April 2022
తక్షణ శక్తి సబ్జా
బరువు తగ్గించడం, ఒత్తిడి మాయం చేయటం మొదలు సబ్జా గింజలు ఇంకా ఎన్నో లాభాలున్నాయి వీటిలో విటమిన్ ఎ,ఇ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే. ఈ సబ్జా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బరువు నే కాదు రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ విత్తనాలను నిమ్మ, ఇతర పండ్ల రసాలు ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్ లో కలిపి తీసుకుంటారు. రాత్రి నానబెట్టిన సబ్జా గింజలను ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. […]
నిర్వచనం మారింది
‘రాజు కి మమ్మీ’ పేరుతో బాలీవుడ్ అగ్ర తారలను ఇంటర్వ్యూ చేసే డాలీ ఫ్యాషన్ బ్లాగర్, ఫ్యాషన్ ఇన్ ఫ్లుయిన్సుర్ గా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న నటి అందానికి నిర్వచనం మారిపోయింది అంటుంది డాలీసింగ్ కానీ.మాది నైనిటాల్ ఒక పల్చగా ఉండే దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం కానీ నా డ్రెస్ డిజైన్స్ అవి వేసుకున్న నన్ను చూసి అందరూ నవ్వే వాళ్ళు అసలు స్నేహితులే లేరు అలాటప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ నా […]
సరికొత్త లోకం
త్రీడీ డిజైన్ వాల్ పేపర్ల లలో ఇల్లే హాయి నిచ్చే ప్రకృతిలా అయిపోతుంది. లివింగ్ రూమ్ గోడలకు పెద్ద ఫ్లోరల్ డిజైన్లు సముద్రతీర ప్రకృతి దృశ్యాలు ఉంటే చాలు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. త్రీడీ డిజైన్స్ గోడలకు తగిన వర్ణాలలో ఎంచుకోవాలి. పిల్లల గదుల్లో ఆకాశం, నక్షత్రాలు, సముద్రం, చేపలు త్రీడీ వాల్ పేపర్స్ అంటిస్తే అది మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. బెడ్ రూమ్ లో అయితే చల్లని చంద్రుడు, నక్షత్రాలు వాల్ పేపర్స్ తో ప్రతి రాత్రి […]
నన్ను భూతం అనేవాళ్ళు
నన్ను నేను ప్రేమించు కో లేకపోతే ఇతరులు ఎందుకు ఇష్టపడాలి. అందుకే నేనే మనసు మార్చుకున్నాను నాకు వచ్చిన జబ్బు పాలి సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దాని వల్ల టెసోస్టిరాన్ స్థాయి లు పెరిగి మొహం పైన అవాంఛిత రోమాలు వస్తాయి. ఇందుకే కదా నన్ను ‘గే’ అని భూతం అని హేళనలు చేసేది. ఇక అప్పుడు మొదలుపెట్టాను మాట్లాడటం నాలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ గా మారాను అంటోంది హర్నామ్ కౌర్ ఈమె […]
చర్మానికి మెరుపు
చర్మ సంరక్షణకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటారు ఎక్సపర్ట్స్. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గించి సహజ సిద్ధమైన మెరుపుని అందించటంలో పెరుగు ఎంతో బాగా పనిచేస్తుంది. పేరుగు లోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగించి కొత్త కణాల పుట్టుక లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగును ముఖానికి, మెడకు అప్లై చేసి గుండ్రంగా పైకి కిందికి మర్దన చేయాలి పది నిమిషాలు అలా వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెరుగులో క్యాల్షియం ప్రోటీన్ ,లాక్టోస్ పుష్కలంగా […]
