Chinna Maata
ఖరీదైన హోటల్
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ అలస్కాలోని డాన్ షెల్టన్ యాంపీ థియేటర్ శిఖరం పైన ఉన్న షెల్టన్ పాలెట్ ఒక జంట మూడు రోజులు బస చేయాలంటే 26 లక్షల ఖర్చు చేయాలి.ఇక్కడికి చేరుకోవాలంటే వాయు మార్గమే దారి హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేట్ హెలికాప్టర్స్ ఏర్పాటు చేసింది. రుచికరమైన ఆహారం అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపల వేట వంటి వినోద కార్యక్రమాలు ఉన్నాయి సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన […]
సరైన పద్ధతి ఇది
ఈ చలిరోజుల్లో చర్మం పొడిబారిపోతుంది చల్లని నీటితో ముఖం తరచూ కడుక్కోవటం మంచిదే కానీ తరచూ సబ్బుతో కలిగితేనే చర్మం పొడిబారుతుంది కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి క్లెన్సర్లను ఎక్కువగా ఉపయోగించకూడదు వాటిలో ఉండే బెంజైల్ పెరాక్సైడ్ చర్మానికి ఇబ్బంది కలిగిస్తుంది. క్లెన్సర్ బదులు రోజ్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవచ్చు అలాగే కొందరు శిరోజాలకు నూనె ఎక్కువగా రాస్తారు కొందరు అస్సలు రాయరు కానీ సరిగ్గా తల స్నానానికి గంట ముందు నూనె […]
నిద్ర తగ్గితే ముప్పు
నిద్ర తగ్గిపోతే కళ్ళకింద చారలు వస్తాయని నీరసం వస్తుందని అనుకుంటారు కానీ అసలు నిద్రపోయే వేళల్లోనే ఆరోగ్యం దాక్కొని ఉందంటున్నారు పరిశోధకులు. రోజూ ఒకే సమయానికి పది, పదకొండు గంటల మధ్య నిద్రపోయే వారిలో ఆరోగ్య సమస్యలు తక్కువ అంటున్నారు. అందుకుగాను పగలు పని చేసి దాదాపు సమయానికి నిద్ర పోయే వాళ్ళ నిద్రవేళల్ని ఆహారపు అలవాట్లని క్షుణ్నంగా పరిశీలించారు. అయితే అర్ధరాత్రి వరకూ మేలుకొనే వాళ్లలోనే 25 శాతం మందికి గుండె జబ్బు ప్రమాదం గుర్తించారట. […]
ఆవూరి మట్టే మసాలా
వంటల్లో రుచి కోసం మనం మసాలాలు వాడినట్లు ఇరాన్ లోని హార్ముజ్ దీవి ప్రజలు తమ వంటలకు కమ్మని రుచి రావటం కోసం ఆ దీవి లో దొరికే మట్టిని వాడతారు. హార్ముజ్ లో రంగు రంగుల రెయిన్ బో పర్వతాల నుంచి కిందకు జారే మట్టి లో ఇనుము తో పాటు 70 రకాల ఖనిజాలు ఉంటాయట. ఇది రుచిగానూ మంచి వాసనతో ఉండటంతో ఈ మట్టిని పోపుల డబ్బాలో పోసుకుని వంటల్లో వాడుకుంటారు. ఇక్కడికి […]
బ్యాక్టీరియా నే కారణం
ఎన్ని వ్యాయామాలు చేస్తున్న బరువు తగ్గక పోవటానికి కారణం వారి ఉదరంలోని బ్యాక్టీరియా అని అంటారు వాషింగ్టన్ బయాలజీ నిపుణులు. పొట్టలోని బ్యాక్టీరియా పెరుగుదలను బట్టి బరువు పెరగటం తగ్గటం ఆధారపడి ఉందంటున్నారు. తిన్న ఆహారం రక్తంలో కలవటానికి ఈ బ్యాక్టీరియాను మధ్యలో వడపోత గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే ఆహారం సులువుగా జీర్ణమై రక్తంలో కలుస్తుందని దీన్ని పెరుగుదల తక్కువగా ఉంటే జీర్ణక్రియ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
అరణ్యాలను పెంచిన స్త్రీలు
కేరళ లోని వేనాడు ప్రాంతంలో ఉంది గురుకుల బొటానికల్ శాంక్చురీ. దాదాపు యాభై ఎకరాల వరకు విస్తరించిన ఈ అభయారణ్యం పూర్తిగా స్త్రీల నిర్వహణ రక్షణలో ఉంది 27 మంది స్త్రీలు ఇక్కడ పని చేస్తారు. ఓల్ఫ్‌గాంగ్ టియర్‌కాఫ్ అనే జర్మన్ దేశస్తుడు ఉత్తర వేనాడు లోని అలాత్తిల్ అనే గ్రామంలో 1981లో ప్రారంభించిన ఈ అభయారణ్యం ఇప్పుడు 50 ఎకరాల వరకు విస్తరించింది. సుప్రభ శేషన్ అనే పర్యావరణ ప్రేమికురాలు దానికి డైరెక్టర్. పశ్చిమ కనుమల్లో […]
వార్ధక్య లక్షణాలా ?
