Chinna Maata
కనురెప్పలు అందంగా
దాదాపుగా మేకప్ సామాగ్రి మొత్తం రసాయనాల తోనే తయారవుతాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ లో కూడా రసాయనాలు కలుస్తాయి. కనురెప్పలను ఆరోగ్యంగా ఉంచే ఐ లాష్ జెల్ ను రసాయనాలు వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అర టీ స్పూన్ బాదం నూనె, మూడు చుక్కల ఆమోదం, విటమిన్ ఇ క్యాప్సూల్ ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపితే ఐ లాష్ జెల్ మిశ్రమం తయారవుతుంది. దీన్ని […]
ఇక్కడ వరకట్నలు లేవు
జమ్మూ కాశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లా బాబా వాయిల్ గ్రామాన్ని డౌరీ ఫ్రీ ఏరియా గా ప్రకటించుకున్నారు ఆ ఊరి పెద్దలు. మా ఊర్లో మేము వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నాం దీనికి మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. అని ఊరి పెద్దలు పత్రం రాసుకొని సంతకాలు చేశారు. 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ ఇవ్వాల్టి యువకులు దానిని పాటిస్తున్నారు. పేదరికం, వరకట్నం కారణంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు కాకపోవటం చూసి ఊరి పెద్దలు అప్పట్లో ఈ నిర్ణయం […]
ఈ పిల్ ప్రమాదం
గర్భనిరోధక మాత్రల వాడకం కొంత తెలుసుకునీ వాటి పనితీరు గురించి విచక్షణ మహిళల్లో ఉండటం లేదు అంటున్నారు డాక్టర్లు. ఐ పిల్ వంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ను గర్భనిరోధక పద్ధతులు అవలంభిస్తూ పొరపాటున మరిచి పోయిన సందర్భం లో వాడుకోవాలి కానీ ఈ పిల్స్ నే పూర్తిగా గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పడం అబార్షన్ గర్భం దాల్చ లేకపోవటం వంటివి జరుగుతాయి. ఒకవేళ అప్పటికే గర్భం ధరించి […]
ఆరోగ్య లాభాలు
ప్రొటీన్లు పీచు ఎక్కువగా ఉండే ఓట్స్ తో లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఈ పోషకాలు ఉన్న ఓట్స్ ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. వండే శ్రమ కూడా ఉండదు ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఇందులోని అత్యధిక పీచు కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దానితో శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లను సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది ఫలితంగా మధుమేహం దగ్గరకు రాదు.
ఉపవాస లాభం
ఉపవాసం తో శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుందనీ దెబ్బతిన్న కణాలు తనను తాము తినటం లేదా తమని తాము నాశనం చేసుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్ అభివృద్ధి చెంది కొత్త కణాలు పుట్టుక ప్రేరేమితమవు వుతోందని దీన్నే వైద్య పరి భాషలో ఆటో ఫిజీ అంటారని చెపుతున్నారు జపనీస్ సైంటిస్ట్ యోషినోరి ఓషుమి శరీరంలో పేరుకుపోతు ఉండే పాడయిన,చనిపోయిన మరమ్మత్తు అవసరమైన కణాలను శరీరం తానంతట తానే తొలగించుకోవటం ఆటో ఫిజీ ఈ చర్య ఉపవాసంలో […]
ఛాయా సోమేశ్వరుడు
ఇక్కడి శివలింగం పైన నిత్యం ఒక ఛాయ కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఎలాంటి స్తంభం కానీ కట్టడం కానీ లేదు. కాస్తా స్తంభం నీడ శివుడి మీద పడుతూ ఉంటుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న సోమేశ్వర మందిరంలోని శివుణ్ణి ఛాయా సోమేశ్వరుడు అంటారు. ఈ దేవాలయం 11వ శతాబ్దపు చోళుల పాలన లోని నిర్మాణం మధ్యలో మండపం దాని నుంచి మూడు దిశల్లో సుదూరం సమ దూరంలో మూడు మందిరాలున్నాయి మధ్యలో శివుడుంటాడు అటు ఇటు […]
చర్మానికి రక్షణ
టర్మరిక్ ఫేషియల్ టోనర్ ను ఇప్పుడు ఇంట్లోనే ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారు చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పసుపు కొమ్ము రసం, మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ నిమ్మరసం, గ్రీన్ టీ నాలుగు టేబుల్ స్పూన్లు కప్పు నీళ్లు తీసుకోవాలి. ముందుగా నీటిలో గ్రీన్ టీ వేసి బాగా మరగనివ్వాలి చల్లారిన ఆ నీళ్ళలో పసుపు కొమ్ము రసం, అలోవేరా, నిమ్మరసం, రోజ్ వాటర్ […]
