Friday, 31 Jul, 2026

స్పాంజ్ చాలా డేంజర్

మేకప్ ,లేదా ఫౌండేషన్ వేసుకొన్నా తర్వాత తుడిచేందుకు వాడే స్పాంజ్ ను మళ్ళీ మేకప్ కిట్ లో పెట్టకండి దానివల్ల బాక్టీరియా మిగిలిన వస్తువులన్నింటికీ వ్యాపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . స్పాంజ్ కి అతుక్కున్న బాక్టీరియా ఐషాడో లిప్ గ్లాసెస్,లిప్ స్టిక్,కాజల్ కామ్ లైనరీ ఇలా వేటికి అతుక్కున్నా అవన్నీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి . ఈ కోలి -స్టాపై లో కొకై వంటి బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక శక్తి పైన తీవ్ర ప్రభావం […]

అందాల పూల లోయ

ఎన్నో రంగుల పూలతో .ఒక్కో పువ్వు ఒక్కో అందంతో పూల తివాచీలు పరిచినట్లు ఉంటుంది . లడక్ లోని షీలా కాంగ్ లోయ . జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాలప్రాంతం లడక్ . సముద్ర మట్టానికి పర్వతాలు,ఆ పర్వతాలు కరిగిన నీటితో ఏర్పడిన సెలయేళ్ళు అసెలయేళ్ళ వడ్డున రంగు రంగు పూలు . ఈ లోయ సమీపంలో జన సంచారం కూడా తక్కువే . ఈ పూల అందాలు చూడాలంటే ప్రత్యేకంగా గుడారాలు వేసుకొని అక్కడ గడపాలి . […]

నజఫ్ ఘర్ పక్షుల కేంద్రం

అంతరించి పోతున్నా పక్షిజాతులను వన్యప్రాణి జాతులను రక్షించు కొనేందుకు ఎన్నో వన్యప్రాణి శాంక్టురీలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం మహా నగరా ల్లో పిల్లలతో ఈ రక్షిత వనాలకు వెళుతుంటారు సందర్శకులు . డిల్లీ నగరానికి నైరుతి మూల ఉన్నా చిత్తడి నేల జీవావరణ సంస్థ నజఫ్ ఘర్ పక్షుల విడిది క్షేత్రం . నీటి ఆధారంగా జీవించే వలస పక్షులకు స్వాగతం పలుకుతుంది ఈ క్షేత్రం . ఈ పక్షుల కేంద్రంలో గ్రేటర్ ప్లెమింగోలు ,బార్ హెడెడ్ […]

“మెర్రీ క్రిస్టమస్”

జింగిల్ బెల్స్….జింగిల్ బెల్స్ సఖులూ!! అందరికీ ముందుగా క్రిస్టమస్ వేడుకల శుభాకాంక్షలు.క్రిస్టమస్ తాత ఆహ్వానం మేరకు అందరం హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ జరుపుకుంటున్నాం. పశువుల పాకలో మేరీ మాత గర్భాన జన్మించాడు.కారణ జన్ముడు.కఠోరమైన శిక్షలు అనుభవించి జనుల మేలు కోరిన దూత.మన దేశంలో,ఇతర దేశాలలో సంబరాలతో వేడుకలు చేసుకుని ఆనందంగా గడుపుతారు.చిన్నారులుకు చెప్పలేని సంతోషం.కేక్,చాక్లెట్లు,రకరకాల బహుమతులు ఇవ్వడం.ఈ రోజంతా చర్చలు అందంగా క్యాండిల్స్ తో అలంకరించి ప్రార్థనలు చేస్తారు. ఆమెన్!! -తోలేటి వెంకట శిరీష

అలా అన్నారంటే సమస్యే

పిల్లల పెంపకంలో కౌమార దశ చాలా కీలకం . ఇటు పిల్లలు కాక అటు టీనేజ్ కాక మధ్యలో ఉండే ఈ దశ బాల్యం నుంచి పెద్దవాళ్ళు అయ్యే దశ . ఆ సమయంలో పిల్లలు విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటారు . తాము చాలా పెద్దవాళ్ళం అనుకుంటారు . ఆ దశలో వాళ్ళ మనసులో ఎంతో గందరగోళంగా ఉంటుంది . అస్తమానం బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . ముఖ్యంగా ఆడపిల్లలే ఇలా తోచకుండా ఉంది అంటూ […]

