Sunday, 28 Jun, 2026

మాన్పించటం సులువే

పిల్లలు గోళ్ళు కొరుకుతూ ఉంటారు. మొదట్లోనే మాన్పించకపోతే అది కాస్తా జీవితకాలపు అలవాటు అయిపోతుంది. అయితే పిల్లలు ఊరికే కావాలని అలా గోళ్ళు కొరకరు. అతి కుతుహలం ,బోర్ కొట్టటం ,ఒత్తిడి నుంచి ఉపశమనం కొరకు కావచ్చు. ముందు పిల్లల్ని గమనించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలవాటు మాన్పించాలి అంటే కారణం వెతకాలి అంటున్నారు .పిల్లల్లో భయాలు ,అనుభవాలు ,మనోభావాలు తెలుసుకొంటే గోళ్ళు కొరకటం మాన్పించటం సులువే. ఈ అలవాటు తమకి ఉందని ఇది మంచిది కాదని […]

కొత్తగా డేనిమ్ కుర్తీలు

డెనిమ్ ఫ్యాంట్లు,షర్టులు,స్కర్టులు అమ్మాయిలకు ఇష్టమైన డ్రెస్ లుగా ముద్రపడ్డాక ఈ వస్త్ర శ్రేణిని ఇంకోంత ఫ్యాషన్ డ్రెస్ ల కోసం ఉపయోగించారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఈ జీన్స సల్వార్ కమీజ్ లు అనార్కలిలుగా వస్తున్నాయి. అలాగే డెణిమ్ కుర్తీలు కూడా. డెనిమ్ జీన్స్ ఇప్పటి వరకు నీలం రంగులో అలవాటైంది కనుక ఈ రంగు మార్చకుండా ట్రెండి లుక్ కోసం వీటికి ఎంబ్రాయిడరీ యాడ్ చేశారు. కుర్తీలు,చుడిదార్లు,అనార్కలీలు,పొడవాటి డ్రెస్ లు ఈ వింటర్ కి ప్రత్యేకంగా […]

చర్మానికి కలబంద మాస్క్

చర్మం,శిరోజాల ఆరోగ్యానికి అలొవెరా మంచిదని అధ్యాయనాలు నిరుపించాయి.వట్టి అలోవెరా గుజ్జు మాయిశ్చ రయిజర్ గా క్రీమ్ గా సహజమైన క్లెన్సర్ గా స్క్రబ్ గా పని చేస్తుంది. ఈ చలికాలంలో అలొవెరా చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరస్పూన్ అలొవెరా గుజ్జులో ఆలివ్ నూనె,ఓట్ మిల్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి మాస్క్ వేసి ఓ పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే మృతకణాలు పోతాయి. అలోవేరా గుజ్జులో నిమ్మరసం కలిపి మొహం పై నెమ్మదిగా మర్ధనా […]

అరోగ్యకరం

మనం తినే ఎన్నో ఆహార పదార్ధాలు పులియనిచ్చి తయారు చేస్తాం. పెరుగు,ఇడ్లీ,దోశ ఇవన్ని పులియబెట్టి చేసేవే. సరికొత్త తాజా పరిశోధనలో పులుయబెట్టిన పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు,విటమిన్ డీ,కాల్షియం పుష్కలంగా ఉండటంతో అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ఉత్పత్తులో పెరుగు ,మజ్జిగ,చీజ్ మొదలైనవి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. రెండు వేల మంది ఆహారపు అలవాట్ల పై ఇరవై ఏళ్ళ పాటు జరిగిన ఈ పరిశోధనలో హృద్రోగులు సంఖ్య తక్కువగా ఉన్నట్లూ తేలింది. […]

దక్షిణాది సినిమాలు ఇష్టం

దక్షిణాదిన నటించి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక కొత్త ప్రాజెక్టుల గురించి చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది అంటుంది ప్రాచీ బెహ్లాన్.ఉత్తారాదికి చెంది ప్రాచీ మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. ఇంతకు ముందు మనదేశం తరుపున కామన్వెల్త్ ఇతర ప్రముఖ ఏషియాన్ క్రీడాల్లో పాల్గొన్నది ప్రాచీ టెహ్లాన్. టెలివిజన్ షోలలో నటించింది. కొన్ని పంజాబ్ సినిమాల్లో నటించింది కూడా. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ తో కలిసి తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టబోతుంది.

