November 2018
నిమిషంలో వైరల్
సోషల్ మీడియా పుణ్యన ,ఏ మారుమూల, ఎక్కడ ఏ టాలెంట్ ఉన్న అది వెంటనే వైరల్ అవుతుంది.మనుష్యుల కేరాఫ్ లో సంబంధం లేకుండా ప్రశంసలు కురుస్తున్నాయి. పసల బేబీ వాట్సాప్ లో ఓ చెలియా నా ప్రియ సఖియా పాటకి లక్షకి లైకులు తెచ్చుకుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళ. అక్షరం నేర్చుకోలేదు.కూలి పనులకు వెళ్ళి కుటుంబం పోషించుకొంటుంది. పనులకు పోయినప్పుడు ఈమె పాట విని అలసట మరిచేవారందరూ. […]
మిసెస్ ఇండియా ప్రియదర్శిని
సింగపూర్ ఆర్కిడ్ కంట్రీక్లబ్ లో జరిగిన మిసెస్ అందాల పోటీట్లో మిసెస్ ఇండియా ఇంటర్నెషనల్ గా మన దేశం తరుపున ఒరిసా సంబల్ పూర్ కు చెందిన ప్రియదర్శినీ పాండా ఎంపికైంది. ది మోస్ట్ బ్యూటిఫుల్ మదర్ దరాయల్ బ్యూటీ.పోటీల్లో కూడా మొదటిస్థానం దక్కించుకొంది. ఒకే సారి మూడు స్థానాలు దక్కించుకొన్న శ్రీమతిగా పేరు తెచ్చుకుంది ప్రియదర్శిని. స్థానికంగా జరిగే అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలబడింది. డిగ్రీ పూర్తి చేశాక భువనేశ్వర్ కు చెందిన రతురాజ్ తో […]
ఖరీదు లక్షల్లో
పాల్ జోసఫ్ స్టాంకర్ట్ అనేది ఉన్న పేరుకాదు. ఒక అద్భుతమైన క్రియేటివిటీ , సృజనాత్మక శక్తి.ఒక స్ఫూర్తి ,ఇతనికి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ గ్లాస్ ఆర్ట్ అంటారు. గ్లాస్ తో చేసిన పేపర్ వెయిట్ లఖరీదు లక్షల్లో ఉంటుంది. ఒక్క వర్క్ ఒక్కో అద్భుతం. పువ్వుల తోటలో అప్పుడే విచ్చుకొన్న మనోహరమైన పువ్వుల్ని తీసుకుపోయి గ్లాస్లో అలా కేర్చినట్లు ఉంటాయి. స్టాంకర్ట్ సృష్టించిన పేపర్ వెయిట్స్.రంగులు కలిపిన గాజుతో రకరకాల పూవుల్ని ఎంతో సహాజంగా రూపొందించి వాటిని […]
రీసైకిల్ ఫర్నిచర్
అను టాండన్ రిటైర్మింట్ అయ్యాక ,రీటైర్లతో ఫర్నిచర్ చేసే బిజినెస్ లోకి అడుగు పెట్టారు అనుటాంర్ వియోరా. విదేశాలకు వెళ్ళినప్పుడు కళాత్మాకంగా మట్టి కుండలు చేస్తున్న కుటుంబాన్ని ,అందమూన దుస్తులు కుట్టే ఆమెను చూశారు. రిటైర్మింట్ తర్వాత ఆమెకు టైర్లతో ప్రయోగాలు చేయటం మొదలు పెట్టారు. వాడి పారేసిన వస్తువులతో ఇంటికి కావలిసిన ఫర్నిచర్ తయారు చేస్తారు.ముంబైలోని గుర్ గావ్ లో ఆమెకు కార్ఖానా ఉంది. అక్కడ కొంత మంది సహాయకులతో ,ఫర్నిచర్ తయారు చేయించి ,వాటిని […]
బట్ వాట్ వాజ్ షి వేరింగ్
వైష్ణవీ సుందర్ తీసిన బట్ వాట్ వాజ్ షి వేరింగ్ డాక్యుమెంటరీ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది.ఈ డాక్యుమెంటరీలో ఉద్యోగం చేసే చోట వేధింపులకు గురైన 32 మంది మహిళల గురించి చెప్పారు. 110 నిమిషాల వినికిడి గల చిత్రంలో 17 సెగ్మెంట్స్ ఉన్నాయి. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి చర్చించారు. సమాజంలో రకరకాల ఆర్థిక ,వృత్తులకు చెందిన వారి కథలున్నాయి. ఈ డాక్యుమెంటరీ కోసం 2016లో పరిశోధన ప్రారంభించింది వైష్ణవి. అప్పటి తన పరిశోధన ఇప్పుడు […]
ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
