September 2019
గాడిదల రేసింగ్
కోళ్ళ పందాలు, గుర్రప్పందాలే కాదు ఇంక నవ్వొచ్చే ఎన్నో రకాల పందాలున్నాయి. అసలీ ఐడియా వీళ్ళకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం కలిగించే పందాలు కూడా ఉన్నాయి. ఈ విచిత్రమైన పోటీలు ఈ శతాబ్దంలో జరుగుతున్నాయి అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం జమైకా లో డాంకీ రేసింగ్ జరుగుతోంది. 1994 వ సంవత్సరం నుంచి ఈ గాడిదల పరుగు పందాలు నిర్వహిస్తున్నారు. ఈ రేసింగ్ లో గాడిదపై కూర్చొని సవరి చేస్తారు నిర్ణీత సమయంలో […]
ఊరంతా పక్షులే
ఆకాశం అంతే నిర్మాణాలలో పచ్చని చెట్లే కరువైపోయి చిన్ని పిచ్చుకలు ,పావురాళ్ళు కు చోటే లేకుండా పోయింది . చెట్లే లేనిచోట కోయిల పాటలు ,పిచ్చుకల చిరునామాలు ఎక్కడుంటాయి . కర్ణాటకలోని బీదర్ లో ఇద్దరు యువకుల కృషి ఫలితంగా ఆ ప్రాంతం పక్షుల కిలకిలా రాగాలలో కళకళలాడుతోంది . వినాయక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ . బీదర్ ఫాలో గ్రాఫిక్ సొసైటీ మెంబర్ . చుట్టూ పక్షుల సంఖ్య తగ్గిపోవటం గమనించి ఇంటి చుట్టూ పక్కల గింజలు […]
“కాణిపాకం వినాయక ప్రసాదం”
బాల గణపతి…నర్తన గణపతి…గంభీర గణపతి…వాతాపి గణపతి…గణపతి గణపతి గణపతి గణపతి గణపతి గణపతి పాలయాం. తిరుమలకి సమీపంలో ఉన్న కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసుకోకుండా ఎలా వస్తాము? స్వయం భూగా వెలసిన వినా యకుడు ఎంతో మహత్యం కలవాడు.ఇక్కడ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. మూషిక వాహనుడి దర్శనం సర్వ పాప హరణం.విద్యార్థులు ముఖ్యంగా స్వామి వారి సన్నిధిలో పాలు పంచుకోవడం వారి కోరికలుతీర్చే గణపయ్యకు సేవ చేసి తరిస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,కొబ్బరి […]
“బాలాపూర్ గణేశ ప్రసాదం”
వక్రతుండ మహా కాయా…కోటి సూర్య సమప్రభ.నిర్విఘ్నం కురుమే దేవా.. సర్వకార్యేషు సర్వదా!! గణనాధుడికి 108 నామకరణాలు ఉన్నాయి.ఈ నవరాత్రులలో బాల గణపతి,శౌర్య గణపతి, వర సిధ్ధి గణపతి మొదలగు పేర్లతో దర్శనం ఇస్తారు. ఖైరతాబాద్ లో గణపయ్య తరువాత దర్శనం చేసుకుని వద్దాం పదండి బాలాపూర్ గణపయ్యని. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడికి పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం.ఈ స్వామి వారి లడ్డుని పాట పాడుతారు.లక్షల్లో భక్తులు పూజించి లడ్డుని తమ సొంతం చేసుకుంటారు.భక్తులు దూర దూరాల […]
మిస్ వరల్డ్ డైవర్సిటీ