సినిమా కోసం స్టంట్స్

సినిమాల్లో నటించటం అంటే పువ్వులపైన నడక కాదు. శరీరరాన్ని కంట్రోల్ లో ఉంచుకోవటంతో మొదలు పెట్టి నిండు జీవితంలో ఎప్పుడూ చేయక్కర్లేని ఎన్నో సాహాసాలు చేయాలి. ఇది హీరోలకే గాకా హీరోయిన్ లకూ కూడా వర్తిస్తుంది. కనుక సినిమా ఉద్ఘర్ష కోసం సాయి ధన్సిక డూప్ లేకుండా స్వయంగా స్టంట్ చేస్తుంది. సినిమాల కోసం స్టంట్ ప్రాక్టీస్ చేశానని చెపుతుతోంది సాయి ధన్సిక. ఈ చిత్రం తెలుగు ,తమిళంలో కూడా తీస్తుంది. ఒకే సారి మూడు భాషల్లో […]

సమాధానం అడగండి

మీటూ ఉద్యమంలో భాగంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులు పబ్లిక్ గా కొంత మంది హీరోయిన్లు బయటపెడుతూ ఉంటే మరికొంత మంది సపోర్ట్ ఇస్తున్నారు. అన్నమయ్య హీరోయిన్ కస్తూరి కూడా మీటూకు మద్ధతూ పలికింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం హీరోయిన్లు ఇలా మాట్లాడుతున్నరని ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. ఎవరైన ఒక స్త్రీ బయటకు వచ్చి తన అనుభవం చెపితే మొదట్లోనే జడ్జ్ చేసేస్తారు.ఇలా చేసినందువల్ల తనకు వచ్చే లాభం ఏమిటనే దిశగానే మొదట ఆలోచనలు […]

క్రిములకు నిలయం

వంటగదిలో వాడే కిచెన్ టవల్స్ ఆహారం విషపూరితం కావాడానికి కారణం అవుతాయని పరిశోధకులు గుర్తించారు.వంటగది శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు ,పాత్రలు తోమే లిక్విడ్స్,కిచెన్ గరిటెలు ,పాత్రలను తోమె టవల్స్ లో ఈ పదార్ధాలన్ని చేరుకుని వీటిలో భాక్టిరియా పెరుగుతుందని అందువల్ల ఆహారం విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ వివరిస్తున్నారు.కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే టవల్ ఎక్కువసేపు తడిగా ఉంది భ్యాక్టిరియా మంరింత పెరుగుతుందన్నారు.పాత్రల్ను తుడవడం వంటి పనులకు వాడే కిచెన్ టవల్స్ పై […]

పోషకాల ఆక్రూట్

ఆక్రూట్ పండుని వాల్ నట్ ఫ్రూట్ అంటారు.ఈ పండు విత్తనం ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటుంది.ప్రోటిన్లు,కార్భో హైడ్రేట్స్,ముఖ్య లవణాలు,ప్రోటీన్ ఆమ్లాలు ఉన్నందున దీన్ని మెదడు మేలు చేసే పండుగా భావిస్తారు. వాల్ నట్స్ లో ఉండే బీ విటమిన్, నియాసిన్,రైబో ఫ్లోవిన్ పాంథో థెనిక్ ఆమ్లం ,విటమిన్ బీ6 వంటివి వత్తిడి నుంచి తట్టుకునేలా చేస్తాయి. వయసులో చర్మం పైన వచ్చే ముడతలు రానివ్వదు. ఇందులో విటమిన్ ఇ ఉండటంతో ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి […]

స్నేహితులతో నిండుదనం

స్నేహితులుంటే జీవితం నిండుగా ఉంటుందన్న మాట. నిజమే స్నేహితులు ఎలా ఉంటారు.ఎక్స్ పర్ట్స్ స్నేహితుల గురించి ఏం చెపుతారంటే వాళ్ళు ఎంత దూరంగా ఉన్న వెన్నంటే ఉంటారు. దుఃఖంలో తోడుగా ఉంటారు. కష్టాల్లో ఉంటే మేమున్నమంటారు. మరింత ప్రేమతో మైమరిస్తారు. నిస్వార్ధంగా ఎప్పుడైన ఏ సాయం అయినా చేయగలిగేది మంచి స్నేహితులు ఇలాంటి స్నేహంతో ఫలానా పద్దతులు ,రూల్స్ అంటూ ఎ జెండరీలు ఏమీ ఉండవు. నిజంగా ఇలాంటి స్నేహితులు దొరికితే ఆ స్నేహాన్ని కాపాడుకోవాలి. హృదయపూర్వకంగా […]

