Tuesday, 28 Jul, 2026

గర్భవతులు నాన్ వెజ్ తినకూడదా ?

గర్భవతులు అలకగా నాన్ వెజ్ తినద్దు అంటున్నారు పరిశోధకులు . గర్భస్థ శిశువుకు స్నిజ్ ఫెనియా అంటే దీర్ఘ కాలిక మనోవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరి స్తున్నారు . దీనికి కారణం అమినో యాసిడ్స్ అని వారు అంటున్నారు. ఇవి శరీరానికి అత్యవసరమే చికెన్ ,చీజ్ నట్స్ పాలధార ఉత్పత్తులు బీన్స్ లో ఎక్కువగా లభిస్తాయి . కానీ అంతగా తీసుకుంటే గర్భస్థ శిశువుపైన ప్రభావం చూపిస్తాయి అంటున్నారు . విస్తృతమైన పరిశోధనలతో ఈ […]

ఇది కాలేజ్ స్టయిల్

ఎప్పుడు ఫ్యాషన్ లుక్ లో ఉండాలంటే ప్రయోగాలు చేయాలి . అమ్మాయిలు ఈ విషయంలో ఎప్పుడు ముందుంటారు . క్రాఫ్ టాప్ కు జెనికా ప్యాంటు హ్యూబ్ చేసి జావర్ సైడ్డు కళ్ళద్దాలు ,ప్లిప్ ప్లాట్ చెప్పులు వేసుకొన్నారనుకొందాం . లుక్ పూర్తిగా మారిపోదా . లెగ్గిన్స్ వేసుకొని పూవుల టాప్ చెప్పులకు స్టడ్స్ తో సింపుల్ లుక్ ఇచ్చేయచ్చు కదా . ఇక నలుపు జీన్స్ పైన సాదా టీ షర్టులు ,లేత నీలిరంగు పైన […]

యానంలో ఈఫిల్ టవర్

యానంలో ఉన్న ఓబిలిస్క్ టవర్ అచ్చంగా పారిస్ లోని ఈఫిల్ టవర్ లాగా ఉంటుంది . దాదాపు 18 ఎకరాల స్థలంలో గారియం పేట గ్రామంలో దీన్ని నిర్మించారు . వంద మీటర్ల పైనే ఎత్తు ఉంటుంది . భూమి పై నుంచి వంద అడుగుల వరకు సిమెంట్ కాంక్రీట్ తోను ఆపైన స్ట్రక్చరల్ స్టీల్ తోనూ కట్టడం నిర్మించారు . పై అంతస్థులో చక్కని గ్యాలరీ ఉంది . గోదావరి అందాలు ,రమణీయమైన ప్రకృతి ని […]

బాక్స్ వాసనొస్తుందా

వంటగది టిప్స్ ఎన్ని తెలుసుకొన్న ఇంకొన్ని వస్తూనే ఉంటాయి. వీటితో లాభలు మాత్రమే ఎక్కువ బిస్కెట్స్ చిప్స్ వేరు వేరు డబ్బాలో ఉంచితేనే కరకర లాడతాయి ఒకే చోట ఉంచితే బిస్కెట్స్ లో తేమ చిప్స్ ను మెత్తగా చేస్తాయి. నిమ్మరసం కొన్ని చుక్కలు కావాలంటే కాయ మొత్తం కోయకుండా పెద్ద సూది లేదా దబ్బనం వంటి దానితో గుచ్చి నాలుగైదు చుక్కల నిమ్మరసం తీసుకోవచ్చు పుట్టగొడుగులు పేపర్ టవల్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. […]

నయా ట్రెండ్ షరాణా

బాలీవుడ్ స్టయిల్ షరాణా ఇవాల్టి అమ్మాయిల న్యూట్రెండ్. ఇవి మోకాళ్ల వరుకు బిగుతుగా ఉంటాయి. మోకాళ్ళ నుంచి కిందకు కుచ్చులతో వెడల్పుగా ఉంటాయి. ఈ షరాణాలు టాప్స్ కుర్తీలు షార్ట్ టాప్స్ లను జతగ ఎంచుకొంటారు చక్కని మాచింగ్ లో ఈ షరాణాలు పార్టీలో స్పెషల్ లుక్ ఇస్తాయి. వెండి బంగారు రంగుల రకాల ఎంబ్రాయిడరీలు షార్ట్ టాప్స్ లకు ఈ బాల్స్ కు చాల బాగుంటుంది చక్కని పార్టీ లుక్ ఇచ్చే ఈ షరాణాలు అమ్మాయిల […]

ముఖాకృతికి తగ్గట్టు .

