Tuesday, 28 Jul, 2026

ఇది ఒకరకం ఉపవాసమే

రివర్స్ పన్నింగ్ గురించి తెలుసుకొని ఉపవాసవేళలు మార్చుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉపవాసాలతో బరువు బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు,భోజనం వేళలు మార్పు చుడండి కొవ్వు తగ్గిపోతోంది అంటున్నారు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య భోజనం చేయాలి. ఉదయం ఉపాహారం కాస్త ముందుకు జరపాలి. సాయంత్రం తర్వతఏమి తినరు కనుక 12,15 గంటలు ఉపవాసం చేసినట్లు అవుతోంది ఇలా చేస్తే కొవ్వు నిలువలు నెమ్మదిగా కరిగిపోతాయి. లంచ్ యదా ప్రకారం తినేయవచ్చు ఇలా చేస్తే గంటల తరబడి […]

మాటే ఔషధం

అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుడు ఇచ్చే మందుల్లాగా మాటలు పని చేస్తాయంటున్నాయి అధ్యయనాలు . మంచిగా మాట్లాడి రోగులకు మహా దైర్యం ఇవ్వగలిగిన వైద్యుడు దగ్గరకు వెళ్ళాలట వైద్యవృత్తిలో కాస్త అనుభవం తక్కువైనా పర్లేదు మన్నన ,ఓర్పు స్వభావం చక్కని మాటలు చెప్పగలిగే నేర్పు ఉంటేచాలు . నీకు భయంలేదు . ఇది సామాన్యమైన ఇబ్బందే . ఇది తగ్గుతుంది వంటి మాటలు ప్రయోగించే వైద్యుడి వల్ల రోగికి స్వాంతన కలిగి సగం రోగ లక్షణాలు మాయం అవుతాయంటున్నారు […]

ఫిర్యాదులు వద్దు

ఎవరి గురించి అయినా ఎపుడు ఫిర్యాదు  చేసినట్లుగా మాట్లాడటం విమర్శించడం,హేళన చేయటం వంటి ధోరణలు శారీరక ఆరోగ్యాని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందంట జ్ఞాపకశక్తి అబ్యాన ప్రక్రియలు దెబ్బతింటాయి మాములుగా మనసు శరీరం రెండు సన్నిహిత బాందవ్యం కలిగి ఉంటాయి. శరీరం ఒక స్థాయి వరకు మనకు ఇచ్చే వత్తిడిని తట్టుకోగలుగుతుంది. ఆ స్థాయి దాటితే శారీరక బాధలు తెలుస్తాయి. ఈ వ్యతిరేకర్ధనికి కూడా కొంత వరకు తట్టుకొంటుంది శరీరం […]

కదలిక ముఖ్యం

ఎయిర్ కండిషన్ ,కుర్చీలు ,సౌకర్యవంతమైన కంప్యూటర్ టేబుల్ ,ఛైర్ ఇవన్నీ వచ్చాక శ్రమ తగ్గింది కానీ అనారోగ్యాలు మాత్రం వస్తున్నాయి . ఆస్ట్రేలియా ,ఐరోపా ఖండాల్లోని పరిశోధక సంస్థలు తేల్చిన అంశం ఫలితంలో ఈ ఆఫీస్ వాతావరణం ,కాలేజ్ అవసరం లేని సేకరణలు ఆరోగ్యం చెడగొడుతున్నాయి అంటున్నారు . మధ్యాహ్నం భోజనం టేబుల్ దగ్గర కే వస్తుంది . కదలిక లేని నడక లేని జీవన విధానం డయాబెటిస్ ,బి పీ తెచ్చిపెడుతుంది . ఆఫీస్ వేళల్లో […]

స్వీయ పరీక్ష చేసుకోండి

ముప్పయి ఏళ్ళు దాటాక ప్రతి మహిళా స్తన పరీక్ష చేసుకోవడం అలవాటు చేసుకోమంటున్నారు డాక్టర్స్ . సహజంగా సాధారణంగా ఉందా నిర్దారణ చేసుకోవాలి . నెమ్మదిగా రెండు స్థనాలను నొక్కుతూ మసాజ్ చేయాలి . ఏదో ఒక స్థనం ఆకృతి కాస్త పెద్దదిగా అనిపిస్తే ,స్థనాలు ఎర్రగా అయినా కాన్సర్ తొలి లక్షణాలుగా భావించాలి.స్థనాలు టెక్చర్ లో మార్పు వచ్చినా పరిగణ లోకి తీసుకోవాలి . నిపుల్స్ లోపలికి వెళ్లిపోయినట్లు కనిపించినా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి . […]