అది నా బాధ్యత
హైదరాబాద్ పొలాన్ లో ప్రారంభించిన వియ్ కెన్ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా పని చేస్తోంది మిస్ ఇండియా మానసా వారణాసి. మిస్ ఇండియా కిరీటం బాధ్యతను పెంచింది 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కోసం కూడా పని చేయాలనుకున్న దాతల సాయంతో ఇప్పటివరకు తెలంగాణ లోని 12 జిల్లాల్లో వాహనాలు కొన్ని ఇచ్చేను. ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు ఇవ్వవలసి ఉండె వియ్ కెన్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండటం నా బాధ్యత భావిస్తున్నా అంటోంది మానసా […]
అమ్మ కంటే ఎక్కువ
భారతదేశం నుంచి ఐదుగురు అనాధ ఆడ పిల్లలను దత్తత తీసుకుంది అమెరికా టీచర్ క్రిస్టిన్ గ్రే. ఓహియో రాష్ట్రంలోని సిన్ సినాటీ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసే క్రిస్టిన్ పెళ్లి బంధం లోకి వెళ్ళ దలచుకోలేదు అనాధ పిల్లలను చేరదీయాలనుకుంది. మహిళా కళ్యాణ్ కేంద్ర నుంచి ఆమె దత్తత తీసుకున్న పాపను తల్లి చెత్తకుప్పల్లో వదిలేస్తే కుక్కలు ముక్కు కొరికాయి. ఇంకో పాపకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి ఇంకో ఇద్దరు పిల్లలు కూడా ఆమె […]
కలలు కంటే మంచిది
మంచి ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో అలాగే కలలుకనే అంత గాఢనిద్ర మంచిదంటున్నారు నిపుణులు. ఆ సమయంలో మెదడులో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందని దీని వల్ల న్యూరాన్ల లో పేరుకొన్న హానికర కలుషితాలు వెలికి వెళ్లిపోతాయని వారు చెబుతున్నారు. మగత నిద్ర,గాఢ నిద్ర మెలుకువ స్థితిలో ఉన్నప్పుడు రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుందన్న విషయం పై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. మగత నిద్ర మెలుకువ కు పెద్ద వ్యత్యాసం లేదు కానీ గాఢ నిద్రలో […]
వేడి చేస్తే ప్రమాదం
మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టి తినబోయే ముందు వేడి చేసుకోవటం చాలామందికి అలవాటు కాని కొన్ని పదార్థాలు వేడి చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్ . పుట్టగొడుగులు వండగానే వేడిగా ఉండగానే తినేయాలి. ఎక్కువ సమయం నిల్వ చేసిన వేడిచేసిన, వాటిలోని ప్రోటీన్లు విచ్ఛిన్నమై జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చికెన్ మళ్లీ వేడి చేస్తే వాటిల్లోని మాంసకృత్తులు నశిస్తాయి. గుడ్డు వేడి చేస్తే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా విడుదల […]
ఇవి సూచనలే
గోళ్ళు శరీరంలో అనారోగ్యాలని బయట పెడతాయి.గోళ్ళ దృఢత్వం, వాటి పై ఏర్పడే పగుళ్ళు వంటి లక్షణాలు అంతర్లీన అనారోగ్యానికి సూచనలు గోళ్లు తేలికగా విరిగిపోతు ఉంటే విటమిన్-సి,ఎ లు లోపమని అని అర్థం. గొల్ల పై గుంటలు పడితే సోరియాసిస్ లేదా అలోపేసియా ఏరేటా ఉన్నట్టు అనుకోవాలి. పసుపుపచ్చగా ఉంటే మధుమేహం హైపో థైరాయిడిజం కు సూచన. వయసు పెరుగుతుంటే సహజంగా గోళ్లపై నిలువ గీతలు ఏర్పడతాయి. ఈ గీతలు ఒక్కసారి రక్తహీనతను సూచిస్తాయి. అడ్డుగా గీతలు […]
వత్తిడి మాయం
బ్రీతింగ్ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి ఆందోళనలు భయాలు తగ్గి ప్రశాంతమైన ఆలోచనలు రావాలంటే ఈ ఎక్సర్ సైజ్ లు ఉపయోగపడతాయి గాఢంగా గాలి పీల్చి వదలటం వల్ల రక్తపోటు క్రమబద్ధీకరించు కోవచ్చు. ప్రాణాయామాలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అన్ని శారీరక అవయవాలకు రక్త సరఫరా సక్రమంగా జరిగే విధంగా ఉపకరిస్తాయి. కండరాలు బలపడి శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఈ వ్యాయామం తో ఒత్తిడికి కారణమయ్యే కార్టిస్టాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి నిద్ర కూడా పడుతుంది.
అమ్మ అవాలనుకొంటున్నారా ?
