April 2020
పర్యావరణ పరిరక్షణ ధ్యేయం
సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎంతో మంది స్త్రీలు ఎందరికో ఆదర్శంగా ఉన్నారు .పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సీమకుర్తి సురేఖ ఎం బిఎ చేశారు .ధరిత్రి రక్షణ సమితి ఏర్పాటు చేశారామె .పర్యావరణ పరిరక్షణ ఆమె ద్యేయం .కాకినాడ ప్రాంతంలో లక్షకు పైగా మొక్కలు నాటారు .ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరుతూ వేల కాటన్ సంచులు పంపిణీ చేశారు .గతంలో కార్పొరేట్ ఉద్యోగం లో ఉన్న సురేఖ ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని , మొక్కలను […]
వజ్రాల హంస నావ
రత్నాలు వజ్రాలు పొదిగిన షిప్ ఇవ్వాల్టి ట్రెండ్ .అందమైన నావలను అమ్మాయిల మెడలో ఆభరణాలుగా మార్చాలని ఏ కళాకారుడు ఊహించరో గానీ ఈ అందాల హంస నావలు అమ్మాయిల కళ్ళను కట్టేస్తున్నాయి.త్రీడి లాకెట్లు లాగా ఎటువైపు నుంచి చూసినా అచ్చం నవలాగా కనపడతాయి .పచ్చలు,కెంపులు,వజ్రాలు విలువైన రకరకాల రత్నాలు , ఎనామిల్ రంగులతో వేలాడే ముత్యపు గుత్తులతో ఇవి సల్వార్ లు , జీన్స్ , చీరాల పైకి కూడా చాల బావుంటాయి .ఎప్పుడో 19వ శతాబ్దం […]
డ్రాయింగ్ రూమ్ కే అందం
పూజాగదికి అందాన్ని ఇస్తున్న అగర్ బత్తి స్టాండ్ లు ఇప్పుడు అమ్మాయిల మెడలో పెండెంట్లు లాగా దేవుడి బొమ్మలాగా కొత్త డిజైన్ లో వచ్చాయి .ఏనుగు , నెమలి ఆకృతుల్లోనే కాకుండా లక్ష్మీదేవి వినాయకుడు వంటి దేవతల ఆకారంలో అగరొత్తులు గుచ్చే స్టాండ్లు వచ్చాయి .గోల్డ్ కవరింగ్ తో చక్కని అందమైన రాళ్ళు పొదిగిన మాట్ ఫినిషింగ్ స్టాండ్లు, హలో టీ పాయ్ పైన ఆర్ట్ పీస్ లా అమర్చు కోవచ్చు .సువాసనలు వెదజల్లే అగరొత్తుల్ని వెలిగించి […]
గుడిమల్లం శివయ్య ప్రసాదం
ఆంథ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుజిల్లా తిరుపతికి సమీపంలోసువర్ణముఖీ నదీ తీరాన ఈ గుల్లమల్ల శివాలయం వుంది.ఇక్కడ స్వామి మానవరూపంలో దర్శనం ఇస్తారు.పురాణ గాథల ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆఙ్ఞ మేరకు తల్లిని సంహరించి మరల బతికించమని కోరి బతికించుకున్నాడు.తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం అడవులకు వెళ్లి తపస్సుచేస్తున్న సమయంలో ఒక శివలింగ రూపం కనిపించింది.సమీపంలోఉన్న కోనేరులో స్నానం చేసి అక్కడ ఉన్న ఒక మొక్కకు రోజుకు ఒక్కటే పూవు పూసేది దానితో పూజించేవాడు.పరశురాముడు ఆ పూవు […]
