Saturday, 01 Aug, 2026

ఇప్పపూల లడ్డులు

ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే ఇప్పపూలతో బతుకు తెరువు కోసం సారాయి కాచేవాళ్ళు మహిళలు . ఇళ్ళల్లో తయారయ్యే మద్యం తాగి భార్యలను కొట్టే భర్తలు ప్రతి ఇంటా దర్శనం ఇచ్చేవాళ్ళు అయితే తోరంగ్ అనే సంస్థ ఈ గ్రామంలో మహిళలకు ఇప్పపూలతో సారాయి కాకుండా లడ్డులు ఎలా తాయారు చేయాలో నేర్చింది . ఇప్పపూలతో ఎన్నో పోషకాలున్నాయి . నెమ్మదిగా గ్రామం మహిళలు ఈ ఇప్పపూలు సేకరించి శుభ్రంచేసి ,లడ్డు లు తయారు చేయటం మొదలు […]

“శ్రీ బాసర సరసస్వతి ప్రసాదం”

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిథ్దిర్భవతు మే సదా! మాఘమాసం శిశిర ఋతువుకి    ఋతురాజు వసంతుడిని   ఆహ్వానించి,ప్రేమకు చిహ్నం మన్మథుడు,అనురాగవతియైన రతీదేవిని శ్రీ పంచమి నాడు తలచుకుంటూ భక్తులు భక్తిగా పూజలు చేయాలి.గోదావరి నది తీరాన తెల్లని పద్మంలో వీణా ధారియై ఆసీనురాలైన సరస్వతీ దేవి అవతారం బాసర సరస్వతీ దేవి. శ్రీ పంచమి నాడు తెల్లని వస్త్రములు ,తెల్లని పూవ్వులతో సరస్వతీ దేవిని పూజించాలి.కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో పుస్తకంతో మనకు […]

ఈ పాపాయి నగర మేయర్

ఏడూ నెలలకు సరిగ్గా లేచి నిలబడటం కూడా రాదు . మరి ఆ వయసులో మేయర్ అవటం ఊహించటానికి సాధ్యం కాదు కాదా . కానీ చార్లి మేక్ మిలాన్ అనే ఏడు నెలల పిల్లడు ప్రపంచంలో ఓ పట్టణానికి మేయరై రికార్డ్ సృష్టించాడు . అమెరికా లోని ఓ పట్టణంలో సంప్రదాయంగా మేయర్ పదవిని సొంతం చేసుకొన్నాడు . అయితే తమలో ఒకరు మేయర్ పదవిని సవీకరించ కుండా తమ కొడుకు చార్లీ ని మేయర్ […]

రైళ్ళలో హోస్టెస్

విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ల్లాగా రైళ్ళలో ఇప్పుడు ట్రైన్ హొస్టిస్ ల సేవలు మొదలయ్యాయి . తేజస్ ఎక్స్ ప్రెస్ ల పేరుతో రైల్వేశాఖ కార్పొరేట్ రైళ్లను ప్రారంభించింది . 2019 లో మొదటి కార్పొరేట్ రైలు ,లక్నో న్యూఢిల్లీ ల మధ్య మొదలైంది . రెండవ తేజస్ ఎక్స్ ప్రెస్  అహ్మదాబాద్ నుంచి ముంబైకు బయలు దేరింది . ఈ ఖరీదైన రైళ్ళు లో మహిళా యువశక్తి కి ఉపాధి కల్పించాలన్నా ఉద్దేశ్యంతో రైల్వే శాఖా […]

ఇవి కూడా నేరాలే

ఆడవాళ్ళ విషయంలో కృరంగా వ్యవహరిస్తే చట్టం దృష్టిలో నేరమే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అమ్మాయికి అబ్బాయికి మధ్య పెంపకంలో వివక్ష చూపించినా ,ఇతర పురుష కుటుంబ సభ్యులు ఆమెను తిట్టినా ,తాకారని చోట తాకిన అసహజంగా ప్రవర్తించినా అది గృహహింస క్రింద వస్తుంది . బీడీ కంపెనీ లు ,పొలాలు ,ఫ్యాక్టరీలు ఇటుకల బట్టీలు వంటిచోట్ల పనిచేసే ఆడవాళ్లను కుల ,రంగు,రూపు గురించి తూలనాడినా ,కోరిక తీర్చమని ఇబ్బంది పెట్టినా నేరమే . బహిరంగ ప్రదేశాల్లో […]