పదేసి నిమిషాల వాకింగ్ బెస్ట్

రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో వాకింగ్ అయిపోతుంది. కానీ ప్రతి రోజు భోజనం తర్వాత కొద్ది నిమిషాలు వాకింగ్ చేస్తే ,ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే బ్లడ్ షుగర్ కంట్రోలవుతోంది అంటున్నారు డయాబెటిక్ వ్యాధి గ్రస్థులు.ముఖ్యంగా ప్రధాన భోజనం మూడింటి తర్వాత ఒక్క సారి పదేసి నిమిషాల వాకింగ్ చేయటం మంచిదంటున్నారు .ఒకే ఒక సారి ఓ అరగంట ,లేదా గంట వాకింగ్ చేసే వారిలో కంటే ఇలా మూడుసార్లు పదేసి నిముషాలు వాకింగ్ చేసినా మంచి […]

చర్మం తాజాగా మృదువుగా

ఫ్రూట్ మాస్క్ తో చర్మానికి నునుపు దనం వస్తుంది. చర్మంపై చేరిన మురికిని కూడా ఈ మాస్కులు తొలగిస్తాయి. ముఖ్యంగా అరటిపండు తేనె కలిపిన మాస్క్ చర్మానికి వరం లాంటిదే. అరటి పండు చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో తేనె వేసి కలపాలి. ఈ అరటి పండు తేనె మాస్క్ వల్ల ముఖం తాజాగా పట్టులా మెరుస్తుంది. ఇది చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అరటి […]

ఈ కాలానికి మరింత ఉపయోగం

చలికాలంలో పెట్రోలియం జెల్లితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దీన్ని పెదవులు పగల కుండా తేమగా ఉంచటం కోసం చర్మానికి మాయిశ్చరైజర్ గా నూ వాడుతూ ఉంటారు. దీన్ని ఐబ్రో జెల్ గా వాడచ్చు. కనుబొమ్మలు పెరగాలంటే పెట్రోలియం జెల్లీ రోజూ రాయలి. ఇది చర్మానికి స్వాంతన పురుస్తుంది. పగిలిన పాదాలకు పొడిబారినా చేతులకు మోకాళ్ళకు రాయవచ్చు. రోజూ నిద్రపోయే ముందర ఇలా చేస్తే చర్మం తేమగా ఉంటుంది. కొందరికి గోళ్ళు తరుచుగా పెలుసుగా అయి విరిగిపోతూ ఉంటాయి. […]

కలిసి చేయండి

భార్యభర్తలు ఇద్దరూ కలిసి యోగా ,ధ్యానం చేయండి .ఇద్దరిలో ఉన్న ఒత్తిడులు దూరమై హాయిగా కలిసి జీవించగలుగుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ ధ్యానంతో ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. కబుర్లు సాగుతాయి. మేమిద్దరం అనే భావన బలంగా ఉంటుంది.ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వారి లోపాలు తక్కువ కనబడతాయి. ఒకవేళ విభేధాలు వచ్చిన దానికి తెగే వరకు లాగకుండా ఒక దశలో తగ్గి ప్రశాంతంగా పరిష్కారించుకొంటారు. కలిసి చేసే ధ్యానంలో భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. భాగాస్వామిలో […]

నీరసమా ?

శరీరం ఒక్కసారి మాట వనదు,అలసటగా నీరసంగా ఒక్క పనిగా ఉత్సహాం లేకుండా అయిపోతుంది. వీటన్నింటికీ ఒకే కారణం అయివుండాలని రూలేం లేదు. సరైన ఆహారం తీసుకోక ,పోషకాల లేమి కావచ్చు. రక్తం తక్కువ కావచ్చు.తగినన్ని ఎర్ర రక్త కణాలు,హిమోగ్లోబిన్ శరీరంలో లేకుంటే అలసట రావచ్చు. ఊపిరి తీసుకోవటంతో ఇబ్బంది కనిపించవచ్చు. రోజంతా అవసరం అయ్యే శక్తికి తగినంత ఆహారం చాలా అవసరం .శరీరంలో కావలసినన్ని ధ్రవపదార్థాలు లేకపోయినా సమస్యే .థైరాయిడ్ గ్రంథి పని తీరులో లోపం కావచ్చు […]

