ఈ నగలు ఎవర్ గ్రీన్

ఈ నగలు ఎవర్ గ్రీన్

ఈ నగలు ఎవర్ గ్రీన్

యాంటిక్ జ్యువలరీ నే ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఇప్పుడు అన్ని రకాల నగల అందాన్ని నింపుకొని అద్భుతమైన ఇయర్ రింగ్స్, నెక్లెస్ లు రాళ్ళు, రత్నాలు, ముత్యాల తో కలగలసి వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాభరణాలలో దేవతామూర్తులు, నెమళ్ళు కొలువుదీరి కనిపిస్తున్నారు కాసుల పేర్ల పైనా రత్నాలు, పగడాలు పొదిగిన జూకాలు జతగా చేసినవి కళాత్మకంగా ఉన్నాయి. ఈ యాంటిక్ నగలకు ప్రత్యేక ఆకర్షణ దేవతల రూపాలు లక్ష్మీదేవి కొలువై ఉన్న డాలర్లకు, జతగా నింపుకున్న అచ్చులు కలిసి తయారుచేసిన నెక్లెస్ ల అందమే అందం ఆక్సిడైజ్డ్ యాంటీ గోల్డ్ నెక్లెస్ లు ఖరీదైన బంగారు వజ్రాల నగలకు ధీటుగా ఫ్యాషన్ ట్రెండ్ లో ముందున్నాయి.