పరిశుభ్రతకు వేదికలు 

పాత బస్ లను మోడ్రన్ టాయ్ లెట్స్ గా మార్చేసి మహిళల అవసరాలు తీరుస్తున్నారు పూణే కు చెందిన  ఉల్కా సదల్కర్ . పుణేలో జనసాంద్రత ఎక్కువ.పబ్లిక్ టాయిలెట్స్ పరిమితంగా ఉన్నాయి పైగా వాటిని ఉపయోగించే మహిళల సంఖ్య చాలా తక్కువ. దానితో పాత బసు లను ఆధునిక టాయిలెట్ లుగా మార్చారు ఉల్కా పూణే మున్సిపాలిటీ తో చర్చించి పాత బస్ లలో వెస్ట్రన్  టాయిలెట్ ఇండియన్ టాయిలెట్,శానిటరీ నాప్ కిన్స్ వంటివి అన్నింటిని ఏర్పాటు […]

అత్యద్భుతం ఈ నృత్యం

మన దేశంలో ఎన్నో శాస్త్రీయ నృత్యాలున్నాయి. వాటిలో ఎనిమిదింటికి మాత్రమే సంగీత నాటక అకాడమీ గుర్తింపు ఉంది. భరతనాట్యం,కథక్,కధాకళీ,ఒడిస్సా కూచిపూడి మణిపూర్ మోహినీ ఆట్టం సత్రియలు ఇవి ప్రాచ్యురంలోకి వచ్చిన నృత్యాలు. అత్యంత ప్రసిద్ధి పొందింది భరతనాట్యం ప్రాచీన దేవాలయాల స్పూర్తితో సాగే ఈ నృత్యం మత సంబంధమైన కార్య కలాపాల్లో భాగంగా ఉండేది. 19 వ శతాబ్దిలో నలుగురు సోదరులైన తంజావూర్ రాజదర్భార్ కు చెందిన చిన్నయ్య,పొన్నయ్య,శివానందం,వడివేలు ఈ భారతనాట్యాన్ని ప్రదర్శనకు అనుకూలంగా ఒక కళగా […]

సంతోషంతో దీర్ఘయుష్షు

సంతోషం సగం బలం అన్నది కేవలం నానుడి మాత్రమే కాదు ,శాస్త్రీయంగా కూడా రుజువైంది . ఎవరైతే ఎక్కువగా డిప్రషన్ కు గురవుతుంటారో,వారి తో మిగతావారితో పోలిస్తే వార్ధక్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల సారాంశం . ఈ దిగులు ,విచారం తో ఉంటె ,ఆ డిప్రషన్ హార్మోన్లు ,రోగనిరోధక వ్యవస్థ ,నాడీవ్యవస్థ వంటి అనేక శారీరక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది జీవితంలో ఏ డిప్రషన్ కు లోనవుతున్నా వారిలో కణాలను కాపాడే టెలోగుడ్స్ తగ్గిపోతాయి ఒత్తిడి […]

“వసంత పంచమి ప్రసాదం”

వసంత పంచమి శుభాకాంక్షలు !! వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి..సురుచిర బంబరవేణి సురనుత కల్యాణి!! వసంతాలను స్వాగతిస్తూ వచ్చేసింది వసంత పంచమి.ఈ రోజు సర్వవిద్యల యందు ఙ్ఞానాన్ని ప్రసాదించి ఆ తల్లి చల్లని చూపులతో అలంకరించుకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.పుస్తకం, కలము అమ్మవారి దగ్గర పూజలో పెట్టి పూజించాలి.సంగీతం,నృత్యం, సాహిత్యాలతో అమ్మని ఆరాధన చేయాలి. వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన ఉత్తమమైన కార్యక్రమం. శారదా దేవి రూపంలో వరాలు ప్రసాదిస్తుంది.శ్రీ బాసర సరస్వతీ ఆలయం, […]

