Chinna Maata
“లేపాక్షి ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనంతపురం జిల్లాలోని హిందూపూరుకి 14 కి.మీ.దూరంలో లేపాక్షి కనబడుతుంది. పూర్వ కథనం ప్రకారం రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళ్ళుతున్న సమయంలో జటాయువు అడ్డుకునిన దాని రెక్కలు విరగగొట్టెను.జటాయువు చలనంలేని స్థితిలో పడిపోయింది. హనుమంతుడు శ్రీ రామచంద్రమూర్తి కి సీతాన్వేషణలో సహాయం చేస్తూ పడి వున్న జటాయువుని చూచి రాములవారు లే పక్షి అని సంబోధిస్తారు. ఆ పదం రాను రాను లేపాక్షిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో హనుమంతుని పాదముద్రలు కూడా దర్శనం ఇస్తాయి. […]
నెమలి వర్ణాల నెక్లెస్ అందం
సృష్టిలోనే నెమలి అత్యంత అందమైంది . పురివిప్పిన నెమలిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు . అవన్నీ ఆభరణాలలోకి వచ్చేస్తే . పీకాక్ రింగులు,కర్ణాభరణాలు ,బ్రాస్ లెట్స్ ,లాకెట్స్ ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి . బంగారు,వెండి తో చేసిన ఆభరణాలే కాకుండా ముత్యాలు,ప్యాచ్లు,వజ్రాలు పొదిగిన పీకాక్ పెండెంట్ సెట్ లు చాలా బావున్నాయి . పీకాక్ డిజైన్ నెక్లెస్ తో పాటు కర్ణాభరణాల సెట్ చాలా అందంగా ఉంది . నెమలి లోని అన్ని వర్ణాలు […]
వ్యాల్యుమ్ పెరగాలంటే
జుట్టు వత్తుగా కనిపించాలి అనుకొంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి . ముఖ్యంగా పెరుగు,గుడ్డు మంచి వ్యాల్యూమ్ అందిస్తాయి . గుడ్డు పొడిజుట్టుకు పోషకాలు అందిస్తే ఆయిలీ జుట్టుకు గుడ్డులోని తెల్లసొన ప్రయోజన కారిగా ఉంటుంది . ఇది జుట్టును క్లెన్స్ చేసి అదనపు నూనె తగ్గించి వ్యాల్యూమ్ ఇస్తుంది . తలస్నానానికి అరగంట ముందర జుట్టుకు గుడ్డు గానీ ,పెరుగు కానీ అప్లయ్ చేయాలి . కొద్దిగా పాలలో గుడ్డువేసి గిలకొడితే జుట్టుకు అప్లయ్ చేసేందుకు […]
దంపతులు తినాలి
అమ్మా నాన్నతో కావాలనుకొనే దంపతులు తప్పని సరిగా బెర్రీ పండ్లు తినమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అందులోనూ బ్లూ చెర్రీలుగా పిలవబడే నేరేడు,రాస్ బెర్రీలతో ముఖ్యమైన ఫైటో న్యూబ్రె యింట్స్ ఉన్నాయి . ఈ పోషక పదార్దాలతో ప్రకృతి సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి . యాంటీ ఇన్ ప్లేమేటరీ న్యూబ్రె యింట్స్ ఉన్నాయి . వీటి ద్వారా ఫోలేట్ ,విటమిన్ -సి లు రెండు లభిస్తాయి . వీటి వలన గర్భం వచ్చే అవకాశం పెరగటమే […]
అరిటాకు భోజనం ఆరోగ్యం
ఎప్పటి నుంచో అరిటాకులో భోజనాలు చేయటం సంప్రదాయం . నెమ్మదిగా అరిటాకుల స్థానంలో కుత్రిమ విస్తరాకులు వచ్చేశాయి . కానీ అరిటాకులో భోజనం చేయటం చాలా ఆరోగ్యం అంటున్నారు అధ్యయనాలు . గ్రీన్ టీ లో ఉండే ఎపిగాలో కెటిబిన్ గాలెట్ అనే పాలీ పెనాల్ అరిటి ఆకులో లభిస్తుంది . ఈ పచ్చని ఆకుల్లో వేడివేడి పదార్దాలు అన్నం వడ్డించుకొని తినటం వల్ల వాటిలోని ఫాలీ ఫెనాల్ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుంది . ఇది […]
చలితో సమస్యలా ?
