November 2018
ఎంత హేమమైన చర్య
లివ్ అండ్ లెట్ మిలివ్ అంటోంది అక్షరహాసన్ కమల్ హాసన్ చిన్న కుమార్తె.ఓ ఫోటో షూట్కి సంబంధించిన ఆమె ఫోటోలు ఎవరో అజ్ఞాత వ్యక్తి హ్యక్ చేసి హెడ్డింగ్స్ పెట్టి మరీ ఇంటర్ నెట్ లో ఉంచారు. నెట్ లో తిరుగుతున్న ఆ ఫోటోల గురించి స్పందిస్తూ కామాంధుడైన ఒక సైకో అలోచనలు ఒక అమ్మాయి పర్సనల్ విషయాలను లీక్ చేయమని ప్రేరేపిస్తే ఆ ఫోటోలకు పేర్లు పెడితే అదంతా నన్ను నిస్సహయకురాలిని చేసింది. ఫోటోలు షేర్ […]
అరుణిమా సిన్హాకు డాక్టరేట్
స్కాట్లాండ్ లోని స్ట్రౌత్ క్లైడ్ యానివర్సిటీ నుంచి అరుణిమ సిన్హా గౌరవ డాక్టరేట్ అందుకొన్నారు. 2011లో లక్నో నుంచి ఢిల్లీ వెలుతుండగా రైల్లో దోపిడి దొంగలను ప్రతిఘస్తున్న ఘటనలో జరిగిన ప్రమాదంలో ఆమె ఎడమకాలును తొలగించవలసి వచ్చింది. అయినా ఆమే ధైర్యం పోగోట్టుకొనే లేదు.ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన తొలి వికలాంగ యువతిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు అరుణిమ. ప్రపంచంలోని ఇంకా అనేక ఎత్తైన శిఖరాలను చేరుకోవటం లక్ష్యంగా చేస్తున్న కృషికి గానూ అరుణిమ సిన్హాకి డాక్టరేట్ ఇచ్చారు.
జీవితం తల క్రిందులైంది
మీటూ ఉద్యమ ప్రభావం ఇప్పుడూ పోలీస్ డిపార్ట్ మెంట్ ను తాకింది. ముఖేష్ అగర్వాల్ అనే సీనియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ లీనా డోలి అనే అస్సాం మహిళ పోలీస్ అధికారి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ అయింది.నన్ను అగర్వాల్ తనతో బయటికి రమ్మన్నాడు.అతని ఉద్దేశ్యం అర్థమైంది నో అని చెప్పేశాను . ఇక వేధింపులు మొదలయ్యాయి. ఆర్నెల్లకు నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ […]
దీపావళి వేడుకులు జరుపుకొన్నాం
కొన్ని పోస్టులు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చిన్న పాటి కష్టానికే జీవితం పట్ల విరక్తి వచ్చింది అంటారు .కానీ ప్రాణాంతకంగా ఉన్న కాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొవటం ప్రతిక్షణం హాయిగా ఆనందంగా గడుపుతోంది సోనాలి బింద్రే. న్యూయార్క్ లో ఆమె కుటుంబంతో కలిసి జరుపుకొన్న దీపావళి వేడుకలను ఇమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ముంభైలో కంటే కాస్త ఆలస్యంగా న్యూయార్క్ లో వేడుకలు మొదలు పెట్టాను. సంప్రదాయమైన దుస్తులు ఏవీ ఇక్కడ దొరకవు. సింపుల్ గా పూజతో […]
కంఫర్ట్ గా ఉంటే మంచిది
అందమైన ఫ్యాషన్ గా ఉండే లెక్కలేనన్ని బ్యాగ్స్ కళ్ళను మాయ చేస్తుంటాయి.ఉద్యోగానికి వీకెండ్స్ కు ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం యుటిలిటి బ్యాగ్స్ కోసం చూడండి అంటారు స్టైలిస్టులు. ఖరీదైన బ్యాగ్ అయిన కంఫర్ట్ గా ఉపయోగపడేలా ఉండాలి. బరువు తక్కువగా తేలికగా ఎక్కువ అరలతో కంఫర్ట్ నెస్ తో ఉండాలి.ట్యాన్ డీ బ్రౌన్,డీప్ బ్రౌన్,బ్లాక్ ,గ్రే వంటి క్లాసిక్ కలర్స్ బావుంటాయి. ప్రతిరోజు వాడటానికి కాబట్టి మంచి నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి.
