Saturday, 01 Aug, 2026

ఆడవాళ్ళకు ఎసి లు కష్టమే 

వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. ఇక ఎసి లు పని చేయటం మొదలైంది ఎసిలో పని చేసే స్త్రీ పురుషుల్లో స్త్రీ లకు చల్లని వాతావరణం ఇబ్బంది కలిగిస్తోందని ఓ అధ్యయనం చెపుతోంది. 500 మంది స్త్రీ పురుషులను 24 టీమ్ లుగా విభజించి వివిధ గదుల్లో వుంచారు. అందులో 61 దగ్గర నుంచి 91 ఫారెన్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత మారుస్తూ వచ్చారు. ఉష్ణోగ్రత పేరిగినపుడే స్త్రీలు చురుగ్గ పని చేయగలగారట. వాతావరణం చల్లగా వుంటే పురుషుల […]

అన్ని దేవాలయాలు ఇక్కడే

షిర్డీలోని సాయి తీర్థం ధీమ్ పార్క్ చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది . షిర్డీలో సాయిబాబా గుడితో పటు దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలని చూడవచ్చు . సాయిబాబా మందిరానికి కిలో మీటర్ దూరంలోని నీమ్ గావ్ లో ఈ ఆధ్యాత్మిక ధీమ్ పార్క్ ఏర్పాటు చేశారు . తిరుపతి ,మధుర మీనాక్షి ,పూరి జగన్నాద్ ,అమృతసర్ ,పండరీపూర్ ముంబయ్ లోని సిద్ది వినాయక వంటి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి . ప్రతి గుడి దగ్గర అది ఏ […]

ఈ ఆలయ పూజారి ఓ రాకుమారి

ఈ ఊరంతా ఆలయాలు ఉంటాయి . ఆ దేవాలయాలను చూసేందుకు వేలాది మంది వస్తు ఉంటారు . జపాన్ లోని ఒక ప్రముఖ నగరం ఈ ఇసే . ఈ ఇసేలో ఉన్నా అమతేరసు అన్న ఆలయం లోకి ఎవరికి ప్రవేశం ఉండదు . రాజవంశం నుంచి ఎంపిక చేసిన ఒక్క రాజకుమారికి మాత్రం ప్రవేశార్హత ఉంటుంది ఆమే ఆలయ పూజారి . దేవతలు స్వయంగా తయారు చేసిన ఒక అద్దం ఈ అమతేరసు గుడిలో ఉందని […]

చెవులు దెబ్బతింటాయి 

ఈ రోజుల్లో హెడ్ ఫోన్స్ వినియోగం చాలా ఎక్కువైంది ఈ హెడ్ ఫోన్స్ లోను ప్లగ్ హెడ్ ఫోన్స్ . వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వంటి ఎన్నో రకాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ మరీ ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్లగ్ ఇయర్ ఫోన్స్ వల్ల చెవిలో నరాలు వత్తిడికి గురై దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. చెవిలో రింగింగ్,ఈలలు ,పెద్దశబ్దాలు వినబడతూ టేన్నిటస్ వ్యాధి వస్తుందని దీని వల్ల అధిక […]

ఎసీ లు క్లీన్ చేయించే సమయం ఇది 

వర్షా కలం శీతా కాలం ఎసి వాడకం కాస్త తక్కువ గనుక వేసవి ముందే క్లీన్ చేయించు కోవటం చాలా మంచిది సాధారణంగా ఎయిర్ కండిషనర్ ఫిల్టర్ ను నెలకోసారి మార్చాలి. అప్పుడే యూనిట్ లోంచి గదిలోకి గాలి ధారాళంగా వస్తుంది. యూనిట్ లో అవరోధాలు వుండే గది చల్లబరిచేందుకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఎసి డ్రైయిన్ లైన్ కూడా క్లీన్ చేయించాలి. గది చల్ల బరిచే క్రమంలో ఎసిలు గాలి నుంచి నీటిని వేరు చేస్తాయి. […]