హై హీల్స్ తోనే సమస్యే

ఫ్యాషన్ గా ఉంటాయి కానీ  హై హీల్స్చాలా సమస్య అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మనుషులు పదాలు ఎత్తు మడమల బూట్లు ధరించటానికి వీలుగా తయారైనవి కావు . శరీర భంగిమ ఈ బూట్లు తో అస్తవ్యస్తం అవుతుంది . నడిచేప్పుడు సాధారణంగా ముందు మడమ తర్వాత పదం మొత్తం నేలను తాకుతుంది . ఎత్తుమడమలు ధరిస్తే మునిపాదం ముందుగా నెల పైన పడుతుంది . మడెం కిందికి రాదు అంటే సహజంగా నడిచే వ్యవస్థే అస్తవ్యస్తం […]

ఈ నెంబర్ కు కాల్ చేస్తే సరి 

గ్రేటర్ హైద్రాబాద్ లో మహిళల రక్షణ కోసం కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి తెలంగాణా రాష్ట్ర  వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 300 షీ టీమ్స్ ఉన్నాయి. వీటిలో 1500 మంది మహిళా పోలీస్ లు పని చేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం 2019 లో  విమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎన్ ఆర్.ఐ భర్తల అరాచకాలను చెక్ పెడ్తూ,ఎన్ .ఐ.ఆర్ సెల్ కూడా ఏర్పాటు […]

ఈ సీజన్ ఫ్యాషన్

ఈ సీజన్ కు స్కార్ఫ్ లు చాల అనువుగా ఉంటాయి . చల్లదనాన్నించి కాపాడుతూ వెచ్చగా ఉంచటమే కాకుండా రోజువారీ డ్రస్సింగ్ కు అదనపు హంగులు సమకూరుస్తాయి వింటర్ పార్టీలకు కూడా బావుంటుంది నోటి చుట్టూ లూజుగా ఉంచటం,స్కార్ఫ్ ను మీద పై వేసుకొని ఓ వైపు కొద్దిగా పొడవుగా ఉంచుకొని రెండో పక్క క్యాజువల్ గా లూప్ ద్వారా చుట్టుకొంటే ఫ్యాషన్ . అయితే ఈ స్టయిల్ కు చిన్న స్కార్ఫ్ లు సూటవవు . […]

ఐ పి సీ  304 బి 

మహిళలపై జరిగే తీవ్ర నేరాలకు అరికట్టేందుకు న్యాయస్థానం ఎన్నో చట్టాలు చేసింది. ఒక్క నేరానికిగాను సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించే హక్కు న్యాయస్థానానికి ఉంది వరకట్న హత్యలను ఐ పి సీ 304 బి నేరంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వివాహం జరిగిన పదేళ్ళ లోగా ఒక మహిళ కాలిన గాయాలతో లేదా శరీరం పై ఇతర గాయలు కారణంగా మరణించి నట్లయితే చట్టం దాన్ని వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాటి సంఘటనతో […]

యూనివర్సిటీ మెట్లు

  కాలేజీ చదువులతో పాటు ప్రపంచ సాహిత్యం చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది . ఈ ప్రపంచంలో హాయిగా జీవించే దారులు కళ్ళముందు కనబడతాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . ఇలా పుస్తకాల విలువ గురించి స్టూడెంట్స్ కి చెప్పాలనుకొన్నారో ఏమో గానీ లెబనాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బలమంద్ లో మెట్లని పుస్తకాలు పేర్చినట్లు తీర్చిదిద్దారు . మెట్లను పుస్తకాల లాగే పెయింట్ చేశారు . విద్యార్దులకు పుస్తక పతనం పట్ల ఆసక్తి పెరిగేందుకే ఇలా […]

ఆరోగ్యానికి మూడు సూత్రాలు

మూడు కిచెన్ రూల్స్ ని తప్పక పాటించండి మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్డ్ రజుత దివాకర్ . వంటగదిలో ఈ మార్పులు ప్రవేశపెడితే చాలు ఎన్నో అనారోగ్యాలు దగ్గరకు కూడా రావు అంటున్నారు . పాతకాలపు వంటిళ్లలో వాడే ఇనుప పెనాన్ని వెంటనే కొనుక్కు రండి,అలాగే మైక్రోవేవ్ లో పదార్దాలకు మళ్ళీ మళ్ళీ వేడిచేయకండి ,ప్లాస్టిక్ ఉపయోగించటం పూర్తిగా మానేయండి వంట ఇంటి వస్తువులు శుభ్రం చేసేందుకు ప్లాస్టిక్ ప్యాకింగ్ […]

