November 2018
లేత రంగుని మార్చేస్తుంది
లేత రంగుల లిప్ స్టిక్ రోజు ఆఫీస్ కు కాలేజీకి వెళ్ళెటప్పుడు వేసుకుంటూ ఉంటారు .కానీ ఏదైన ప్రత్యేకమైన అకేషన్ ,లేదా పార్టీలు కాస్త కొట్టోచ్చినట్లు పెదవుల రంగు ఉంటే బావుండు అనిపిస్తుంది. అప్పుడు ఒకే రంగు కొంచెం లేత రంగు ఒకటి ముదురు రంగు కొనాలి. ఆ సమస్య లేకుండా ఇప్పుడు ఎన్ వై ఎక్స్ లిప్ స్టిక్ టాప్ కోట్ వచ్చింది. వేసుకొన్న లేత రంగు పైనా ఈ టాప్ కోట్ వేసుసుకొంటే అది […]
కాఫీ తో మొటిమలు మాయం
ఇది అమ్మాయిలను సంతోష పెట్టే ఒక అద్భతమైన అధ్యయనం.టీనేజీ పిల్లలలో నూటికి 90 మంది మొటిమలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మరకలను మిగిల్చే ఆ మొటిమల పూర్తి నివారణ కష్టమే ..ఇక అలాంటి తిప్పలు పడకుండి రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగండి ,కొంత వరకు మొటిమల సమస్య పోతుంది అంటున్నారు అధ్యయనకారులు. ముఖ సౌందర్య పరిరక్షణలో కాఫీ కూడా ఉంటుందని తేలింది. కాఫీ లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి […]
అదసలు నేరమే కాదు
ప్రపంచం మొత్తం మీటూ ఉద్యమ తాకిడితో కంపిస్తోంది.బాధితుల గొంతు బటంగా బయటకు వినిపిస్తోంది.దీనికి విరుద్దంగా హ్యూమన్ రైట్స్ వాచ్ తాజా అధ్యయనంలో ఉత్తర కొరియాలో మహిళలపై అత్యచారం జరగటం అన్నది అత్యంత సాధారణ విషయమని దానికి గానూ ఎలాంటి శిక్షలు ఉండవని అదసలు నేరం కాదని తేలింది. ఎన్నో కారణాలతో దేశం విడిచి పెట్టి వెళ్ళిన వందల మంది ఉత్తర కొరియన్లను ఇంటార్వ్యూ చేసిన అనంతరం వారు చెప్పిన అత్యాచార లైంగిక వేధింపుల రహస్య సమాచారాన్ని పరిగణలోకి […]
సంప్రదాయం మారింది
vogue సంస్థ ఇచ్చే అవార్డుల్లో సాధారణంగా లేటేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తో రెడ్ కార్పెట్పైన నడిచే తారలే ఉంటారు . కానీ ఈ ఏడాది ఆ సంప్రదాయం మారింది. ఆ సంవత్సరం వోగ్ సంస్థ ఇచ్చే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్లో భాగంగా ది యంగ్ యఛీవర్ అవార్డు ఉషాకిరణ్ అందుకున్నారు.నామె సాఆర్ ఎఫ్ అధికారిణి. బహుశ రెడ్ కార్పెట్ పైన యూనిఫారమ్ తో నడిచి అవార్డు తీసుకొనే మొదటి వ్యక్తి కూడా ఈమెనే కావచ్చు. […]
ఒకేలా ఉడికిస్తే తంటా
అన్ని ఉడికిస్తే వంట అయిపోతుంది అనుకొంటారు.కానీ ఒకేలా వండేయటం నష్టం అంటారు న్యూట్రిషనిస్టులు. బంగాళా దుంపలు చిన్న ముక్కలు చేసి ఉడికిస్తే పోషకాలు పోతాయి. బాగా కడిగి పోట్టుతో ఉడికించి అటు తరువాత ఏ కూరైన వండుకోవచ్చు.క్యాబేజీ ఉడికించేప్పుడు కాస్త వెన్న వేసి ఉడికిస్తే పోషకాలు పోకుండా ఉంటాయి. అతిగా ఉడికితే సల్ఫర్ విడుదలై మొత్తం రచి మారిపోతుంది. అలాగే ప్రతి కూరలో ,సలాడ్స్,బర్గర్ లు,శాండ్ విచ్ల్లో ఉల్లిపాయ ముక్కలు చాలా రుచి ఇస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో […]
సరిగ్గా ఎంచుకొంటే అందం
