May 2019
ఆరోగ్య నిధులివి
మనకు లెక్కలేనన్ని ఎషన్షియల్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలోని సహజ పదార్ధాలు బహుళ ప్రయోజనాలు ఇస్తాయి.ఉదాహరణకు క్యారెట్ సీడ్ ఆయిల్ ఎండవల్ల కలిగే నష్టాల నుంచి కాపాడుతుంది.చెట్లు,పూలు,ఔషధాలు,వేళ్ళు ,బెరడు వంటి వాటి ద్వారా వెలికి తీసే ఈ ఆయిల్స్ తో మూడ్ మెరుగవుతుంది.ఒత్తిడి ,ఆందోళన,డిప్రెషన్ తర్వాత తగ్గిపోతుంది.గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ఎనర్జీ లెవల్ ని పెంచుతుంది.లవెండర్ ఆయిల్ మంచి నిద్ర ఇస్తుంది.ఇలాంటి ఎన్నో ఆయిల్స్ సహజ మార్గంలో వైద్యం వైపుకు మొగ్గుతున్నారు ఈ నాటు యువత. ఎషెన్షియల్ ఆయిల్ […]
ఒక్క సారి చెపితే
మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాను ఇప్పుడు నాకు తెలుగు బాగా వచ్చు. ఇంత త్వరగా నేర్చుకోగలుగుతానాని అనుకోలేదు అంటోంది రశ్మిక మండన్నా. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి ఇప్పుడు పూర్తిగా తెలుగు అమ్మాయి అయిపోయింది .సెట్లో ఎవరేం మాట్లాడిన నా వ్యక్తి గత సిబ్బందికి కూడా తెలుగులోనే మాట్లాడమని అడిగే దాన్ని.నాకెవర్న ఏదైన చెపితే అది ప్రింట్ లా మనసులో ఉండిపోతుంది. చిన్నప్పుడు పాఠాలు విన్నట్లు దర్శకుడు ఇక సారి చెపితే వినెస్తా తర్వాత నాదైన శైలిలో […]
నిర్మతగానూ ఓకె
నిర్మతగా ఉండటం చాలా స్ట్రెస్ ఫుల్ ,అయినా దాన్ని ఎంజాయ్ చేస్తున్న మనం ఏం చేసిన జీవితంలో సమస్యలు కామన్ పిరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. ఏ సమస్యకైనా మనమే పిరష్కరించుకోవాలి కదా అంటోంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ రోమాంటిక్ చిత్రాల నిర్మాణంలో బిజిగా ఉన్నా ఛార్మీ సెట్లో స్త్రీ పురుషులు అన్న తేడాలు ఏవీ ఉండవు అంటోంది .మొత్తం ఫ్రెండ్లీగా బాస్ ఎంప్లాయి తేడా లేకుండా అందరం పని కోసమే వస్తారు.ఫోకస్ పని మీద […]
లెహంగా గౌన్స్
కొత్తగా లెహంగా గౌన్ కాంబినేషన్ వచ్చింది బెనారస్ రాసిల్క్,ఫ్యాబ్రిక్ తో ఎంబ్రాయిడరీ ప్రింట్ వర్క్ తో ఈ రెడీ మెడ్ డిజైనర్ డ్రెస్ చాలా కంఫర్ట్ గా అని పిస్తోంది.ఇది లాంగ్ గౌన్ గా ధరించ వచ్చు. లెహంగా బోళీ గా మార్చుకోవచ్చు.అంటే ఒక్క డ్రెస్ తీసుకొంటే దాన్ని రెండు వెరైటీ డ్రెస్ లుగా వాడుకోవచ్చు .చక్కని రంగుల్లో ఎంబ్రాయిడరీ అందాలతో ఈవింగ్ పార్టీలకు సంప్రదాయ వేడుకలకు ఇది మంచి ఎంపిక.
చక్కని సమ్మర్ డ్రింక్
ఎండలు మండి పోతుంటే గొంతులో ఎదైన చల్లగా జారేలాగా తాగాలని ఉంటుంది. సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి తాగండి మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. మహిళలకు అవసరమయ్యే ఫోలేట్ ,విటమిన్ ఇ ,ఇంకా ఎన్నో ఔషధగుణాలున్నాయి.వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా దొరుకుతాయి.శరీరాన్ని చల్లబరుస్తాయి.బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ క్రియలు చక్కగా సాగుతాయి.