చలి రోజుల్లో వచ్చే ప్రధాన సమస్య చర్మం పొడిబారి పోవడం ,జుట్టు గడ్డిలాగా తయారవటం . ఈ సమస్యలకు చక్కని పరిష్కారాలున్నాయి . గోరువెచ్చని నీళ్ళలో కాసిన పాలు పోసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే పాలలోని సహజసిద్ధమైన లాక్టిక్ గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి . షాంపూకి బదులుగా శీకాయ పొడి లేదా కుంకుడు కాయతో తలస్నానం చేస్తే శిరోజాలు సహజమైన నూనెలు పోగొట్టు కోకుండా ఉంటాయి . స్నానం చేసిన వెంటనే మాయిశ్చ రైజర్ రాసుకోవాలి […]
ఎంపికే కీలకం
మార్కెట్ లో ఎన్నో రకాల లిప్ స్టిక్ లు ఎన్నో షేడ్స్ తో దొరుకుతున్నాయి . అయితే వేర్వేరు అవసరాలకు తగ్గట్టు గా లిప్ స్టిక్ ఎంచుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పెదవులు స్మూత్ గా మెరిసేలా కనబడాలంటే ,ఎక్కువ సేపు రంగు నిలబడా లంటే లిప్ స్టిక్ వాడమంటున్నారు . ఇది ఎక్కువ ద్రవ రూపంలో ఉంటుంది . ఆయిల్ రంగులను కలసి దీన్ని తయారు చేస్తారు . పెదవులు ఆరిపోకుండా ముందుగా క్రీమ్ […]
“అహోబిలం ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాల మండల సమీపంలోని నల్లమల అడవుల్లో కొండల నడుమ అహోబల క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి మనకు ఇక్కడ “చెంచులక్మి” గా దర్శనం ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు శరీరం సగ భాగం మానవ రూపం మిగతా సగ భాగం మృగ శరీరుడిగా కనపడిన దేవతలు చూసి అహా బల అనిన వాడుకలో అహోబిలగా ప్రసిద్ధి చెందింది.ఈ క్షేత్రం ఎగువ,దిగువ అహోబిలంగా రెండుగా దర్శనం చేసుకోవాలి. ఇది ఒక మంచి […]
అందంగా ఇయర్ జాకెట్స్
ఎప్పుడు వేలాడే జూకాలేనా ? స్టడ్స్ తో బోర్ కొడుతుంది అనుకొనే అమ్మాయిల కోసం మార్కెట్ లోకి వచ్చాయి ఇయర్ జాకెట్స్ . డ్రసింగ్ స్టయిల్ కీ ,డిజైన్ కి తగ్గట్టు ఈ మోడర్న్ ఇయర్ రింగ్స్ పెట్టుకొంటే చాలా బావుంటుంది . చెవి తమ్మె ముందు వెనుకా రెండు వైపులా ఫిక్స్ అయిపోయే ఈ రకం కమ్మలు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ . ముందు చిన్న స్టడ్ ఉండే వెనకాల ఇంకాస్త పెద్ద స్టడ్ ఉంటుంది […]
జ్యూస్ పరమ దండగ
పండ్లు తినటం అయినా పండ్లతో చేసిన జ్యూస్ తాగటం అయినా ఒకటే అనుకొంటారు కానీ ,ఈ పండ్ల రసం తాగటం వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు పరిశోధకులు . పండ్ల రసం తాగటం అంటే పంచదార పానీయం తాగటమే అంటున్నారు . ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పీచు,పండ్లలో ఎక్కువ శాతం ఉంటుంది . పండ్ల రసంలో ఈ పీచు పదార్దాలు ఉండవు . పీచు లేని వట్టి రసం తాగటం వల్ల ఎలాటి […]
కాళ్ళ నొప్పికి చాక్లెట్
