Sunday, 28 Jun, 2026

ఆధ్యాత్మిక ఆరోగ్య భోజనం 

కార్తీకమాసంలో వనభోజనాలు చేస్తూంటారు శ్రావణమాసపు వర్షరుతువులో మొలకెత్తిన ఔషధ వృక్షాలు భాద్రపద మాసంలో ఔషధ  గుణాలు నింపుకొని ఆశ్వయుజంలో పెరిగి పెద్దవయిన వన సంపద నీడలో నేతి బీర, తియ్య గుమ్మడి, ఉసిరిక మొదలైన ఆరోగ్య కారకమైన పదార్థాలు తినడం వనభోజన లక్ష్యం రమ్యమైన భావనల్లో నివసించేవారు,ఏమీ లేని నిరుపేదలు తారతమ్యాలు మరచి ఏక పంక్తి భోజనం చేయటం ఇంకో లక్ష్యం. బంధు మిత్ర సపరివార సమేతంగా అంటారు కనుక ఒకసారి ఆత్మీయతులందరినీ కలుసుకొని ముచ్చటించుకోవటం మరో […]

Delhi Crime (నెట్ ఫ్లిక్స్ సీరియస్ )

2012 లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఆధారంగా తీసిన ఢిల్లీ క్రైమ్  బెస్ట్ డ్రామా సీరియస్ గా ఇంటర్నేషనల్ యమ్మిఅవార్డ్ గెలుచుకుంది.  అర్జెంటీనా, జర్మనీ, యు.కె లకు చెందిన వెబ్ సిరీస్ తో పోటీపడి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం.రిచీ మెహతా దర్శకుడు ఈ సిరీస్లో నిర్భయ కేసులో నిందితులను గుర్తించే పోలీస్ డిప్యూటీ కమిషనర్ గా షెఫాలీషా అద్భుతంగా నటించారు హిందీలో రసిక దుగల్, ఆదిల్ హుస్సేన్ రాజేష్ తైలాంగ్ మొదలైన […]

రిధిమా పాండే

ప్రపంచవ్యాప్తంగా, స్ఫూర్తిదాయకంగా  ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబిదాను బి.బి.సి ప్రకటించింది ఈ 100 ఉమెన్ జాబిదాలో రిధిమా పాండే ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే రిధిమా వయసు 12 ఏళ్లు. వాతావరణం మార్పుల విషయంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిది ఏళ్ళ వయసు లోనే ఆమె నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’లో పిటిషన్‌ వేసింది. 2019 లోగ్రెటా థన్‌బెర్గ్ లాంటి మరో 15 మంది బాలల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు […]

ఇసై వాణి

ఈ ఏడాది బి.బి.సి విడుదల చేసిన 100 ఉమెన్ జాబితాలో ఇసై వాణి కి చోటు దక్కింది ఉత్తర చెన్నై కి ప్రత్యేకమైన గాన పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసై వాణి ఈ గానా పాట ఒక ఆలాపన ధోరణి ఇందులో పురుషులు స్వరాలే ఎక్కువగా వినిపిస్తాయి.ఇలాంటి చోట ఇసై వాణి వారికి ధీటుగా తన పాటలతో పాపులర్ అయింది. గాన పాటలు పాడేందుకు మరింత మంది యువతులు ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు.

మానసీ జోషి

బీబీసీ 100 మంది శక్తిమంతుల జాబితాలో మానసీ జోషి కూడా ఉన్నారు.ఆమె పారా అథ్లెట్ పారా బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నారు. 2020 జూన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించినా రాకింగ్స్ లో ఎస్ ఎల్ 3 సింగిల్స్ విభాగంలో ఆమె ప్రపంచ 30-2 గా నిలిచారు మనసి ఇంజినీర్ కూడా. అంగవైకల్యం పారా క్రీడలు విషయంలో భారతీయుల వైఖరిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. భారత్ లో వికలాంగుల హక్కుల పై […]

బిల్కిస్ బానో (దాది) 

