Chinna Maata
మారని ట్రెండ్
లెహెంగా ఎప్పటికీ మారని ఫ్యాషన్ ట్రెండ్ . రాజస్థానీ వస్త్రశ్రేణి ఈ లెహెంగా కు అందం ఇస్తుంది . ఆకర్షణీయమైన రంగులతో డిజైన్ లో ఈ బందనీ అటు అందమైన చీరెగా ఇటు లెహెంగా గా చక్కని లుక్ ఇస్తుంది జరీ బోర్డర్ ఉన్నా బంధాన్ని లెహెంగా అయితే వేడుకలకు ప్రత్యేకం ఇంత భారీ డిజైన్ పైన పెద్దగా నగలు అవసరం లేకుండా చెవులకు జుంకీలు చాలు . అలాగే తగిన చోళీ చున్నీ జోడిస్తే ఈ […]
కళ్ళు జాగ్రత్త
పాలిష్ చేసిన ధాన్యం,వేపుళ్ళు కొవ్వు ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తినటం వల్ల ఎలాటి ఉపయోగం లేక పోగా,వయసుతో పాటు వచ్చే కండరాలు క్షిణత మరింత ముందుగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనకారులు చెపుతున్నారు వ్యాధి ఒకసారి మొదలైతే దాన్ని ఎవురూ ఆపలేరు. పోయిన కంటిచూపు రానేరాదు. ఈ విషయం తోలి దశలో గుర్తిస్తేనే కొంతవరకైనా నివారించటం సాధ్యం అవుతోంది. అంచేత ముందు నుంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే ఈ సమస్య […]
ఈ ఆహారంతో మెనోపాజ్ వాయిదా
ఈ రోజుల్లో చాలామందికి చాలా చిన్న వయసులోనే నెలసరి ఆగిపోయి మెనోపాజ్ దశ వచ్చేస్తోంది. ఇలా వస్తే ఎముకలు బలహీన పడటం గుండె జబ్బులు రావటం జరగవచ్చు సంతాన సాఫల్యత ఉండదు. ఇవన్నీ లేకుండా సరైన సమయానికే మెనోపాజ్ రావాలంటే మాంసకృత్తులు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలని చెపుతున్నారు మసాచు సెట్స్ విశ్వ విద్యాలయి అధ్యయనకారులు శాఖాహార భోజనం నుంచే ఆ మృతకణాలు అందితే సరైన సమయానికి మెనోపాజ్ దశ వస్తుందని తేల్చారు. మొత్తం 2000 కేలరీలు […]
వీటి సంగతేమిటి ?
ఏ చలి రోజుల్లో దుప్పట్లు దిండ్లు పరుపులు ఎప్పటికపుడు క్లిన్ చేయండి లేకపోతే డస్ట్ మైట్స్ పేరుకొని అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు. ముందుగ నిత్యం ఉపయోగించే దుప్పట్ల విషయానికివస్తే అవి మాసిపోతేనే ఉతకాలి అనుకోవద్దు. దుప్పట్ల లోని డస్ట్ మైట్స్ ఎన్నో ఎలర్జీలు తీసుకొస్తాయి. వేడి వేడి నీళ్ళతో ఉతికి ఎండలో ఆరేయాలి దుప్పట్ల ఉతుకుతాం కానీ దిండ్లు మార్చం. కానీ అవి నెలకోసారయినా ఉతకాలి. గట్టిగా పిండకుండా ఆరేయాలి పరుపులు నేల కోసారి వ్యాక్యూమ్ క్లినర్ తో శుభ్రం […]
“శ్రీ హనుమాన్ ప్రసాదం”
రామ్ రామ్ రామ్ సీతా….. రామ్ రామ్ రామ్ సీత…. సుందరకాండ అంటే మనం భక్తితో స్మరించేది హనుమంతులవారిని. మనకు సదా అభయం ఇచ్చి మంచి-చెడులను చూపి కాపాడుతాడు. ఉత్తర భారతదేశంలో తులసీదాస్ దోహే అంటే మనం హనుమాన్ చాలీసా అంటాము.సంత్ తులసీదాస్ శ్రీ రామచంద్రులవారికి పరమ భక్తుడు.వారణాసిలో స్థిరపడి ధ్యానం చేస్తూ సకల జనులకు తన వంతుగా సహాయ పడేవారు.ఒకరోజు బాద్షా తులసిదాస్ భక్తిని పరిక్షించాలని కోటకు రమ్మని ఆహ్వానించారు. ఆ పరీక్షలో గెలవటానికి తులసీదాస్ […]
ఆకులతో ప్యాకింగ్
