Saturday, 01 Aug, 2026

అలవాటు లేకనే

సాధారణంగా పిల్లలకు రెండేళ్ళలోపు ఏవైతే రుచులు పరిచయం అవుతాయో అవే ఎప్పుడు ఇష్టపడుతారు అంటారు ఎక్స్ పర్ట్స్. పెద్దయ్యాక కొత్త రుచులు పరిచయం చేయబోయిన వద్దంటూ ఉంటారు. కూరలు,పండ్లు ఇష్టపడటం లేదని తమ పిల్లలు పెరుగు,పాలు తాగటం లేదనే అంటారు. డాక్టర్లు నెమ్మదిగా పిల్లలను కూరలు పండ్లు కోసే సమయంలో దగ్గర కుర్చోబెట్టుకొని వాటి పైన ఇష్టం కలిగేలా వాటి గురించి చెప్పాలి. ఆ వండే కూరల్లో రుచి కోసం ఏమేం వస్తువులు వాడుతున్నారో చూపిస్తూ అది […]

సమయ సందర్భం     

ఇది వరకు ఎన్నడో వాచి అంటే అది కేవలం టైమ్ చూసుకొనేందుకే. కానీ ఇప్పుడు వాచి స్టయిల్ నేచర్.  సాయంకాలపు షికార్లకు ఆరెంజ్,గ్రీన్,రెడ్ లాంటి ముదురు వర్ణాలు,పెద్ద డయిల్స్ ఉన్న వాచీలు బావుంటాయి. ఇక పార్టీలో రిసిప్షన్స్ లో మెహందీ ఫంక్షన్స్ లో అయితే మెరుపులు మెరిసే అందమైన డ్రెస్ లతో ఇంకాస్త మెరుపులతో వుండే గోల్డెన్  డయల్ స్ట్రాప్ ఉన్న వాచీలు బావుంటాయి. ఏదైనా విహార యాత్రలు ట్రెక్కింగ్ స్విమ్మింగ్ లకు వాటర్ ప్రూఫ్ ,స్ట్రాబ్ […]

ఇది చిన్న విషయమా ? 

‘మిమి’ పాత్ర కోసం ఏకంగా పది కిలోలు బరువు పెరగావలసి వచ్చింది. దీన్ని గురించి ఎంతో ఆలోచించాను. క్యాలరీలు లెక్క పెట్టుకొంటు ఆహారం తీసుకోవలసివస్తోంది. ఇలా బరువు పెరగవలసి రావటం నాకు ఛాలెంజ్ గా అనిపిస్తోంది అంటోంది కృతిసనన్. బరువు పెరగటం వెంటవెంటనే ఆ బరువును కంట్రోల్ చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఆహారపు అలవాటు మార్చుకోవాలి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కానీ శరీరాన్ని మరీ ఇంత అదుపులో ఉంచుకోవటం అంటే […]

బంగారు వన్నె అందం

వేడుకల్లో మెరిసిపోయేందుకు బంగారు రంగు ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు అందం అంటారు ఎక్స్ పర్డ్స్. అలాంటి ఖరీదైన మేరీస్ వర్ణాల లెహంగాకు మ్యాచింగ్ గా బంగారు రంగు పూలు డిజైన్ లతో ఉండే బ్లౌజ్ ఫ్యాషన్ అంటున్నారు లేదా మ్యాచింగ్ బ్లౌజ్ ,ఫాయిల్ వర్క్ ను పోలి ఉంటే బావుంటుంది . ముదురు ఎరుపు ,నారింజ,గులాబీ రంగు ళెగాంగాలు చూడ చక్కని డిజైన్ లతో ఫాయిల్ కుట్టటం ప్రత్యేకమైన పనితనం. లతలు ,అల్లికలు పులా డిజైన్ లలో […]

అందమైన అమ్మమ్మ ఆర్తీ

60 ఏళ్ళ ఆర్తీ చట్లాని గ్రాండ్ మా ఎర్త్ కిరీటం గెల్చుకున్నారు . గ్రాండ్ మా యూనివర్స్ ఏజంట్ ఆధ్వర్యంలో బల్గెరియా రాజధాని సోఫియా లో జరిగిన పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్స్  టాలెంట్,కిరీట ధారణమొత్తం మూడు రౌండ్ల లో ఉత్తమ ప్రతిభ కనపరచి కిరీటం గెలుచుకున్నారు ఆర్తీ .