పేద పిల్లల స్కూలు
నన్ను హెల్గా శాంతి అంటారు. సత్యసాయి భక్తురాలిని నాగానంద స్వామి నా గురువు ఆయన స్ఫూర్తితోనే శాంతి ఆనంద్ స్కూల్ ని ప్రారంభించాను. ఇది నాచురల్ కాన్సెప్ట్ స్కూల్ 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోము పేద పిల్లలకే అవకాశం మా పాఠశాల గురుకులాన్ని గుర్తు తెచ్చేలా ఉంటుంది. హెల్గా ప్రుడెంట్ ఆధ్యాత్మిక ప్రయాణం కోసం భారత్ లో అడుగు పెట్టాను అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ చదివిన పిల్లలు […]
స్త్రీల ప్రయాణం సురక్షితం
మహిళల ప్రయాణం సౌలభ్యం కోసం తిరుపతి లో పింక్ ఆటోలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు స్వామి దర్శనం కోసమే కాకుండా ఆసుపత్రిలో చికిత్స కోసం విద్యాలయాల్లో చదువుకునే పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రతిరోజు చాలా ప్రాంతాల నుంచి తిరుపతి వస్తారు వారిలో ఒక్కళ్ళు గా ప్రయాణమై వచ్చే స్త్రీల భద్రత దృష్టిలో ఉంచుకుని పింక్ ఆటో సర్వీస్ లను ప్రారంభించాం అంటున్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు దాస్ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో 350 […]
ఈ నగలు ఎవర్ గ్రీన్
యాంటిక్ జ్యువలరీ నే ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఇప్పుడు అన్ని రకాల నగల అందాన్ని నింపుకొని అద్భుతమైన ఇయర్ రింగ్స్, నెక్లెస్ లు రాళ్ళు, రత్నాలు, ముత్యాల తో కలగలసి వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాభరణాలలో దేవతామూర్తులు, నెమళ్ళు కొలువుదీరి కనిపిస్తున్నారు కాసుల పేర్ల పైనా రత్నాలు, పగడాలు పొదిగిన జూకాలు జతగా చేసినవి కళాత్మకంగా ఉన్నాయి. ఈ యాంటిక్ నగలకు ప్రత్యేక ఆకర్షణ దేవతల రూపాలు లక్ష్మీదేవి కొలువై ఉన్న డాలర్లకు, జతగా నింపుకున్న అచ్చులు కలిసి […]
ఈ స్మృతి చిహ్నం అపూర్వం
1997 లో యూరప్ లో స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా లో రోడ్డు పక్కన ఉన్న శానిటరీ వర్కర్ కుమిల్ విగ్రహం అతని స్నేహితులు నిర్మించారు రోడ్డు పక్కన ఒక మ్యాన్ హోల్ లో నుంచి కొంచెం బయటికి వచ్చినట్లు కనిపించే ఈ విగ్రహం బ్రాటిస్లావా నగరానికి ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులు దీని పక్కన కూర్చొని ఫోటోలు తీయించు కుంటారు కమిల్ ఒక అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఒక కాఫీ షాప్ కు ఆహ్వానించాడు మాటల్లో […]
ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
ప్రతిరోజు ఉదయం చద్ది అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నా మంచిదే అంటున్నాయి అధ్యయనాలు. ఈ అన్నంలో పొటాషియం క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పదిహేను రెట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. శరీరం ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది. రాత్రి వండిన అన్నంలో మునిగే వరకు నీళ్ళు పోసి తోడేసి ఉదయం అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం కరివేపాకు జీలకర్ర కలుపుకుని తింటే అనారోగ్య సమస్యలు రావు ఎముకలకు మంచి బలం ఇలా రోజు […]