మాతృత్వాన్ని కోరుకునే అమ్మాయి ముందుగానే శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు ఆహారంలో ఎన్నో మార్పులు తీసుకోవాలి. పోలిక్ యాసిడ్ మెనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసం తక్కువగా కూరగాయలు అధికంగా ఉండాలి. వీటిలోని విటమిన్లు మినరల్స్ శరీరంలో ఆక్రిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. రోజు గుప్పెడు నట్స్ తినాలి వీటిలోని పోషకాలు అండం నాణ్యతను పెంచడం తోపాటు గర్భం నిలవటం లోనూ సాయపడతాయి. ఓట్స్,క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి హార్మోన్లను క్రమబద్ధం చేస్తాయి. వర్జిన్ ఆలివ్ […]
బాగా పనిచేస్తాయి
జుట్టు ఒత్తుగా పెరగటం కోసం ఇంట్లో దొరికే పదార్థాలతో పోషణ అందించే సహజసిద్ధమైన ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయముక్కలు, కరివేపాకు సమపాళ్లలో తీసుకుని ముందుగా నూరి ఆ పేస్ట్ ని కొబ్బరినూనెలో వేసి సన్నని మంటపై మరిగించాలి.ఆ మరిగిన నూనె రెండు రోజులపాటు అవతల పెట్టి వడగట్టి వాడుకోవచ్చు. అలాగే పుదినా ఆకులు మెత్తగా నూరి ఆల్మండ్ ఆయిల్ లో వేసి రెండు మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. తరువాత ఆ నూనె తలకు రాసుకోవచ్చు. […]
ఇది బెస్ట్ ఎక్సర్సైజ్
జిమ్ కు వెళ్లే తీరిక దొరకని వాళ్ళు ఇంట్లోనే రెసిస్టెన్స్ బ్యాండ్స్ తో వ్యాయామాలు చేయచ్చు అంటున్నారు ఇన్ స్టక్టర్స్. ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ని కిటికి కు గ్రిల్ కు కట్టి రెండు చేతులతో పట్టుకుని గుంజీళ్లు తీయవచ్చు అలాగే వీపు వెనక నుంచి ముందుకు తీసుకుని బలంగా చేతులతో కింద నొక్కి పెట్టి బస్కీలు తీయవచ్చు దీనివల్ల చేతుల కండరాలు బలపడతాయి. బ్యాండ్ నీ పాదాలకు వేసి వీలైనంతగా సాగదీయడం వల్ల కాలి కండరాలు […]
పెళ్లి బట్టలు ఉచితం
పెళ్లి బట్టలు కొనుక్కోలేని వధూవరుల కోసం కేరళలోని మలప్పరం జిల్లా తూద అనే ఊళ్లో ‘నాజర్స్ డ్రెస్ బ్యాంక్’ ఉచితంగా పెళ్లి బట్టలు ఇస్తుంది. 2020 లో అబ్దుల్ నాజర్ డ్రెస్ బ్యాంక్ ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ 800 పైగా ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్ లు ఉన్నాయి. పేద పిల్లల కోసం నాజర్ ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ కు ఎంతో మంది తమ పెళ్ళినాటి డ్రెస్ లు డొనేట్ చేస్తారు. వెడ్డింగ్ డ్రెస్ కోసం ఈ […]
శ్రద్ధ అవసరం
క్యాజువల్ వేర్ గా లెగ్గింగ్స్ బాగా వాడుతున్నారు. కొద్ది సార్లు వేసుకునే సరికే లెగ్గింగ్స్ లూజ్ గా అయిపోతుంటాయి సాధారణంగా స్పాండెక్స్ నైలాన్ కాటన్ తో చేసిన లెగ్గింగ్స్ చాలా సున్నితంగా ఉంటాయి. సబ్బు రాసి ఉతికితే చాలు అయితే ఉతికేందుకు ముందు కప్పు వెనిగర్ వేసి నీళ్ళలో నానబెట్టి తర్వాత ఉతకాలి. వీటిని డ్రయ్యర్ లో వేయకూడదు. అలాగే వాషింగ్ మిషన్ లో వేసిన త్వరగా సాగిపోతాయి. చేతితో ఉతికి నీడలో ఆరవేయాలి.
ఎప్పటికీ మారని ట్రెండ్
ఎన్ని ఫ్యాషన్స్ వచ్చిన చీరె కట్టుకే మొదటి ఓటు పడుతుంది. ఏ శైలితో కట్టుకున్న చీరె అందమే అందం. ప్రింటెడ్ లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సారీ చాలా బావుంటాయి. రాచరికపు కళ రావాలంటే చీరె కు జతగా కంచి లేదా బెనారస్ దుపట్టా వేస్తే ఆడంబరంగా అందంగా ఉంటుంది. సాంప్రదాయ లక్నో డ్రెస్ ని ఒకే రంగులో కడితే షరారా శారీ అయిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ డబుల్ శారీ స్టయిలే రెండు రకాల చీరెలు, […]
నెంబర్ వన్ సెకాయ్ ఇచి
యాపిల్ పాపులర్ ఫ్రూట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 750 రకాల యాపిల్స్ ఉన్నాయి. అతి విలువైన యాపిల్ జపాన్ లో పండుతుంది. సెకాయ్ ఇచి అని పిలిచే ఈ యాపిల్ ప్రపంచంలో నెంబర్ వన్. దీని విలువ అక్షరాల 1500 రూపాయలు. రుచి యాపిల్ లాగే ఉంటుంది. కానీ బరువు కిలో వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే మూడు నెలలు కూడా రంగు రుచి మారదు. ఈ ఆపిల్ ను ఫలదీకరణం నుంచి పెరిగే వరకు చాలా […]
