September 2019
ఎలాగైనా పర్లేదు
మొలకెత్తిన గింజల్లో మంచి పోషకాలున్నాయి. వాటిలో క్యాలరీలు తక్కువ బరువును నియంత్రించ గలుగుతాయి గింజలు మొలకెత్తే ప్రక్రియలో పోషక పదార్దాలు కొంత వరకు మారిపోతాయి మొలకెత్తిన గింజలో ప్రోటీన్లు అమైనో యాసిడ్స్ ఎక్కువే ఐరన్,ఫోలిక్,మెగ్నీషియం,ఫస్పార్స్,మాంగనీస్,విటమిన్-సి,విటమిన్-కె కూడా మొలకెత్తిన గింజల్లో ఎక్కువే రోజు మొలకెత్తిన గింజల్ని తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అయితే మొలకెత్తిన గింజల్ని ఫ్రిజ్ లో వుంచాలి కాస్త జిగురు వచ్చిన రంగు మారిన వాసన అనిపించినా తినద్దు. అవే ఈ మొలకెత్తిన గింజల్ని […]
నాణెం తో డిజైన్స్
రూపాయి నాణెంతో టాస్ వేస్తూ వుంటారు. దాన్ని బాలెన్స్ చేస్తూ నిలబెట్టటం చాలా కష్టం. దొర్లి వుంటుంది కానీ జపాన్ కు చెందిన తానీ అనే వ్యక్తి ఆ నాణెన్నీ ఏకోణంలో నిలబెడితే పడిపోకుండా వుంటుంది. అని చక్కగా అంచనా వేయగలడు ఈ నాణాలు షేపు అద్భుతమైన డిజైన్స్ సృష్టిస్తాడు. ఒక స్పూన్ పైన నాణెం నిలబెట్టి దాని పైన ఇంకో వంద నాణేలు లో బొమ్మని చేయగలడు పైన గ్లాస్ అంచుపైన నాణెం నిలబెట్టి దాని […]
వాళ్ళ ఆకలి తీర్చటం నా ఆదాయం
ఆకలితో ఉండే పేదవాళ్ళ కడుపు నింపటం కోసం కోసం నేనింతా కష్టపడుతున్న,అసలు ఇదే నా ఆదాయం కూడా అంటుంది తమిళ నాడు లోని పెరూర్ దగ్గర ఉన్నా వడివేలయం పాలయానికి ఇడ్లి తయారు చేసి ఇస్తుంది కమలా తాళ్ ప్రతి రోజు ఆరుకిలోల పప్పు రోట్లో రుబ్బి రుచిగా వుండే కొబ్బరి పచ్చడి,సాంబారుతో ఇడ్లి అమ్ముతోంది. ఆమె చుట్టు పక్కల వాళ్ళకు దిగువ మధ్య తరగతి వాళ్లకి ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు. అందరు రోజు కూలీలే. వాళ్ళు […]
ఇంటికి టెర్రారియం
పెరిగే మొక్కలు ఇంకెంతో అందంగా కనబడాలి అనుకుంటే టెర్రారియం లో పెంచుకోమంటారు ఎక్స్ పర్డ్స్ . సింగోనియం ఫెర్క్ ,ఫట్టోనియం ,మనీప్లాంట్ ,ప్రెయిర్ ప్లాంట్ బీబి టియిర్స్ వంటివి అందమైన గాజు పాత్రలో పెంచుకొంటే బావుంటాయి అక్వేరియం ,ఫిష్ బౌల్స్ కాండిజర్స్ ,గ్లాస్ బౌల్,చికర్లు ఇలా పార దర్శకంగా ఉంటే గాజు పాత్ర ఎంచుకొని మొక్కలతో పాటు రంగురాళ్ళు చిన్ని బొమ్మలు ,గవ్వలు మొదలైనవి అందంగా అమరిస్తే ఈ గ్లాస్ జార్ లొంచి మొక్క చాలా బావుంటుంది […]
పోషక విలువలు అపారం
గోధుమ గడ్డి జ్యూస్ ఎన్నో ఆరోగ్య లాభాలు అంటారు న్యూట్రిషనిస్టులు . చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది . రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రణలో ఉంచుతుంది . గోధుమ గడ్డి ఆరోగ్య కరమైన ఆహారం గా ప్రాచుర్యం పొందింది మొలకెత్తిన గోధుమలను కొద్దిగా పెరగనిస్తే గోధుమగడ్డి వస్తుంది . దాన్ని ఇంట్లోనూ పెంచుకోవచ్చు జ్యూస్ రూపంలో పౌడర్ గాను ఈ గోధుమగడ్డి ప్రయోజనాలు ఎక్కువే . విటమిన్ ఎ ,సి ,ఇ ,ఐరన్ […]
ఎంచక్కని చెస్ డిజైన్