కళ్ళలో రక్తనాళాలు సన్నబడటం మూలంగా నడిచేందుకు నొప్పితో బాధపడేవారు డార్క్ చాక్లెట్స్ ని తినమంటున్నారు . ఈ సమస్యతో బాధపడే వారిలో కాళ్ళు చేతుల్లోని రక్తనాళాల మార్గం సన్నబడి ఫలితంగా రక్త సరఫరా తగ్గిపోయి ,నొప్పి ,కండరాలు పట్టేయటం వంటివి వస్తాయి . చాక్లెట్ తయారీలో వాడే కోవా లోని పాలి ఫినాల్స్ కారణంగా రక్త సరఫరా మెరుగుపడి నొప్పి తగ్గిపోతుందని పరిశోధకులు చెపుతున్నారు . డార్క్ చాక్లెట్ లో రక్తనాళాలు వెడల్పు చేసే నైట్రిక్ అక్సైడ్ వాయువు స్థాయి […]
పుస్తకాలతో డిజైన్
లైబ్రరీ అంటే పుస్తకాల బీరువాలు,చక్కగా సర్దిన పుస్తకాలు గుర్తొస్తాయి . కానీ అసలు లైబ్రరీనే పుస్తకాల దొంతరల డిజైన్లతో కట్టారు అమెరికాలో మిస్సోర్ లోని కాన్సాస్ సిటీ పబ్లిక్ లైబ్రరీ 1873 డిసెంబర్ లో కట్టారు . అయితే 2004 లో ప్రత్యేకంగా నిర్మించిన పార్కింగ్ స్థలం ఈ గ్రంధాలయానికి ప్రత్యేక ఆకర్షణ . ఈ పార్కింగ్ నిర్మాణ ఇరవై రెండు పుస్తకాల పేర్లతో ఇరవై ఐదు అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో నిర్మిచారు . […]
మనస్థత్వం చెపుతాయి
వాళ్ళు పెంచే జతువులను ఒట్టి మనస్థత్వాన్ని అంచనా వేయవచ్చు అంటున్నారు పరిశీలకులు . ఉదాహరణకు కుక్క పిల్లల్ని పెంచేవారు పట్టిన పట్టు వీడని మనస్థత్వం గళవారట,వాగ్దానాలు ,నిబంధనల విషయంలో చాల ఖచ్చితంగా ఉంటారు . అలాగే పువ్వులను పెంచేవాళ్ళు ఇతరుల పట్ల ఎంతో జాలిదయ కలిగి ఉంటారట . జలచరాలు పెంచేవాళ్ళు భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పధం ఉన్నా వాళ్ళయి ఉంటారు . అయితే పాకే జతువులు తాబేళ్ళు పాములు పెంచేవాళ్ళు తో మటుకు కాస్త జాగ్రత్తగా […]
మేకప్ ఉత్పత్తుల తో సమస్య
మేకప్ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి చేటు తెచ్చి పెడుతున్నాయి అంటున్నారు పరిశోధకులు . లిప్ స్టిక్ ,ఫేస్ క్రీమ్ ,నెయిల్ వాషర్ వంటి మేకప్ ఉత్పత్తులు రెగ్యులర్ గా వాడే 31 వేల మంది మహిళల పై చేసిన పరిశోధనలో ఆ మహిళలు నాలుగు సంవత్సరాలు ముందుగానే మోనోపాజ్ దశకు చేరుకుంటున్నారని ,అండాశయ పనితీరు తగ్గటం వల్ల పైరలిటీ మీదనే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులు ,ఆస్టియో పోరాసిస్ ,ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల బారిన […]
ఈ బామ్మకు బొమ్మలిష్టం
ఇంగ్లాడ్ కు చెందిన క్రిస్టినా నర్స్ గా రిటైర్ అయ్యాక తనకు వచ్చిన 45 లక్షల రూపాయిలను హైపర్ రియలిస్టిక్ బొమ్మల పైన ఖర్చు పెట్టేసింది . 68 ఏళ్ళ క్రిస్టినా కు బొమ్మలంటే విపరీతమైన ఇష్టం అవి చూసేందుకు అచ్చం పిల్లల్లా కనిపించే హైపర్ రియలిస్టిక్ డాల్స్ . రోజు వాటికి స్నానం చేయించటం కొత్త బట్టలు తొడగటం షికారు తిప్పటం చేస్తుంది . ఈ బొమ్మలే ఆమె ప్రపంచం . ఆమె భర్త ఈమె […]