వెండితెర పైన హీరోయిన్ల్ ని చూసి ,తోటి ఫ్రెండ్స్ గమనించి వాళ్ళ లా కనుబొమల్ని షేప్ చేయించు కోవద్దు . ముఖాకృతికి ఏది నప్పుతుందో అదే ఎంచుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇంట్లో కూడా చాలా మితంగా ల్లెరింగ్ చేయండి అదే పనిగా తీసేస్తే మళ్ళి పెరగకపోవచ్చు అంటున్నారు కనుబొమల్ని పల్చగా ఉన్నా ఒకసారి షేపు చేయించుకొని ఐబ్రో పెన్సిల్ తో వాటిని దిద్దుకొంటూ ఉంటే నిండుగా కనిపిస్తాయి . ప్రత్యేకమైన కనబోమ్మలను బ్రష్ తో దువ్వినట్లు […]

“తొలి ఏకాదశి ప్రసాదం”

హిందూ ధర్మం ప్రకారం హిందువులకు ఈ రోజు నుంచి పండుగలు మొదలు.ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు.విష్ణు మూర్తి ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు నిద్రావస్ధలో విశ్రమిస్తారు.దీనినే చాతుర్మాస దీక్ష అంటారు…. కృత యుగంలో మురాసురుడు అనే రాక్షసుడు కిరాతక చర్యలతో అల్లకల్లోలం సృష్టించాడు.విష్ణు మూర్తి వేయ్యేళ్లు యుద్ధం చేసి సంహరించి ఒక గుహలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన శరీరంలో నుంచి ఒక కన్య జన్మించి ఆ రాక్షసుడిని […]

చక్కని కథలు

సాహిత్య సృజన వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఎన్నో పుస్తకాల వెనుక నేపధ్యం తెలుసుకుంటే చాలా అశ్చర్యకరమైన పరిణామాలు వెలుగు చూస్తాయి. “ఆనాటి వాన చినుకులు” అనే ఈ కథా సంకలనం వెనుక ఇటువంటిదే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది. శ్రీ వేమూరి సత్యనారాయణ గారు ఎప్పుడొ 20 సంవత్సరాల క్రితం ఒక గూటీ రిక్షాపై ఆనాటి వాన చినుకులు అనే వాక్యాన్ని చూడడం జరిగిందట. ఆ వాక్యం ఇన్ని సంవత్సరాలుగా వారి మనసులో మెదులుతూనే ఉండి […]

గుండె నొప్పి జ్ఞానోత్సవాలు‌-13

Acute coronary Syndrome అనేది NSTEMI and STEMI అని రెండు రకాలు ఉంటుందని చెప్పుకున్నాం. తీవ్రత దృష్ట్యా STEMI అనేది మేజర్ హార్ట్ ఎటాక్ అన్నమాట. ఈ STEMI కే థ్రాంబోలైసిస్ చేయాల్సి ఉంటుంది. Streptokinase, urokinase వంటి ఇంజెక్షన్లు ఉంటాయి. ఐతే ఇవి జంతువుల సీరం నుంచి తయారు చేసినవి. వీటి ధర 5000- 10000 దాకా ఉండవచ్చు. ఐతే ప్రస్తుతం డీఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా తయారైన Reteplase, tenecteplase ఇంజెక్షన్ లు […]

అంతచల్లగా ప్రమాదం

సాధారణంగా అందరికి ఫ్రిజ్ లో నీళ్ళు తాగడమే అలవాటు . కానీ భోజనం చేసిన వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే ప్రమాదం అంటున్నాయి అధ్యయనాలు . భోజనంలో తీసుకొనే అన్నం ,కూర ,మిగతా పదార్థాలలో ఉండే నూనెను ఈ చల్లని నీళ్ళు పన్నినిభవించేలా చేస్తాయి . అప్పుడు ఈ పదార్దాలు జీర్ణ వ్యవస్థలోని ఆమ్లాలతో కలసి నప్పుడు తేలికపాటి ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు . ఇవి జీర్ణకోశం లోని చిన్న ప్రేవుల్లో చేరుకొని కొవ్వుగా […]

