April 2020
పుస్తకమే నేస్తం
అనుకోని సెలవులతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండటంతో మానసిక వత్తిడి పెరుగుతూనే ఉంటుంది .ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండటం తో , పని కూడా ఎక్కువే .రోజులో ఎలాగో ఒక్క అరగంట సమయం కేటాయించుకొని నచ్చిన పుస్తకం చదవటం మంచిది .పుస్తక పఠనంతో వత్తిడి స్థాయి లో 67 శాతం తగ్గుతాయి , ఇది సంగీతం విన్నప్పటి కంటే , ఒక కప్పు టి తాగటం కంటే ఎక్కువ .సంగీతంలో 61 శాతం టీ తాగితే 54 […]
నవ్వుల పవర్
ఎప్పుడూ విశ్రాంతిగా ఉన్నా అది గొప్ప సంతోషాన్నివ్వదని తేలి పోయిన రోజులివి .లాక్ డౌన్ తో స్వీయ నిర్బంధం ఇలాంటి సమయంలో ఒక పాజిటివ్ ఆలోచనలతో ఉండటం చాలా అవసరం దగ్గరే ఉంటూ దూరం పాటించాల్సిన సమయం. మనుషులు ఎదురుగా కనిపిస్తే పలకరింపుగా ఒక నవ్వు నవ్వితే మంచిదంటారు ఎక్స్ పర్డ్స్ .జనప్పల సంజ్ఞమనం సంతోషం మంచి భావాలతో ఉన్నాం అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం వంటిది .అలాగే నవ్వితే ముఖ కండరాలు మెదడును నేరుగా ప్రభావితం చేస్తాయి […]
గ్రీన్ టీ తో బాక్టీరియా కు చెక్
పళ్ళకు సంబంధించిన సమస్యలుంటే గ్రీన్ టీ తీసుకోమంటున్నారు వైద్యులు .గ్రీన్ టీ లో ఎపిగల్లో కొలాజిన్ గాలెట్ ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడుతుంది. ఒక్కసారి తీసుకొనే ఆహారం లోని చిన్న తునకలు పళ్ళలో ఇరుక్కొని బాక్టీరియా కు కారణం అవుతాయి . ఈ బాక్టీరియా ను తగ్గించటంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుంది . నోటికి సంబంధించిన సమస్య గొంతులోకి కూడా చేరుతోంది ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయటం కష్టం. […]
పారసైట్ మూవీ
ప్రైమ్ లో పారసైట్ మూవీ ఇప్పుడు చూడచ్చు. గొప్ప సినిమా క్లాసిక్ సినిమా కంటే చక్కని సినిమా అవచ్చు . నాలుగు ఆస్కార్ అవార్డ్ లు అందుకోంది. సి యోల్ లో ఒక నిరుపేద కుటుంబం. ఆ కుటుంబం లో ఉన్న కుర్రడికి తన స్నేహితుడి ద్వారా ఒక ఇంగ్లీష్ ట్యూటర్ జాబ్ వస్తుంది ఆలా. ఆ కోటీశ్వరుడి కుటుంబంలోకి అడుగు పెట్టిన ఆ అబ్బాయి ఆ ఇంట్లోకి తన తల్లి తండ్రి చెల్లిని తీసుకువస్తాడు. ఆ […]
బిరియానీ ఎంచుకోండి
భారతదేశం లో ఉన్నానని రుచులు ఎక్కడ ఉండవు ఒక్క ప్రాంతంలో ఒక్క రుచి స్థానికంగా లభించే పదార్ధాలతో ఆరోగ్యకరమైన శక్తి వంతమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో తక్షణ శక్తి నిచ్చే మంచి భోజనం కావాలి. బిర్యానీ మేలైన ఆహారం ౪౪౨ క్యాలరీల శక్తి అందుతోంది . కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ లు కొవ్వు లో లభిస్తాయి. తయారీకి కణాలా ఆయిల్ వాడితే తక్కువ స్థాయి శాచ్యురేటెడ్క్ శాచ్యురేటెడ్ కొవ్వులొ ఒమేగా 3, 6 కూడా […]
“హనుమాన్ ప్రసాదం”