ఒకప్పుడు చీరెల డిజైన్స్ గా పూవులు ,తీగలు ,చక్కని రంగాలు పట్టు చీరెలకు ప్రాకారాలు ,మామిడి పిందెలు,వంటివే ఉండేవి . ఇప్పుడొస్తున్న కాటన్ కలక్షన్స్ కి వేసే బ్లాక్ ప్రింట్స్ తో డిజైన్లే మారిపోయాయి . చక్కని కాటన్స్ కు పేకముక్కలు ,చదరంగపు బంట్లు ఇంకో చొహిమియిన్ స్టయిల్ లో వస్తున్నాయి . లేత రంగుల చీరెలపై రాజారాణీలు బంట్లు,వజ్రకృతి మోటిఫ్ లు కొత్త లుక్ ఇస్తున్నాయి . సాదా సీదా కాటన్ చీరెలు ఈ ప్రింట్స్ […]
టెన్షన్ తగ్గుతోంది
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వాళ్ళని వత్తిడి ఇబ్బంది పడుతోంది. నిముషం తీరుబడి లేని పనితో టెన్షన్ పెరిగిపోతుంది వ్యాయామం,నిద్ర,ధ్యానం తో పాటు కొన్ని రకాల ఆహార పదార్దాలు ద్వారా టెన్షన్ తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్ యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుండే ఏ ఆహారమైన ఆందోళన నివారించ గలుగుతోంది. అన్ని రకాల పండ్లు, వివిధ రంగుల్లో బొప్పాయి,పుచ్చ కర్భూజా, మామిడి,అలాగే అన్ని రకాల ఆకుకూరలు పసుపు గ్రీన్ టీ కూడా టెన్షన్ తగ్గిస్తాయి. పెరుగు మజ్జిగ వంటి […]
“గణపతి ప్రసాదం”
మూషిక వాహన మురిపెము తీరా తలచెద నిన్ను తనివి తీరా!! గణపతి నవరాత్రులు ఈ రోజుతో ముగింపు కదా చెలులూ!! గణపతిని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి హడావుడి గా రోజు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తూ, స్వామికి ప్రసాదాలు తయారు చేస్తూ ఇట్టే గడిచిపోయింది. ప్రతి నిత్యం గణనాధుడిని పూజిస్తే నిర్విఘ్ననంగా అభయం ఇచ్చి వరాలను ప్రసాదిస్తాడు.విజయం సాధించే మార్గాన్ని చూపిస్తాడు.పార్వతి దేవి ముద్దలహహబ తనయుడైన బుడి బుడి అడుగులతో అందరికి దర్శనం ఇస్తారు.విద్యార్థులు తమ పుస్తకాలు, కలము […]
మళ్ళీ మట్టి పాత్రలు
కరెంట్ కుక్కర్లు,నాన్ స్టిక్ పాన్ లతో సమంగా ఆధరణ పొందుతున్నాయి మిట్టీ కూల్ పాత్రలు . నిజానికి పూర్వపు వంటలన్నీ మట్టి పాత్రల్లోనే . మట్టిమూకుళ్ళు కుండలు,పోయి స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్ వచ్చి చేరింది . కానీ మట్టి పాత్రల్లో వండటంలో ఉండే ఆరోగ్యం గురించి తెలిశాక మళ్ళీ మట్టి పాత్రలకు పూర్వ వైభవం వచ్చింది . మట్టి పాన్లు కుక్కర్లు గ్లాసులు ,నీళ్ళ జాడీలు . కాఫీ కప్పులు ఇలా రకరకాల వస్తువులు మార్కెట్ […]
గ్రాఫిక్ డిజైనింగ్ లో రజతం
వరల్డ్ సిల్క్ ఇంటెర్నేషనల్ పోటీలు రష్యాలోని కజన్ లో నిర్వహించారు . ఈ పోటీల్లో భారత్ నుంచి శ్వేతా రతన్ పురా పాల్గొని రజిత పతకం అందుకొంది . గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో పాల్గొని పతకం సాధించిన మహిళగా రికార్డ్ సృష్టించింది . కేశాలంకరణ మొదలు ఐటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ వరకు మొత్తం 56 రంగాల్లో ఈ పోటీలు జరిగాయి . ఈ పోటీల్లో పాల్గొనాలంటే కనీసం 56 రంగాల్లో ఒకదాన్లో ఎక్స్ ఫర్డ్ గా […]
నేనున్నానో లేదో ?