భారత్ లో వివాదాస్పద పౌరచట్ట సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఉద్యమించిన మహిళల్లో బిల్కిస్‌ దాదీ ఒకరు.ఆమె వయస్సు 82 సంవత్సరాలు.షాహిన్ బాగ్ లో చాలా రోజుల పాటు కొనసాగిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ చిత్రంగా నిలిచారు. బిల్కిస్ ను పీడిత పక్షాల గొంతుక గా వర్ణిస్తారు. గడ్డ కట్టించే చలిలో కూడా మహిళలు బైటాయింపు ప్రదర్శనలో చివరి రోజు వరకు పాల్గొన్నారామె.   ఈ పేరుతోనే దేశంలో మిగతా చోట్ల షాహిన్ బాగ్ తరహ […]

Thackeray  మరాఠీ హిందీ

థాకరే చిత్రం శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ థాకరే నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించారు నవాజుద్దీన్ సిద్దిక్  థాకరే గా నటించాడు బాలాసాహెబ్ ఫ్రీ ప్రెస్ జర్నల్ లో కార్టూనిస్ట్ గా జీవితం మొదలుపెడతాడు. ఆయన తండ్రి కేశవ్ సీతారాం థాక్రే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి మరాఠీ మాట్లాడే వారికి ప్రత్యేక భాష రాజ్యం కావాలని కోరుకుంటాడు. ఉద్యోగం వదిలేసి థాక్రే అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరుచుకుని శివసేన పార్టీ ని […]

వీధి బాలలకు తోడు

సెలైన్ అగస్టీన్ మేరీ సేలం లో ఉంటారు లోటస్ పేరుతో ఆమె ఒక ట్రస్ట్ నెలకొల్పారు పాతిక సంవత్సరాలుగా రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ పార్క్ లో ఫ్లైఓవర్ల లో కనిపించే వీధి బాలలను చేరదీసి ఆశ్రయించి చదివిస్తారు.ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బు కూడా టెస్ట్ కోసం ఖర్చు చేస్తారు.ఆమె క్యాన్సర్ పేషెంట్ కూడా ఇప్పటికీ వెయ్యి మందికి పైగా అనాధ పిల్లలను చదివించారు ఆమె సేలం లో అందరూ ఆమెను మదర్ తెరీసా […]

వాణీ జయరాం

చెన్నై లో చదువుకుని బ్యాంకు ఉద్యోగం చేసిన వాణీ జయరాం తెలుగు వారి ఇష్ట గాయని.ఇప్పుడు ఆమె 75 ఏళ్ల పూజ సినిమాలో పాడిన పాటలతో ఆమె గొంతు తెలుగువారికి పరిచయం అయింది.శంకరాభరణం, స్వాతికిరణం,శృతిలయల్లో సినిమాల్లో ఆమె పాటలు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆమెకు చాలా భాషలు వచ్చు కవిత్వం రాస్తారు, భజనలు రాస్తారు స్వాతికిరణం సినిమా లో మంజునాథ్ గొంతుకు సరిపోయేలా వాణిజయరాం పాడిన ‘తొలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి, ప్రణతి, ప్రణతి’, కొండల్లో కోనల్లో […]

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం

ఈ చల్లని వాతావరణం సూక్ష్మ క్రిములు సంచారానికి అనువైంది. అందుకే చాలా తేలికగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ప్రతిరోజు పరగడుపునే వేడి నీళ్లలో పసుపు కలిపి తాగాలి నిద్ర లేవగానే 30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి. తేలికగా జీర్ణం అయ్యే వెచ్చని  పదార్థాలు తినాలి.ఉదయం అల్పాహారంలో గోధుమలు, ఓట్లు, మొక్కజొన్న, బార్లీ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క లవంగాలు వేసి కషాయం తాగడం ఎంతో మంచిది. రోజంతా వేడి నీరు […]