అమ్మాయిలకు ఇష్టంగా కంఫర్ట్ గా ,ఏ సందర్భంలోనైన వేసుకొనే వీలుగా ఉండేవి జీన్స్. అయితే శరీరాకృతిని బట్టి జీన్స్ ఎంచుకొమంటారు స్టైలిస్టులు. సన్నగా ఉండి ,కాళ్ళు పొడవుడా ఉండే వాళ్ళకి స్లిమ్ ఫిట్ జీన్స్ బావుంటాయి. వీటికి పొడవైన జాకెట్స్ మ్యాచింగ్ షూ జతగా ఉండాలి.అలాగే శరీరం ఫిట్ గా ఉంటే రెగ్యూలర్ క్యాజువల్ జీన్స్ చక్కగా సరిపోతాయి. ఇవి ఆఫీస్ వేర్ గా కూడా బావుంటాయి. ఇక ఎక్సర్ సైజ్ బాడీ అయిల్ ఫిటైడ్ జీన్స్ […]
మ్యాచింగ్ ముఖ్యం
ఒక్క సీజన్ లో ఒక్కొ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అమ్మాయిలకు ఇప్పడు స్కర్ట్ లు నచ్చుతున్నాయి. వీటిల్లో వెరైటీలు కనబడతున్నాయి.సరైన టాప్ తో జత చేస్తే ఇంకా అందంగా కనిపించవచ్చు. ఇప్పుడు ముదురు రంగు ప్రింట్లు గ్రాఫిక్ డిజైన్లు ఉన్న స్కర్ట్ లు ఎంచుకోంటే వాటికి తెల్లని టాప్ బావుంటుంది. అలాగే చక్కని జైపూర్ ప్రింటెడ్ కాటన్ స్కర్ట్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఈ లాంగ్ స్కర్ట్ లకు చిన్న టాప్ బావుంటుంది. స్కర్ట్ మొత్తంగా డీ […]
పండగకు రాళ్ళ నగలు
రాబోయేది దీపాల మెరుపులతో వచ్చే అందమైన దీపావళి వేడుక. ఈ పండుగలో మెరిసిపోవాలంటే మామూలు సాదా బంగారు నగల కంటే దీపాలతో పోటీపడే రాళ్ళనగలే ఉండాలి. వరసహారాలు భాధాపెండెంట్లు అధ్భుతమైన పనితనంతో ఉంటే జాతి రాళ్ళ నగలు ఈ దీపావళికి ప్రత్యేక అలంకారం అవచ్చు. రాళ్ళ నగలు,కుందన్ డైమండ్స్ ఇలా నాలుగు రకాల జాతి రాళ్ళతో తయారైనవి లెటెస్ట్ ట్రెండ్స్. పండగ స్పెషల్ గా అన్ లైన్ లో కనిపిస్తున్నాయి. కుందన్ లు పెరల్స్ కలిపిన నెక్లెస్ […]
ఎన్నెళ్ళ నుంచి ఈ హింస
ప్రసిద్ద మలయాళ నటి పార్వాతి తన జీవతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మీటు ఉద్యమ స్ఫూర్తితో బయటపెట్టారు. నేను బాధితురాలినే అన్నారామే. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంఘటన నా నాగేళ్ళ వయసులో జరిగింది. కానీ అప్పుడు జరిగింది తప్పు అని నేను తెలుసుకొనేందుకు 17 ఏళ్ళు పట్టింది. మళ్ళీ దాన్నీ గురించి మాట్లాడేందుకు ఇంకో పదేళ్ళు పట్టింది. ఆ సంఘటన మరిచిపోవాలని ఎంతో ప్రయత్నం చేశానో చెప్పలేను. ఒక సారి లైంగిక దాది […]
మొహమే కాన్వాస్
కెనడాలోని వాంకోవర్లో ఉంటుంది మిమి. ఆమెకు మేకప్ అంటే అమితమైన ఇష్టం.తన మొహన్ని కన్వాస్ గా మార్చుకుని మేకప్ కిట్ ను కుంచెగా చేసుకుని ఎన్నో చిత్ర విచిత్రాలు సృష్టిస్తుంది.మొహం పైన ఎన్నో కళ్ళుంటాయి. ఆరెంజ్ వలిచినట్లు మొహం పైన పొరలు,పొరల కింద నీడలు విస్మయపరుస్తాయి. చక్కని మొహన్ని ఎవరో చేతి వేళ్ళతో నొక్కేస్తుంటారు. ఒక మొహం పైన కళ్ళ వరసలు,పెదవుల వర్సలు ఈ సృజనకు హద్దులు లేవనిపిస్తుంది. ఈమె మేకప్ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి […]
కీళ్ళ నొప్పులు కనుక్కోవచ్చు