అమ్మాయిలు ప్రొఫెషనల్ కోర్సుల కోసం తప్పని సరిగా హాస్టల్స్ లో ఉండవలసి వస్తుంది. ఎక్కడ సీటోస్తే అక్కడే చదవాలి. కనుక తప్పదు. కానీ మెస్ భోజనంతో ఆరోగ్యకరమైన పోషకాలు ఏమీ దొరకపోవచ్చు.పెరిగే వయసులో జీవక్రియ వేగం ఎక్కువే . హస్టల్ లో దొరికే ఆహారంతో సరిపెట్టుకోక ,కొన్ని ప్రత్యామ్నాయాలు చూడటం మంచిది. పండ్లు ,పెరుగు ,మజ్జిక బయట ఎక్కడైన దొరుకుతాయి. రోజు కనీసం రెండు మూడు రకాల పండ్లు అరటి,ఆపిల్ ,కమలా ,సపోటా వంటివి తినాలి.అలాగే ఉదయం […]
జుట్టు అందంగా…
చలి కాలంలో జుట్టు బిగుసుకుని తేమ లేకుండా పోతుంది. అలాంటప్పుడు శిరోజాలు మెరుస్తూ మెత్తగా ఉండాలనుకుంటే పావు కప్పు బాదం నూనెలో ఒక గుడ్డు సొన వేసి గిలకొట్టి నీటితో షాంపు చేస్తే బాదం నూనేలో సహజమైన నూనెలు, గుడ్డులోని ప్రోటీన్లు దెబ్బతిన్న శిరోజాలను మృదువుగా మారుస్తాయి. పండిన అరటి పండులో తేనె ,కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే మంచిది. వారానికి రెండు సార్లు […]
మంత్రంతో ధ్యానం ఉత్తమం
ధ్యానం మంచిదే అందులో ట్రాన్సెడెంటల్ ధ్యానం అంటే ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తే ఆందోళన,శారీరకమైన నొప్పులు తగ్గుతాయని భావోద్వేగపరమైన తెలివి తేటలుపెరుగుతాయని చెభుతున్నారు.శాన్ ప్రాన్సిస్కోకి చెందిన సెంటర్ ఫర్ వెల్ నెస్ అచివ్ మెంట్ ఇన్ ఎడ్యూకేషన్ సంస్థకి చెందిన నిపుణులు చెబుతున్నారు దీనివల్ల విద్యార్ధుల్లో ప్రతిభ పెరగడంతో పాటు హింసాత్మాక ప్రవృత్తి తగ్గుతుందట. ఒత్తిడితో సతమతమవుతున్నా ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి భావోద్వేగాలు అదుపులో ఉండేందుకు ధ్యానం తోడ్పడుతుందని తేలింది.
పోషక విలువల గోంగూర
గోంగూర పేరు ఎత్తగానే ఆంధ్రా స్ఫెషల్ వంటలు గుర్తొస్తాయి.గొంగూరతో చేసే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది.గోంగూరతో కలిపి చేసే నాన్ వెజ్ వంటకాలు అంతకంటే బావుంటాయి. రుచితో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఐరన్ లోపం ఉన్నవారికి కొత్త రక్తం పట్టించడంలో తోడ్పడుతుంది గోంగూర.ఇందులో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.కనుక రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువే.తెలంగాణలో గోంగూరని పుంటి కూర అంటారు. నేత్ర దోషాలను గోంగూర మంచి ఔషధం. దీన్ని ఆకుకూరగానో,పచ్చడిగానో, ఊరగాయగానో వాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ […]
అంజీరాతో ఆరోగ్యం
అంజీరా పండు ఎండువీ ,తాజా పండ్లు అన్ని దొరుకుతాయి. తాజా అంజీరాలో నీటి శాతం ఎక్కువ. శరీరానికి అందమైన కొన్ని కొవ్వులు అంజీరాలో ఉంటాయి.ఎముకల ఆరోగ్యానికి కావల్సిన కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంజీరాలో ప్లెవనాయిడ్స్ ,ఫాలి ఫినాల్స్ శరీరంలో టాక్సిన్లను తొలగించి వయసుతో పాటు వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.గుండెకి ఇది ఎంతో ఆరోగ్యం. ఎండు అంజీరా పండులో ఉండే కాల్షీయంతో పాటు కాఫర్,మెగ్నీషియం,మాంగనీస్ ,పొటాషియం ,విటమిన్ డీవంటి ఖనిజ లవణాలు ఉండటం వల్ల పిల్లలకు […]