పుస్తకాలే గొప్ప బహుమతి

జీవితాన్ని మార్చగలిగిన శక్తి గల సాధనం పుస్తకం . పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించటం తల్లిదండ్రుల బాధ్యత.మనోవికాసం కలిగించే పుస్తక పరిచయం పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీస్తుంది. అక్షరాలు వాళ్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.క్లాస్ పుస్తకాలతో సహా పిల్లలకు ఇతర పుస్తకాలు చదివే ఉత్సాహం తీసుకురావాలి. కల్పనిక సాహిత్యం జానపద కథలు చారిత్రాత్మక అన్ని రకాల పుస్తకాలు పిల్లలకు చూపించాలి పరిచయం చేయాలి. ప్రతిరోజు వాళ్లకు చదివి వినిపించి మరి అలవాటు చేయాలి. ఆకర్షణీయమైన బొమ్మలు పుస్తకాలతో […]

పెదవులు మృదువుగా

ఈ చలిరోజుల్లో పెదవులు చిట్లటం పైపొర లేచినట్లు పొట్టు రాలడం సహజం. వేడి కాఫీ తాగటం, పని ఒత్తిడి ఇతర మందులు కారణంగా పెదవులు తేమను కోల్పోయే ప్రమాదం ఉంది. ఐదు మిల్లీలీటర్ల గ్లిజరిన్ అంతే మోతాదులో నిమ్మరసం పన్నీరు కలిపి ఉదయం సాయంత్రం పెదవులకు రాసి ఆరిపోయే వరకూ అలాగే ఉంచాలి. నీళ్లలో గ్లిజరిన్, వాజలైన్,తేనె కలిపి ఆ నీటిలో దూదిని ముంచి పెదవులకు తడి చేయచ్చు. అలాగే లిప్ స్టిక్ లో ఉండే పదార్థాల […]

నీరా టాండన్

నీరా టాండన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ముఖ్య వ్యూహ కర్తల్లో ఒకరు .ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ అనే మేథో సంస్థకు నీరా అధ్యక్షత వహిస్తున్నారు.బైడెన్ బృధంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ కు డైరెక్టర్ హోదాలో బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే ఆర్థిక నిపుణులు సలహా దారులకు నీరా నేతృత్వం వహించనున్నారు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య విభాగానికి సంబంధించి సలహా దారుగా బాధ్యతలు నిర్వహించారు. భారతదేశం నుంచి అమెరికా […]

అరుదైన చిత్రాలు

మండల ఆర్ట్ అన్నది మన భారతీయ ప్రాచీన కళ వలయాకారంలో ఉండే ఈ జామెంట్రీ డిజైన్ ఉపయోగించే భారతీయ రాజధానులు, రాష్ట్రాలు, వర్ణమాల పర్యావరణం రాశీ గుర్తుల సహా వంద రకాల పెయింట్స్  వేసినందుకు గాను 21 ఏళ్ల అతిరా శశి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయింది. కేరళలోని మున్నార్ లో ఉండే అతిరా శశి లాక్ డౌన్  సమయంలో ఈ […]

నాయనమ్మ ల బడి

అజ్జి బాయ్ చిశాల ఇది నాయనమ్మల బడి మహారాష్ట్ర లోని ఫంగానే  గ్రామంలో ఉంటుంది. ఈ స్కూల్ లో చేరాలంటే 80 నుంచి 90 ఏళ్ళ వయసు ఉండాలి. బాల్యంలో అక్షరాలు దిద్దాని వెళ్ళాయి  ఉండాలి. తన పేరు రాసుకోవటం ఎక్కాలు చదవటం మరాఠీ భాషలో దశ బోధి  గ్రంథం చదవటం వాళ్ళ సిలబస్. ఈ స్కూల్ టీచర్ పేరు యోగేంద్ర. 2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభమైన ఈ బడిలో యూనిఫామ్ గులాబీ రంగు […]