మిస్ ఇండియా,మిస్ యూనివర్స్ లాగా మిస్ వరల్డ్ డైవర్సిటీ పోటీలు మరిషస్ లో జరిగాయి. ట్రాన్స్ జెండర్ల కోసం నిర్వహించిన ఈ పోటీలు మిస్ వరల్డ్ డైవర్సిటీ గా భారత్ కు చెందిన నాజ్ జోషి కిరీటం గెల్చుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళు పాల్గొనే ఈ పోటీలో అందాల కిరీటాన్ని ఈమె వరసగా మూడోసారి గెలుచుకొంది. సమాజంలో లింగ వివక్ష రూపు మేపేందుకు కృషి చేస్తానని నాజ్,ఇళ్ళలో పని మనిషిగా పనిచేస్తూ లైంగిక హింసకు గురయ్యానని […]
కేరళలో ఎర్రని వర్షం
వర్షాలు ధారాపాతంగా పడుతున్నాయి . వెండి తీగలు సాగినట్లు ,నేలపైకి దూకిన వర్షం మట్టి తాకిడి పైకెగురుతు అదో అందమైన దృశ్యం పుడమి పచ్చ చీరె కట్టుకున్నట్లు మొక్కలన్నీ పచ్చగా చిగురిస్తాయి . ఈ పచ్చదనం లోని మెరుపుకి కారణం వానచినుకులతో పాటు నేలకు చేరి నత్రజని సర్వ ప్రకృతి ని పరవశింప జేసే వర్షిణికే రంగు . ఎవరైనా దీక్షగా చూసి తెలుపే అంటారు . కానీ ఎరుపు,పసుపు,ఆకుపచ్చ ,నలుపు ఇలా రకరకాలరంగుల్లో వర్షం పడుతుంది […]
నది దాటి ,అడవి దాటి
ఉషా కుమారి కేరళలో ఒక స్కూల్ టీచర్ . నెయ్యార్ అటవీ ప్రాంతంలో అగస్ద్యార్ కూడమ్ గ్రామం ఎత్తైన కొండపైన ఉంది . గిరిజన బాలల కోసం అక్కడో స్కూల్ ఉంది . స్కూల్లో ఎంతో మంది పిల్లలు లేరు కానీ టీచర్ అక్కడికి రావడం చాలా కష్టం ఉషా కుమారి గత 16 సంవత్సరాలుగా ప్రతి రోజు ఉదయం ఏడున్నర గంటలకు ఇంట్లో బయలుదేరి నది వరకు స్కూటర్ పై వస్తుంది . అక్కడ నుంచి […]
అరుదైన ఉంగరం
7,777 వజ్రాలతో తయారు చేసిన ఒక ఉంగరం గిన్నిస్ రికార్డు ల్లోకి ఎక్కింది. ముంబాయ్ కి చెందిన లక్షిక్ జ్యువెలర్స్ వారు,ఢిల్లీ లోని లోటస్ టెంపుల్ ఆకృతిలో దాన్ని తయారు చేసారు. ఈ ఉంగరం కోసం 12 మంది నిపుణులు 18 నెలల పాటు కష్టపడ్డారు అత్యధిక వజ్రాలు పొదిగిన ఉంగరం ఇది రికార్డ్ సొంతం చేసుకుంది ఈ ఉంగరం ఖరీదు 32 కోట్ల రూపాయల కంటే ఎక్కువే.
‘ఫింగర్ టిప్” బెస్ట్ స్టోరి
తమిళ వెబ్ సిరీస్ ఫింగర్ టిప్ లో నటిస్తోంది అక్షర హాసన్ . ఓక చిన్న వేలి కదలిక సామజిక మాధ్యమం లోకి వెళ్లిపోయి జీవితాలను ఎలా మార్చేస్తోందో ఈ సిరీస్ స్టోరీ లైన్ . ఈ రోజుల్లో సోషల్ మీడియా దైనందిన జీవితంలో ఒక భాగం . అదెంత అవసరమో అదే సమయంలో అదెంత నష్టమో కూడా చెప్పాలికదా . మనుషుల్లో మానవ సంబంధాలు లేవు . మొబైల్ ఫోన్లు ,సోషల్ మీడియా కు ఎడిక్ట్ […]
హిడింబి గుడి
దేవతలకే కాదు రాక్షసులకు కూడా గుళ్ళున్నాయి తమిళనాడు,కేరళ ప్రాంతంల్లో రాముడికన్నా ఎక్కువ పూజిస్తారు. ఉత్తరాదిన ఏకంగా హిడింబి కో ఆలయం ఉంది. మహాభారతంలో హిడింబాసురుడి చెల్లెలుగా హిడింబి పరిచయం అవుతోంది. బీముడికి భార్య అవుతోంది. మహావీరుడైన ఘటోత్కచుడి కి తల్లిగా అందరికి తెలుసు ఘటోత్కచుడు పెద్దవాడై రాజ్యపరిపాలన చేయటం మొదలు పెట్టాక హిడింబి హిమాలయాలకు వెళ్ళి తపస్సుచేసింది. దైవశక్తులు పొందింది. కోరికలు తీర్చే దేవతగా మారింది 1553 లో మహారాజ బహద్దూర్ సింగ్ హిడింబి పేరిట ఒక […]