చర్మం పైన ముడతలు రావడం చర్మం సాగిపోవటం అనేది సాధారణంగా పెరిగే వయస్సుకు సంకేతాలుగా భావిస్తుంటారు కానీ నిజానికి ఇది ఒత్తిడి పోషకాహార లోపాలు శరీరం లో ఇన్ ఫ్లమేషన్ లకు సూచనలు కావచ్చు .చర్మాన్ని బిగుతుగా ఉండేందుకు ఉపకరించే కొలాజెన్ సరఫరా చక్కెర వల్ల తగ్గిపోతుంది. కనుక తీపి తినటం తగ్గించాలి డీహైడ్రేషన్ వల్ల చర్మం ముడతలు పడుతుంది గనుక బాగా నీళ్లు తాగాలి ఒత్తిడి వల్ల పేరిగే కార్టిసాల్ హార్మోన్ చర్మ ఆరోగ్యానికి తోడ్పడే […]
పెద్దలకే శిక్ష
చిన్న పిల్లలు తప్పు చేస్తే వెంటనే శిక్ష తల్లిదండ్రులకే అంటుంది చైనా గవర్నమెంట్. పిల్లల చెత్త ప్రవర్తనకు మూలం కుటుంబమే అంటుంది. ఇంటిదగ్గర పిల్లలను సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ ఆహారం ఆట పాటల విషయంలో శ్రద్ధ పెట్టకుండా ఇతర పనుల్లో మునిగి తేలే తల్లిదండ్రుల వల్లే పిల్లలు టీవీలు చూస్తూ ఆన్ లైన్ ఆటలు ఆడుతూ చెడిపోతున్నారు అంటుంది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం .అందువల్ల పిల్లలను చక్క దిద్దని తల్లిదండ్రులు శిక్షార్హులే అన్న చట్టం తెస్తోంది. పిల్లల […]
కథా బలం ముఖ్యం
నా దృష్టిలో ఓటీటీ వేదిక, థియేటర్ అన్నీ సమానమే నేను సూర్య కలిసి నిర్మించిన జై భీమ్ ఓటీటీ లో రిలీజై ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇవన్నీ పేజీ కి ఒకే వైపు ఉన్నాయి. సినిమా కంటెంట్ ఏ వేదిక పైన ఉంచిన ఒకే ఫలితం వస్తుంది అంటుంది జ్యోతిక. సూర్య జ్యోతిక లు కలిసి నిర్మిస్తున్న సినిమాలు ఇప్పటికే పదిహేను నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఓటీటీ ల కోసం మరికొన్ని థియేటర్ […]
అవసర సాయం
‘ల్యాండ్ కే సిపాయి’ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ చలికాలంలో వృద్ధులకు కంబళ్ళు దుప్పట్లు పంచారు మహిళా పోలీస్ అనితా పరాశర్. వీధుల్లో భాగంగా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కొందరు మహిళలు వృద్ధులు చలిలో చనిపోవటం చూశాక అనితా తన తోటి పోలీస్ ఉద్యోగులు, భర్త వికాస్ పరాశర్ తో కలిసి ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు పంచింది. ఈ కార్యక్రమం ద్వారా ఆస్పత్రులు, అనాధ శరణాలయాల్లో కూడా దుప్పట్లు, కంబళ్ళు పంచుతున్నారు పోలీసు […]
పట్టుబట్టి తగ్గాను
తొమ్మిది వారాల్లో 15 కేజీల బరువు తగ్గాను పోషక విలువలు తగ్గకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని యోగా లో చక్రాసనలు వంటివి వేసి ఒక్క రోజు కూడా జిమ్ కు గైర్హాజరు కాకుండా బరువు తగ్గి పోయాను అంటుంది ఖుష్బూ సుందర్. దక్షిణాది లక్షల మందికి అభిమాన పాత్రమైన ఖుష్బూ ను తలుచుకుంటే ఆమె పేరిట కట్టిన ఆలయం ఆమె పేరు పైన ఫేమస్ అయిన ఇర్లీ లు గుర్తుకు రాక తప్పదు 40 ఏళ్లు దాటాక […]
కేవలం వ్యాయామమే సాయం
సహజమైన పోషక విలువలు పోకుండా ఆహారంలో మార్పులు తెచ్చి పరిమాణాన్ని ఏమీ తగ్గించకుండా తిని వ్యాయామం యోగ తోనే శారీరకంగా మానసికంగా ఫిట్ గా తయారయ్యాను అంటుంది స్మృతి ఇరాని. బుల్లితెరపై పేరు తెచ్చుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ 45 ఏళ్లకే బరువు బాగా పెరిగింది. ఇటీవల బరువు తగ్గి నాజూకుగా అయిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఒకవేళ ఆపరేషన్ల ద్వారా తగ్గారా అని […]
పారేయకండి పనికొస్తాయి
సౌందర్య ఉత్పత్తులు గడువు దాటితే చెత్తబుట్టలో పారేస్తూ ఉంటారు. కానీ వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫుట్ మ్యాట్ లు మురికి పడితే గోరువెచ్చని నీటిలో గడువు దాటిన ఫేస్ వాష్ వేసి నానబెట్టి కాస్త బ్రష్ వేస్తే కొత్తవి లాగా మెరుస్తాయి. మగ్గులో నీళ్లు ఫేస్ వాష్ షాంపు కలిపి వాహనాలు తుడిస్తే మురికిపోయి మెరుస్తాయి. పెద్ద స్పూన్ నిండా ఉప్పు వంటసోడా ఫేస్ వాష్ కలిపి ఈ మిశ్రమం తో మురికిగా ఉన్న కిచెన్, బాత్ […]