” శ్రీ కనకాల కట్ట మైసమ్మ ప్రసాదం”

హైదరాబాద్- సికింద్రాబాద్ సఖులు ఆషాఢమాసం గ్రామదేవతల పూజలతో నిమగ్నమై ఉన్నారనుకుంటా!! ఈ రోజు మరి హైదరాబాద్- సికింద్రాబాద్ కి రక్షకురాలిగా లోయర్ టాంక్ బండ్లో వున్న శ్రీ కనకాల కట్ట మైసమ్మకి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని మొక్కుదాం. నవాబుల పరిపాలనలో హుస్సేన్ సాగర్ వద్ద వరదలకి అడ్డు కట్ట కడదామని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు మరి అప్పుడు ప్రజల కోరిక మేరకు కట్ట మైసమ్మ కు ముడుపులు కట్టడం మొదలు పెట్టారు.వెంటనే అమ్మ […]

బ్లాక్ ఐవరీ కాఫీ

ఒక కిలో పొడి కొనుక్కోవాలంటే లక్ష రూపాయిలు అవుతుంది . లేదా కప్పు కాఫీ కావాలంటే 850 రూపాయిలు ఇవ్వాలి . పర్యటక ప్రాతం థాయ్ లాండ్ లో ఈ అత్యంత ఖరీదైన బ్లాక్ ఐవరీ కాఫీ ని తయారు చేస్తారు . ఇది వగరు రుచితో గమ్మత్తుగా ఉంటుంది . ఇంత టేస్ట్ కాఫీ కీ రుచి ఏనుగు పేడతో వస్తుంది . ఏనుగుల చేత కాఫీ గింజలను తినిపిస్తారు . ఇవి ఏనుగుల జీర్ణవ్యవ్యస్థ […]

పేపర్ హౌస్

1922 లో ఎలిస్ స్టెన్ మన్ అనే ఇంజనీర్ ఒక ఇల్లు నిర్మించాడు . మాములు ఇటుకలతో కాదు . వార్తపత్రికలతో ఇల్లు అది పైగా అవన్నీ ఇరుగు పొరుగు వారు విరాళం ఇచ్చారు . ఇప్పుడది పర్యావరణ అనుకూల జీవన శైలికి ఒక స్మారక చిహ్నంగా ఉంది . అమెరికాలోని మాసాచుసెట్స్ దగ్గరలోని ఫిజియన్ హిట్ స్ట్రీట్ లో ఇప్పటికీ ఒక మ్యూజియం లాగా ఆ ఇల్లు ఉంది . వార్తపత్రికలు అల చదివి పారేయకుండా […]

పువ్వంత ఫ్రెష్ గా

వర్షాలు మొదలైతే మేకప్ మార్చాలి . చిరు జబ్బులకు చెదరిపోని మేకప్ వాడాలి . ముఖం ముందుగా క్లినర్ తో శుభ్రం చేసుకోన్నక ముందు మాయిశ్ఛ రైజర్ వాడాలి . ఐస్ ముక్కను చర్మం పైన రుద్దితే మేకప్ సమంగా చర్మం పైన పరుచుకొంటుంది . మన్నికైన ప్రైమర్ వాడాలి . పౌండేషన్ సాధ్యమైనంత తక్కువ వాడితే బెస్ట్ . చర్మపు రంగులో కలసిపోయే పౌండేషన్ అల పలచగా అప్లియ్ చేయాలి . మాస్కులు కూడా వాటర్ […]

ఇవి కలర్ ఫుల్ నగలు

బంగారం కంటే అందమైన నగలున్నాయి. ఇవి అందమైన చీరలకు అద్భుతమైన మాచింగ్ గా ఉంటాయి ఇవి ఒక గ్రాము ఇమిటేషన్,వెండి ఏ లోహం తో చేసిన నగలైనా సరే పట్టు దారాలతో,జ్యూట్ తో కలిపి తయారు చేసినవి. సంప్రదాయ చీర కట్టుకు ఫ్యాషన్ వేర్ కి ఈ ఫ్యాషన్ జ్యువలరీ కలర్ ఫుల్ గా మ్యాచ్ అయిపోతాయి. నారతో తయారు చేసిన లేయర్డ్ హారాలు,పట్టు దారాలతో గుచ్చినా అందమైన పెండెంట్లు పూసలు పల్చని అద్దాలతో ఫ్యాషన్ డిజైన్లకు […]