ద్రాక్ష పండ్లు తినాలి
ఉపిరితిత్తుల్లోని గాలి గదులను పోలి ఉండే ద్రాక్ష పండ్లు లంగ్ కాన్సర్ లని శ్వాస కోశ వ్యాధుల్ని నిరోధినాథమంటారు ఎక్స్ పర్డ్స్ .ద్రాక్ష లో వ్యాధులను నిరోధించే ఫైటో న్యూట్రియంట్లు, పాలీ ఫినాల్స్ శాతం చాలా ఎక్కువ .విటమిన్ కె -ఎ -సి -బి ఇ విటమిన్లు పొటాషియం , కాల్షియం , మెగ్నీషియం , పాస్పరస్ , సోడియం లవణాలు ద్రాక్ష పండ్లు లో పుష్కలంగా ఉన్నాయి .వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అతి […]
ఏకైక బ్రా ఫిట్టర్
వ్యాపారంలో రాణించేందుకు ముందుగా ఆ వ్యాపారం ఇష్టం కావాలి నమ్మకం ఉండాలి .హోటల్ మేనేజిమెంట్ చదివిన అర్పిత యాడ్ ఏజెన్సీ నిర్వహించేది .ఒక పాపాయి పుట్టాక ఆమె బరువు పెరిగింది .అమెరికాలో ఒకసారి షాపింగ్ చేస్తూ బ్రా ఫిట్టర్ ని కలిసింది .ఆమె సూచన మేరకు కొనుకున్న బ్రా షర్టుల తో తనకు సరైన ఆకృతి రావటం గమనించింది .లో దుస్తుల వ్యాపారం పెడితే బాగుండునన్న ఆలోచన వచ్చింది .అమెరికాలో బ్రా ఫిట్టర్ గా బ్రా తయారీలో […]
లాక్ డౌన్ లో టెక్నాలజీ సాయం
లాక్ డౌన్ లో ఇంట్లోంచే ఒంటరిగా పని చేయటం కాస్త ఇబ్బందే .కానీ టెక్నాలజీ అందిస్తున్న సౌకర్యాలతో ఇంట్లోంచే ఈజీగా పని చేయండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .సెక్షన్ల లో పనిచేస్తున్న వాళ్ళు అందరిని ముందు ఒక టీమ్ గా తయారు చేసుకోవాలి .అందరీ ఈమెయిల్ ఐడిల తో ఒక గ్రూప్ తయారు చేసుకోవాలి .అసైన్ మెంట్ , సలహాలు, మార్పులు, చేర్పులు ఒకరి నుంచి ఒకరికి పని బదలాయింపులు నిర్ణయాలు ఆ గ్రూప్ లో పెట్టాననుకొంటే […]
ఇది తప్పని సరి
ఇల్లు ఆఫీస్ పనులు సమర్ధించుకునే మహిళలు వత్తిడి మాములే పోతుంది.సమయం పాటించటం సాధ్యం .కానీ ఆహారపు అలవాట్లతో అధిక రక్తపోటు తప్పదు .ముప్పు ను గుర్తించాలంటే 35 ఏళ్ళు దాటినా తర్వాత కనీసం 6 నెలలకో సరైన రక్తపోటు చెక్ చేసుకోవాలి .180/8 ఉంటే ఇబ్బంది లేదు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే అధిక రక్త పోటు మొదలైందని అర్ధం .ఒత్తిడి చురుకైన జీవన విధానం లేకపోవటమే కారణం .కనుక 6 నెలల కోసారి రక్తపరీక్ష చేయించుకోవాలి […]
కాస్త జాగ్రత్త మరి !