ఒక్క నవ్వే చాలు
ఫేషియల్ ఎక్సర్సైజ్ లు చేయడం వల్ల మొహంపై మడతలను సమర్ధవంతంగా నివారించవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. చికాగో లోని నార్త్ వెస్టర్న్ పరిశోధకులు.ఈ ముఖ రూపాన్ని ఈ ముఖ వ్యాయామాలు మెరుగుపరుస్తాయి అంటున్నారు. కళ్ళ చుట్టూ మడతలు నుదిటి పైన వచ్చే ముడతలు పోతాయి. ఇవి యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ అంటారు. సరైన శిక్షకురాలు ఈ వ్యాయామం టెక్నిక్స్ నేర్పిస్తారు. నవ్వడం వల్ల ఈ వ్యాయామాల వల్ల, ముఖ కండరాలకు వ్యాయామం అంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం […]
పూల పాన్పు కాదు
నా సినీ కెరీర్ పూలపాన్పు మాత్రం కాదు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకమంది బాడీ షేమింగ్ చేశారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్త లో బొద్దుగా ఉన్నానని గ్యాస్ టాంకర్ అని వెక్కిరించారు. అందుకు నా అనారోగ్య సమస్యలే కారణం పి.సి.ఓ.డి(PCOD) నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అంటోంది రాశిఖన్నా. ఎన్నో కఠినమైన వ్యాయామాలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొన్నాక ఇప్పుడు బరువు తగ్గి పోయాను అని చెబుతున్నా రాశిఖన్నా ఇప్పుడు తమిళ, […]
నిలకడ లేని జీవితాలు
సెలబ్రిటీ హోదా సంగతేమో కానీ నిలకడలేని జీవితాలు అంటోంది ప్రణీత. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడాలి తెర వెనక, ముందు కూడా. ఎంత కష్టమైనా ఈ కెరీర్ ను ఇష్టంగా తీసుకుంటాము. మా శరీరాలకు పరీక్షలు పెట్టుకుంటాము మనస్సు, ఆరోగ్యాలతో సంబంధం ఉండదు. పగలు, రాత్రి అన్న తేడాలుండవు. ఎటువంటి పరిస్థితిలో అయినా పని చేయవలసిందే. పోటీ ఎక్కువే ప్రతిక్షణం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండాలి. సక్సెస్ మాత్రమే మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అంటోంది […]
అద్భుతమైన భర్త విల్ స్మిత్
ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప పగలగొట్టి ఒక విషయంలో నిజమైన హీరో నాని నిరూపించుకున్నాడు విల్ స్మిత్. జాడా స్మిత్ విల్ స్మిత్ భార్య మ్యాట్రిక్స్ రీలోడెడ్, మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్ గర్ల్ ట్రిప్ సినిమాలతో ఆమె టాలీవుడ్ పాపులర్. స్వతహాగా సింగరే ఈమెకు అలోపేసియా వ్యాధి సోకింది. ఇది చర్మంపై ఉన్న జుట్టు అంతా ఊడగొట్టే వ్యాధి అలా మొత్తం వెంట్రుకలు ఊడిపోయి ఈ సంవత్సరం నుంచి గుండు తోనే కనిపిస్తోంది. ఆస్కార్ వేడుకలకు […]
సరైన సైజు ఎంపిక శ్రేష్టం