ఆహారంతో సమస్య మాయం
సినిమా తారల హెయిర్ స్టయిల్స్ ఎప్పటికప్పుడు చాలా మారిపోతాయి . జుట్టు బావుంటే హెయిర్ స్టయిల్ కి అందం . శిరోజాల పరిరక్షణలో ఎంతో శ్రద్ధ తీసుకొంటాము అంటోంది కరీనా కపూర్ .వాతావరణం మార్పో, విటమిన్ల లోపమో తెలియదు కానీ జుట్టు బాగా రాలి పోయింది . కానీ మంచి ఆహారం తోనే ఈ సమస్య ను పోగుట్టుకొన్నా . బ్రేక్ పాస్ట్ లో చింతపండు తో కొబ్బరి చట్నీ తింటాను . కొబ్బరి జీడిపప్పు నువ్వులు […]
“ఇష్ట దేవత ప్రసాదం”
“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః”. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల శుభాకాంక్షలు.మరి మనకు అన్నింటా మార్గం చూపించి ఆశీస్సులు అందించే వాడు గురువు “సాయిబాబా”.హారతులు, భజనలు ఎక్కడ భక్తి గా ఆచరిస్తారో అక్కడ సాయిబాబా దర్శనం ఇస్తారు.ఈరోజు దేవాలయాలు, పాఠశాలలు అందముగా పువ్వులతో అలంకరించి మంచి ప్రవర్తనతో సమాజం వుండాలని కోరుకుంటారు. “సాయిబాబా”కి విభూతే ఇష్టమైన నైవేద్యం.తప్పకుండా సాయి బాబా వద్ద వున్న విభూతిని […]
ఇలాంటి పెంపకామే తప్పు
ఏ కాస్త స్వేచ్ఛ ఇవ్వకుండా,అలగా పిల్లల విషయంలో పరమ స్ట్రిక్ట్ గా వ్యవహరించటాన్ని కంట్రోలింగ్ టైగర్ పేరింటింగ్ అంటున్నారు ఎక్సపర్ట్స్. వాళ్ళ సమస్త విషయాలను పెద్దవాళ్ళే నిర్ణయిస్తూ వాళ్ళ అంచనాల ప్రకారం పిల్లలు పెరగాలనుకునే ఈ పేరింటింగ్ విధానం అత్యంత దారుణం అంటున్నాయి అధ్యయనాలు. ఈ పెంపకంలో పిల్లలు తల్లితండ్రులకు మానసికంగా చాలా దూరం అవుతారు. భయంతో పెద్దలు చెప్పింది విని చేస్తారు కానీ బాంధవ్యాలు పూర్తిగా పోతాయి పనిష్ మెంట్ల భయంతో తప్పులు చేస్తారు. ఆత్మన్యోనతతో […]
ట్రోలింగ్ కరెక్టేనా ?
సెలబ్రిటీలు ట్రోలింగ్ లకు గురవుతూ ఉంటారు . సోషల్ మీడియాలోనో ,ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేయగానే శారీరక ఆకృతి గురించో ,డ్రస్ ల పైనో ట్రోలింగ్ మొదలవుతుంది . అభిమానులకు టచ్ లో ఉండేందుకు పోస్టులు తప్పవు . వెంటనే ఈ వ్యాఖ్యానాలు తప్పవు . ఈ విషయం గురించి నిత్య మీనన్ ఈ పద్ధతి సమంజసం కాదని చెపుతుంది ప్రజలు విభిన్నంగా ఉండే వారిని గుర్తించటం అలవాటు చేసుకోవాలి . అందరూ […]
చేనేతే ఫ్యాషన్
చేనేత అంటే ముతక. పెద్దవాళ్ళు కట్టుకునేలా అనుకునే కాలం పోయింది. ఇప్పుడు నేత వస్త్రాలు మోడరన్ డిజైన్ లలో ఏ వయసు వారికైనా చక్కగా అమరిపోతున్నాయి. పైథాని, కోటా కాటన్,సిల్క్ కోటా, పాటో లా ,పోచంపల్లి ఇకత్ గద్వాల్ మంగళగిరి వంటి వాటిలో చక్కని డిజైనర్ శారీస్ వస్తున్నాయి. కంచి కాటన్,ఢాకా మజ్లాన్ మొహమాల్ కాటన్ మంగళగిరి లో కొత్త రంగులు డిజైన్లు వచ్చాయి అలాగే ఖాదీ కాటన్,వచ్చేశాయి. ఇకత్ కలంకారీ ప్రింటులో చక్కని ప్రాగ్ లు […]
