January 2019
నిత్యం పసుపు రాస్తే మంచిది
చలి రోజుల్లో ఏళ్ళు, మొహాం కూడా పొడి బారీపోయి గోరు తగిలినా గీతలు పడతాయి. ప్రతి రోజు స్నానం చేసే నీళ్ళలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్నానం చేస్తే ఈ చలికాలంలో తలెత్తే దురద,పొడి బారటం పోతాయి. ఇలా నిత్యం చేయాలి. పగిలిన పెదవుల పై రాత్రి వేళ వెన్న లేదా నెయ్యి రాస్తుంటే ఇది పెదవులకు కావాలసిన తేమను ఇస్తాయి. పాదాలు పగుళ్ళు వచ్చే స్తాయి ఈ పగళ్ళ కు నెయ్యి […]
ఆరోగ్య రక్షణకు మిరియాలు
రుచికి ఘూటగా ఉన్న ఆరోగ్య రక్షణలో మాత్రం ముందే ఉంటాయి మిరియాలు అంటున్నారు నిపుణులు. మిరియాల పొడితో పదార్థాల రుచి రెట్టింపు అవుతుంది. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్ చాలినైన్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తాయి. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ పేగులలోని బాక్టీరియాను నాశనం చేసి కడుపు శుభ్రతను కాపాడుతాయి. కూరల తయారీలు ,మాంసాహారాంలో ఎక్కువ ఉపయోగిస్తారు. కేరళ […]
కెఫిన్ ఉంటుంది జాగ్రత్తా
పిల్లలు ఇష్టపడే పదార్థాలు అన్నింటిలోనూ కెఫిన్ ఉంటుంది.కాఫీ,టీలు ఇవ్వరుగానీ కోలాలు, సోడాలు ,చాక్లెట్లు హాట్ చాక్లెట్స్ చివరకు దగ్గు సిరప్ లోనూ కెఫిన్ ఉంటుంది. కోల్ట్ కాఫీ,ఐస్ టీ ,సోడాలో కెఫిన్ మోతాదు ఎక్కువే .తలనొప్పి ,నిద్రలో ఏకాగ్రాతలో లోపాలు హార్ట్ రేట్ ,రక్తపోటు పెరగటానికి కారణం కెఫినే. పిల్లల్లో ఈ లక్షణాలు మరింతగా పెంచుతోందీ కెఫీన్. ఈ విషయం పిల్లలకు అర్థం అయ్యేలా చెపుతూ ఈ పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలి. పిల్లలకు ఐదారేళ్ళ వయసు […]
అమ్మను హెచ్చరిస్తాయి
బంగ్లాదేశ్ కు చెందిన గ్రామీణ్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఇంటెల్ కార్పోరేషన్ తో కలిసి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం స్మార్ట్ బ్యాంగిల్స్ రూపొందించింది. ఈ కోయల్ గాజులు చూట్టానికి మామూలు లక్క మట్టి గాజుల్లాగా ఉంటాయి. గర్భవతులు విపరీతమైన కాలుష్యం ఉన్న ప్రదేశంలోకి వెళితే వీటిలోని సెన్సార్లు కాలుష్యాన్ని గుర్తించి బిడ్డకు మంచిది కాదు అని వాయిస్ మేసెజ్ వినిపిస్తుంది. పల్లెల్లో వాడుకొనే కట్టెల పొయ్యి నుంచి వెలువడే పోగలు కార్బన్ మోనోక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. […]
నీళ్ళతో వ్యవసాయం
మట్టి లేకుండానే నీళ్ళతో మొక్కలు పెంచవచ్చని 16వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధన ఇప్పుడు ఫలవంతమై కనిపిస్తోంది. ఈ విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇలా పంటలు పండించేందుకు ఎకరాల లెక్కన పొలం అక్కర్లేదు. నేల మంచిది కాకపోయినా పర్లేదు. కలుపు మొక్కల బాధ లేదు. చీడ పీడలు ఆశించవు. ఆస్ట్రేలియా ,అమెరికా ,న్యూజిలాండ్ ,ఇజ్రాయిల్ మొదలైన దేశాల్లో రైతులు ఈ తోటలు సాగుచేస్తున్నారు. ఈ స్ఫూర్తిలో ఎంత మంది విధ్యావంతులు హైడ్రోఫోనిక్స్ విధానంతో కూరగాయాలు పండిస్తున్నారు. […]
బరువు పెరగాలనుకొన్నారా?