పిల్లలకు ప్రియం పప్పాపిగ్

పాప్పపిగ్ యానిమేషన్ సీరియల్ 200 దేశాల్లోని పిల్లలకు ఎంతో ఇష్టం బ్రిటన్ యానిమేషన్ సంస్థ సృష్టించిన పాప్పపిగ్ ఓ పంది చుట్టూ తిరిగే కధ . ఈ పప్పాపిగ్   బ్రాండ్ తో జరుగుతున్న వ్యాపారం విలువ 1.35బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది . పిల్లల బొమ్మల దగ్గర నుంచి దుస్తుల లంచ్ బాక్స్ లు తినుబండారాలు ఇలా చాల వస్తువుల విక్రయాలు పప్పాపిగ్ పేరునే జరుగుతున్నాయి . 2004 లో మొదలైన ఈ సిరీస్ ఇప్పటి […]

ఏ సాల్ట్ అయినా ఒకటే

ఇన్ని రకాల అప్పులు దొరుకుతూ ఉంటె ఏ ఉప్పు ప్రయోజనకరం అంటే ఏ ఉప్పుయినా అందులో ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్ ,రసాయనాలు ,పొటాషియం ,కాల్షియం అన్నిరకాల ఉప్పుల్లోనూ తక్కువ మోతాదులో ఉంటాయి . ఏ ఉప్పు అయినా పరిమితి లోనే  వాడాలి . రాతి ఉప్పులో అయోడైజ్డ్ ఉప్పు అయోడిన్ లేని ఉప్పు అని రెండురకాలు ఉంటుంది . వంటల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడితే అయోడిన్ అందుతుంది . అలాగే పింక్ సాల్ట్ లేదా సైoధవ […]

జలుబు పరార్

పుదీనా ఆకులు సువాసన భరితం . రుచికోసం కూరల్లో వాడతారు . వంటకాల్లో అలంకరణకు ఉపయోగిస్తారు . వీటి ఉపయోగాలు అంతకంటే అధికం . ఈ ఆకుల్లో ఔషధగుణాలు చాలా ఎక్కువ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పుదీనాలో యాంటీ ఇన్ ప్లేమేటర్,యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ . ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లు ,నొప్పుల నుంచి కాపాడతాయి . జలుబు,దగ్గుకు పుదీనా ఆకులు వేసి మరిగించిన నీటితో ఆవిరి పడితే ముక్కు గొంతు శుభ్ర పడతాయి . […]

ముడతలు పోతాయి

కొన్ని పరిశోధనలు ఎంతో ఉపయోగ పడుతూ ఉంటాయి . రాసా మైసిన్ అనే బాక్టీరియా వృద్ధాప్యాన్ని అడ్డుకొంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు . యాభైఏళ్ళ క్రితం ఈస్టర్ దీవినేలలో కనిపెట్టిన ఈ బాక్టీరియాను ,మూత్రపిండాల మార్పిడి సమయంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగకుండా వాడుతున్నారు . తాజాగా ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచి వయసుని పెంచే ప్రోటీన్ ను అడ్డుకొంటున్నదని కనిపెట్టారు . క్రీము రూపంలో ముడతలు పడ్డ చేతుల పైన కొన్ని నెలలు రాయగా […]

“నెట్టికంటి ఆంజనేయ ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్ మండలం లోని కసాపురం గ్రామంలో ఉన్న ఆంజనేయుల వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. మహిమ గల దేవుడు.నెట్టికంటి అంటే మంచిరాయి అని,ఒంటి కన్ను అని అర్ధం.ఈ దేవాలయం అతి పురాతనమైనది.స్వామి వారు తన కుడి కన్నుతో భక్తులకు అభయంతో కూడిన వరాలు ప్రసాదిస్తాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి.ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు, […]