పెరుగుతో మరింత రుచి
కూరగాయలు,చేపలు,మాంసం ఉడికించే సమయంలో పెరుగు కలపడం ఎంతోమందికి అలవాటు.ఇలా ఉడికించడం వల్ల మరింత పోషకాలు అందుతాయని పెరుగులో కొవ్వు,క్యాలరీలు ఉండకపోవడం వల్ల దీనిని వివిధ ఆహారాలలో నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు కొలెస్ట్రాల్ తగ్గించడంలో పెరుగు కీలక పాత్ర వహిస్తుంది. పెరుగులో ప్రోటీన్లు,క్యాల్షీయం,విటమిన్ బీ12 ఉంటుంది.ఉడికించిన తర్వాత కూడా పెరుగులోని పోషక విలువలు అలాగే ఉంటాయి.
కేలరీలు కరుగుతాయి
మరింత వేగంగా నడిచి ఎక్కువ క్యాలరీలు కరిగించాలంటే కొన్ని చిన్న టిప్స్ ఉపయోగపడతాయి.పాదాల వైపు చూడకుండా 10 నుంచి 20 అడుగుల దూరం ముందు చుడాలి. బుజాలు వెనక్కి వెళ్ళి తిరిగి ముందుకు వచ్చేలా నడవాలి. మరి చెవుల వరకు భుజాన్ని తీసుకుపోవద్దు. చేతులు వదులుగా ఉంచి 90 డిగ్రీలు ఉండేలా చేతులు ముడవాలి. పిడికిల్లు కూడా వదులుగా ఉండాలి. మోచేతులు బాగా వెనక్కి ముందుకు వెళ్ళేలా ఊపాలి.భుజాల ఎముకలు కిందకి అనించినట్లు వెనక్కి వెళ్ళాలి. మెడ […]
ముఖం కాంతివంతం
చర్మం అందంగా ఉందంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఇళ్ళలో పాటించగలిగిన కొన్ని చిట్కాలతో మెరిసిపోవచ్చు. టామాటోలో యాంటీ ఎజిన్ యాంటీ ఆక్సిడెంట్లు లికోపెన్ కి మంచి ఆధారం.ఇచి చర్మకాంతిని పెంచుతాయో. బాదం పప్పుల్లో తేమను పరిరక్షించే గుణం ఉంటుంది. రాత్రి నీటిలో నాననిచ్చిన బాదం పప్పులు ఉదయం తింటే చర్మం నిగారింపుగా ఉంటుంది.స్ట్రా బెర్రీలు,రాస్ బెర్రీలు,బ్లాక్,బ్లూ బెర్రీల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అరటి పండులో ఉండే విటమిన్ ఏ,బీ,ఇ లు సమృద్దిగా ఉంటాయి కనుక ఇది […]
సొంత ఇంట్లోనూ ఉండచ్చు…
మీటు ఉద్యమం ఒక సుడిగాలిలాగా అందరినీ చూట్టేస్తూ ముట్టుకుంటూ వస్తుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఈ ఉద్యమం గురించి కదిలిస్తే మౌనమే సమాధానంగా ఉడిపోయింది. మీ సొంత అనుభవాలు వద్దు కాని మీ అభిప్రాయం చెప్పండి అంటే శాశ్వత పరిష్కారాలు కావాలి. అనుభవాలు చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏంటీ అంటుంది. వేధించే వాళ్ళు దురదృష్టవశాత్తు మన చుట్టూనే ఉన్నారు.కొన్ని సార్లు సొంత ఇంటిలో కూడా ఉంటారు అంటుంది. ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు చెభుతున్నారు అంటే నేనెప్పుడు అంతే […]
రేపేంటి అన్నదే భయం
మాది భద్రత లేని కెరీర్ అంటోంది రాధిక ఆప్టే. వ్యక్తిగతంగా నేనెంతో నిర్భయంగా ,స్వేచ్చగా ఎలాంటి వివాదాలపైనా ఎదుర్కొడానికి సిద్దంగా ఉంటాగానీ రేపేంటి అన్నది ప్రశ్నర్ధకంగా నాముందు ఉంటుంది అంటోంది రాధికా. అవకాశాల్లో భద్రత లేని పరిశ్రమ ఇది. ఎప్పుడూ సినిమాల అవకాశాలు ఉంటాయో,ఎప్పుడు ఆగిపోతాయో తెలియకుండా ఉంటుంది. ప్రతి సారి కొత్త తరహా కథలు రావు.నటించే అవకావశం కనించదు. కొన్నీ సార్లు కొత్త కథలు వస్తాయి.కానీ అన్ని సార్లు అది సాధ్యం కాదు. అందుకే నాకెరీర్ […]
ఎక్కువ అంచనా లోద్దు
