తల్లి అడుగుజాడల్లో నడుస్తూ సింధు తాయి ఫౌండేషన్ నడిపిస్తోంది మమతా స్కఫ్కాల్ రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో బిచ్చం ఎత్తుకునే పిల్లలను చేరదీసి గ్రామస్తుల సహకారంతో శరణాలయాన్ని స్థాపించిన సింధు తాయి కూతురు గా మదర్ గ్లోబల్ ఫౌండేషన్ స్కఫ్కాల్ ఫౌండేషన్ ద్వారా బాలసదన్ లో బాలికల హాస్టల్, విద్యాలయాలు, వైద్యశాలలు గో రక్షణ కేంద్రాలు మొదలైనవి నడిపిస్తోంది. 2100 మందికి పైగా అనాధలకు బ్రతికే దారి చూపించాయి ఈ సంస్థలు ఈ సంస్థల్లో చదువుకొని ఇంజనీర్లు, వైద్యులు, సాఫ్ట్వేర్ నిపుణులైన వారు ఈ సంస్థల్లో ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తారు.