మధుమేహం ఉన్నవాళ్ళు కరోనా సోకే అవకాశం ఎక్కువ అని డాక్టర్లు చెపుతున్నారు .ఈ సమయంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లో ఉంచుకొనేలా మంచి పోషకాహారం తీసుకొంటూ స్వల్ప వ్యయామలు చేయాలంటున్నారు .తక్కువ పరిమాణంలో అన్ని పోషకాలు ఉండేలా సంపూర్ణ సమతుల్యాహారం తీసుకోవాలి .తాజా పండ్లు కూరగాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెర్స్ కలిసి వుండే కూరగాయలు , గోధుమలు, చిరు ధాన్యాలు తినాలి .పాలు, గుడ్లు, చేపలు, చికెన్ వాడకం పెంచాలి .లాక్ డౌన్ సమయంలో ఎక్కువకాలం శరీరం […]
మానవత్వానికి ప్రతీక
జల్లి కీర్తి అసోమ్ లోని హైలకండి జిల్లా డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తుంటారు .తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పలంకు చెందిన కీర్తి విజయవంతంగా పూర్తి చేసిన ఒక టాస్క్ .రాష్ట్రానికే స్టాండర్ ఆఫ్ ప్రొసిజర్ గా మారింది .సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి క్వారంటైన్ లో ఉండి మృతి చెందాడు .అతని మృతదేహాన్ని రాష్ట్ర మంత్రి సహకారంతో అప్పటికే క్వారంటైన్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు చూపించి కర్మకాండలు జరిపించి మరీ […]
గల్లీ వారియర్స్ నియామకం
ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయి .అటువంటి విపత్కార పరిస్థితిలో పక్కా వ్యూహం తో చక్కని ప్రణాళిక తో ముందుకొచ్చారు కలెక్టర్ శ్రీ దేవసేన .కరోనా సోకినా ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి మూడు కిలోమీటర్ల పరిధి లోని కాలనీలు, ఇతర ప్రాంతాల దారులు పూర్తిగా మూసివేయించి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, ఔషదాలు అందే ఏర్పాటు చేశారు దేవసేన .సామజిక స్ప్రిహ కలిగిన స్థానిక యువతను గల్లీ వారియర్స్ పేరుతో […]
కుక్కర్ లో ఉడికిస్తే మేలు
కరోనా బారిన పడకుండా మాస్కలు తప్పని సరి కావటం తో చాలా మంది సర్జికల్ మాస్క్లు ,మరికొందరు హ్యాండ్ కర్చీఫ్ లనూ వాడుతున్నారు .మాస్కులు ఏదైనా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ప్రయోజనం .సర్జికల్ మాస్కులు ఒకసారి ఉపయోగించాక ఇక వాటిని పారా వేయాలి .ఇక కాటన్ మాస్కులు ప్రతి రోజూ ఉతకాలి .సబ్బు తో ,వేసి నీళ్ళతో ఉతికి ఎండలో కనీసం ఐదు గంటల పాటు ఆరబెట్టాలి .సూర్య రశ్మి పడే అవకాశం లేకపోతే ప్రెషర్ […]
ఇంట్లోనే ఈజీగా
లాక్ డౌన్ కారణం గా ఇంట్లోంచి కదిలే అవకాశం లేదు గనుక ఇంట్లోంచే కొన్ని ఎక్సర్ సైజ్ లు చేస్తే బరువు తగ్గటమే కాకుండా ఫిట్ గా ఉంటారు అంటున్నారు కోచ్ లు .అందులో జంపింగ్ స్క్వాట్స్ , స్టాండింగ్ లంగ్స్, వాష్ ఫుల్ అప్స్ వాకింగ్ ,వాకింగ్ ఆన్ ది స్పాట్ లెగ్ లిప్ట్స్, లెగ్ రైజర్ ఆన్ ది స్పాట్ జాగింగ్ మొదలైనవి చేయటం వల్ల త్వరగా బరువు తగ్గిపోతారు .శరీరంలోని అన్ని కండరాలు […]
వసతి సమస్యా ?
భారతదేశంలో ఎంతో మంది యువత ఉద్యోగావకాశాల కోసం,చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళుతూనే ఉంటారు .ప్రతిచోటా ఎదురయ్యేది వసతి సమస్య .ఈ సమస్యను తీర్చేందుకు బెంగుళూరు కేంద్రంగా జోలో స్టేస్ యువ ఉద్యోగుల కోసమే ఈ స్టార్టప్ పనిచేస్తుంది .భవనాలను అద్దెకు తీసుకొనే వాటిని యువతకు అనుకూలమైన రీతిలో డిజైన్ చేసి అద్దెకు ఇస్తోంది జోలో స్టేస్ .ఈ స్టార్టప్ ను ప్రారంభించింది స్నేహ చౌదరి .నిఖిల్ , అఖిల్ ఈ సంస్థ ప్రస్తుతం బెంగుళూరు , […]
“నెట్టికంటి ఆంజనేయ ప్రసాదం”