నట్టింట్లో జలపాతం

జలపాతాల సవ్వడి వినేందుకు ఇళ్ళలో వాటర్ ఫౌంటెన్ ను ఏర్పాటు చేసుకొంటున్నారు. పని వత్తిడితో సతమతం అవుతువుంటే ఫౌంటెన్ లోని నీటిని తదేకంగా చూస్తూవుంటే. అలల శబ్దం వత్తిడిని తగిస్తుందట. ఫౌంటైన్లు ఇళ్ళలో అమర్చుకోవటం ఫింగ్ షుయ్ వాస్తులో భాగంగా వచ్చింది పంచభూతాల్లో ఒకటైన నీరు ఇంట్లో పారుతూ ధ్వనిస్తే ఇంట్లో వాళ్ళకు అదృష్టం కలిసివస్తుంది అని నమ్ముతారు చైనీయులు. రాళ్ళూ మొక్కలు బొమ్మలు దీనిలో నీళ్ళు కలగలిసిన ఈ బుల్లి ఫౌంటెన్ ఇంటికి ఎంతో అందం […]

అంతగా తినవద్దు

చాలా సులువుగా అనేక వెరైటీలు చేసుకు తినేందుకు అనువుగా ఉండే బ్రేడ్ ఎక్కువ తినకండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు . బ్రెడ్ లోని అత్యధిక కేలరీలు స్థూలకాయానికి దారి తీస్తాయి . బ్రౌన్ బ్రెడ్ పరవాలేదు కానీ వైట్ బ్రెడ్ వల్లే సమస్యలు వస్తాయంటున్నారు. బ్రెడ్ కు అవసరం అయ్యే పిండి తయారీలో ఉపయోగిచే రసాయనాలు ఇతర పదార్దాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయoటున్నారు . వైట్ బ్రెడ్ తింటే పోషకాహార లోపం తప్పదని గోధుమ […]

చర్మం సంగతి పట్టించుకోండి

ఫిట్ నెస్ కోసం చేసే వ్యాయామాలు,నడకలు చేసే సమయంలో చర్మం విషయం కాస్త పటించుకొండి అంటున్నారు .. ఉదయం వాకింగ్, జాగింగ్ చేసే ముందర ముఖం చేతులకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఉదయం వేళా ఎండలో ఉండే యూ వీ కిరణాల ప్రభావం నుంచి ఈ లోషన్ కాపాడుతుంది. అలాగే వ్యాయామం ముగించిన తరువాత ముఖం చేతులు చల్లని నీటితో రోజుకో మాయిశ్చ రైజర్ రాసుకొంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టవు. ఆఫీసుల నుంచి కాలేజీల […]

అద్భుత ఔషధం వేప

వేప అనంతమైన ఆరోగ్య లాభాలు ఇవ్వగలదు . అనేక దేశాల్లో వేప సాంప్రదాయక చికిత్స విధానాల్లో భాగంగా ఉంది .వేప యొక్క ప్రతేకమైన చికిత్సా గుణం రోగనిరోధక శక్తిని అనంతంగా పెంచగలదు . బ్లాక్ హెడ్స్ ,వైట్ హెడ్స్ ,గుంటలు మొదలైన చర్మ సమస్యలు పోగొట్టగలుగుతుంది . జుట్టు రాలకుండా ఆపడంలోనూ ,జుట్టు పెరిగేలా చేయడంలోను వేప ఉపయోగ పడుతుంది . శరీరం వేపను స్వీకరించడం ద్వారా రకరకాల ఇన్ ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని సంపాదించు […]

ఔషధ సుగంధం

మలబార్ తీరంలో పుట్టిన దాల్చిన చెట్టు బెరడును మనం దాల్చినచెక్కగా వాడుతాం . ఈ మొక్క ఎతైన కొండల్లో పెరుగుతుంది . ఆకులు దళసరి గా పెళుసుగా ఉంటాయి . చెట్టు ఆరు నుండి ఎనిమిది మీటర్లు వరకు పెరుగుతుంది . చిన్ని పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి . కొమ్మలు నరికి బెరడును వలచి ఎండబెడతారు . ఈ మొక్కల నుండి తీసిన నూనె ఎంతో పరిమళంతో ఉంది స్వీట్స్ తయారీలో సబ్బులు ,క్రిములు వగైరా […]