ప్లాస్టిక్ వాడకం వద్దంటూ పెద్దఎత్తున ఉద్యమాలే నడుస్తున్నాయి . నెమ్మదిగా ప్లాస్టిక్ బదులు జనపనార సంచులు గుడ్డ సంచులు వాడటం మొదలైంది . గతంలో వియాత్నంలో ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ ని విపరీతంగా వాడేవాళ్ళు .ఇప్పుడు నెమ్మదిగా ప్లాస్టిక్ పక్కన పెట్టి ,ఆ స్థానంలో అరటి ఆకులూ వాడుతున్నారు . బెండకాయలు,బీన్స్ మాంసం తాజా అరటి ఆకుల్లో చేతి అరటినారతో ప్యాక్ చేస్తున్నారు అలాగే పచ్చని తాటాకులు ,కొబ్బరాకులతో అల్లిన బుట్టలలో వస్తువులు ప్యాక్ చేస్తున్నారు . […]
ఫజిల్స్ నింపినా ఊరటే
ఆఫీస్ పని ,ఇంట్లో తీరిక లేని చాకిరీ,చదువుల భారం వ్యక్తిగత సమస్యలు ఏవైనా కావచ్చు లోపాల వత్తిడి పెరిగి పోతూ ఉంటుంది . అందులోంచి బయట పడాలంటే ఇలా చేసి చూడచ్చు . క్రాస్ వర్డ్ ఫజిల్స్ చేయచ్చు . అందులో మునిగిపోతే మనసుకు ఊరటగా ఉంటుంది . పుస్తకాల్లో బొమ్మలకు రంగులు నింపండి అని రేఖాచిత్రాలు ఇస్తారు . అవి పిల్లలకే కాదు ,పెద్దలకే మంచి వ్యాపకమే . దీర్ఘ శ్వాస తీసుకొనే ప్రాణాయామం ఒత్తిడి […]
పంటలకూ చలిమంటలు
చలికాలం లో గ్రామాల్లో,చలి మంటలు వేసుకొనేవాళ్ళు ,పొలాల్లో పంటలకు కాపలాగా పాడుకొనే రైతులు అక్కడి చలిగాలి తట్టు కొనేందుకు చలిమంటలు వేస్తారు . ఇప్పుడు ఈ చలిగాలులు ఇటలీలో రైతులు తమ ద్రాక్షపంటలు చలికి పాడాయి పోకుండా తోటల మధ్య చలిమంటలు వేస్తారు . ఇటలీలో ఉష్ణోగ్రత ఒక్కసారి మైనస్ డిగ్రీలకు పడిపోతుంది . ఆ సమయంలో ద్రాక్షతోటలు ఆ అతిశీతల వాతావరణానికి తట్టుకోలేవనే ఉద్దేశ్యంతో తోటల మధ్య తెల్లవార్లు దీపాల వారసల్లా మంటలు వేస్తారు . […]
సౌందర్యానికి చల్లని తైలం
డై,సెన్సిటివ్ చర్మాల కోసం కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్స్ రక్షణ ఇస్తాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటం లో కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్స్ కు మించిన సౌందర్య సాధకం మొరొకటి లేదు . చల్లని వాతావరణం లో విత్తనాలు నట్స్ నుంచి తీసే నూనెనే కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్ అంటారు . ఈ నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు . రసాయనాలు ఉపయోగించ కుండా ఈ నూనె తీస్తారు కనుక ధర […]
పోషకాల జీలకర్ర
తాలింపులో ఆవాలతో పటు జీలకర్ర కూడా వాడతారు . కానీ ఈ జీలకర్ర వాడకం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది . జీలకర్రతో చేసిన టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది . ఇందులో పీచు ఎక్కువ . జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు అవసరం అయ్యే ఎంజైముల ఉత్పత్తికి సహకరిస్తుంది . జీలకర్ర లో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఇన్ ప్లేమేటర్ గుణాలు జలుబు దగ్గును నివారిస్తాయి . ఇందులో […]
బ్రేక్ ఫాస్ట్ చేయలేదా ?