బిడ్డకు పాలను ఉత్పత్తి చేసే కొవ్వు కణజాలలు క్షీర గ్రంధుల తో నిండి ఉండే రొమ్ముల విషయంలో, ముఖ్యంగా ధరించే బ్రా విషయంలో శ్రద్ధ అవసరం సరైన సైజు లో ఉన్న బ్రా ధరించాలి. చిన్న సైజు బ్రాలు వాడితే మెడ నొప్పి, వీపు ప్రాంతాల్లో నొప్పితోపాటు అసౌకర్యం కలుగుతుంది. జాగింగ్, రన్నింగ్ సమయాల్లో తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. యోగ, పరుగు, వ్యాయామం ఏదైనా సరే తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. సరైన బ్రా ధరించి […]
ఎక్స్పైరీ డేట్ లేనట్లే
వెలుతురు, వేడి తగిలి చోట్ల తేనె సీసా ఉంచితే ఒక్కసారి గడ్డ కట్టినట్లు కనిపిస్తుంది. దీన్ని వాడటం మంచిదా కాదా అనిపిస్తుంది. తేనెలో ఉండే లాక్టోజ్, ప్రక్టోజ్ అనే పదార్థాలుంటాయి. తేన టీగలు సేకరించిన తేనె తమ జీర్ణాశయం నుంచి నోటి ద్వారా బయటకు తీసి తోట్టెలో పొందుపరుస్తాయి. ఈ క్రమంలో వాటి జీర్ణాశయంలోని గ్లూకోజ్ ఆక్సిడెజ్ అనే ఎంజైమ్ తేనె లో చేరుతుంది.ఈ ఎంజైమ్ ఉండటం వల్లనే తేనె కు పలు ఆరోగ్య లాభాలు చేరుతాయి. […]
ఎండలకు బెస్ట్ పానీయం
ఈ వేసవిలో మట్టి పాత్రలు గ్లాసులు మట్టి బాటిల్స్ లో ఉండే నీళ్లు తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మరీ చల్లగా ఉండే నీళ్లు కాకుండా గది ఉష్ణోగ్రత లో ఉండే నీళ్లు త్రాగటం మంచిది. అలాగే ఎక్కువ నీళ్లు ఎవరు తాగాలి అంటే 60 ఏళ్లు దాటిన వాళ్ళు, గర్భవతులు, రక్తపోటుతో బాధపడే వాళ్ళు, రక్త సరఫరా వ్యవస్థ లో లోపాలు ఉన్న వాళ్లు, కిడ్నీ లో రాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు మరి కాసిన్ని ఎక్కువే నీళ్లు […]
ఏడూ కోట్ల వీక్షకులు
‘అమ్మ కి థాలీ’ యూట్యూబ్ ఛానల్ లో కనిపించే వీడియోలు సంఖ్య 730 వీటిని 27 కోట్ల మంది చూశారు. అమెరికా దుబాయ్, పాకిస్తాన్,ఫిజీ తో పాటు చాలా దేశాల్లో ఈ ఛానల్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో కేవలం ఉత్తర ప్రదేశ్ కు చెందిన స్థానిక వంటలే ఉంటాయి. వంట చేసే శశికళ కనిపించరు. కానీ ఆమె చెప్పే వంటల వీడియోలకు వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యవసాయ కూలీగా బతికే ఆమె జీవితం 2016 […]
మనసు కరిగించే గానం
ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు గానూ అమెరికా ఎన్నో రైలు ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు పాడింది గీతా రబారి. గీత గానానికి ప్రేక్షకులు డాలర్ల వర్షం కురిపించారు. కోట్లలో ఆ డబ్బు ఉక్రెయిన్ కు అందింది. ఇక్కడే కాదు గీతా రబారి ఎక్కడ పాడిన ఏ సహాయ కార్యక్రమం కోసం గొంతు విప్పిన డబ్బు కురుస్తోంది. ఈమెది గుజరాత్ లోని తప్పర్ గ్రామం మల్ధారి అనే గిరిజన తెగ. గుజరాతి సాంప్రదాయ భజనలు, జానపదాలు […]
అందంగా బబుల్స్
ఇప్పుడు ఇంటి అలంకరణలో బబుల్ ప్రధాన ఆకర్షణగా ఉంది గుండ్రని బుడగల లో ఇంద్రధనస్సు రంగులు నింపి ఇంటి గోడలపైనే కాదు ఇతర అలంకరణ వస్తువులు లోనూ వాడుతున్నారు హోమ్ డెకార్స్ టేబుల్ ల్యాంప్స్, లాంప్ స్టాండ్స్, షెల్ఫ్ లు, సిరామిక్ తో ప్లాస్టిక్ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉండే బబుల్ షేప్స్. కుటుంబ సభ్యుల మధ్య మమతాను బంధాలను బలంగా చూపెడతాయి అంటున్నారు నిపుణులు. ఇంటి అలంకరణలో ప్రత్యేకత […]