” గజముఖుని  ప్రసాదం”

గణనాయకాయ గణదైవతాయ గణాథ్యక్షాయ ధీమహీ!! కర్నాటక లోని చిరపుంజి వద్ద మనకు విఘ్నేశ్వర ఆలయం కనబడుతుంది.ఇక్కడ స్వామి కొలువై భక్తులకు అండదండగా వుంటాడు. త్రిమూర్తులు,ఋషులు ఇక్కడకి వచ్చి పూజలు నిర్వహించారు.ఆ సమయంలో తలపెడుతున్న ప్రతి పని నిర్విఘ్నం అయ్యింది.అప్పుడు ఒక గజం అటుగా వచ్చిన ఋషులకు బోధ పడింది.వెంటనే విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. ఈయన పెళ్ళి పెద్ద. భక్తులు రెండు చీటీలు స్వామి వారి కాళ్ళ వద్ద వుంచిన కుడి కాలు వద్ద చీటీ పడిన పెళ్లి […]

“బడా హనుమాన్ ప్రసాదం”

త్రివేణి సంగమం దగ్గర స్లీపింగ్ హనుమాన్ దర్శనం చేసుకోవాలి. కన్నౌజి అనే వ్యాపారి ఈ హనుమంతుడుని స్థాపించారు.ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతోంది.ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు. ఒక కుమారుడు లేని లోటు వుంది అందుకు ఒక హనుమ విగ్రహాన్ని వింథ్యా చల్ గొలుసులో ఏర్పాటు చేసి ముక్తి పొందడానికి యోగ్యత కావాలని ముందు అన్ని తీర్ధ ప్రదేశాలకు హనుమతో నిద్ర చేసేవాడు. కొద్ది రోజులకు వ్యాపారికి కుమారుడు జన్మించాడు. బడా హనుమాన్ […]

కలలో కనబడి

కలలు ఎవరైనా కంటారు . కానీ కొందరి కలలు మనిషి అభివృద్ధికి ఒక కొత్త దారి చూపిస్తే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తే ఎలా ఉంటుంది . ఇది ఆశర్యం కలిగిస్తున్నా  వాస్తవం . 1845 లో అమెరికా కు చెందిన ఇలియాస్ హల్ కుట్టు మిషన్ కనిపెట్టేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు . నిరంతరం దాన్ని గురించే ఆలోచించే వాడట . అతనికో రోజు ఒక కల వచ్చింది  . ఆ కలలో ఇలియాస్ […]

మహిళల్లో కష్టమే 

మగవాళ్ళ తో పోలిస్తే వహిళలు బరువు తగ్గటం కొంచెం కష్టమే అంటున్నారు పరిశోధికులు. ఆహారం ద్వారా వచ్చే క్యాలరీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయంలో మెదడు లోని ఒక భాగం ప్రభావం చూపెడుతోంది. ఆ భాగానికి సంబంధించి,స్త్రీ పురుషులు భిన్నంగా రెస్పాండ్ అవుతారంటున్నాయి పరిశోధనలు. ఆ ప్రాంతంలోని కణాలు ముఖమైన మెదడు హార్మోన్లని తయారు చేస్తాయని,అవి ఆకలి,శారీరక శ్రమ,శక్తి వినియోగం,శరీరం బరువును నియంత్రిస్తాయంటున్నారు మహిళల్లో ఈ హార్మోన్లు శారీరక శ్రమ,శక్తి వినియోగాన్ని నియంత్రించటంలో కాస్త తక్కువ […]

స్విట్జర్లాండ్ సంక్రాంతి

ప్రకృతికి దగ్గరగా జీవించే మనుష్యులు ప్రపంచ వ్యాప్తంగా ఒకేరకం పండగలు జరుపుకొంటారు . సంక్రాంతి పండగకు  కనుమనాడు ఎద్దులకు ముస్తాబుచేసి ఉరేగించటం తెలుగు ప్రాంతాల్లో అలవాటు అలాంటిదే ఓ పండగ స్విట్జర్లాండ్ లో జరుగుతుంది . అయితే ఇక్కడ గోమాతలను పూజించే పండగ చాల వైభవంగా జరుపుకొంటారు . ఈ ఉత్సవంలో లక్షల కొద్దీ ఆవులు పాల్గొంటాయి . గోమాతల కొమ్ములను చక్కాగా పువ్వులతో అలంకరిస్తారు . ఈ పండగ ,పశువులకు కృతజ్ఞతలు చెప్పే పండగ . […]