అందమైన గ్రామం జలిపి
పోలాండ్ లోని జలిపి అనే గ్రామంలో ఒకప్పుడు 1904లో felieja curylowa అనే ఒకామే ఉంది. ఆమె తన మూడు గదుల ఇంటిని ప్రతి అంగుళం అమిత శ్రద్దగా పువ్వుల్తో అలంకరించింది. ఆవిడ చనిపోయాక ఆమె ఇంటిని మ్యూజియంగా మార్చారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందేమో కాని ఇప్పుడు ఆ జలిపి గ్రామాన్ని అత్యంత సుందరమైన గ్రామంగా గుర్తించారు.గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు లోపల,బయట ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి. పైగా ప్రతి సంవత్సరం పోటీలు […]
మరింత గౌరవం పెరిగింది
మీటూ ఉద్యమం భారతీయ స్త్రీలపై తనకున్న గౌరవ భావాన్ని మరింత పెంచింది అంటుంది ఒలంపిక్స్ లో మూడుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియన్ స్విమ్మింగ్ క్రిడాకారిణి స్టెఫని రైస్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కు వ్యాఖ్యతగా ఆమె భవనేశ్వర్ వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలో ఇండీయా పై తనకు ఉన్న ప్రేమ వ్యక్తం చేసింది స్టెఫనీ. కొంతకాలం నుంచి భారత్ లో లైంగిక వేధింపుల ఘటనలకు కథలు కథలుగా ఘటనలు చదివిన స్టేఫనీ ఇప్పుడు […]
జంక్ ఫుడ్ తో క్యాన్సర్ ముప్పు
ఇళ్ళలో వండే ఏ ఆహారంలో రంగులు,అలంకరణలు ఉండవు కాబట్టి అవి చూసేందుకు కలర్ పుల్ గా ఉండవు కాబట్టి పిల్లలు మెచ్చరు.మార్కెట్లో అన్ని పదార్ధాలు జంక్ ఫు్డ్ ఆకర్షణియంగా డిజైన్ చేసినట్లు ఉంటాయి.కనుక యువత పని కట్టుకుని మాల్స్ కి వెళ్లి మరి తింటుంటారు. అయితే ఒక ఫ్రెండ్ అధ్యాయనం జంక్ ఫుడ్ ఎక్కువే తినే వాళ్ళలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని గుర్తించింది. జంక్ ఫుడ్ లో పోషక పదార్ధాలు చాలా తక్కువ,రుచి ఇచ్చేవి మాత్రం చాల […]
వీళ్ళకు న్యూ పడ్ స్కిల్స్ తక్కువే
న్యూ పడ్ స్కిల్స్ అంటే ముబైల్ ఫోన్స్ వినియోగించుకోవడం ఒంటరిగా ప్రయాణం చేయడం, అవసరమైతే ఒక పురుషున్ని సాయం కోరడం,పోలిస్ స్టేషన్ కి వెల్లి ఫిర్యాదు చేయడం, కంప్యూటర్ పైన ఇంగ్లీష్ లో ఒక డాక్యుమెంట్ తయారు చేయగలగడం ఇవన్ని ఈ తరానికి అవసరమైన స్కిల్స్ అని వీటిని ఉపయోగించుకోవడంలో తెలంగాణ,ఆంద్రాలో అమ్మాయిల శాతం తక్కువే అని ఒక దేశ వ్యాప్త సర్వే చెబుతుంది.టీనేజ్ బాలికల ఆశలు,ఆకాంక్షలు నైపుణ్యాల వంటి అంశాల పై నన్హికలి ప్రాజెక్టులో భాగంగా నాంధి […]
సహజత్వంలోనే అందం
సహజంగా కనిపించడం నాకు ఇష్టం. జీవితంలో ఎఫ్పుడు మేకప్ వేసుకోను, సన్ స్క్రీన్,ఐ లైనర్ వాడతాను అంతే ఈ మధ్య ఒక మ్యాగజైన్ ఫోటో షూట్ కు మేకప్ వేసుకోవల్సి వచ్చింది. సినిమాల్లో డైరక్టర్స్ తప్పదు అంటే మేకప్ వేసుకుంటాను అందం అనేది మనం మనలా ఉన్నప్పుడే వస్తుంది అంటుంది సాయిపల్లవి. నేను తెర పై బాధ పడుతుంటే చూస్తున్న ప్రేక్షకులకు అయ్యే మన అమ్మాయి బాధపడుతుందే అని ఫీలవ్వాలి. ప్రేక్షకులు ఎంతగా నా పాత్రతో కనెక్ట్ […]