పరీక్షలు సరిగా రాయలేదనో,చదివినవి జ్ఞాపకం పెట్టుకోకుండా అశ్రద్దగా ఉంటున్నారనో పిల్లల పైన కోపం తెచ్చుకోవద్దు . అది వాళ్ళ పోషణ లోపం కూడా కావచ్చు చూసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు . పిల్లల శరీర పోషణలో లోపాలు కూడా పిల్లల్లో నిస్సత్తువును తెస్తాయి . చాలా మంది పిల్లలు ఉదయాన్ని బ్రేక్ పాస్ట్ చేసేందుకు ఇష్టపడరు . అంతకు ముందు రాత్రి ఏడూ ఎనిమిది మధ్య వాళ్ళు భోజనం చేసి ఉంటే ఉదయానికి 12 గంటలు గడిచి […]
“శ్రీ రంగనాథుని ప్రసాదం”
భావములోన బాహ్యము నందును గోవింద..గోవింద అని కొలువావో మనసా!! తమిళనాడు సమీపంలో తిరుచ్చి దగ్గర ఉన్న శ్రీ రంగనాథుని చూసి తరించి వద్దాం.ఈ క్షేత్రం ప్రారంభం లోనే వినాయకుని దర్శనం చేసుకోవాలి.తరువాత వీర ఆంజనేయుడు,నవగ్రహాలు, కుమార స్వామి దర్శనం ఇస్తారు.శ్రీ రంగవల్లి గా సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం చాలా పురాతన కాలం నాటిది అని శ్రీ కృష్ణ దేవరాయలు వారి కట్టడం అని భక్తుల నమకం. ఈ క్షేత్రం లో […]
సంక్రాంతికి ముగ్గుల చీరెలు
సంక్రాంతి వచ్చిందీ అంటే గుమ్మం ముందు వేసిన ముగ్గులే అవునంటాయి . ఈ ముగ్గులు ఇంటిముందు అలంకారం కోసమే కాదు చక్కని చీరెల పైకి కూడా బావుంటాయి . ఆకర్షణీయమైన ముగ్గు డిజైన్ లతో మాములు కాటన్ చీరెలు దగ్గర నుంచి ఖరీదైన పట్టు పైదనీ చీరెలు కూడా వచ్చాయి . ప్లయిన్ కాటన్ చీరె అంచుల్లో చక్కని అందమైన ముగ్గులతో అచ్చంగా పండగ కోసం డిజైన్ చేసినట్లే ఉంటాయి . అలాగే చక్కని పట్టు చీరెకు […]
కాలిపట్టిలతో ఆరోగ్యం
పురాణాల కాలం నుంచి కాళ్ళ అందెల ప్రస్తావన ఉంది . రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మ నగల్ని చూసి ,అందులో తాను రోజు నమస్కరం చేసే పాదాలకు ఉండే నూపురాలు అంటే కాళ్ళ పట్టీలు మాత్రం తనకు తెలుపనా ఇవి సీతమ్మ నగలు అన్నాడు . ఈ కాలిపట్టిలతో కేవలం అలంకరణ ,ఆకర్షణీయత మాత్రమే కాదు ,ఆరోగ్యం కూడా కలుగుతుందంటారు . ఈ పట్టీలు మడమలు తాకుతూ ఎముకలు దృడంగా ఉండేందుకు తోడ్పడతాయి . కళ్ళకు రక్తప్రసరణ సజావుగా […]
ఈ ఫోటో 8.8 కోట్లు
ఓ కోఫే (చేతులు )పేరుతో ఆల్ ప్రెడ్ స్టీగ్లిట్జ్ 1919 తీసిన ఫాలో 8.8 కోట్ల రూపాయిలకు అమ్ముడైంది మనసులోని అలజడినీ ,అనిశ్చితినీ ఇలా భిన్నకోణాల్ని ప్రతిఫలిస్తూ ఉన్నా ఈ చేతుల జార్జియా కేఫె అన్న ఆర్టిస్ట్ వి . ఆమె అద్భుతమైన చిత్రకారిణి . ఆమె చిత్రాల్ని చూసి ముగ్దుడై పోయిన ఆల్ ప్రేడ్ ఆమెను ఎన్నో కారణాలతో ఫోటోలు తీశాడు . ఆమె ఫొటోలతో పాటు చిత్రాలనీ కళాప్రపంచానికి పరిచయం చేశాడు ఆల్ ప్రెడ్ […]