గ్రామీ రేసులో ప్రియదర్శిని

ఏ రంగం అయినా  అత్యుత్తమంగా ప్రయత్నించటం నా లక్ష్యం అంటోంది గాయని ప్రియదర్శిని  ప్రతిష్ఠాత్మకమైన  గ్రామీ పురస్కారానికి ఆమె తొలి ఆల్బమ్ ‘పెరిఫెరీ’ నామినేట్ అయింది. ఎంతోమంది సుప్రసిద్ధ కళాకారులతో కలిసి ఆమె పనిచేశారు. ఏపీ కోరస్ బ్యాండ్ లో భాగస్వామి ప్రియదర్శిని ట్రయో పేరుతో సొంతంగాబ్యాండ్ స్థాపించారు ఉమెన్స్ రాగా మాసివ్ బ్యాండ్ కు ఆమె సహ నిర్వాహకురాలు జన రక్షిత అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి క్యాన్సర్ రోగులకు వైద్య పునరావాస సౌకర్యాన్ని అందిస్తున్నారు. […]

శీతాకాలపు ఆహారం

ఈ రుతువులో  శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి ఆహారం బరువు పెంచినిపై ఉండాలి పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు విటమిన్ సి,ఎ,కె  పుష్కలంగా ఉండే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉండి, శీతాకాలంలో ఎదురయ్యే శరీరం పొడిబారిపోవడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడతాయి.బాదం పప్పు లో వాల్ నట్స్ తో శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అలాగే అటుకులతో చేసిన ఆహారం తీసుకోవటం వల్ల శక్తి నెమ్మదిగా విడుదల అవుతోంది […]

గ్రామాల్లో వెలుగు

2020 గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ అవార్డ్ తీసుకొంది గుర్మిత అంగ్ మో లధాక్ కేంద్ర పాలిత ప్రాంతంలోని మర్కా లోయలో సుమ్ దా చెన్ మో గ్రామం ఆమెది. సోలార్ పవర్ ఏర్పాటు చేస్తోంది. కొండల మధ్య రోడ్డు మార్గం లేని పట్టణాలు కాలిబాట తో కాలినడకన వెళుతూ మైక్రో గిడ్ లు మోసుకుంటూ వెళ్తుంది. మేఘాలయ రాష్ట్ర మంత్రి కన్ రాడ్ సంగ్మా తను గ్రామాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు ఆమెను ఆహ్వానించారు. […]

బంధాలను బలపరిచే క్షమాగుణం

బంధాలను కలిపేది, అనుబంధాలను నిలిపేదీ సుఖ సంతోషాలతో జీవితాన్ని ఆనందమయం చెయ్యగలిగింది క్షమాగుణం ఒక్కటే ఒక చిన్న మాట పట్టింపు వస్తే దాన్ని పట్టుదలతో సాగదీస్తూ పోతే ఈ విలువైన అనుబంధంగా చేజారిపోయే అవకాశం లేకపోలేదు .తప్పు మన వైపు కూడా ఉండొచ్చు అన్న చిన్న ఆలోచన మనసులో మెదిలితే, లేదా ఒక చిన్న మాట తో అనుబంధ మాయమై పోతుందనే భయం బాధ కలిగితే వెంటనే ఒక చిన్న క్షమాపణలతో బంధాలు తిరిగి బలపడతాయి. మనం […]

Hundred (Hot Star Specials)

సినిమాలకంటే బావుంటున్నాయి కొన్ని సీరీస్ .లారా దత్తా, రింకు రాజ్‌గురు అద్భుతంగా నటించిన ఈ హండ్రెడ్ సీజన్ లో ఎనిమిది  ఎపిసోడ్స్ ఉన్నాయి.నేత్ర పాటిల్ ప్రభుత్వ ఉద్యోగం లో ఉంటుంది ప్రేమించిన వాడి తో స్విట్జర్లాండ్ వెళ్లాలని  కలలు కంటుంది.ఇంట్లో ఉద్యోగం లేని, వయసు మీరిన తాత,ఒక చిన్న తమ్ముడు ఆమె బాధ్యతలు.హఠాత్తుగా ఒకరోజు తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని జీవించేందుకు ఒక వంద రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తుంది . ఈ వంద రోజులు […]