మార్పే లేదు
నిరసనలు వ్యక్తం చేసినా,ధర్నాలు చేసిన ,పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ,స్త్రీలకు ఎలాంటి న్యాయం లభించటం లేదని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. లైంగిక వేధింపులపై ఇస్తున్న ఫిర్యాదు విషయంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ పోలీసుల అనాసక్తత కు గురవుతోందని సర్వే చెపుతుంది. మహిళలు మీటూ ఉద్యమస్ఫూర్తితో ధైర్యంగా బయటకు వచ్చి తమపై జరుగుతున్న వేధింపులు గురించి చెపుతున్న న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ వారికి ఎదురవుతున్న […]
ఇలాంటివి ఎంతో అవసరం
ఇలాంటివి ప్రత్యేక ఏర్సాట్లు ప్రపంచం అంతటా రావాలి.స్త్రీలు ఎక్కడైన పౌకర్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ముంభైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరలో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంభై మహిళల కోసం పూర్తి స్థాయి ఉచిత టాయ్ లేట్ సదుపాయాన్ని కల్పించింది. స్థానికులు ,విదేశీయులు ఎక్కువ తిరిగే ఈ ప్రాంతంలో పాత టాయ్ లెట్లు అశుభ్రంగా ఉన్నాయి. ముంబైలోని ఆరు లక్షల మంది స్త్రీలు ఒక సర్వేలో చెప్పటంతో ప్రభుత్వ తక్షణం స్పందించి కొత్త టాయ్ లేట్లు […]
నన్ను రేప్ చేశాడు
అమెరికా లోని ప్రముఖ వార్త సంస్థ నేసనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గోగోయ్ లైంగిక వేధింపుల విషయంలో తన గళం విప్పారు. వాషింగ్టన్ పోస్ట్ లో ఆమె ఒక వ్యాసం రాస్తూ ప్రముఖ సంపాదకుడు ,కేంద్ర మాజీ మంత్రి ఎం.జె అక్బర్ ,23 ఏళ్ళ క్రితం తనను రేప్ చేశారని ఆరోపించింది. ఓ అసైన్ మెంట్ కోసం జైపూర్ వెళ్ళాను అప్పుడు నేను ఏషియన్ ఏజ్ లోనే పనిచేస్తున్నా. అప్పటికే అక్కడ ఉన్న […]
చూపు లేక పోతే నేం
గుజరాత్ లోని మేమ్ నగర్ లో అంధకన్యా ప్రకాశ్ గృహంలో అంధులైన అమ్మాయి ఈ సంవత్పరం దీపావళి కోసం ప్రతి ఇల్లు వెలిగేలా అద్భుతమైన కాన్సెప్ట్ రూపొందించారు. దీపావళి విక్రయాల కోసం లక్ష70వేల దీపాలు తయారు చేశారు. వాళ్ళు ఎప్పటికీ వెలుగు చూడలేదు,కానీ ఈ లోకానికి వెలుగులు పంచాలని వారు చేసిన ప్రయత్నం ఎంతో గొప్పగా ఉంది. వీళ్ళు ఈ దీపాల కోసం నిర్ణయించిన ధర చాలా తక్కువే .కానీ వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఈ […]
యాంటీబయోటిక్స్ మళ్ళీ వాడితే ప్రమాదం
సాధారణంగా ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఇంట్లో ఎప్పుడో వాడి మిగిలిపోయినా మందులు బయటికి తీసి వాడుతూ ఉంటారు.వాటి వల్లనూ,ముఖ్యంగా యాంటీబయోటిక్స్ మళ్ళీ వినియోగిస్తే చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. పిల్లలకు కాటుక,సబ్బులు అలా సగం వాడి మూలన పడేసి యాంటీ బయోటెక్స్ ను వైద్యుల సలహా లేకుండా ఇస్తే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. కొన్ని వందల మంది పై ఈ విషయం గురించి పరిశోధన చేస్తే అందులో 43.2శాతం మంది పాత యాంటీ బయోటెక్స్ ను […]