వంటింటి గది ఇలా ఉంటే

పిల్లలకు రెస్టారెంట్ తరహాలో వంటలు నచ్చుతాయి. నిజానికి కాస్త శ్రద్ద బయట తినడం వల్ల అయ్యే ఖర్చుని కాస్త తగ్గిద్దాం అనే ఆలోచన ఉంటే చాలు ముందుగా కొన్ని అవసరమైన వస్తువులు కొనిపెట్టుకుంటే చాలు. ఐస్ క్రీమ్ మేకర్,ఓవెన్,బ్లెండర్,గ్రిల్ వంటివి కొని పెట్టుకుంటే చాలు. వీటితో అద్భుతమైన రుచి గల వంటకాలు వండవచ్చు. చిన్న బాల్కాని ఉన్న లేదా కిటికిలకు కుండీలు వేలాడగట్టి అయినా కొత్తిమీర,పాలకూర పూదీన వంటి మొక్కలు పెంచితే ఇవి వేగంగా పెరుగుతాయి.వంటగది అహారం […]

పట్టుకుచ్చుల జుట్టు

జుట్టు పొడిబారిపోవడానికి ఎన్నో కారణాలు వాతావరణంలో మార్పులు,ప్రయాణంలో ఘాడమైన షాంపులు,డైలు వాడటం,ఐరనింగ్,హెయిర్ కర్సింగ్స్ చేయడం తరచు తలస్నానం ఇవన్ని మాడు పై తేమ ను సహజ నూనెల ఉత్పత్తిని తగ్గిస్తాయంటున్నారు డాక్టర్లు. దీంతో జుట్టు పొడిబారి పొయి ఉంటుంది.పొడిబారిన జుట్టు పట్టులా అయిపోవడానికి తలస్నానానికి ముందు జోజోబా ఆయిల్ ,కొబ్బరి నూనె మర్ధన చేసుకోవాలి.స్టైలింగ్ క్రీమ్ లు జుట్టు తడిగా ఉన్నప్పుడే వాడాలి. తేనె,బాదం నూనె కలిపి తలకు పట్టీంచి ఓ అరగంట షాంపూతో తలస్నానం చేయాలి.మెంతి […]

నగలు మెరుపుతో

బంగారు నగలు కూడా అస్తమానం వాడితే మెరుపు తగ్గిపోతాయి. అవి ఎప్పుడు మెరుస్తూ ఉండాలంటే శుభ్రం చేయటంలో ,భద్రపరచటంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సన్ స్క్రీన్ ,మాయిశ్చరైజర్ వంటి లోషన్లు వంటికి రాసుకొన్నాక ,మెకప్ వేసుకొన్న తర్వాత నగలు ధరించాలి. లేకుంటే ఈ రసాయనాలు నగల మెరుపు పోగోడతాయి. నగలు ధరించాక వాటిని శుభ్రం చేసి బీరువాలో భద్రపరచాలి.చెమట,పౌడర్ వంటివి అంటుకొన్న నగల్ని అలాగే బీరువాలో పెడితే పాడవుతాయి.ఇంటి పనులు,వ్యాయమాలు వంటివి చేస్తుంటే చమటపడుతాయి అప్పుడు ఖరీదైన […]

ఇల్లంతా పరిమళం

ఇళ్ళంతా చల్లగా ఉంటే ఒక రకం వాసన వస్తూ ఉంటుంది. తేమగా ఉండేచోట వచ్చే వాసన ఈ సమస్య పోయి ఇల్లు మంచి పరిమళంతో ఉండాలంటే చిన్న చిట్కాలు అవసరం.కాఫీ గింజలను రంధ్రాలున్న గిన్నెలో తీసుకొని మూతపెట్టి ఓ మూలగా పెడితే ఈ గింజలు ఇంట్లో ఉంటే మెతక వాసనని పీల్చుకొంటాయి.మసాలాలు ,మాడిన వాసన వదలకపోతే ,ఆ ఘాటు వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటే వెనిగర్ ని ఒక స్ప్రే సీసాలోకి తీసుకొని వంటింట్లో ,ఇతరుల గదులలో […]

జిడ్డుపోతుంది

ముఖం ఎంత అందంగా ఉన్న గంటలకొద్ది బయట ఉన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీస్ పనుల్లో మునిగినా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కలబంద గుజ్జుతో చర్మాన్ని మృదువుగా మర్ధన చేస్తే మృతకణాలు,జిడ్డు తొలగిపోయి శుభ్రనపడుతోంది. లంచ్ బ్రేక్ లో ఇలా గుజ్జుతో మొహాం కడుక్కొంటే జిడ్డు అనిపించదు. జిడ్డు చర్మతత్వం అయితే మాటిమాటికి చన్నీళ్ళతో మొహాం కడుక్కొంటే చాలు ,మొహాం తుడుచుకోకుండా తడి దానంతట అదే ఆరిపోయోలా చేస్తే జిడ్డు పేరుకోకుండా ఉంటుంది. నారింజ,యాపిల్ […]