పంటికి సంభందించిన పరీక్షలు చేయించుకుంటూ వుంటే ఎముకలు ఎంత పటుత్వంతో ఉంటాయో తెలుస్తుంది అంటున్నారు పరోశోధకులు.పంటి పరీక్షల ద్వారా ఎముకల క్షీణతను కనుక్కోవచ్చని తాజా అద్యాయనం తెలిపింది.ఐదు వేల మంది డెంటల్ ఎక్సరేలు క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఈ నిర్ణయానికి వచ్చారు. కీళ్ళ నొప్పులు ముందే రాబోతున్నాయని తెలిపారు. సమస్య మొదలయ్యాకే వ్యాధి నిర్దారణ జరుగుతుంది.ఇది సామాన్యంగా జరిగే విషయం .పంటి ఎక్సరేల్లో కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందని ముందే తెలుసుకోవచ్చు అంటున్నారు. నలభై ఏళ్ళు […]
ఇంత పరిహారం న్యాయమా..?
గూగుల్ పూర్వ ఉద్యోగి ఆండ్రాయిడ్ కనిపెట్టిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తనను ఎంతో వేధించాడని తన కోరికి తీర్చమని బలవంతపెట్టారని గూగుల్ కంపెనీ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపి ఆండీ రూబిన్ ని గూగుల్ నుంచి తొలగించింది. అయితే న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం గురించి వచ్చిన వార్తలో ఆండీ రూబిన్ ని తొలగించినందుకు గూగుల్ అతనికి 90 మిలియన్లు అంటే 665 కోట్లు 75 లక్షల 25వేల రూపాయలు […]
ఎప్పటికి వాడవల్సిందే
ఎండలో కాసేపు బయటికి వెలితే చాలు టాన్ కనబడుతుంది. సీజన్ తో సంబంధం లేకుందా ఎప్పుడూ సన్ స్క్రీన్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లయ్ చేస్తూ ఉంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.సుర్య కిరణాలకు ఎలాంటి చర్మం అయినా ప్రభావితం అవుతుంది.కళ్ళ చుట్టు గల సున్నితమైన చర్మాన్ని సరిచేసుకునేందుకు సన్ గ్లాస్ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి.ట్యానింగ్ అరికట్టేందుకు విటమిన్ సీ,ఈ సప్లిమెంట్స్ తప్పనిసరిగా వాడాలి. కీరా,బొప్పాయి గ్రైండ్ చేసి పెరుగు కలిపి వారానికి రెండుసార్లు […]
మహానటికి మరో గౌరవం
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజంతి మూవీస్ నిర్మించిన మహానటి చిత్రానికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ఈ నెలలో గోవాలో జరుగనున్నాయి. అందులో భాగంగా హిందీ ,తమిళ,మలయాళ ఇలా భారతీయ భాషలకు సంబంధించి 22 చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శనకు అర్హత సంపాధించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ సంవత్సరం ఆ గౌరవం […]
సర్వశక్తులు ధారపోస్తున్న
బ్లూక్రాస్ పేరుతో యూనిగల్ వెఫర్ సోపైటీ ప్రారంభించి 1992 నుంచి జంతువులను ప్రేమతో సాకుతోంది అమల అక్కినేని. బాలీవుడ్ కథానాయిక అనుస్క శర్మకు కూడా మూగజీవులపై అమితమైన ప్రేమ .ఒక మనిషికి జీవితంపైన ఎంత ప్రేమ ఉంటుందో జంతువులకు అంతే ప్రేమ ఉంటుంది అని భౌద్ధగురువులు దలైలామా చెప్పిన మాటల స్ఫూర్తితోనే జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్న. దేశంలో ఉన్న ఎన్నో కేంద్రాలకు స్వయంగా వెళ్ళి పరిశీలించ నా సొంత సంస్థకు రూపకల్పన చేశాను అని […]