కధ వినేప్పుడు ఆకథలో నేనున్నానో లేదో అర్ధం చేసుకొంటూ ఉంటా. నేనా కథలో నటిస్తే ఆ పాత్రతో నాకు మానసిక బంధం ఉంటుంది . ఆ పాత్రలో నన్ను నేను చూసుకొంటా . వ్యక్తిగత అనుబంధం పెంచుకొంటాను . ఇక ఆ సినిమా పూర్తయ్యేవరకు ఆ పాత్ర నా తోనే ప్రయాణం చేస్తు ఉంటుంది అంతగా ఆ పాత్ర తో నేను దగ్గరగా ఉండలేకపోతే బహుశా నటించ లేనేమో కూడా అంటోంది సాయి పల్లవి . సినీ […]
ఈ దశ దాటవచ్చు
మోనోపాజ్ దశలో మహిళల్లో చాలా ఇబ్బదులు కనపడతాయి. కొంత మంది బరువు పెరుగుతారు హార్మోన్లు మార్పులు వస్తాయి. దాన్ని ముందే అంచనా వేసుకొని ముందే జీవన శైలిలో కొన్ని మార్పుల చేసుకోవాలి. ఉదయపు నడక,వ్యాయామం వంటివి మొదలుపెట్టాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగితే హార్మోన్లు మార్పుల వల్ల ఎదురయ్యే పొట్ట ఉబ్బరం తగ్గుతోంది. ప్రాసెస్ చేసినవి తీపి పదర్దాలు తినవద్దు ఉదయపు అల్ప హారం,మధ్యాహ్నం భోజనం విషయంలో సరైన వేళలు పాటించాలి. ఎన్ని పనులున్నా ఒక వేళకు తినాలి. […]
ఇది క్లేన్సింగ్ ఏజెంట్
అన్ని పోషకాలు సక్రమంగా అందితేనే చర్మం ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్-ఇ చర్మానికి తాజాదనం ఇస్తుంది. విటమిన్-ఇ నూనెతో శరీరానికి మర్దన చేయటం ఒక అవసరం కళ్ళ కింద ముడతలు నలుపు వంటివి తగ్గుతాయి అలాగే శరీరం పై చారలున్న వాటి పై విటమిన్-ఇ నూనె రాస్తే ప్రయోజనం వుంటుంది. ఈ నూనెతో చర్మ కణాలు పునరుత్తేజం చెంది మచ్చలు తగ్గుముఖం పడతాయి. విటమిన్-ఇ లోని యాంటి ఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ పోషకం […]
లేడి బాడీగార్డ్ దబాంగ్
విదేశీ ప్రతినిదులు ,ప్రముఖులు భద్రత ఇచ్చే పనిలో లేడి బాడీ గార్డ్ గా పేరు తెచ్చుకొంది దబాంగ్ సింగ్ . విద్యార్థులకు,మహిళలకు ఆత్మ రక్షణ విద్యలో తర్ఫీదు కూడా ఇస్తుందామె . సెక్యూరిటీ ఆపీసర్ గా విధుల్లో చేరిన దబాంగ్ సింగ్ మార్షల్ ఆర్ట్స్ ,ఇంకోటి ఆత్మ రక్షణ విధుల్లో తర్ఫీదు పొందింది. బెల్ హెలికాఫ్టర్ ఆమ్ వే ,వెస్ట్రన్ యూనియన్ ,పెయిర్ ఇసాక్ మొదలైన సంస్థలకు రక్షణ సేవలు అందిస్తుంది దబాంగ్ సింగ్ సీన్ గ్రూప్ […]
ఈ షోలు ఎంతో దారుణం
గురు బ్రహ్మ,గురు విష్ణు అంటునే ఈ చవకబారు రియాల్టీ షోలు పాలు గారే పసి వయసును,పసి మనసుల్లోని అమాయకత్వాన్ని పాడుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది గాయని రేఖ భరద్వాజ్ మ్యూజిక్ రియాల్టీ నిర్వహణలో పని వాళ్ళ చేత పాడిస్తున్న పాటల గురించి ఆమె బాధపడ్డారు. అసలది మ్యూజిక్ కాదు,వట్టి ధ్వని,అలాటి షోలలో నన్ను భాగస్వామిని చేయద్దని నేను భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అంటూ రేఖ భరద్వాజ్ ట్విట్ చేశారు. ఈమె సినినేపద్య గాయని,బాలీవుడ్ తో పాటు బెంగాలీ,మరాఠీ పంజాబ్ […]