భావం మనోహరం

ఈ చిత్రం లో ఒక బౌద్ధ సన్యాసి బుద్ధుని భౌతికకాయం దహనం చేశాక ఒక దంతాన్ని సేకరించి కళింగ రాజు బ్రహ్మదత్తుడికి బహుకరిస్తున్న సందర్భం కనిపిస్తుంది . ఈ దంతాన్ని ఒక రత్న ఖచ్చితమైన పీఠికలో ఉంచి బ్రహ్మదత్తుడు పూజించేవాడట . అయన రాజధాని పేరే దంతపురి అని పెట్టుకొన్నాడాయన . ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర్లో ఉన్నా దంతపురికోటను ఆ ప్రాచీన నగరంగా చరిత్ర కారులు గుర్తించారు . దీనికి సంబంధించిందే ఈ చిత్రం.  తేలికైన రంగుల్లో […]

పండ్లు పాడైపోవు

మార్కెట్ లోంచి తేగానే పండ్లు ,కూరలు వెంటనే ఫ్రీజ్ లోకి మార్చినా రెండుమూడు రోజుల్లోనే వాడిపోయి కనిపిస్తూ ఉంటాయి . ఇంకో రోజు ఆగి చూస్తే మొత్తం పాడైపోతాయి . అలా కాకుండా వాటిని తాజాగా ఉండేలా నిల్వ చేయాలంటే వాక్యూమ్ సీలర్ బాగ్స్ ఉపయోగపడతాయి . పదార్దాలు ఏవైనా సరే కూరలు,మాంసం వంటివి ఈ కవర్ లో పెట్టి వాటి చివర్లు ఉండే ఒక చిన్ని రంద్రం పైన ఈ వ్యాక్యూమ్ సీలర్ పెడితే పేపర్ […]

కెరీర్ కు ఇవి కీలకం 

ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్న మనుషుల్ని కలిపే అత్యున్నతమైన కమ్యూనికేషన్ మాట,భావాన్ని వ్యక్తం చేయాలంటే మంచి భాష మంచి మాట తీరు ఉండి తీరాలి. మానవ సంబంధాల మెరుగుదలతో కెరీర్ నిర్మాణంలో మాట కీలకం. అంతే కాదు,భాషా నైపుణ్యాలు మెదడు పరిణితికి మానసిక వికాసానికి తోర్పడుతాయంటారు. భాషా పరిజ్ఞానం ఎక్కువగ ఉన్న విద్యార్థుల్లో మెదడు పనితీరు బావుందని నిపుణులు తన విస్తృత పరిశోధనల్లో గుర్తించారు చిన్న తనంలో ఎక్కువ భాషలు నేర్చుకొంటే మెదడు సమాచారాన్ని సులువుగా […]

  “గిరిజన జాతర”

ఈ రోజు సమ్మక్క మేడారం జాతరలో గద్దెపైన ఆసీనురాలై భక్తులకు దర్శనం ఇస్తుంది.కన్నెపల్లి నుంచి సారలమ్మను కూడా మేళతాళాలతో జాతరకు తీసుకుని వచ్చారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఆసియా ఖండంలో అత్యంత ప్రజాదరణ పొందినది.కాకతీయుల రాజ్య పరిపాలనకు బలైన వీరులు.సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మాహుతి చేసుకున్నాడు కావున దానిని ఇప్పుడు జంపన్నవాగు అంటారు.సమ్మక్క చివరి వరకు పోరాడుతూనే వుంది కానీ కాకతీయులు వెనుక నుంచి  పొడిచారు.సమ్మక్క యుద్ధ భూమి నుంచి […]

చర్మకాంతికి ఆహారం

కళ్ళచుట్టూ నల్లని వలయాలు ,మోహంలో అలసట ,ఏ పని చేయాలని అనిపించక పోవటం వంటివి శరీరంలో తగినంత ఇనుము లేదని చెపుతున్నట్లే . దీనివల్ల చర్మానికి కావలసినంత ఆక్సిజన్ అందక చర్మం పాలిపోతుంది . దానితో నల్లని వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి సరైన పోషకాహారం లభిస్తే చర్మం కాంతివంతంగా అయిపోతుంది . పచ్చని బీన్స్ తీసుకోవాలి విటమిన్-సి కోసం జామ స్ట్రాబెరీ నిమ్మజాతి పండ్లు కాలిఫ్లవర్ విటమిన్-కె  కోసం దానిమ్మ కాలిఫ్లవర్ ,టమోటా,విటమిన్-ఐ కోసం పొద్దుతిరుగుడు పువ్వు […]