జయ్ శ్రీరామ్..జయ్ శ్రీరామ్. హనుమంతునికి శ్రీరామచంద్రమూర్తి పట్ల ఉన్న భక్తి అపారమైనది కదా.అనుక్షణం స్వామివారి సన్నిధిలో సేవ చేసి తరించాలని భక్త జనులకు బోధ చేశాడు.శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు ఆఙ్ఞ మేరకు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా వెంట ఉండి వారికి సేవ చేసేవాడు. సీతమ్మని అపహరించిన లంకాధిపతి రావణుని సంహరించటానికి శ్రీరామునికి హనుమంతుడు ఇచ్చిన ధైర్యం చెప్పరానిది.సీతాన్వేషణలో హనుమంతుడు లంకకు చేరి సీతమ్మను దర్శనం చేసుకున్నాడు.ఆమె శ్రీరామచంద్రమూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని సింథూరం ధరించేది.అది […]
అది సహజం అన్నాను
గుజరాత్ లోని అహమదాబాద్ లో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐ.పి.ఎస్ అధికారి మంజిరా. మంజీరా నేరస్తులను హడలెతించటమే కాదు చక్కగా కూచిపూడి, భరతనాట్యం కూడా చేయగలరు. మహిళలు పీరియడ్స్ గురించి ప్రజల ఆలోచనా ధోరణి మార్చాలన్న అవసరం ఉందని చెపుతూ ఉందని ఒక రోజు తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అహమ్మదాబాద్ లో క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. కొన్ని గంటల కొద్ది నేను మీటింగ్ లో కర్చున్న ఆ సమయంలో […]
నా చదువు సార్థకమైంది
బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా కోవిద్-19 బాధితులకు సేవలందించేందుకు సిద్ధం అయ్యింది. ఢిల్లీ వర్ధమాన్ మహావీర మెడికల్ కాలేజీ నుంచి శిఖా మల్హోత్రా బి ఎస్సీ నర్సింగ్ పట్టా పుచ్చుకొంది. . షారుఖ్ ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రంలో పేరు తెచ్చుకొన్న ఈ నటి కాన్ బ్లీ అనే చిత్రంలో కథా నాయికగా నటిస్తోంది. బాలాసాహెబ్ థాకరే ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరిందామె. ఐసొలేషన్ వార్డులో రోగులకు సేవ చేసేందుకు అవకాశం వచ్చిందనీ నా చదువుకు సార్థకత […]
నీకు తెలియకే వచ్చావు
కొట్టాయం వైద్య కళాశాలకు చెందిన ఈ స్టాఫ్ నర్సు ఉత్తరం ఇప్పుడు వైరల్ అవుతోంది .కరోనా బారిన పడి కోలుకొన్నారురామె .ఏకంగా కరోనా ని ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది . స్వాగతించ కుండానే వచ్చిన ప్రియ నేస్తమా.నీకు కేరళ గురించి ఇక్కడి నర్స్ ల గురించి సరిగ్గా తెలియదు .వాళ్ళు నిన్ను నిద్ర పుచ్చుతారు .నువ్వు రాకూడని ప్రదేశానికి వచ్చావు .వారం రోజుల్లో నా సహోద్యోగులు సీనియర్ డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్స్ సహకారం […]
ఫోర్ట్స్ జాబితాలో ఆండ్రియా