కొవ్వు ,కొలెస్ట్రాల్ చాలా తక్కువ శాతం అనిపించే ఖర్జూరాలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయి. విటమిన్లు ,ఖనిజాలు ,మాంసాకృత్తులు ఖర్జూరాల్లో సమృద్దిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్, సుక్రోజ్ ,ప్రక్టోజ్ల వల్ల తీసుకొన్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయం అవుతుంది. ఖర్జూరాలు పాలతో కలిపి తీసుకొన్న కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోటాషియం,కాల్షియంఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పోషకాలు ఎముకలకు మేలు చేస్తాయి. చెడు కొలెస్టాల్ తగ్గించేస్తాయి, అరుగుదలకు సహాకరిస్తాయి. వీటిలో […]
అలా అనకండి నాకు నచ్చదు
అసలు ఐటమ్ సాంగ్ అన్న పదం నాకు నచ్చదు అంటుంది ఎన్నో ఐటమ్ సాంగ్స్ చేసిన కత్రినా కైఫ్. పాటల్లో పదాలకు తగ్గట్లు భావాన్ని వ్యక్తం చేస్తూ డ్యాన్స్ చేయడం నాకు తెలుసు ఇంకా వేరే విషయాలు నా బుర్రలోకి రావు.శ్రీదేవి,మాధూరీ దీక్షిత్ ,మడోన్నా నాకు స్ఫూర్తి. బియాన్స్ షో చేసిందంటే ఆ పాటలో ప్రతి పదం ఆమె డాన్స్ లో కనబడుతోంది. పాటలో సారాన్ని డాన్స్ లో చూపించటం గొప్ప విషయం అంటోంది కత్రినా. ఇలాంటి […]
ఐస్ థెరపీ
అధిక బరువును ఐస్ థెరపీతో తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. కొవ్వు పేరుకుపోయిన ప్రాంతంలో ఐస్ థెరపీ కొద్ది నిమిషాలు చేసే అధి కొవ్వు కరగడంతో పాటు చర్మం బిగుతుగా అవుతుందని చెభుతున్నారు.ఒక గుడ్డలో లేదా సంచిలో ఐస్ ముక్కలు వేసుకుని కొవ్వు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడీ శరీరంలోని మలినాలన్ని వెలుపలికి పోతాయని అంటున్నారు.ప్రసవం అయిన స్త్రీలకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ప్రసవానంతరం బిగువు తగ్గిన చర్మం ఈ ఐస్ […]
ఫ్రూట్ ఫేషియల్ కు బొప్పాయి
బాగా పండిన బొప్పాయి ఫ్రూట్ ఫేషియల్ కు బాగా ఉపకరిస్తుంది. ఈ పండు గుజ్జుని అన్ని రకాల చర్మాల వాళ్ళు వాడుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక టీ స్పూన్ శనగపిండి పెరుగు వేసి ప్యాక్ లా వేసుకుని ఓ గంట తర్వాత కడిగేస్తే ఎండకు కమిలిన మొహం నలుపు మాయం అవుతుంది. మెడ,మో చేతులు,పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాలు రుద్దితే పోతుంది. బొప్పాయిలో సహజసిద్దమైన మైండ్ బ్లీచ్ తో […]
ఇదే స్ట్రీట్ స్టైల్
ఫ్యాషన్ గా కనిపించాలంటే స్ట్రీట్ స్టైల్ ఫాలో అవ్వడమే. ఈ ఫ్యాషన్ కి ప్రత్యేకమైన నియమాలు,సూత్రాలు ఉండవు.ఈ స్టైల్ వట్టి దుస్తులు మీద కాక ఇతర యాక్ససరీస్ పై కూడా ఆధారపడీ ఉంటుంది.పూర్తి నలుపు డ్రెస్ వేసుకుంటే జతగా ఎరుపు రంగు స్టోల్ చాలా బావుంటుంది.ముత్యాల నెక్లెస్,చేతికో బ్రాస్లెట్ తో ట్రెండి లుక్ వస్తుంది.టోర్నో జీన్స్ వేసుకుంటే చెప్పులకు బదులు పొడవాటి బూట్లు వేసుకుంటే స్ట్రీట్ లుక్ వస్తుంది.కుర్తా మీద సాధరణంగా పాటియాల వేసుకుంటారు బదులుగ టాప్ […]