అది నా బాధ్యత

డబ్బు సంపాదన లోనూ ఖర్చు విషయంలో నేను కాస్త ఎక్కువే అంటుంటారు కానీ నేనేం విచ్చల విడిగా ఖర్చు పెట్టను . తెలివిగా వెచ్చిస్తాను అన్నది కంగనా రనౌత్ . ఇష్టమైన వారి కోసం నన్ను ప్రేమించే వారికోసం ,సామజిక కార్యక్రమాల కోసం చేసే ఖర్చు ఏదైనా ఉందీ అంటే అది అసలు ఖర్చుగానే చూడను అవన్నీ నాకు ఇష్టం . నా సంపాదనలో కొంతభాగం వాటన్నింటి కోసం హక్కుగా పంచవలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు . […]

నా కోరిక తీరింది

నిజ జీవితంలో అస్సలు ఊహించటానికి అవకాశం లేని పనులు ఊహలు తెరమీద అయినా చేయగలగడం నాకేంతో ఆనందం ఇస్తోంది అంటోంది జాన్వీ కపూర్ . నాకు చిన్నప్పటి నుంచి ఫైలెట్ అవ్వాలని కోరిక ఉండేది . ఇప్పుడా కోరిక గుంజేన్ సక్సేనా కార్షిల్ గర్ల్ తో తీరబోతోంది . ఈ సినిమా లో నా పాత్రా కోసం యుద్ధ హెలికాఫ్టర్ నడిపాను స్వయంగా నేను నడపగలను అన్నంత శ్రద్ధతో నేర్చుకున్నాను . షూటింగ్ ఆరంభించాక తొలిసారి పైలట్ […]

బంగారం అంతా ఇక్కడే

పాస్ పోర్ట్ వీసా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా . కానీ ఎంత డబ్బున్న ,పదవీ అధికారం ఉన్నా కొన్ని ప్రదేశాల్లో కాలుపెట్టటం అసాధ్యం . అలాంటి వాటిల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ . లండన్ వీధిలో కనిపించే ఈ భవనం కింద మూడు లక్షల చదరపు అడుగుల ఖజానా ఉంది. అందులో బంగారపు కడ్డీల గుట్టలున్నాయి . అవన్నీ కలుపు కొంటే ఐదువేల టన్నుల పైగానే ఉంటుంది . ప్రపంచంలోని బంగారంలో ఐదోవంతు ఇక్కడే […]

నిద్ర కోసం

దేహంలో ఉండే రకరకాల హార్మోన్లలో మెలటోనిన్ ఒకటే నిద్ర పట్టేందుకు పీనియల్ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ దోహద పడుతుంది. నిద్ర చక్రం ప్రకారం ఈ హార్మోన్ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు ఉత్పత్తి అవుతోంది. నిద్ర పోయే సమయంలో కుత్రిమ వెలుగు ఉంటే ఈ హార్మోన్ ఉత్పత్తి ఆటంకం ఏర్పడుతోంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి దోహదం చేసేలా పరిశుభ్రమైన చక్కని ఆహారం చాలా అవసరం. ఆహారంలో మెగ్నీషియం,ఫాస్పరస్ […]

అపురూప వర్ణం

స్వాంతన ఇచ్చే లావెండర్ ఔషధ గుణాల గురించి మనకు తెలుసు . ఎన్నో శతాబ్దాల క్రితం ఫ్రెంచ్ వాళ్ళు ఈ మొక్కల వాణిజ్య విలువ గమనించి ఎకరాల కొద్దీ వేలల్లో వీటిని పండించటం మొదలు పెట్టారు . ఈ పూలు పూసే సమయం ఒక అపురూపమైన దృశ్యం నేలంతా వంగ రంగులోకి మారిపోతుంది ఈ అందమైన తోటల్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్ లు క్యూ కడతారు . ఈ పూవుల సీజన్ జూన్ తో మొదలై ఆగస్టు […]