స్త్రీలకు ప్రత్యేకం
నాటక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు గాను మహాలక్ష్మి లేడీస్ డ్రామా గ్రూప్ ఏర్పాటు చేశారు జ్ఞానం బాలసుబ్రమణియన్ ఈ ఆల్ విమెన్ డ్రామా గ్రూపు నుంచి కాలక్షేప నాటకాలు రావు కనువిప్పు కలిగించే ఇతివృత్తాలతో నాటకాన్ని మలుస్తారు స్టేజీ ఎక్కేముందర ఒక నాటకం ముప్పై సార్లు రిహార్సల్స్ వేస్తారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఈ నాటకం గ్రూప్ నుంచి ‘ఎందరో మహానుభావులు’ నాటకం తొలిసారిగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ నాటకాన్ని మూడు […]
దివ్యాంగులకు అండ
మస్కులర్ డిజార్డర్ వల్ల వీల్ చైర్ కు పరిమితమైన స్వర్ణలత గాయనిగా రచయితగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందింది. ఆమె స్థాపించిన స్వర్ణ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తోంది. ఆమె ఫౌండేషన్ తరఫున సారధి పేర తయారు చేసిన ఒక వాహనంలోకి దివ్యాంగులు తమ వీల్ చైర్ తో పాటు ఎంత దూరమైనా ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయచ్చు. సోఫా, బెడ్, వేడి నీళ్లు, టాయిలెట్ […]
సోలార్ లజ్జా !
సోలార్ లజ్జా మెషిన్ ను కనిపెట్టిన ముంబై కి చెందిన మధురిత గుప్తా ఆమె తమ్ముడు రూపన్ లకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ సోలార్ లజ్జా మెషిన్ కాల్చి బూడిద చేస్తుంది. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తి తో పనిచేస్తుంది.దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీని ద్వారా వెలువడే బూడిద ను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. 2019లో ప్రారంభించిన ఈ మిషిన్ […]
ఈ ప్లెయిన్ నేటి ఫ్యాషన్
సాంప్రదాయ ఆభరణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వడ్డానం ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ ల పైన ధరిం చేందుకు వీలుగా ప్లెయిన్ గా వస్తుంది. పైగా సింపుల్ ప్లెయిన్ వడ్డాణాన్ని సందర్భానుసారంగా స్టయిలింగ్ చేసుకునే వీలుంటుంది మెడలో వేసుకునే హారానికి చెవులకు మ్యాచింగ్ ఆభరణాన్ని మ్యాచింగ్ గా సదా వడ్డానం అయినా అదే మాదిరి లాకెట్ ను సెట్ చేసుకోవచ్చు. బెల్ట్ మాదిరిగా ఉండే ఈ ప్లెయిన్ వడ్డానం బంగారం తోనే కాదు వెండి, వన్ గ్రామ్ గోల్డ్ […]
బయట తిండితో అనారోగ్యం
రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]
ఈ నూనె పోషక భరితం
వెంట్రుకల ఆరోగ్యం కోసం, పొడవుగా పెరిగేందుకు ఇంట్లోనే పోషక భరితమైన శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ నూనె కోసం పావు కప్పు ఆముదం పావు కప్పు కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, మెంతులు టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర టేబుల్ స్పూన్, రోజ్ మేరీ ఆయిల్ రెండు చుక్కలు పిప్పర్ మెంట్ ఆయిల్ రెండు చుక్కలు కావాలి ముందుగా నల్ల జీలకర్ర మెంతులు కొబ్బరి నూనెలో వేసి పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆముదం, రోజ్ […]
ఎత్తు పెరుగుతారు
పిల్లలకు కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తే ఎత్తు పెరుగుతారు అంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్న ఎముకలు కండరాలపై ఒత్తిడి పెరిగే పిల్లలు పొడవు పెరిగేందుకు సాయిపడుతుంది. తాడాసనం వేయిస్తే కాళ్ళు చేతులు వెన్ను బలోపేతం అవుతాయి. ధనురాసనం వల్ల వెన్ను తో పాటు శరీరం మొత్తం బలం పుంజుకుంటోంది. ఈ రెండు ఆసనాలు పొడుగు ఎదిగేందుకు సాయపడతాయి. వ్యాయామంతో పాటు పోషకాహారం అందించాలి. పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, సోయా […]