ఈ ఆకు ఇంచక్కని మందు
బిర్యానీ ఆకుతో పలావ్ చేయడం అందరికీ తెలుసు కాని ఈ ఆకుతో ఎన్నో వైద్యాల్లో సంజీవని మాదిరిగా ఉపయోగపడతుందని తెళియదు. ఈ ఆకులోని పార్దినోలైట్ అనే ప్రత్యేక న్యూట్రోయంట్ కీళ్ళ నొప్పుల వచ్చే నొప్పిని మంటని తగ్గిస్తుంది. ఆకుల్లోని కెఫ్హిన్ ఆమ్లం రుటిన్ అనే పదార్ధాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.ఇది క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. రోమన్ల కాలం నుంచి ఈ ఆకుని పొడీ చేసి నెలరోజుల పాటు పరిగడుపున మందులా తీసుకుంటే మధుమేహం నియత్రించవచ్చు. […]
హౌరిబ్ యూ ఆర్ ఛాలెంజ్
ఎన్నో చాలెంజ్ లు వస్తున్నాయి. వాటిని యూత్ క్షణంలో ఫాలో అవుతూ సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్న ఫోటోలు పెట్టేస్తున్నారు. అలాంటిదే ఇంకో చాలెంజ్ హౌరిబ్ యూ ఆర్ ప్లాంట్ యువర్ హెల్త్ పేరుతో ఇప్పుడు కొత్త ఛాలెంజ్ నడుస్తుంది.ఛాలెంజ్ విసిరే వ్యక్తులు ఏదో ఒక వాహనంలో నుంచి కిందపడిపోయి ఉంటుంది.వాళ్ళ చుట్టు వాళ్ళు ఎంతటి ధనవంతులో చెప్పేలా ఖరీదైన వస్తువులు కట్టల కొద్ది డబ్బు చుట్టూరా పడి ఉంటాయి.అవన్ని పట్టించుకోకుండా అలా పడిపోయి ఉంటారు.కార్లు పడవలు విమానాలు […]
సరికొత్త ఏరియల్ యోగా
ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలేనా? బోరుకొడుతున్నాయి అనుకొనే వాళ్ళ కోసం కొత్త కొత్త యోగా ప్రకియలు వచ్చాయి. వాటిలోఒకటి ఏరియల్ యోగా .సీలింగ్ కు ఉండే హాక్ కి ఓ క్లాత్ వేలాడదీసి ఈ కొత్త యోగాని పరిచయం చేశారు చిన్నప్పుడు ఆడినా ఉయ్యాల ఆటను కాస్త తిరగేసి ఆడాలన్న మాట. ఈ క్లాత్ సాయంతో గాల్లో తేలుతూ వేసే యోగాసనాలు ఇప్పటికే వైరల్ .జిమ్నాస్టిక్ ,కరాటే కుంగ్ ఫూల్లోని కొన్ని ముద్రలు ఇందులో కలిపారు. భ్యాక్ […]
తీపితో కిడ్ని సమస్య
తీపి తినటానికీ కిడ్ని సమస్యలకు సంబందం ఉందని అంటున్నాయి అధ్యయనాలు . మూడు వేల మంది పై ఒక అధ్యయనం జరిగింది. చక్కెర అధికంగా వేసే టీ,పాలు ,పళ్ళ రసాలు ,సోడాలు కూల్ డ్రింక్ లు ఏవైనా సరే ఎక్కువగా తీసుకోనే వారిలో కిడ్ని సమస్యలు 61 శాతం వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. తీపికీ కిడ్నిలకు సంబందం ఏమిటంటే తీపి ఎక్కువగా తీసుకొంటే వచ్చే ఊబకాయం,ఇన్సులిన్ తగ్గటం అధిక రక్తపోటు వంటి సమస్యలే కిడ్నిలను పాడుచేస్తాయని,నేరుగా […]
చర్మం మెరిసిపోతుంది
చలికాలంలో పొడి భారీనా చర్మం మొహం అందాన్ని పాడుచేస్తుంది. చర్మానికి తేమగా ఉంచుకోవటం, మృత కణాలు తొలిగించటం ఈ సీజన్ లో చేయవలసిన పనులు, అవిసె నూనె ,నువ్వుల నూనె ,ఆలీవ్ నూనె ఆహారంగా తీసుకోవటం వల్ల చర్మం లోపల నుంచి నిగారింపు వస్తుంది. చర్మం ముడతలు లేకుండా ఉంటుంది. పెరుగు నిమ్మరసం తేనె కలిపి మొహానికి పట్టిస్తే చక్కని నిగారింపు వస్తుంది. మృత కణాలు చర్మాన్ని పొడిబారీనట్లు చేస్తాయి. గుప్పెడు బాదం గంజలు వేడినీళ్ళలో వేస్తే […]