తేనెతో శిరోజాలకు మెరుపు
శిరోజాలకు చక్కని పోషణ లభించాలంటే చక్కని మెరుపు రావాలంటే తల స్నానం చేసిన వెంటనే కండిషనర్ లో తేనె కలిపి రాసుకొంటే శిరోజాలకు తగిన మోతాదులో తేమ అంది పొడి బారీపోయే ప్రమాదం తప్పుతుందని రుమేనియా అమ్మాయిల నమ్మకం.తేనెవల్ల జుట్టు మృదువుగా అయిపోతుంది. తెనె మందారుపూలు గుజ్జు కలిపి మాస్క్ వేస్తే జుట్టు ఎంతో మెత్తగా అయిపోతుంది. రుమేనియా ఆడవాళ్ళు మాత్రం జుట్టు కోసం తేనె లనే రకరకాల ప్రయోగాలు చేస్తారు.
అసలైన అందం అదే
దుస్తుల స్టైల్ కాస్త మారిస్తే సన్నగా నాజుకుగా కనిపిస్తారు అంటారు స్టైలిస్టులు.వదులుగా, మరీ బిగుతుగా లేకుండా సరైన ఫిట్టింగ్ తో ఉన్న డ్రస్లేసుకోవాలి. మరీ బిగుతైన బ్రాలు ,టైట్ గా ఉండే బ్లౌజ్ లతో కండలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. అలాగే స్కిన్నీ జీన్స్ వేసుకొని పాయింటెడ్ హాల్స్ షూస్ వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కనిపించాలంటే డ్రెస్ డిజైన్ తో కూడా ప్రత్యేకత ఉండాలి. మరీ పెద్ద డిజైన్ లు కాకుండా సన్నని చుక్కల్లాంటివే నాజుగా బావుంటాయి. స్టైల్ […]
ఇవి స్టన్నింగ్ జ్యూవెలరీ
ఇన్ విజబుల్ సెట్టింగ్ లేదా మిస్టరీ సెట్టింగ్ నగలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలాంటి లొహాంతో అతుకులు లేకుండా పూర్తీ జాతి రాళ్ళ నగలివి. ఈ నగల్లో రాళ్ళు ఒక దానికోకటి అతుక్కొని ఉండేలా పొదిగి తయారు చేస్తారు.వీటిలో రూచీ ఇయర్ టాప్స్ పేరుతో ఆన్ లైన్ లో వెతికితే బర్మస్ రూచీస్ తో తయారైన వేలాడే ఇయర్ టాప్స్ కనిపిస్తాయి. స్టన్నింగ్ జ్యువెలరీ పేరుతో వజ్రాలు పొదిగిన ధగధగలాడే నెక్లెస్ లు కనిపిస్తాయి. ముత్యాలు […]
అందాల అజ్రభ్
ప్రపంచలోని అందమైన రంగుల్ని సొంతం చేసుకొన్నట్లు ఉంటాయి గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన అజ్రభ్ చీరెలు. ఇప్పుడు సరికొత్త ట్రెండ్ బ్లాక్ ప్రింట్ తో తయారయ్యే ఈ అజ్రభీ చీరెలను సహాజరంగులతో తయారు చేస్తారు. ఈ చీరె తయారీకి 14నుంచి 21 రోజులు పడుతుంది. చక్కగా మెత్తగా సౌకర్యంగా ఉండే ఈ చీరెలు ఎరుపు నలుపు తెలుపు రంగులలో ఎక్కువగా ఉంటాయి. మేలు రకం నూలుతో తయారయ్యె ఈ చీరెలపైన అద్దకం వెలసి పోకుండా ఉంటుంది. […]
ఇదీ అలనాటి ఫ్యాషనే
ఒకప్పుడు కమల్ చాంద్ అంటే నడుము వంపులు అందంగా అమర్చుకునే సంప్రదాయ ఆభరణం.అది కాస్త వడ్డాణం అయి కూర్చుంది.డ్రెస్ ల పైన చీరెల పైన అనేక సందర్భాల్లో ప్రస్తుతం ధరిస్తున్న ఈ వడ్డాణపు చరిత్ర అత్యంత ప్రాచీనం.పూర్తి బంగారం ఆకర్షణియంగా ఉండే ఈ ఆభరణం ఇప్పుడు వజ్రాలు,కెంపులు,పచ్చలు ,ముత్యాలు పొదిగి ఇంకో వెస్ట్రన్ దుస్తుల పైన కూడ చక్కగా అమరిపోతుంది.ఇది యాంటిక్ పేరుతో టెంపుల్ మోటిప్స్,లక్ష్మి,అష్టలక్ష్మీ వంటి రూపాలల్లో నవీన కాలపు అమ్మాయిల దృష్టిలో ప్రతి సంప్రదాయ […]
వేసవి బెస్ట్ పానీయం
వేలాది సంవత్సరాలుగా చెరుకు రసం అందరినీ ఆకట్టుకుంది. వేసవిలో ఈ రసం వల్ల ప్రయోజనలు ఖనిజాలు,విటమిన్లు,కార్బో హైడ్రేట్స్,విటమిన్ సీ,సిట్రిక్ ఆర్గానికి యాసిడ్స్,ఎమినో యాసిడ్స్,బీ1,బీ2.బీ3 కాల్షీయం ఎన్నో లభిస్తాయి. పళ్ళు పుచ్చి పోనివ్వవు,జలుబు,గొంతు నొప్పి రావు.తక్షణ శక్తి ఇస్తుంది.అనేక ఫ్లేవనాయిడ్లు,ఫెనోలిక్ పదార్ధాలున్నాయి.ఇది చర్మానికి మాయిశ్చరైజర్ లా ఉపయోగపడుతుంది.ఫేస్ మాస్క్ లాగా అప్లయ్ చేసి వార్దక్య లక్షణాలు పోతాయి. చర్మానికి తేమ అందుతుంది.మొటిమలు తగ్గుతాయి.చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది.