గుంతకల్ షుమారూ 4కిలోమీటర్ల దూరములో వున్న కసాపురం వద్ద నెట్టికల్ గ్రామంలో గల ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవాలి.ప్రతీ శనివారం ఈ ఆలయంకు భక్తులు తండోపతండాలుగా వచ్చి కటాక్షం పొందడం విశేషం కదా.16 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయుల వారి పరిపాలనలో కుహూ గండం వుంది అని జ్యోతిష్య పండితులు చెప్పడంతో వారు తమ ఆస్థాన గురువైన వ్యాసరాయుల వారిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. తరువాత రాయలవారికి ఆంజనేయ స్వామి కలలో తనకు ఎండు పుల్లకి చిగురు పుట్టే […]
రికార్డ్ బ్రేక్
గొప్ప పనులు.సాదించేందుకుగొప్ప వేదికలు కూడా అక్కర్లేదు.ఆస్ట్రేలియా రోవర్ జార్జ్ రోల్ అనుకోకుండా వరల్డ్ రికార్డ్ బద్దల కొట్టేసింది .గత సంవత్సరం జరిగిన వరల్డ్ రోయింగ్ ఛాంపియన్ షిప్ లో రజిత సాధించిన ఆస్ట్రేలియా జట్టు సభ్యురాలు జార్జ్ కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుంది .తాజాగా తన ఇంట్లో తన కనెప్ట్ -2 రోయింగ్ మిషన్ పైన గంట 19 నిముషాల 28.4 సెకండ్లు ప్రాక్టీస్ చేసింది .ఆ సమయంలో ఆమె 21.097 మీటర్ల దూరాన్ని […]
గ్రామాల పై అత్యంత శ్రద్ధ
కష్ట సమయంలో వెయ్యింతల వేగంతో పని చేస్తున్నారు మహిళా పలానాధికారులు .నారాయణపేటజిల్లా కలెక్టర్ హరిచందన .ఇది కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న జిల్లా కరోనా సమయంలో సమర్థవంతంగా ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు హరి చందన .చెక్ పోస్ట్ ల దగ్గర 24 గంటలు నిఘా ఉంచుతున్నారు .ఎన్నో గ్రామంలో డ్రోన్ ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు .మక్తల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకొని వివిధ వ్యాధులతో బాధపడే వారికోసం టెలిమెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేసి […]
మేలు చేసే నిమ్మ
కరోనా వైరస్ ను తిప్పి కొట్టేందుకు మనలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకొనేందుకు గానూ విటమిన్ -సి సంవృద్ధిగా తీసుకోవాలి అంటున్నారు అధ్యయన కారులు .నిమ్మలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది దాంత్తోజ్ జలుబు జ్వరం రాకుండా ఉంటాయి .శెనగలు ఉడికించి నిమ్మ రసం కలిపి తినటం చాలా మంచిది .నిమ్మరసం కలిపిన గ్రీన్ టీ తాగచ్చు .దానితో శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాలు విటమిన్- సి పుష్కలంగా అందుతాయి .చర్మం […]
కష్ట కాలంలో సాయం
తనవంతు సాయం అందచేసేందుకు మలయాళ నటి నిఖిలా విమల్ .కేరళ లోని కమ్మర్ ప్రాంతంలో కోవిడ్ -19 కాల్ సెంటర్ లో పనిచేస్తుంది నిఖిలా విమల్ .లాక్ డౌన్ కారణంగా అందరికి నిత్యావసర వస్తువుల అందుతున్నాయా లేదా తెలుసుకోవటం కోసం ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపేందుకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు .ఈ కాల్ సెంటర్ లో సిబ్బంది అవసరం ఉందని తెలిసి వాలంటీర్ గా పనిచేస్తుంది నిఖిలా విమల్ .ప్రతి రోజు ఉదయం […]
అది ఫేక్ కావచ్చు
కరోనా వైరస్ అంటే ప్రమాదం తప్పుడు వార్తలు ప్రచారం చేయటం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .సామజిక మాధ్యమాలు శుభ్రంగా ఉంచుకోవాలంటే స్టాఫ్ ఇన్వెస్టగేట్, ఫైండ్, బ్రౌస్ అనే నాలుగు పద్ధతులు పాటించటం అంటున్నారు .వాట్సాప్ లోనూ ఫేసుబుక్ లోనూ ఒక సమాచారం కనిపించగానే అది ఇతరులతో పంచుకోవలనేంత కుతూహలం కలిగిస్తే వెంటనే పార్వర్డ చేయకుండా అది ఎక్కడ నుండి వచ్చిందో చూసి దాన్ని పంపిన వారు నిపుణులా సరిగా అర్ధం చేసుకొని పంపారా ఆ సమచారానికి మూలం […]