ముల్లు తొలగే దాకా పోరాటం
క్షమాపణల కోసమో అవకాశాల కోసమో నేను మీటూ పోరాటం మొదలు పెట్టలేదు. ఆడవాళ్ళకు సరైన న్యాయం జరగాలి. నేను ఆరోపణ చేసింది చిన్న చితగా మనిషి కాదు, నానా పాటేకర్ పెద్దమనిషిగా చలమణి అవుతున్న వ్యక్తి. ఆయనకు వ్యతిరేఖంగా సినీ అండ్ టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ ముందుకు రాలేదు. పదేళ్ళుగా ప్రతి ఇంటర్వ్యూలు నాకు ఎదురైన లైంగిక ఆరోపణలు చెపుతూనే ఉన్నాను.ఇదిగో ఇప్పటికి స్పందన వచ్చింది అంటోంది తనుశ్రీ దత్తా. బాధ అనే ముల్లు గొంతుకు అడ్డంగా […]
మిడ్ నైట్ ఇన్ పారిస్
మిడ్ నైట్ ఇన్ పారిస్ అని ఓ సినిమాని ఎ వండర్ ఫుల్ లవ్ లెటర్ టూ ఫ్యారిస్ అని అంతర్జాతీయ విమర్శకులు ప్రశంసించారు ప్రముఖ దర్శక రచయిత ఊడీ అలెన్ కెరీర్ లో ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఇంత కంటే ఎక్కువ డబ్బు వచ్చిన సినిమా ఇంకోటి లేదు. లెక్కలేనన్ని అనుభవాలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది ఈ చిత్రం .ఈ సినిమాలో గిల్ పెండర్ అనే సక్సెస్ […]
కొత్త విటమిన్ పిల్
గర్భవతిగా ఉన్నప్పుడే తల్లికి బిడ్డకు చక్కని ఆరోగ్యం ఉండేలా ఎన్నో అధ్యాయనాలు జరుగుతున్నాయి.మొదటి నుంచి యోగా ఎక్సర్ సైజులు,బలమైన ఆరోగ్యవంతమైన ఆహారం గురించి ఆధునిక యువతులు తెలుసుకుంటున్నారు.లాస్ ఎంజెల్స్ లోని రిచువల్ అనే విటమిన్ కంపెనీ ఎసెన్షియల్ ప్రీ నాటల్ అనే చక్కని విటమిన్ పిల్ ని మార్కెట్లో విడుదల చేసింది.ఈ క్యాప్సుల్స్ ప్రతిరోజు వేసుకుంటే గర్భిణికి గర్భస్థ శిశువు కు పన్నెండు రకాలైన అత్యవసర,అతి కీలక పోషకాలు అందుతాయి.
స్కిన్ టైటనింగ్ చికిత్స అవసరం
30 సంవత్సరాలు దాటుతున్న కొద్దీ చర్మం తీరు మారుతూ ఉంటుంది.మృదువుగా యవ్వనవంతంగా ఉండే ముఖచర్మం బిరుసుగా అవటం ,పోర్స్ ఎన్ లార్జు అవటం తెలుస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో సెబాషియన్ లేదా ఆయిల్ గ్లాండ్స్ తెరుచుకోవటం వల్ల పోర్స్ ఎన్ లార్జు అవుతాయి. పోర్స్ క్లోజ్ చేయటం కోసం సాలి సిలిక్ యాసిడ్ గల ఫేస్ వాష్ టోనర్ వాడాలి.ఎండిన బోప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. తాత్కాలికంగా పోర్స్ మూసుకుపోవటానికి […]
ఇంటర్నెట్ వైద్యం
గతంలో చిన్న అనారోగ్యలకు ప్రకృతి సిద్దమైన వనమూలికలు సాయంతో వైద్యం చేసుకునేవారు. ఇప్పుడు యువత ఇంటర్నెట్ వైద్యం చేసుకునేవారు. ఇప్పుడు యువత ఇంటర్నెట్ వైపు మళ్ళుతున్నారు.శరీరంలో చిన్న అనారోగ్య లక్షణం కనిపించగానే గబగబా గూగుల్ సెర్చ్ చేయడం దానికి ఏ మందు సూచించారో దాని కనుక్కుని వేసుకోవడం కొత్త ట్రెండ్. వైద్య చికిత్స అంటే దాని లక్షణాలు దానికి తగిన రెడిమెడ్ మందు కాదు.బక లాంటి లక్షణాలతో పలు రోగాలు వస్తాయి. కనుక రోగ నిర్దారణ చికిత్స […]