శానిటైజర్ తయారీతో ఫోర్ట్స్ జాబితాలోకి ఎక్కింది .స్పెయిన్ కు చెందిన ఆండ్రియా లిస్బోనా బార్చిలోన లో పుట్టి పెరిగి ఆండ్రియా ఎం.బి.ఏ పూర్తయ్యాక వ్యక్తిగత శుభ్రంతతో ముడి పడిన వ్యాపారంలోకి రావాలని నిర్ణయించు కొని శానిటైజర్ తయారీలోకి వచ్చింది .యాపిల్ ఫోన్ డిజైన్ లాగా ఉండే పవర్ మిస్టయి తయారు చేయించింది .టచ్ లాండ్ పేరుతో ఎనిమిది రకాల సువాసనలు వచ్చే శానిటైజర్స్ తేలిగ్గా బ్యాగ్ లోనో జేబులోనో పెట్టేసుకోవచ్చు .ఈ నెలరోజులు కోవిద్ – 19 […]
అమ్మకు సాయం అవసరం
కరోనా భయంలో , లాక్ డౌన్ తో ఇంట్లో అందరం ఇల్లు కదలకుండా కుర్చింటారు కానీ ఇప్పుడొక్క ఇల్లాలికే సమస్య అంతా ఇంట్లో సాయం చేసే వాళ్ళు రారు .పిల్లలు ఇంట్లోనే ఉంటారు .బట్టలు , అంట్లూ , వంట , ఇల్లు క్లినింగ్ ఆమెనే చేయాలి .ఇంకా ఆమె ఉద్యోగి అయితే వర్క్ ఫ్రొమ్ హోమ్ ఉంటుంది .అందుకే అమ్మ కు తప్పని సరిగా పనుల్లో సాయం చేయాలి .ఏం వండిన వంకలు పెట్టకుండా తినాలి […]
ఆరోగ్య సేతు
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కి తీసుకోవలసిన జాగ్రత్తలు , దేశవ్యాప్తం గా బాధితుల సంఖ్య అప్ డేట్స్ ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా “ఆరోగ్య సేతు ” యాప్ ను అందుబాటులోకి తెచ్చింది .అండ్రయిడ్ , ఐ ఓ ఎస్ యూజర్లు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆరోగ్య సేతు నమోదు చేస్తే వెంటనే యాప్ కనిపిస్తుంది .సూచనలు ఆధారంగా ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు . 11 భాషల్లో […]
ఆశ నిచ్చే పాట
పూణే కు చెందిన హిందుస్తానీ క్లాసికల్ సింగర్ రణదీప్ రణడే పాడిన ‘నా కరోనా కరోనా ‘అన్నా పాట ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ కూడా ఈ పాటను తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి మెచ్చు కోన్నారు ప్రపంచ మంతటా కరోనా భయాందోళనలు నిరుత్సాహం నెలకొని ఉన్నా సమయంలో అందరూ ఒకటై పోరాడితే వైరస్ పై విజయం కష్టమేమీ కాదని ప్రేరణ నింపుతూ రణదీప్ […]
కలర్ ఫుల్ గా ఉంటె చాలు !
భోజనం దగ్గర పిల్లలు పేచీ పెడుతూనే ఉంటారు .ఎప్పుడు వాడే ప్లేట్లు , కప్పులు తీసేసి కొత్త రంగులు సెట్స్ మర్చి చూడండి అంటారు పిల్లలు నిపుణులు .వాళ్ళకు ఆహారం పెట్టె ప్లేట్లు , కప్పులు స్థానంలో చక్కని రంగుల్లో ఆకర్షణీయ మైనవి చేరిస్తే వాళ్లలో తినాలనే ఆసక్తి సంతృప్తి కలుగుతాయంటున్నారు .ప్రతిక్షణం ఓ కొత్తదనాన్ని కోరుకొనే పిల్లలు ఓ కొత్త అంశాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించే పిల్లలు కే కళ్ళకు కనిపించే అలవాటైన వస్తువుల స్థానంలో […]
పచ్చదనం తోనే శాంతి
చాలా సందర్భాల్లో తెలియకుండానే అసంకల్పితంగా ఆదుర్దా కలుగుతూ ఉంటుంది .మనసులు , భావాలే ఇందుకు కారణం. ఇటువంటి ఆదుర్దాను తగ్గించే శక్తి పచ్చదనానికి ఉంటుంది .కిటికీ లోంచి కనబడే పచ్చని చెట్టయినా సరే కళ్ళకి ప్రశాంతత ఇస్తుంది .అందుకే ఆస్పత్రిలో కర్టెన్స్ మంచాల పైన ఉండే దుప్పట్లు కూడా ఆకుపచ్చని రంగులు ఉంటాయి .ఈ స్వాంతన ఇచ్చే పచ్చని చెట్లను చూస్తూ ఉంటే శాంతి కలుగు తుంది .ఇంటా బైటా వీలైనంత పచ్చధనాన్ని జోడించండి కళ్ళకూ, మనసుకూ […]