వయసు పెరుగుతుంటే కష్టమే
కొందరికి తేలిగ్గా గాయలు మానవు.. పెద్ద వయసులో గాయాలైనా ఒక పట్టాన మానిపోవు. ఈ విషయం పైన రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా గాయం తగలగానే శరీరం వెంటనే దాన్ని బాగు చేసేందుకు తగిన చర్యలను చేపడుతుంది. చర్మం పైన గాయం అయినప్పుడు అడుగుభాగంలో కెరోటినో సైట్స్ అనే కణాలు చేరుకొని కొత్త చర్మం ఏర్పాడేందుకు సహాకరిస్తాయి. ఈ కెరోటినో సైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే స్కింట్స్ అనే ప్రోటీన్ […]
వెబ్ సీరిస్ తో నేను హ్యాపీ
వెబ్ సీరిస్ తో నాకు మంచి పేరు వస్తోంది . ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వెబ్ సీరిస్ కోసం బాగా వ్యాయామం చేసేసి బరువు కూడా తగ్గాను అంటోంది ప్రణీత సుభాష్. వెబ్ సీరిస్ ఎందుకు వెండి తెర కూడా మంచి కెరీర్ కదా అని అడిగితే జయాపజయాలు బాక్సాఫీస్ డిసైడ్ చేస్తుంది .ఎంత మంచి సినిమా అయినా బోర్లా పడితే ఇంకంతే. అక్కడ జయాపజయాలు కొంత అదృష్టంపైనే ఆధారపడి ఉంటాయి. […]
సముద్రం అడుగున ఓ హోటల్
మాల్దీవుల్లోని కోన్రాడ్ దీవుల్లో దమురాకా అనే ఓ హోటల్ ఉంది. కోన్రాడ్ మాల్దీవ్స్ లోని రంగాలి ఐలాండ్ హోటల్ కమ్ విల్లాను హై టెక్నాలజీతో నిర్మించారు.రెండంతస్థులుగా ఉన్న ఈ హోటల్ కింది అంతస్థు పూర్తిగా నీళ్ళు సముద్రం అనిపిస్తుంది. ఈ హోటల్లో బస చేయలాంటే 362,400 రూపాయలు అద్దె కట్టాలి. ఈ అండర్ వాటర్ రెసిడెన్స్ ఫ్యాకేజీ నాలుగు రోజులు. ఈ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో గడపటం ఓ గొప్ప అనుభవం అయిపోయి పాపులర్ అయిపోయింది. […]
ఈ స్కైవాక్ కాస్త కష్టం
బ్యాంకాక్ లో 314 మీటర్ల ఎత్తైనా ఓ భవనం ఉంది. మొత్తం 78 అంతస్థులుగా నిర్మించిన ఈ భవనం టెర్రస్ అంతా గ్లాస్ తో నిర్మించారు. ఆ టెర్రస్ పైన నడవటం గొప్ప అనుభవం. అంత ఎత్తున వట్టి గ్లాస్ పైన కింద ఎత్తైన భవనాలు కనిపిస్తూ ఉండగా నడవటానికి కాస్త గుండె ధైర్యం కావాలి. అయితే ఇది పర్యాటకులను విపరితంగా ఆకర్షిస్తుంది. ఈ టెర్రస్ పైన ఫ్యాబ్రిక్ సూట్లు ధరించే నడవాలి. భవనం చివర గ్లాస్ […]
102 ఏళ్ళ వయసులో స్కై డైవింగ్
సాహాసాలు చేసేందుకు వయసు అడ్డం రాదని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందినా ఐరిన్ ఓషియు అనే బామ్మ. ఆమె వయసు 102. వందల అడుగుల ఎత్తుకు వెళ్ళిన విమానంలోంచి డైవింగ్ నిపుణుడి తో కలిసి కిందకు దూకి గాల్లో గింగరాలు తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ స్కై డైవింగ్ చేసిన పెద్ద వయష్కురాలిగా రికార్డు సృష్టించింది. గతంలో 2016లో 2017లో కూడా ఈమె ఇదే విధంగా స్కైడైవింగ్ చేస్తూ తాను నెలకొల్పిన రికార్డు బద్దలు కొడుతూ కొత్త రికార్డు […]