ఫోటో ఖరీదు 26 కోట్లు
ప్రతి ఫోటో అద్భుతం అనలేము కానీ ఫోటో తీసిన సందర్బం లేదా తీయటం లోని సాంకేతిక నైపుణ్యం వంటి కారణాలతో కొన్ని ఫోటోలు ఎంతో ప్రాచుర్యం తెచ్చుకొంటాయి . బోలెడంత ఖరీదు పలుకుతాయి . జర్మనీ కి చెందిన ఆండ్రియాస్ గుస్కి తీసిన రైన్ 2 అనే ఫోటో ప్రపంచం లో అత్యంత ఖరీదైంది . 1999లో తీసిన ఈ ఫోటో రైన్ నది దృశ్యం చుట్టు పంటపొలాలు తెల్లని ఆకాశం ప్రశాంతంగా పారుతున్న రైన్ నది […]
బిల్లీ ది కిడ్
1879 -80 ల మధ్య ఓపేరు తెలియని ఫోటోగ్రాఫిక్ తీసిన టిన్ టైప్ ఫోటో “బిల్లీ ది కిడ్ “ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోటోగ్రాప్ . నెగిటివ్ తో పనిలేకుండా పాజిటివ్ గా తీసిన ఫోటో ఇది . ఈ ఫొటోలో ఉన్నా వ్యక్తి పేరు హెన్రి మ్యాక్ కార్టి ,ది బిల్లీ కిడ్ గా పేరు పొందాడు . ఇతని జీవితకాలంలో అరడజను మంది వ్యక్తులను చంపేశాడు . అనేకసార్లు పెట్టుబడి నిర్బంధం నుంచి తప్పించు […]
సువాసనల సబ్బుపూలు
హేండ్ బ్యాగ్లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల్లో సోప్ పెటల్స్ ని చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చిన్ని బాక్స్ లో చక్కని సువాసనతో ఉండే ఈ సోప్ పెటల్స్అవసరం అయితే ఒక్కో రెక్క బయటికి తీసి నీళ్ళలో తడిపితే సబ్బు నూగారు వస్తుంది . అవసరం అయితే ఇవి చిన్ని సబ్బుముక్క చేతిలో ఉన్నట్లు ఉపయోగ పడతాయి . నిజానికి సబ్బుని తడిపామంటే మల్లి బ్యాగ్ లో పడేయటం చాల ఇబ్బంది . ఈ సోప్ […]
నేతన్నల సాయం కోసం శారీ గ్రూప్
భారతీయ మహిళల సంప్రదాయ చీరెకట్టు ప్రత్యేకతను చెపుతూ ,ఆ అందమైన చీరెలను వేసే చేనేత కళాకారుల సాయ పడేందుకుగాను వినీ టండన్ శారీ స్పీక్ గ్రూప్ ను ఫేస్ బుక్ లో మొదలు పెట్టారు . సభ్యుల సంఖ్య చాల తొందర లోనే లక్ష దాటింది . ఇందులో 18 ఏళ్లు నిండిన వాళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు . అందరు చక్కని చీరెకట్టు గురించి . తమ ప్రాంతపు జీవన […]
ఇవి చాలా ముఖ్యం
ముఖాన్ని శుభ్రం చేసుకొన్నట్లు చెవి వెనుక ,నాలుక,పదాలు అడుగుభాగం శుభ్రం చేయకపోవటం వల్ల ఆయా భాగాల్లో ఇన్ పెక్షన్లు వస్తాయి అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్డ్స్ . స్నానం చేసేప్పుడే చెవులు వెనుక సరిగ్గా రుద్దుకోవాలి . అలాగే మెడవెనుక కూడా లూఫా తో భాద రుదుకోవాలి . వీపు సరిగా అందదు కనుక బ్యాక్ స్క్రబ్బర్ లేదా లూఫా తో వీపు రుద్దు కోవాలి . పాదాల అడుగుభాగం అస్సలు పట్టించుకోరు . ప్యూమిస్ స్టోన్ […]