యోగా తో మెదడుకు లాభం

యోగాసనాలతో మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది అంటున్నారు పరిశోధకులు . ఏరోబిక్ వ్యాయామంతో మెదడులో లబ్ది పొందే ప్రాంతాల్లో నాడీ సందానతలను  యోగ మెరుగుపరుస్తుందని వెల్లడైంది . యోగతో మెదడు లోని హిప్పో క్యాంపస్ పరిమాణం పెరుగుతుంది . మతిమరుపు ,అల్జీమర్స్ తో మొదట ప్రభావం అయ్యేది ఈ ప్రాంతమే . భావోద్వేగాల నియంత్రణ లో పాత్ర పోషించే అమిగ్డలా అనే భాగం పెద్దగా ఉంటుంది . యోగాతో ప్రీ పాంటల్స్ ,కార్టెక్స్ ,సింగులేట్ కార్టెక్స్ వంటి […]

రూపం మారింది

ఈ చలి రోజుల కోసం మార్కెట్ లోకి ఉలెన్ ఫ్యాబ్రిక్ స్వెట్టర్లు వచ్చాయి . కాటన్ సిల్క్,లెనిన్ తోపాటు నైలాన్ రేయాన్ దారాల స్వెట్టర్లు వచ్చాయి కానీ అన్నింటిలోనూ ఉలెన్ స్వెట్టర్లు చాలా ప్రత్యేకం . ఈ ఉలెన్ కలెక్షన్ లలో కుర్తీ,షార్ట్ టాప్స్ ,క్రాస్ టాప్స్ ,టీషర్టు  ,చొక్కా ,లాంగ్ గౌన్ ,అనార్కలి ,మీడియం లెన్త్ ఫ్రాక్ అన్ని మోడల్స్ వచ్చాయి . ఆఫ్ షోల్డర్స్  ,రోల్డ్ షోల్డర్స్ ,సింగిల్ స్లీవ్ మోడల్స్ తో ఈ […]

వెనిగర్ తో ఎన్నో లాభాలు

ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా రక్షించ గలదు వెనిగర్ . యాపిల్ ,ధాన్యాలు ,బంగాళాదుంపలు మొలాసిస్ లేదా వైన్ నుంచి తయాయ్యే వెనిగర్ సలాడ్స్ కు మాత్రమే కాదు . ఎన్నో ఇంటి పనులకోసం కూడా ఉపయోగ పడుతుంది . వెనిగర్ లో ప్రధానంగా నీరు కాకుండా ఎసెడిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్లు ఉండవు . కొద్దిపాటి ఖనిజాలు మాత్రం ఉంటాయి హాని లేని చౌక ద్రవం ఆహార పదార్దాల్లోనూ ,ఇంటి పరిశుభ్రత కోసం వాడుకోవచ్చు . ఆహార […]

అద్దెకు  డిజైనర్  దుస్తులు

అద్దెకు డిజైనర్స్ దుస్తులు ప్రఖ్యాతి డిజైనర్  దుస్తులు కొనాలంటే యాభై వేలు పనే ఉంటుంది . అవి ధరించాలనే సరదా తీరాలంటే స్టేజ్ త్రీ వెబ్ సైట్ లోకి వెళ్ళి డ్రస్  సెలక్ట్ చేసుకొని అద్దె చెల్లిస్తే చాలు . ముంబయి కేంద్రంగా సబేవా పూరి సంచిత ఓమేజా 2017లో ఈ సంస్థ ప్రారంభించారు . వీరి దగ్గర వివాహం దగ్గరనుంచి అన్ని శుభకార్యాలకు సరిపోయే చీరెలు షేర్వాణీలు ,అనార్కలి డ్రస్లు ,లెహంగాలు కుర్తీ పై జామాలు […]

సంవత్సరం వరకు నో ప్రాబ్లమ్

ఎరుపు పైన పసుపు రంగు చుక్కలు ఉన్న కాస్మిక్ క్రిస్పీ ఆపిల్ చెట్టు నుంచి కోశాక ఏడాది పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అలాగే అన్ని రకాల యాపిల్స్ కంటే తియ్యగా ఉంటుంది . ఫ్రీజ్ లో పెట్టుకొని సంవత్సరం పాటు దాచుకోవచ్చు . వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ కి చెందిన నిపుణుల బృందం 22 సంవత్సరాలు పాటు పరిశోధన చేసి ,ఈ యాపిల్ ని సృష్టించారు . ఎంటర్ ప్రైజ్ ,హానీ క్రిస్పీ అనే రెండు […]