నచ్చినట్లు బ్రతకచ్చు

చట్టం మహిళలకు కోసం ఎన్నో వెసులుబాట్లు కల్పించింది . వారికీ ఏ రకమైన శారీరక మానసిక ఇబ్బంది కలిగించినా ,లైంగిక పరమైన చేష్టలతో విసిగించిన దాన్ని చట్టం లైంగిక వేధింపుగానే పరిగణిస్తుంది . రాజ్యాంగం లోని 14,15 అధికారణాల ప్రకారం పురుషుల తో పాటు మహిళలకు సమన మైన హక్కులు ఉన్నాయి . మహిళలపై ఎలాటి వేదింపులు జరిగినా రాజ్యాంగం వారికీ కల్పించిన సమానత్వ హక్కులను ఉల్లంఘించటం గా పరిగణిస్తుంది .  రాజ్యాంగంలోని 21వ అధికరణం ఎటువంటి […]

నేరం రుజువైందా ,మరణ దండనే

మహిళల భద్రత పైన మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన చట్టం దిశ . ఈ చట్టం దోషికి నేరం రుజువైతే మరణ దండన విదిస్తుంది . లైంగిక దాడి నేరాల్లో స్పష్టమైన ,తిరుగులేని ఆధారాలు లభిస్తే వారం రోజుల్లో పోలీస్ ప్రక్రియ 21 రోజుల్లోనే దోషి కి శిక్ష పడాలి . పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు . మెయిల్స్ సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరేయినా మహిళల […]

  “మాఘ మంగళవార ప్రసాదం”

మాఘ మాసం వచ్చిందంటే శుభకార్యాలు వచ్చేసినట్లే.వివాహాలు,గృహప్రవేశాలు,వ్యాపారాలు మొదలగునవి ప్రారంభం చేయటానికి శ్రేష్ఠమైన మాసం. మాఘ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి,దుర్గ దేవి కి కూడా మొక్కులు తీర్చుకోవడం కోసం ఉత్తమమైన రోజు. ఈ రోజు కార్తీకేయుడిని కూడా పూజంచుకోవచ్చు. అమంగళం లేకుండా మంగళ ప్రదం కావాలని అభయం ఇస్తారు. ఈ మాఘ మాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య,వసంతపంచమి,రథసప్తమి లాంటి పర్వదినాలనూ భక్తి  శ్రద్ధలతో ఆచరిస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి, ఉడకబెట్టిన శనగలు -తోలేటి వెంకట శిరీష

ఒక్క ఫోన్ చేస్తే చాలు

ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్స్ కు సరుకుగా మారిపోతుంది మన భారతదేశం లో పిల్లలే అన్నది కఠోర వాస్తవం . ఒడిసా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులే తమపిల్లలను పోర్న్ కు ముడిసరుకుగా మారుస్తున్నారన్నది నిజం . ఈ రాష్ట్రాల్లో కొన్ని ఊళ్ళలో పూర్తి గుడిసెల్లో కూడా కెమెరాలుంటాయి . విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు షింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి క్లయింట్స్ ఎలా కావాలంటే ఆలా యాక్స్ చేస్తుంటారు . పిల్లలు […]

పిల్లలకోసం ‘భరోసా ‘

తెలంగాణా పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ లు హైద్రాబాద్ ,కొండాపూర్,అల్వాల్ లో ఉన్నాయి . పిల్లలు అంటే బాలికలు,బాలురు మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే నమోదు చేయటం లో సహాయపడటం దగ్గర నుంచి తీర్పు వరకు ఒకే చోట అందించేందుకు ఏర్పడిందే భరోసా . మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది . ఏదైనా సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి న్యాయ విచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సలింగ్ కూడా ఉంటుంది . […]