గుండె నొప్పి జ్ఞానోత్సవాలు‌ -12

Acute coronary Syndrome: Heart attack ని మెడికల్ పరిభాషలో myocardial infaction అంటారు. M.I. అని షార్ట్ గా. గుండె శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ చేయడానికి పంపు వలే పని చేస్తుంది అని అందరికీ తెలుసు కదా…అలాగే తన కండరానికి కూడా తానే రక్త సరఫరా చేసుకుంటుంది. దీనికోసమై గుండె నుంచి మొదలై గుండె కండరానికి సప్లై చేయటానికి మూడు రక్తనాళాలు ఉంటాయి‌. ఈ రక్త నాళాల్లో రక్తం అకస్మాత్తుగా ఆగిపోవటమే heart […]

“పోచమ్మ ప్రసాదం”    

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో వెలసిన మహాశక్తి స్వరూపిణి అయిన పోచమ్మ తల్లిని ఈ ఆషాఢమాసంలో తప్పకుండా దర్శనం చేసుకోవాలి. శివపార్వతుల ముద్దుల తనయ పోచమ్మ ఈ క్షేత్రంలో తన ఏడుగురు అక్క చెళ్ళెళ్ళు బ్రాహ్మణి,మహేశ్వరి,వైష్ణవి,కౌమారి,వారాహి,చాముండి,ఇంద్రాణిలతో కోలువై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీరుస్తోంది.కరువు కాటకాలతో,అనారోగ్యలతో భక్తులు శివుని పూజించిన పోచమ్మను రక్షకురాలిగా ఈ క్షేత్రం లో తండ్రి ఆదేశం మేరకు కొలువై భక్తులను రక్షణ కల్పిస్తోంది. నవరాత్రుల ముందు పోచమ్మ తల్లికి గంగనీళ్ళ […]

ఆర్టికల్ 15 సినిమా

రచయిత-రమా సుందరి అవును. దళిత సమస్యను లిబరల్ బ్రాహ్మణ consciousness నుండి చూసే సినిమానే. ఆ consciousness సానుభూతితో, సహానుభూతితో, నిజాయితీతో ఉంటుంది. కానీ మూలాల్లోకి వెళ్లలేదు. అయినా సరే, దళిత సమస్య తీవ్రతను ప్రజల్లో సెన్సిటైజ్ చేయటానికి ఇలాంటి సినిమాలు అవసరమే. ఆర్టికల్ 15 సినిమా, హీరోయిక్ వెర్షన్ ను అధిగమించలేనంత కమర్షియల్ సినిమా అయినా, దళిత సమస్య విషయంగా సామాజిక చేతనను పెంచే ప్రయత్నం చేసింది. బాదాన్ అక్కచెల్లళ్ల గాంగ్ రేప్, హత్యా; ఉత్తర […]

కొత్త కోడలు

                     రచయిత-జ్యోతి.పీ కొడవటిగంటి కుటుంబరావు గారి నవల “కొత్త కోడలు” మధ్యతరగతి కుటుంబంలోని మనస్తత్వాలను, సంబంధాలను ఆవిష్కరించే రచన. ఇందులో పెళ్ళి అనే బంధం పట్ల ప్రపంచ వైఖిరిని మరో సారి ప్రస్తావిస్తూ దాని ఛుట్టూ అల్లుకుని ఉన్న అంచనాలను, కపటత్వాన్ని ప్రశ్నిస్తారు రచయిత. హనుమాయమ్మ అనే స్త్రీ ఇందులో ముఖ్యమైన పాత్ర. ఆమె రెండవ కుమారుని వివాహం కోసం సంబంధాలు చూడడం, సరోజిని […]

ఇవి కలర్ ఫుల్ నగలు

బంగారం కంటే అందమైన నగలున్నాయి. ఇవి అందమైన చీరలకు అద్భుతమైన మ్యాచింగ్ గా ఉంటాయి. ఇవి ఒక గ్రాము ఇమిటేషన్,వెండి ఏ లోహం తో చేసిన నగలైనా సరే పట్టు దారాలతో,జ్యూట్ తో కలిపి తయారు చేసినవి. సంప్రదాయి చీర కట్టుకు ఫ్యాషన్ వేర్ కి ఈ ఫ్యాషన్ జ్యువలరీ కలర్ ఫుల్ గా మ్యాచ్ అయిపోతాయి. నారతో తయారు చేసిన లేయర్డ్ హారాలు,పట్టు దారాలతో గుచ్చినా అందమైన పెండెంట్లు పూసలు పల్చని అద్దాలతో ఫ్యాషన్ డిజైన్లకు […]