అందాల బొమ్మలివి
అందమైన షోకేసుల్లో అలంకరించేందుకు అందమైన బొమ్మలు కావాలనుకొంటే వెడ్డింగ్ డాల్స్ వైపు చూడవచ్చు . ఇండియా ఎతిక్స్ ,ఎక్స్ ప్రెసివ్ డాల్జ్ వంటి సంస్థలు పెళ్ళి బొమ్మల్ని తయారు చేస్తున్నాయి . వధువరులు,పెండ్లి పీటల పైన కూర్చున్న సెట్ తాళి కట్టటం ,తలంబ్రాలు ,బంధువుల భోజనాలు ఇవన్నీ బొమ్మల రూపంలో తయారుచేస్తున్నారు . వీటిని కాగితపు గుజ్జుతో తయారు చేస్తారు . వాటికీ సాంప్రదాయ బద్దంగా బట్టలు ,నగలు,తయారుచేసి కడితే ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి . ఈ […]
“మొహరం”
ఈ రోజు ముస్లిం సోదరులకు విషాద పూరితమైన రోజు. షియాలు,సున్నీలు అని రెండు తెగల వారి మధ్య జరిగిన యుద్ధం.ఒకరు “అల్లా” వున్నాడని, ఒకరు లేరని 10 రోజుల యుద్ధం. 72 మంది సజీవ దహనం అయ్యారు. ముస్లిం సోదరులు ఈనాడు శోకంతో కూడిన నమాజ్ ని పఠనం చేస్తారు. ఒళ్లంతా గాయాలు చేసుకుని రక్త పాతాన్ని చేసుకుంటారు.నల్ల బట్టలు, నల్ల జెండాలు తో ఊరేగింపు తీస్తారు.ఈ రోజుని పీర్ల పండగ అని కూడా పిలుస్తారు.సోదరులు చాలా […]
తల్లి కాబోతున్నా గీతా ఫోగట్
రెజ్లర్ గీతా ఫోగట్ తల్లి కాబోతోంది . కొత్త జీవం నీలో కదిలినప్పుడు తల్లికి అనందం మొదలౌతుంది . చిన్ని హృదయ స్పందన మొదటి సారిగా విన్నపుడు ఆనందం ఒంటరిగా ఉండదని తెలుస్తుంది . లోపల జీవి వృద్ధి చెందే వరకు జీవితం అంటే ఇంత అద్భుతం అని నువ్వు గుర్తించలేవు ,అంటూ కామెంట్ తో ,కడుపు ఎత్తుగా ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది గీతా ఫోగట్. 30 ఏళ్ళ ఈ హర్యానా క్రీడాకారిణి కామన్ వెల్త్ […]
మొక్కలు నాటేద్దాం
కావేరి నది పరిరక్షణ కోసం మొక్కలు నాటుదాం. ఆసక్తి ఉన్నా వాళ్ళు విరాళాలు ఇవ్వండి. అందరం కలిస్తే లక్ష మొక్కలు నాటగలం 42 రూపాయల విరాళంతో ఒక మొక్క నాటవచ్చు అంటు సోషల్ మీడియా వేదికగా పిలుపు ఇచ్చింది సమంత చక్కని సినిమాల్లో నటించటం మాత్రమే కాదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సేవకు సిద్ధం అవుతోంది సమంత. కావేరి పరిరక్షణ కోసం సద్గురు జగ్గీ వాసు దేవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంబించారు ఈ […]
ఫ్యాషన్ పెప్లమ్
ఇప్పుడొస్తున్న కొత్త డ్రస్ స్టయిల్ లో పెప్లమ్ చాలా అందంగా ఉంటుంది . నడుము దగ్గర కుచ్చులతో అతికించినట్లుగా ఉండే పెప్లమ్ టాప్స్ . లెహంగా పైకి సరైన ఎంపిక . ఈ టాప్ వేసుకొంటే నడుముకు బెల్ట్ బావుంటుంది . పెప్లమ్ వాడిన వస్త్రశ్రేణి తోనే ఈ బెల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు . లెహంగాను బట్టి ఆభరణాలు ఎంచుకోవాలి . డ్రస్ భారీగా ఉంటే ఆభరణాలు సింపుల్ గా ఉండాలి . హై హిల్స్ […]