అందరి పిల్లలకూ ఒకే రకమైన ఐక్యూ ఉండదు.కొందరికి అదే వయసు గల పిల్లలలో పోల్చిన తెలివితేటలు తక్కువగా ఉంటాయి. చదువులో గ్రహణ శక్తి ,జీవితానికి సంబందించిన నైపుణ్యాలతో వెనుకబడే ఉంటారు. వాళ్ళపైన ఒత్తిడి పెంచటం లేదా వీళ్ళ వల్ల ఏమీ కాదు అని ఉదాసీనత చూపించటం రెండూ మంచివి కావు. ఆ వయసులో ఉండవలసిన నైపుణ్యాలకు సంబంధించి మానసిక వైద్యులతో సంప్రదించాలి. వాళ్ళపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నిపుణుల సిఫార్స్ లు ఎమైతే ఉన్నాయో అవన్ని అమలు […]
శరీర సౌష్ఠవం కోసం పరుగు
శరీరం సౌష్ఠవంతో ,యవ్వనంతో ఉండాలని చక్కని వ్యాయామాలు చేస్తారు. కానీ ఈ నడక ,పరుగెత్తటం వల్ల మోకాళ్ళకు హాని జరిగి త్వరగా ఆస్టియో ఆర్థరైటిన్ వస్తుందని చాలా మంది భయపడుతారు.పరుగులు తీసే వారిలో ఆర్థరైటిస్ అవకాశాలు ఎక్కువ అనేందుకు ఆధారాలు ఏమీ లేవు. నిజానికి పరుగెత్తటం వల్లనే కార్టిలేజ్ ఆరోగ్యంగా ఉంటుంది.దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.ధృఢమైన కండరాలు లిగమెంట్లకు రన్నింగ్ తోడ్పడుతోంది. సరైన పాద రక్షలు లేకుండా పరుగెత్తటం వల్ల మోకాలికి హాని జరుగుతోంది. పరుగెత్తే […]
నడుము కొలతలో తేడా
పిల్లలు అధికంగా టీవీ చూడటం వల్ల వారి నడుము కొలతల్లో తేడాలోస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. స్కూలుకు వెళ్ళని పిల్లలు చాలా మంది పసితనం నుంచే టీవీ ముందు అర్థం కాకపోయినా రంగులలో ఉన్న బొమ్మలను ఏక దిక్షతో చూస్తూ ఉంటారు.అలా అలవాటు పడి బయటికి పోయి ఆడుకొనేందుకు కూడా ఇష్టపడరు. నాలుగేళ్ళ వయస్సు గల పిల్లలు వారంలో 18 గంటల పాటు టివీ చూస్తే వారికి పదేళ్ళు వచ్చే సరికి నడుము కొలత 7.6 ఎం.ఎం పెరుగుతోందని […]
ఈ క్రీములు దండగే
శరీరపు రంగుపైన అమ్మాయిలు ఎప్పుడు దృష్టిపెడతారు. ఈ బలహీనతే ఖరీదైన లైటెనింగ్ క్రీములకు మార్కెట్ పెరుగుతుంది. చర్మ కాంతి మెరుగుపడితే క్రీముల చికిత్సలు గొప్పగా పని చేయవని ఇప్పటికే తేలిపోయి ఉండాలి. ఎన్నీ క్రీములు వాడినా 20 నుంచి 30 శాతం మాత్రమే మెరుగుదల ఉందనుకోవాలి. చర్మపు సహజమైన రంగు పోగొట్టటం అసాధ్యం. కాకపోతే ఉన్న రూపానికి మెరుగులు దిద్దుకోవచ్చు. సన్ స్క్రీన్ లైటెనింగ్ క్రీములు చర్మ కాంతిని కాస్త పెంచుతాయి. ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియలో స్కిన్ […]
స్టైల్ అండ్ కంఫర్ట్
సినిమా తారలకు ఉన్న అభిమానులకు లోటుండదు. ఇప్పుడు నవతరం తారలు ఆ అభిమానాన్ని కూగా బ్రాండ్ కింద మార్చేస్తున్నారు. ఒక కొత్త సినిమా రాగానే అందులో హీరోయిన్ కట్టుకున్న చీరెలకు బ్రాండింగ్ వచ్చింది. ఇప్పుడైతే తారలు తమంతటతామే ఫ్యాషన్ దుస్తులను తమ బ్రాండ్ ఇమెజ్ తో ఆవిష్కరిస్తున్నారు. దీపికా పడుకొనే ఫ్రెంచ్ కంపెనీ కార్లిన్ తో కలిసి ఆల్ ఎభౌట్ యూ అనే బ్రాండ్ దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 18 నుంచి 35 సంవత్సరాల మహిళల కోసం […]
ఇద్దరికీ ఒకే రకం