ఈ ప్రింట్ తో ప్రత్యేకం

ఈవినింగ్ పార్టీల కోసం డిజిటల్ ప్రింట్స్ గౌన్స్ ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైన్లు. ఒక యూనిక్ లుక్ కోసం ఇవి ట్రై చేయాలంటున్నారు, పూవుల డిజైన్లు జరీ అంచులతో ఈ గౌన్లు పార్టీ లుక్ ఇస్తాయి. ఈ గౌన్స్ తో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రిల్స్ జార్జెట్ డోరి లు గౌన్ లకు నప్పే విధంగా అమరుస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఉండాలంటే ఈ డిజిటల్ ప్రింట్స్ మనోహరమైన రంగుల కాంబినేషన్స్ తో కనిస్పిస్తాయి ఈ […]

బ్లాక్ ఫ్లేవరి కాఫీ

ఒక కిలో పొడి కొనుక్కోవాలంటే లక్ష రూపాయిలు అవుతుంది . లేదా కప్పు కాఫీ కావాలంటే 850 రూపాయిలు ఇవ్వాలి . పర్యటక ప్రాతం థాయ్ లాండ్ లో ఈ అత్యంత ఖరీదైన బ్లాక్ ప్లేవరి కాఫీ ని తయారు చేస్తారు . ఇది వగరు రుచితో గమ్మత్తుగా ఉంటుంది . ఇంత టేస్ట్ కాఫీ కీ రుచి ఏనుగు పేడతో వస్తుంది . ఏనుగుల చేత కాఫీ గింజలను తినిపిస్తారు . ఇవి ఏనుగుల జీర్ణవ్యవ్యస్థ […]

గుప్పేడు గింజలు చాలు

వేరుసెనగ పప్పు ప్రతినిత్యం గుప్పేడు తింటే మృతువును దూరం పెట్టినట్టే అంటున్నారు మాస్టర్ పరిశోధికులు. ప్రతి రోజు పది గ్రాముల ఉడక బెట్టిన వేరుసెనగ గింజలు తినటం ద్వారా గుండె జబ్బులు ,కాన్సర్ లు రావంటున్నారు. వేరుసెనగపపు లోని ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్ లు శరీర ఆరోగ్యానికి సహకరిస్తాయి. అదే సమయంలో పీనట్ బట్టర్ వల్ల అధిక ఉప్పు షుగర్ శరీరంలోనికి చేరడం వల్ల అనారోగ్యం రావు ప్రయోజనం శున్యం అంటున్నారు. కేవలం ఉడకబెట్టిన వేరుసెనగ […]

ఇంట్లో వాసనా ?

ఇల్లు అద్దంలా ఉంటుంది కానీ అస్తమానం మూసి వుంచే అలవాటులో ఉన్నం కాబట్టి తలుపు తీయగానే ఎదో వాసన విసిగిస్తూ ఉంటుంది.దాల్చిన చెక్క ముక్కలు ఓవెన్ లో వేడిచేసి ఆవాసన ఇల్లంతా వ్యాపించేలా చేస్తే దురువాసన మటుమాయం అవుతుంది .వంట సోడా నిమ్మరసం కలిసి చిన్న గిన్నెలో పోసి మూలన పెడితే వాసనలు పోతాయి. వెనిగర్ చిన్న గిన్నెలో పోసి పెట్టచ్చు బొగ్గు ముక్కలు ఫ్రిజ్ లో,డబ్బా వున్న గదిలో పెడితే వాసనలు రావు. బ్లీచింగ్ పౌడర్ […]

గొడవలే కారణం

ఇళ్ళలో గొడవలు పడకండి ఆ తగదాలు వత్తిడి ,అశాంతి శరీరం పైన దాడి చేసి అనేక అనారోగ్యాలకు దారి తీస్థాయిని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, మధుమేహం వంటి అనారోగ్యాలుకు వత్తిడే కారణంగా ఉంటుంది. తరచు తగదాలతో ఇళ్ళలో శాంతి నశిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలిసిన సమయం తీవ్రమైన కోపావేశాలతో నెగటివ్ ఆలోచనలతో గడుస్తుంది .ఇదే ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది అంటున్నారు వైదులు. వివాహ బంధాన్ని గౌరవించడం నేర్చుకోమని జీవితం చివరి వరకు తోడుగా వుండే భాగస్వామిని […]