మహిళల్లోనే ఎక్కువ 

ఒక తాజా పరిశోధన మగవారి లో కంటే ఆడవారి లోనే మెడనొప్పి,నడుము నొప్పులు ఎక్కువ అని తేల్చింది నొప్పి కలిగే విషయంలో స్త్రీ పురుషుల నడమ ఎంతో వ్యత్యాసం ఉంటుందనీ మగ వారి కంటే స్త్రీ లే నడుము,మెడ నొప్పులతో బాధ  పడుతుంటారని కొన్ని వేల మంది పైజరిగిన పరిశోధనలో గుర్తించారు. ఇంటా ,బయటా కూడా స్త్రీలు ఎంతో వత్తడి ఎదురుక్కొంటు ఎక్కువ పనులు చేయటమే ఇందుకు కారణం అని పరిశోధకులు చెప్పారు. పైగా మగవారు చాలా […]

అందరూ మహిళలే 

ముంబాయి మాహిమ్‌ బజార్‌ పోస్ట్‌ ఆఫీస్‌ శాఖ మహిళా డాక్‌ఘర్‌ అయిపోయింది. అంటే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ అన్నమాట. ఈ పోస్ట్‌ ఆఫీస్‌లో ఇప్పుడు పోస్ట్‌ మాస్టర్‌ నుంచి కౌంటర్‌ ఉద్యోగి వరకు అందరు మహిళలే.ఇక్కడికి  వచ్చే వాళ్ళలో 70 శాతం మంది మహిళలే.వాళ్ళకి సౌకర్యంగా ఉండటం కోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచుతు వస్తోంది కొందరు పురుష ఉద్యోగులను వేరే చోటికి బదిలీ చేసి మరీ మహిళా […]

 అల్లం లేహ్యం 

ఈ శీతాకాలంలో అల్లం తో ఒక లేహ్యం చేసుకొని ప్రతి రోజు తీసుకోండి ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. అల్లానికి ఆకలిని జీర్ణ శక్తి పెంచే గుణాలున్నాయి. పావు కిలో అల్లం చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి వీటిని నూనెలో వేయించి ముద్దగా చేసుకోవాలి. పావు కిలో పటిక బెల్లం నూరి కొంచెం నీరు చేర్చి ఉండలా అయ్యే వరకు మరిగించాలి ఇందులో కాస్త శొంఠిపొడి,పిప్పళ్ళ పొడి ధనియాల పొడి చేర్చి ముద్దగా చేసుకొన్న అల్లం వేసి […]

పరిమళ భరితం

ఆరోమా థెరఫీ కి నరాలు ,బావోద్రేకాల పై అనుకూల ప్రభావాన్ని చూపేశక్తి ఉంది . ఈ ఆరోమా ఆయిల్స్ రోజువారీ సమస్యల నుంచి బయట పడేసేందుకు అద్భుతంగా పనిచేస్తాయి . మెదడులో ప్రతికూల భావనలు వస్తూ ఆత్మ విశ్వాసం సన్నగిలు తున్నట్లు అనిపిస్తే స్నానం చేసే నీళ్లలో రోజ్ ,శాండిల్ ఉడ్ ఆయిల్స్ కలుపుకొని స్నానం చేస్తే మనసు తేలిక అవుతుంది . తరుచూ మూడ్స్ మారిపోతుంటే లవెండర్ ,యాంగ్ యాంగ్ ,పెప్పర్ మెంట్ లు మంచి […]

 విషాద సంగీతం వద్దు 

విషాద సంగీతం వినేందుకు బావుంటుంది గానీ దాని ప్రభావం కూడా అంత విషాదంగానే ఉంటుందని చెపుతున్నారు అధ్యయన కారులు. మంచి మూడ్ కోసం ఇష్టం గానో,లేదా విసుగ్గ,చిరాగ్గా ఉన్న మంచి సంగీతం వింటూ ఉంటారు చాలామంది కానీ విషాదంగా ఉన్న పాటలు మన మనసులో ఉండే విషాదాన్ని తట్టి లేపి తెలియని దిగులుకు గురి చేస్తాయి అంటున్నారు అధ్యయన కారులు. విషాద సంగీతం మనసుని మరింత సున్నితత్వానికి గురిచేసి భావోద్రేకాల ప్రభావాన్ని పెంచుతోంది. జీవితంలో ఎదురైనా చేదు […]