ఎప్పటికప్పుడు కొత్త దనం చూపెట్టడం ,మనుష్యుల ఇష్టాలకు అనుగుణంగా వ్యాపార దృష్టిని పోనివ్వటం ఇవ్వాల్టి బిజినెస్ సీక్రెట్.పిల్లలకు వాళ్ళ బొమ్మలంటే చాలా ఇష్టం.ఈ కాన్సెప్ట్ ను డెవలప్ చేస్తే వచ్చాయి girl and doll మ్యాచింగ్ డైస్ లు పాపాయికీ ,వాళ్ళ బొమ్మకీ ఒకే రకం డ్రెస్లు ఆన్ లైన్ లో దొరుకుతున్న ఈ డ్రెస్ల్లో గౌన్లు ,లెగ్గింగ్ టాప్ లు ,స్కర్టులు ఉన్నాయి. పాపాయి ఏ డ్రెస్ వేసుకుంటే అలాగే ఉన్న బుల్లి డ్రెస్ పాపకు […]
ఇవి నిషిద్దాక్షరాలు
సమాజంలో ఇప్పటికీ స్త్రీలు మాట్లాడకూడని నిషేధాలున్నాయి. చర్చించటం తప్పనే కట్టుబాట్లు ఉన్నాయి. దేన్నైతే నిషేధించారో దాన్నే తన చిత్దరాలకు ప్రేరణగా తీసుకొంటుంది.సంచలనాత్మక భారతీయ చిత్రకారిణి ఇందు హరికుమార్. రెండేళ్ళక్రితం హాండ్రెడ్ ఇండియన్ టిండర్ టేల్స్ అనే వంద సచిత్ర కథనాల సంకాలనంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఇందు హారికూమార్.ఇప్పుడామే ఇంకో ప్రయోజగం చేస్తోంది.భారతీయ స్త్రీల లైంగిక అనుభవాలు చిత్ర లేఖన సంకలనాన్ని తీసుకురాబోతుంది. స్త్రీల లైంగిక వాంఛల అభివ్యక్తికరణతో ఆమె తన కొత్త చిత్ర లేఖనలను తెస్తోంది. మాట్లాడేందుకు […]
ఫోన్ వాడని స్త్రీలున్నారు
ఎప్పుడూ ప్రతి చోట వెనకబడే ఉంటున్నారు స్త్రీలు .భారత దేశంలో టెక్నాలజీ వినియోగంపై తాజాగా హర్వార్డు కెడన్నడీ స్కూల్ సర్వేలో టెక్నాలజీ పురుషులకే అందుబాటులో ఉందని తేలింది. ఇప్పటికీ భారత దేశంలోని అనేక గ్రామాల్లో కొన్ని చోట్ల పట్టణాలలో కూడా మొబైల్ ఉపయోగం తెలయని మహిళలున్నారు. ఏదైనా ఫోన్ చేయిలంటే ఇంట్లో మగవాళ్ళ సాయం తీసుకొంటారు. ది టఫ్ కాల్ అండర్ స్టాండింగ్ బారియర్స్ టు అండింపార్ట్ ఆఫ్ విమెన్ మొభైల్ ఫోన్ అడాప్షన్ ఇన్ ఇండియా […]
ఆరోగ్యాన్నిచ్చే కళలు
మనం దేశంలో ప్రతి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన నృత్యకళ ఉంది. కూచిపూడి,భరతనాట్యం,కథకళి,ఒడిస్సా ,మణిపూరి ఇలా ఎన్నో విభిన్నమైన రీతులు నృత్యాలున్నాయి. ఈ కళ అభివృద్ధి చెందటానికి కారనం పూర్వీకులు నృత్యం వల్ల శరీరానికి చేకూరే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవటమే .నృత్యం చేసేవారిలో కండరాలు బావుంటుంది. వయసు లక్షణాలు మీద పదవు. రక్త పోటు అదుపులో ఉంటుంది. రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది.కండరాలు,ఎముకల మధ్య సంబంధం బావుంటుంది. మంచి సామాజిక సంబంధాలు నిర్మించుకోవచ్చు .జీవితంలో ఒక కళ ఇచ్చిన […]
అవసరమైన ఖనిజం
శరీరానికి అవసరమైన అనేక ఖనిజ పదార్థాలలో మాంగనీస్ చాలా ముఖ్యం. ఇనుము,రాగి వంటి ఇతర ఖనిజాలతో పాటు ఇది శరీరానికి మేలు చేస్తుంది. మాంగనీస్ తగినంత శరీరంలో లభించకపోతే శరీరంలో కీళ్ళ నొప్పులు ,పక్షవాతం,అంధత్వం వస్తాయి. పిల్లలకు చెవుడు రావచ్చు. ఎక్కువైతే కోపం వస్తుంది.ఆహారం జీర్ణం చేసేందుకు ,జీర్ణమైన దానిని శక్తిగా మార్చే ఇ,బి విటమిన్ లు మెటబాలిజంలకు మాంగనీస్ పనికి వస్తుంది. పురుషులు సెక్స్ సామార్థ్యానికి మాంగనీస్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మాంగనీస్ కోసం మొలకెత్తుతున్న […]