“శ్రీ మహానందీశ్వరుని ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాల మండలం కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనందిలో వెలసిన స్వామి శ్రీ మహానందిశ్వరుడు.ఇక్కడ మనకు నవ నందులు దర్శనం ఇస్తాయి. ఇక్కడ శివలింగం మనకు అణిగి కనిపిస్తుంది. ఇక్కడ భక్తులకు ఆకర్షణ జలజల పారే జలం.శివలింగం క్రింది భాగాన జల గుండాలు ఉన్నాయి.నిత్యం జలం ఊరుతూనే వుంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోవాలి. నిత్య ప్రసాదం: కొబ్బరి, శివారాధన పంచామృతాలతో. -తోలేటి వెంకట శిరీష
నిమ్మ రుచి తో టమోటా
చక్కని రంగులతో ఉండే ఎన్నో కూరగాయలు చూస్తూ ఉంటాం శాస్త్రవేత్తలు ఈ కూరగాయల రంగును రూపాన్ని జన్యు మార్పిడి ద్వారా మార్చేస్తూ వింత ఫలాలు సృష్టిస్తున్నారు . ఇప్పుడు చాలా అందంగా ఎర్రని రంగులో నిగనిగ మెరిసే టమోటాల జన్యు కలయిక తో పుట్టిన ఈ కొత్త పండు బయట పసుపు రంగులో నిమ్మతొక్కతో లోపల జ్యూసీగా టమోటా రుచి తో ఉంటుంది. ఇంతకు ముందే నల్లని టమోటాను పండించారు శాస్త్రవేత్తలు తెల్లని వంకాయలు ,బంగాళా దుంపల్లాంటి క్యారెట్ […]
లక్ష నేరాలు పెండింగ్
2019 లో విడుదలైన 2017 నాటి క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మహిళలపై జరుగుతున్నా నేరాలు ,ఘోరాలసంఖ్యా నమోదు భయం వేసేంత పెరిగింది . మహిళల పైఅఘాయిత్యాలకు సంబంధించి సగటుకు రోజుకు 1000 క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి . ఏటా మహిళలపై జరుగుతున్నా నేరాల సంఖ్య 3.5 లక్షల పైమాటే లైంగిక వేధింపుల కేసులు రోజుకు 241 నామోదవుతున్నాయి . ప్రతిరోజూ 28 మంది మహిళలు వరకట్న బాధితులుగా కాలి బుడిద అవుతున్నారు . మహిళలపై హింస కేసుకు […]
మారాం చేస్తే మార్చండి
పదేళ్ల వయసు వచ్చిన కూరలు,పాలు ,పండ్లు తినేందుకు ఇష్టపడరు చాలా మంది . ఎదిగే పిల్లలకు మాంసాహారం,పాలు చేపలు,బాదం,జీడిపప్పు,పప్పులు వాల్ నాట్స్ వంటివి ఇవ్వాలి . వాటిలోప్రోటీన్స్ ,విటమిన్స్ ఎక్కువగానే ఉంటాయి . దాంతో వయసు పిల్లలకు కావలసిన పోషకాలు లభిస్తాయి . కానీ వాళ్ళు పోష్టికాహారం తీసుకొనేందుకు ఇష్టపడకపోతే ,కొన్ని సూచనలు పాటించాలి పండ్లు వద్దంటే ఫ్రూట్ సలాడ్ గా ఇవ్వచ్చు . జ్యుస్ గా ఇవ్వచ్చు . పాలు ఇష్టపడకపోతే మిల్క్ షేక్ రూపంలో […]
మతిమరుపుకు ఔషధం
ఆలివ్ ఆయిల్ కూరలు సలాడ్స్ లో వాడటం వల్ల ఎనెన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు . ఆలివ్ ఆయిల్ ,అందులోనూ ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ లోని మోనో అన్ శాచ్యు రెటిక్ ఆమ్లాలు ఆహ్లాదకరమైన కొవ్వుల్ని పెంచి హానికర కొలెస్ట్రాల్ లు తగ్గించి హుద్రోగాల నివారణకు తోడ్పడతాయిని గతంలో పరిశోధకులు కనిపెట్టారు . ఈనూనె నాదీ సంబంధ రుగ్మతల్ని ముఖ్యంగా అల్జీమడ్స్ ని అడ్డుకొంతుందని ఇటీవలి తాజా పరిశోధనలు చెపుతున్నాయి . […]