ఆ విత్తుల్లో శక్తి
పుచ్చపండు తినేసి గింజలు ఊసేస్తామా లేదా,చాలా తప్పు చేస్తున్నారు అంటున్నారు అధ్యయన కారులు. ఆ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఓ కప్పు ఎండిన గింజల్లో 30.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందనీ మనకు రోజుకు అవసరం అయ్యో ప్రోటీన్ లో అది 61 శాతంగా ఉంటుందని చెపుతున్నారు .ఇంక పోషకం ఆర్గనైస్. ఇది రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. మెగ్నిషియం కప్పుల గింజల్లో 556మిల్లీ గ్రాములుంటుంది.మనం తినే కార్బోహైడ్రేడ్స్ వంటికి పట్టేలా చూస్తుంది. ఇక […]
ఇది కెనడా మహిళల చిట్కా
ఆరోగ్యవంతమైన శిరోజాల సంపదను కాపాడుకోనేందుకు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎన్నేన్నో సహజమైన విధానాలు పాటిస్తూ ఉంటారు. జుట్టు పట్టులా మెత్తగా మెరిసేందుకు ఐర్లాండ్ మహిళలు వర్ణపు నీటీతో తలస్నానం చేస్తారు. ఈ నీళ్ళ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు కెనడా మహిళలు.ఒక చిన్న చిట్కా పాటిస్తారు.సాయంత్రాలు తలస్నానం చేస్తారు.ఎనభై శాతం ఆరిపోయాక రెండు జడలు వేసుకొంటారు. మర్నాడు వాటిని విప్పేసి చేతి వేళ్ళతోనే దువ్వుకొన్నట్లు గా చేస్తారు.ఆ తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తుంది అంటారు వీళ్ళు. […]
వీళ్ళకు కలబంద నమ్మకం
ప్రపంచ దేశాల్లో ఏ మహిళలకైన సముద్రపు అలల్లాలా జుట్టు కదులుతుంటేనే అందమన్న ఆలోచన ఉంటుంది.దాదాపు అందరి సమస్య ఫాంపూల్లో ఉండే రసాయనాలే . చక్కని మెరుపుతో ఉండే శిరోజాల కోసం అర్జెంటీనా అమ్మాయిలు తలకు కలబంద గుజ్జు పెట్టుకుంటారు. ఆరిపోయాక అలాగే ఏ షాంపూలు వాడకుండా తల స్నానం చేస్తారు. మరీ వత్తాయినా జుట్టు ఉంటే కలబందని షాంపూల్లో కలిపి వాడుకొంటారు. అలోవేరాతో చేసిన షాంపూలన్ని కాస్త అనుమానంగానే చూస్తారు. ఏదైనా సహజంగా ఉంటే వెంట్రుకలకు హాని […]
ఇది రోమన్ల కాలపు ఫ్యాషన్
ఆభరణాల తయారీలో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు వస్తున్నాయి అని చెప్పటం కంటే పాతకాలపు నాటి ఆభరణాలే కొత్త సొగసులు అద్దుకొంటున్నాయి అని చెప్పచ్చు. ఇప్పుడు రిస్ట్ బాండ్ అన్న పేరుతో ఉన్న చేతికి అమర్చుకొనే ఆభరణం,పర్షియన్ కాలంలో బ్రాస్ లెట్ గా రోమన్ల కాలంలో చేతిని రక్షించుకొనే ఆభరణంగా తెలుస్తోంది. అనేక వరసల్లో ముత్యాలు రాళ్ళు ,బంగారు బిళ్ళలు అతుక్కొని ఉండే ఆభరణం ఒకప్పటి సంప్రదాయ తయారీనే.ఇవాళ్టి ఫ్యాషన్ బ్రాస్ లెట్ మొఘల్,రాజస్థాన్,పర్షియన్ ల రాజరికపు రోజుల […]
దువ్వటమే జుట్టుకు పోషణ
