కేరళలో యువ నాయకురాలు

కేరళలో యువ నాయకురాలు

కేరళలో యువ నాయకురాలు

కేరళ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దియా బిను అనే 21 ఏళ్ల యువతి విజయం సాధించారు కొట్టాయం జిల్లా పాలా మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికవటమే కాదు జాతీయంగా ఈ పదవి సాధించిన అతి పిన్న వయస్కురాలు కూడా. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చదవబోతోంది. ఆమె తండ్రి బాబాయి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు యు.డి.ఎఫ్ పులిక్కాకండం కుటుంబానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం దియా కు ఛైర్ పర్సన్ కుర్చీ దక్కింది. విద్యా వ్యాపారాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా యువతరం ముందే ఉందని నిరూపించింది దియా.