   “శ్రీ కాళహస్తీశ్వరుని ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీ   కాళహస్తీశ్వరాలయానికి వెళ్దాం.పంచభూతలింగాలలో ఇక్కడి శివలింగం ప్రసిద్ధమైనది.స్వర్ణముఖి నదికి తూర్పు దిశలో వుంది. ఇక్కడ రెండు దీపాలు నిత్యం  వెలుగుతూ వుంటాయి.ఒకటి గాలికి రెపరెప లాడుతు వుంటుంది అదే వాయులింగానికి నిదర్శనం.రెండవది నిలకడగా వెలుగుతుంది. ఇక్కడకి మాస శివరాత్రికి బ్రహ్మచారి భక్తులు తమ కోరికలు తీర్చమని తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. గ్రహణానంతరం ఈ క్షేత్రన్ని దర్శనం చేసుకుంటే ఉత్తమం.అన్ని క్షేత్రాలు గ్రహణ సమయంలో మూసి వేస్తారు కానీ […]

అన్ని ఔషధ గుణాలే

ఒక కొత్త పరిశోధన ఫలితం కొత్తిమీర డూడే సేనాల్ అనే కీలక పదార్ధం పొటాషియంతో సంబంధం ఏర్పరచుకొని అది రక్తంలో సులభంగా కలిపే చేయడం ద్వారా మెదడు,గుండె పనితీరు క్రమబద్దీకరిస్తుందని చెపుతుంది . ఫలితగా మెదడుకు  మూర్ఛ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది . ఈ కారణంతోనే దాన్నిఎప్పటినుంచో   గిరిజన వైద్యంలో వాడుతున్నారు . కొత్తిమీర లో కేన్సర్ ,ఇన్ ప్లేమేషన్ ఫంగల్ బాక్టీరియల్ సమస్య లను నిరోధించటంతో పాటు గుండె,పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు అనేకం […]

అమ్మ బొమ్మ పెట్టేసింది

కొత్తతరం తల్లిదండ్రులు కొత్త ఆలోచనలూ  రావాలి . పిల్లల్ని అంటిపెట్టుకొని కుదరదు . ఎన్నిపనులుంటాయి . అందుకే ఓ ఏడాది వయసున్న బాబు తల్లి పిల్లాడిని మరిపించే ఒక చక్కని ఉపాయం కనిపెట్టింది . ఈ జపాన్ మహిళ తన పెద్ద కటౌట్స్  తయారు చేయించుకొని అన్ని గదుల్లో పెట్టింది . ఆమె పక్కనే ఉందనుకొన్న బాబు నవ్వుకుంటూ ఆడుకోవటం మొదలు పెట్టిన ఫొటోస్ ట్విటర్ లో పెడితే క్షణాల్లో వైరల్ గా మారింది. మరీ పిల్లాడు […]

జెల్లీ ఫ్రూట్ కేక్స్

పిల్లలు చాలా మంది పండ్లు తినరు . కానీ పండ్లన్నీ కలసి ,ఓ కేక్ రూపంలో ఇస్తే వాళ్ళకు కేకులంటే ఇష్టం కనుక తినేస్తారు . అలాంటి కాన్సెప్ట్ తో వచ్చాయి జల్లీ కేక్స్ . తాజా పండ్ల ముక్కలన్ని జెలాటిన్ తో కలపి చేయటం వల్ల వాటిలో ఎన్నో పోషకాలు కూడా చక్కగా ఉంటాయి . ఇవి పుట్టిన రోజు పెళ్ళిరోజు వంటి వేడుకలకు కూడా చాలా అందంగా ఉంటాయి . ఈ కేకుల్లో పండ్ల […]

తుపాకీ లైసెన్స్ కావాలి

‘నేను పనిచేసే విద్య సంస్థ ఇంటినుంచి తెల్లవారు జామునే బయలుదేరి తిరిగి రాత్రే ఇంటికి చేరుకుంటాను . దిశ సంఘటన తర్వాత నాకు ఏదైనా ఆపద కలిగితే ఎవరోవచ్చి రక్షిస్తారనే నమ్మకం పోయింది . అందుకే నాకు గన్ లైసెన్స్ ‘ఇవ్వండి అని పోలీస్ కమిషన్ కార్యాలయం లో దరఖాస్తు చేసింది వరంగల్ కు చెందిన నౌషీన్ ఫాతిమా …. ముందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి కమిషనర్ ను కలుసుకొన్నా ,నా ధృవపత్రాలు సమర్పించాను […]