బిల్లీ కి గ్రామీ అవార్డ్

టీనేజ్ పాప్ సింగర్ బిల్లీ ఎలిష్ గ్రామీ అవార్డ్ అందుకొన్నా అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది . 18 సంవత్సరాల బిల్లీ లాస్ ఏంజిల్స్ లోని చిల్డ్రన్ సింగర్స్ బృందంలో సభ్యురాలు . అక్కడే సంగీతం లో మెళుకువలు నేర్చుకొన్నది . ఆమె పాడే పాటలన్ని వాళ్ళ అన్నయ్య ఫిన్నేయాన్ రాసినవే . అతనే బిల్లీకి పాటలు రాయటం వాటిని ప్రొడ్యూస్ చేయటం నేర్పించాడు . ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ నటన ,సంగీతం వచ్చు 2016 లో […]

“మేడారం జాతర”

అభయారణ్యంలో అంబరాన్నంటే సంబరం.చెట్టు-పుట్టా తోరణాలుగా అలంకరించుకునే ప్రకృతమ్మ మన సమ్మక్క-సారలమ్మ జాతర. కాకతీయుల వీరుడైన ప్రతాపరుద్రుడు కోయదొరల సామంతుడైన పగిడిద్ద రాజుని కప్పం కట్టలేదని యుద్ధం ప్రకటించారు.పగిడిద్దరాజు భార్య సమ్మక్క పిల్లలు సారలమ్మ,నాగులమ్మ,జంపన్న.పంటలు లేక  కప్పం కట్టలేక కరువుతో బాధ పడుతున్న సమయంలో యుద్ధానికి పగిడిద్దరాజు సిధ్ధం అయ్యాడు.సంపెంగ వాగు దగ్గర యుద్ధం ప్రకటించారు. పగిడిద్ద రాజు,సారలమ్మ,నాగులమ్మ ,అల్లుడు గోవింద రాజు వీరమరణం పొందారు.సమ్మక్క యుద్ధ భూమిలో అడుగు పెట్టి భీకర పోరాటం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు […]

వాట్సప్ ఉపయోగమే !

సామజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడపవద్దనీ ,వాటికీ ఎంత దూరంగా ఉంటే  అంతమంచిది అని గత పరిశోధనలు చెపుతూ ఉంటే  అది నిజం కాదంటున్నాయి తాజా అధ్యయనాలు . వాట్సప్ లో ఫేస్ బుక్స్ లో బిజీగా ఉండే ఎంతో మందితో చేసిన ఒక ఆన్ లైన్ అధ్యయనంలో వాట్సప్ లో చాటింగ్ ,వీడియో ఛాటింగ్ వంటివి మానసిక ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు అధ్యయన కారులు రోజుకు గంటసేపు వాట్సప్ తో బంధువులతో మిత్రులతో గడిపితే అన్ని విషయాలు […]

ఒకే ఒక్క స్టూడెంట్

ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే తమ పిల్లల భవిష్యత్ బావుంటుందని తల్లిదండ్రులు,సంవత్సరాల తరబడి జీతాలు పుచ్చుకొంటూ బాధ్యత లేకుండా ఉండే ఎంతోమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఈ స్కూలు గురించి తెలుసుకొంటే బావుంటుంది బీహార్ లోని గయా జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉంది . ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు . 9మంది విద్యార్థులు స్కూల్లో చేరేరు . ఒక్క జాహ్నవీ కుమారి అనే పదేళ్ళ పాప మటుకు తరగతులకు హాజరవుతోంది . ఈ అమ్మాయికి రోజుకి ఏడూ గంటల […]

 వెండి ఆభరణాలు మెరుస్తాయ్    

అరటి తొక్కే కధా అని తీసిపారేయండి పండుతోపాటు తొక్క కూడా చాలా విలువైంది అంటారు ఎక్సపర్ట్స్. శరీరంపైన దద్దర్లు వస్తే అరటి తొక్కతో రుద్దుతే పోతాయి. తొక్క లోపలి  గుజ్జు గీరి తింటే మలబద్దకం సమస్య రాదు. అరటి తొక్క లోపలి భాగం తో పళ్ళను రుద్దితే పళ్ళ పై ఉన్న గార పోతుంది అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ముఖం పై గీతలు మరకలు తగ్గిస్తాయి. తొక్కను మెత్తగా గ్రయిండ్  చేసి,ఆ గుజ్జును కోడిగుడ్డు పచ్చసొన […]