గ్లాస్ బుడగలు
చిన్ని చిన్ని వస్తువులతో ఇంటికి ఎంతో అందం తేవచ్చు . ఇంటి అలంకరణలో గాజు వస్తువులు ఎంతో అందం బబుల్ గ్లాస్ మొజాయిక్ టైల్స్ ని చూసేందుకు సబ్బు నురగ లొంచి వచ్చే బుడగలు పేర్చినట్లు ఉంటాయి . ఎంతో రంగులు వచ్చి ఈ టైల్స్ ని స్నానాల గదిలో వాష్ బెసిన్ ల వెనుక అంటిస్తే చాలా బావుంటాయి . మరకలు పడవు . పడినా తుడిచేయటం ఈజీ . ఈ బబుల్ టైల్స్ ఎక్కడ […]
చదవటం చాలా అవసరం
ఈ తరం పిల్లలకు చదివే అలవాటు దాదాపు లేనట్లే. క్లాస్ బుక్స్ తప్ప వేరేవి ఎప్పుడు చదవరు కానీ పిల్లల్లో చదివే అలవాటు ను తల్లితండ్రులే పెంచాలి. వాళ్ళంతట వాళ్ళు చదవరు. కానీ పెద్దవాళ్ళు కొన్ని బుక్స్ పరిచయం చేస్తూ వాళ్ళలో ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. పిల్లల పుస్తకాలు,జానపద గాధలు కథలు సాహసానికి సంబందించినవి,యాత్ర సాహిత్యం అన్నింటిని పిల్లలకు పరిచేయం చేయవలసింది పెద్దవాళ్ళే. వాళ్ళకు చదవటం కాకపోతే అలవాటు అయ్యేవరకు చదవి వినిపించాలి. పుస్తకాలు చదివితే మెదడు […]
అందమైన తెరలు
వర్షాలు పడితే దోమలు వచ్చేస్తాయి . దోమతెరలు కట్టుకోవడం తప్ప వేరే అప్షన్ ఉండదు . దోమల మందులు అందరికి పడవు . కానీ ఈ దోమతెరలు రాజ భవనాల్లో రాజకుమార్తెలు వేసుకొనేట్లు కనిపిస్తే . బెడ్ కి జాలువారే పరదాలతో ఉండేలా ఇప్పుడు ప్రత్యేకమైన రాయిల్స్ లేదా రాడ్స్ వచ్చాయి . ఇవి రక రకాలైన సైజుల్లో ఆకారాల్లో ఉన్నాయి వీటిని మంచానికి బిగించి వాటి పైన అందమైన చక్కని రంగుల దోమతెరలు కప్పేస్తే చాలు […]
బొమ్మల కుర్చీలు
స్టాఫ్ టాయ్స్ ఇష్టపడని పిల్లలుండరు . ఇవి మరింత అందంగా ఉపయోగ కరంగా ,ఏకంగా కుర్చీలు ,సోఫాలు గా మార్చేశారు . కొత్తగా మార్కెట్ లోని స్టఫ్ టాయ్ ఫర్నిచర్ పేరుతో,టెడ్డి బేర్ ,మిక్కీ మౌస్ ,కోతి ,కుక్క, పులి ,పిల్లి ,పాండా ,డాల్ఫిన్ వంటి బొమ్మల్ని సోఫాలు ,కుర్చీల్లో అమిరేలా కొట్టేసి సౌకర్యవంతంగా ఉండేలా విడుదల చేశారు . ఈ బొమ్మల కుర్చీలు ,సోఫాలు చాలా బావున్నాయి . పందాలు చేతులు వంటి సాఫ్ట్ టాయ్స్ […]
ఎవరివి వాళ్ళవే బెస్ట్
మేకప్ సామగ్రి మాత్రం ఇచ్చి పుచ్చుకో కండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఐలాష్,లైనర్ లాంటివి ఎవరివి వాళ్ళే ఉపయోగించాలి . బ్రష్ లు స్పాంజ్ పైన బాక్టీరియా పేరుకొంటుంది . వీటిని ఇతరులకు ఇచ్చిన,లేదా ఇతరులవి వాడినా ఇద్దరికీ ఇన్పెక్షన్ తప్పవు . లిప్ స్టిక్ లు ,లిప్ బామ్ లు కూడా ఒకరివి ఒకరు తీసుకోవటం ప్రమాదం . హానికారక బాక్టీరియా ఒకరి నుండి ఇంకోళ్ళకి సంక్రమిస్తుంది . మస్కరా కళ్ళ కలకలు,కళ్ళ ఇన్పెక్షన్లు […]