పరిగడుపున తాగాలి

బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరానికి సరిపడే ఐరన్ అందుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. టీనేజ్ పిల్లలు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది . హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది . ఈ రసంలో కాల్షియం ,పొటాషియం ,మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి . ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే ఇందులో ఉండే విటమిన్లు ,పీచు బి పి ని అదుపులో ఉంచుతాయి . గర్భిణీలు తాగితే ఫోలిక్ యాసిడ్ బాగా అంది పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది . […]

టూర్ ప్లాన్ తో ఆరోగ్యం

తరచూ టూర్లకు ప్లాన్ చేసుకోమంటున్నారు పరిశోధకులు .పచ్చని చెట్లు ,లోయలు ,జలపాతాలు ఉండే ప్రాంతాలకు తరళి వెళ్లడం వల్ల ఒత్తిళ్ళు దూరమై మేలు చేసే ఎండుర్షిన్ లు విడుదల అవుతాయట. సంవత్సరం పాటు కొన్ని వందల మందిపై జరిపిన ఒక పరిశోధనలో ,జీవ క్రియ లక్షణాలు ,దానికి సంబంధించిన సిండ్రోమ్ పై అధ్యయనం చేసి కనీసం మూడు నెలలకొకసారి అయిన విహార యాత్రకు వెళితే జీవ క్రియలన్ని బావున్నట్లుగా గుర్తించారు . జీవ క్రియలు అన్ని బావుంటే […]

కడుపులో మంట- ఎందుకో తెలిసింది

మొదటి సారి కడుపులో మంటగా అనిపించింది ఇవ్వాళ . ఎందుకై ఉంటుందని ఆలోచిస్తే..ఇవాళ మధ్యాహ్నం ఒక ఛాయ్ తాగాను అని గుర్తుకు వచ్చింది. ఐతే అది పాలతో చేసిన ఛాయ్ కాదని తాగేటప్పుడు అనిపించింది. సింథెటిక్ పాలతో చేసి ఉండింటారు. సింథెటిక్ పాలు అంటే గ్లూకోజ్, రిఫైన్డ్ ఆయిల్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, వైట్ పెయింట్, డిటర్జెంట్ వంటివి కలిపి పాలను కల్తీ చేసే కొత్త విధానం. యూరియా, స్టార్చ్, ఫార్మాలిన్ వంటివి పాలను ఎక్కువ […]

“మైసిగండి మైసమ్మ ప్రసాదం”

   “మాయదారి మైసమ్మొ…మైసమ్మా         మనం మైసారం పోదమే….మైసమ్మా”!! శ్రీ శైలం వెళ్ళే రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలోని క్షేత్రమే మన మైసిగండి మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి వేపచెట్టు కింద వున్న పాము పుట్టలో వెలసి గిరిజనుల ఆరాధ్య దేవత గా పూజలు అందుకుంటోంది.ఈ తల్లి భక్తుల కలలో కనిపించి తనకు దేవాలయం కట్టించమని ఆదేశించింది.74 స్తంభాలతో వివిధ రకాల ఆక్రుతులతో అతి పెద్ద  మంటపంలో అమ్మ వారు కొలువై ఉన్నది.మైసమ్మ తల్లి కి […]

ఇవి అవసరం

అనేక రకాల పండ్లు కూరగాయల్లో సహజమైన కొన్ని పదార్ధాలు శరీరంలో వార్ధక్యడ్యామేజ్ అయినా కణాలు స్థాయిని తగ్గించగలుగుతాయి. వార్ధక్య లక్షణాలు తగిపోయేది ఇలాగే. వయసు పెరిగేకొద్దీ నశించిన కణాలు పేరుకొని ఓ దశలో పక్రియ మొదలు అవుతుంది. చర్మం ముడతలుపడటం, తేమ తగ్గటం లాంటివి నెమ్మదిగా చోటు చేసుకొంటాయి. పండ్లు కూరలో ఉండే ఫిట్నెస్ అనే సహజ పదార్థం ఈ మృతకణాలు స్థాయిని తగ్గించి ఈ వార్ధక్య లక్షణాలను రానివ్వకుండా చేస్తుంది . అందుకే సాధ్యమైనత వరకు […]