంగారం, 20శాతం కుందన్ ఉంటుంది. ఎక్స్చేంజి చేసినపుడు రిటర్న్ వాల్యూ అవ్వాలంటే నగల ఎంపికలో జాగ్రత అవసరం హారానికి తప్పనిసరిగా కుందన్ పెండెంట్ ఉంటే చూసేందుకు చక్కగా ఉంటుంది పాతబడేట్టు నల్లగ ఉండే యాంటి లూక్ నగలు లేటెస్ట్ ఫ్యాషన్ కనుక ఆ […]
అప్పుడే తొందరా ?
ఉదయం లేస్తూనే హాడావిడిగా ఫోన్ చేతిలోకి తీసుకోకండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . రాత్రంతా విశ్రాంతి తీసుకొన్న శరీరం వెంటనే స్పీడ్ గా రీస్టార్ట్ అవలేదు . కనీసం పది నిముషాలు స్ట్రబింగ్ వ్యాయామాలు చేసి కండరాలు పూర్తి స్థాయిలో చురుగ్గా మారక అప్పుడు యధావిధిగా కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు అలాగే గృహిణులు పగలంతా పనులు పూర్తి చేసుకొంటూ, రాత్రి వేళ విశ్రాంతి గా పడుకొంటారు నిద్రలో జీవ క్రియలు మందగిస్తాయి . రక్తంలో చక్కెర స్థాయి […]
వెండి వానల్లో …
వర్షం వచ్చినపుడు వాతావరణం మబ్బు కమ్మినపుడు తేలకైన ఫ్యాబ్రిక్స్ పసువు, ఆరంజ్,ఎరుపు, నీలం, గులాబీ వర్ణంలో వుండే డ్రస్సులు పర్ఫెక్టుగా ఉంటాయి నైలాన్,సిల్క్ ఎంచుకుంటే బాగుంటుంది. ఒక వేళా జల్లు పడి రోడ్డు బురదగా ఉన్న ఈజీగా నడిచి వెళ్లేందుకు యాంకిల్ లెన్త్ లో ఉండే స్కర్ట్స్ ప్లే నోట్స్ ప్రింటెడ్ చెప్పులు, ప్రింటెడ్ స్కర్ట్స్,ప్రింటెడ్ పాంట్స్ పర్ఫెక్టుగా ఉంటాయి.పొడవైన దుస్తులు వేసుకుంటే వాటి మీదకు ముదురు రంగు లెగిన్స్ చుడీదారులు బాగుంటాయి. రంగు రంగు జాకెట్లు […]
మెహందీ తొలగించేదేలా ?
మెహందీ పెట్టుకొన్నపుడు చక్కగా ఉంటుంది . కొద్ది రోజులకు అది వెలసినట్లు అయి చేతులు ,పాదాల పై మరకల్లాగా అనిపిస్తాయి . దీన్ని పూర్తిగా తొలగించాలి అంటే నిమ్మ పండు బాగా ఉపయోగ పడుతుంది . నిమ్మచెక్కతో చేతులు ,పాదాలు రుద్దేసి కాసేపయ్యాక వేడినీళ్లతో కడిగేస్తే సరి ఇలా రోజులో రెండుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది . టూత్ పేస్ట్ లో మెహందీ రంగును తొలగించే లక్షణాలున్నాయి . ఈ పేస్టును పలచని పొరలా రాసి సక్కగా […]