పెళ్ళిళ్ళ సమయంలో జపాన్ లో కొత్త పెండ్లి కూతురికి చెక్కతో చేసిన దువ్వెనలను కానుకగా ఇస్తారట. ఇది వాళ్ళ సంప్రదాయం జుట్టుతో పదేపదే దువ్వటం వల్ల శిరోజాలు అందమైన మెరుపుతో ఉంటాయని వాళ్ళ నమ్మకం దువ్వెనతో రోజుకు నాలుగు సార్లు దువ్వితే జుట్టు పట్టులా మెత్తగా మెరుస్తుంది. ఆముదంలో పలుకులుగా దంచిన వెల్లుల్లి ఒక చుక్క లవెండర్ కలిపి నిద్రపోయే ముందర జుట్టుకు పెట్టుకొంటారు.ఇది జుట్టుకు తేమ అందించి చిక్కుల్లేకుండా పొడుగ్గా పెరిగేలా చేస్తుందని వాళ్ళ నమ్మకం […]
రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి. స్వచ్చ భారత్ ఛాలెంజ్ ,కికీ ఛాలెంజ్ ,హగ్ ఎంట్రీ ఛాలెంజ్ లాంటి ఎన్నో మంచివి ,సమజానికి ఉపయోగపడేవి ఇప్పుడు సెలబ్రిటీలు కొత్తగా రీడింగ్ ఈజ్ ఛాలెంజ్ మొదలుపెట్టారు .ఈ ఛాలెంజ్ ఎక్కడ మొదలైందో మరి అక్కినేని అమల దగ్గరకు వచ్చింది. రామ్ ప్రసాద్ అనే అతను అమలను ఛాలెంజ్ చేయటంతో ఆవిడ దాన్ని స్వికరించి ట్వీట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని చెపుతూ ఈ […]
మనస్సుకి నచ్చిన పాత్ర
కొన్ని సార్లు సినిమా షూటింగ్ పూర్తయ్యాక గుడ్ బై చెప్పటం చాలా కష్టం అయిపోతుంది అంటుంది తాప్సీ. అరవై సంవత్సరాల వయసులో షూటర్లుగా పతకాలు సాధించిన ధీర వనితలు కాషీ తోమర్ప్రకాషి తోమర్ , చంద్రో తోమర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సాంద్ కీ ఆంఖ్’ సినిమాలో తాప్సీ భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తయ్యాక తాప్సీ చాలా బాధపడిందట. ఈ పాత్ర తన మనస్సు కు ఎంతో దగ్గరగా నచ్చిందనీ , నటిస్తున్నంతసేపు […]
ఎలిజెబెత్ ఏకాదశి
కొన్ని సినిమాలు వెంటాడుతాయ్. ఉత్తమ బాలల చిత్రంగా (2014) అవార్డు పొందిన ఈ మరాఠీ సినిమా, ‘ఎలిజెబెత్ ఏకాదశి’ నిజానికి ఇద్దరి ఒంటరి తల్లుల జీవన పోరాటం. ఒక తల్లి, చనిపోయిన భర్తను తలుచుకొనే వ్యవధి కూడా లేకుండా, ఇద్దరు పిల్లలూ అత్తతో నిత్యం కష్టపడుతూ ఉంటుంది. ఇంకో తల్లి (ఈమె పాత్రను తక్కువగా చూపించారు. కానీ మనసులో మిగిలిపోతుంది) సెక్స్ వర్కర్ గా పని చేస్తూ పిల్లాడిని చదివిస్తూ ఉంటుంది.తల్లి వృత్తి కారకంగా ఆ పిల్లాడు […]
కాటన్ జీన్స్ బెటర్
చాలా మంది అమ్మాయిలు అలవాటుగా జీన్స్ వేసుకుంటారు.వేసవికి స్కిన్ని జీన్స్ వల్ల చమటతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు పల్చని డెనిమ్ లు కూడా స్కిన్ని జీన్స్ వస్తున్నాయి.వేసవికి అనుకూలంగా ఉంటాయి.స్టైల్ లేదా స్లిమ్ ఫిట్ జీన్స్ వేసుకోవచ్చు.కాటన్ జీన్స్ అయితే హుందా గానూ సౌకర్యంగాను ఉంటాయి.ఏ వస్త్ర శ్రేణి అయినా ముందుగా శరీరానికి అనుకూలంగా ఉంటే అదే ఫ్యాషన్ అనుకోవచ్చు.