క్యాన్సర్ రానివ్వదు  

ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తినటం వల్ల పేగు క్యాన్సర్ వస్తోందని పరిశోధనలు చెపుతున్నాయి . అయితే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఎర్ర ఉల్లి ,బ్రకోలి,దానిమ్మ స్ట్రాబెరీలు ,ఆప్రకాట్లు ,ఎర్ర క్యాబేజ్ వంకాయలు వంటివి ఎక్కువగా తినే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉందంటున్నారు . గతంలో ఆస్ట్రిన్ లో శాలిసిలిన్ ఆమ్లం ,పొట్టలోని బాక్టీరియా తో కలిసినపుడు 2,4,6,ట్రై హైడ్రేడ్స్ బెంజాయిక్ ఆమ్లం విడుదలై క్యాన్సర్ కణవిభజనను అడ్డు కొనేలా చేస్తుందని తెలుసుకొన్నారు […]

ఒక్కే వంట చాలు 

ఇంట్లో ఒకేరకమైన వంట చేసిన,ఆ వంటను ఆరోగ్య కరంగా చేస్తే,ఆ వంటను ఎవరికి అవసరమైన పరిమాణంలో వాళ్ళు తీసుకొంటే సరిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ ఇంట్లో నలుగురు వుంటే నాలుగు రకాల వంటలు అక్కర్లేదు ఎవరైనా ఆరోగ్యపరంగా సరిపడని సమస్యలుంటే ఆ ఒక్కళ్ళకి వేరుగా వండచ్చు. మిగతా అందరికీ కలిపి పిండి పదార్ధాలు,మాంసకృత్తులు కొవ్వులు ,విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకొని వండితే చాలు. వివిధ రకాల ధాన్యాలు,పప్పులు,కాయగూరలు పాలు,మాంసం గింజలు […]

   “త్రికూటేశ్వర ప్రసాదం”

త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ  త్రియాయుధమ్,త్రిజన్మ పాప సంహారం,ఏకబిల్వం శివార్పణం!!         మేడారం జాతర, మాఘ పౌర్ణమి కన్నుల పండుగగా చేసుకున్నాం సఖులూ!!మరి “మహాశివరాత్రి” వచ్చేస్తోంది పదండి కోటప్ప కొండ ఎక్కి వద్దాం!! గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలో మనకు శివుడు త్రికూటేశ్వరుడిగా దర్శనం ఇస్తారు.దక్ష యఙ్ఞ తరువాత శివుడు బాలుని రూపంలో దక్షిణామూర్తి అవతారంలో తపస్సులో వుండగా బ్రహ్మ దేవుని కోరిక మేరకు ఈ కొండ వద్ద కలుద్దాం అని బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులుగా ఎటు నుంచి చూసిన మూడు […]

అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్

రాసిల్క్ తో కుట్టి పైన చక్కని ఎంబ్రాయిడరీ చేసిన పోట్లీ బాగ్స్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ గా బాగా పాపులర్ అయ్యాయి . బేబీ షోవర్లు,పుట్టిన రోజులు ,పండగలు కిట్టి పార్టీ గిఫ్టులు గా పోట్లీ బాగ్స్ చాలా  ఆదరణ పొందుతున్నాయి . పైన వెల్వట్ తో లోపల సాటిన్ తో పైన మెరిసిపోయే బంగారు, వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ బాగ్ లు చాలా అందంగా ఉంటాయి . కొన్ని ముత్యాల వరసల్ని కలిపి […]

 ఈ కోట లోకి వెళ్తే అంతే సంగతి 

అచ్చంగా అరుంధతి సినిమా కథ అక్కడ జరిగినట్లు ఉంటుంది ఆ కోటను చూస్తూ ఆ చరిత్ర వింటూవుంటే. రాజస్థాన్ లోని భాన్ గార్ కోట బయట ఒక ఉత్తర్వు కనిపిస్తుంది సూర్యోదయం ముందుగానీ సూర్యాస్తమయం తర్వాత గానీ ఈ కోటలోకి అడుగుపెట్టటం నిషేధం అని కనిపిస్తూ వుంటుంది ఈ ఉత్తర్వు ఉల్లఘించి కోటాలో వేళ గాని వేళ అడుగు పెట్టారా మాయమై పోతారని స్థానికులు నమ్మకంగా చెపుతారు రత్నావతి అనే రాజకుమారికి సింఘియా అన్న తాంత్రికుడికీ మధ్య జరిగిన […]