“శ్రీ శృంగార వల్లభస్వామి ప్రసాదం”
శ్రీ మహావిష్ణువే నమహః కాకినాడ-పిఠాపురం మధ్యలో మన కోసం కొలువై ఉన్నాడు.ఇక్కడ స్వామికి షుమారు 9000 నాటి చరిత్ర వుంది అని విష్ణు పురాణం లో చూడవచ్చు.తిరుమల తిరుపతి, సింహాచలం దేవస్థానం కంటే ముందుగానే ఈ స్వామివారి ఆలయం ఉంది. ఉత్థానపాదు మహారాజుకి ఇద్దరు భార్యలు వారికి చెరియొక కుమారులు.పెద్ద భార్య కొడుకు ధృవుడు.చిన్న భార్య కొడుకుని తండ్రి తన ఒడిలో కూర్చుని చూసి ధృవుడు కూడా తండ్రి ఒడి కోసం వెళ్ళిన పినతల్లి దుర్భాషలాడి శ్రీమహావిష్ణువుని […]
గొంతు నొప్పికి కషాయం
గొంతునొప్పి , దగ్గు కఫము వంటి సమస్యలు రావటం సహజం .ఇది కంగారు పడవలసిన సమస్య కాదు .గోరువెచ్చని నీరు తాగాలి ఆహారంలో మిరియాలు అల్లం , శొంఠి , పసుపు ఎక్కువ వాడాలి.రెండు కప్పు ల నీళ్ళలోకి కరక్కయ్య ముక్కలు వేసి మరిగాక ఆ నీటితో పుక్కిలిస్తే మంచిది .చెంచా వాము కి రెండు కప్పుల నీళ్ళుక్ చేర్చి ఆ నీటినిన్ మరిగించి పుక్కిలించినా సరే .అలాగే నీళ్ళలో మెంతులు వేసి బాగా మరిగించి ఆనీటిని […]
గ్రామానికి కంచే వేసుకొన్నాం !
నల్లగొండ జిల్లా చింత పల్లి మండలంలో ౮౦.౭ మంది జనాభా ఉన్న గ్రామం మామదనాపురం హైదరాబాద్ హై వే కి దగ్గరలో ఉంటుంది .ఎంతోమంది ప్రజలు ఏవో కారణాలతో మా పల్లిలోకి వస్తూ ఉండటం చూశాము .వారికి ఆపాలంటే ముళ్లకంచి వేయటమే మార్గం అనుకొన్నా .మా గ్రామం ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం .గ్రామంలో యువతను సమీకరించి కంచె వేసుకొన్నాం .మేమే అందరం కలసి కాపలాగా ఉన్నాం .కొన్ని గంటలు నేనే గస్తీ కాశా అంటోంది .ఆ […]
ఇల్లాళ్ళకి సాయపడండి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేట్టిన ఒక సందేశం ఇప్పుడు వైరల్ అవుతుంది .ఈ లాక్ డౌన్ సమయం సెలవు రోజులు కాదు .వంట గదిలో ఎక్కువ సమయం గడపవలసి మహిళల పై ఎక్కువ భారం మోపకండి .లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులంతా మొత్తం సమయం ఇంట్లోనే ఉండటం ఆమెకు ఎంతో పని పెరుగుతుంది .నిరంతరం ఎదో ఒకటి వంట గదిలో తయారు చేయవలసి వస్తుంది .ఆ సమయంలో ఆమెకు కుటుంబ సభ్యులు సహకరించండి .చిన్ని […]
బయటకి వెళుతున్నారా ?
లాక్ డౌన్ షరతులకు లోబడి ఇంట్లోనే ఉండవలసిందే కదా .ఐతే అత్యవసర వస్తువుల కోసం గడప దాటాలి .అప్పుడు కూడా ఇంటికి ఒక్కళ్ళే బయట కాలు పెట్టాలి తప్పని సరిగా మన చుట్టూ ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాలి .ఒళ్ళంతా కప్పేసే దుస్తులు వేసుకొని బయట నుంచి లోపలి అడుగు పెట్టాక స్నానం చేసి ఆ దుస్తులు ఉతికి ఆరేయాలి .వాటిని ఇతర గుడ్డలతో కలిపి పాడేసి ఉంచద్దు .ఎప్పటి కప్పుడు ఉతకవలసిందే .పర్సు ఒక్కటే బయటకు […]
