Sunday, 28 Jun, 2026

చీరెలో హుందాగా

ఎన్ని ఆధునికమైన డిజైనర్ ,ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెకట్టులో ఉండే అందం దేనిలోనూ ఉండ .చీరె శరీరానికి అనుకూలంగా ఉంటుంది.ఇందులో ఎక్కువ ప్రయోగాలు ఉండవు గానీ వెళ్ళే సందర్భాన్ని బట్టి చక్కని చీరెని ఎంపిక చేసుకోవాలి. దానికి సరైన బ్లౌజ్ ఉండాలి. సందర్భానికి తగిన నగలూ ఉండాలి. సాధారణంగా ఆఫీస్ కు వెళ్ళేందుకు అయితే లినెన్,జరీకోటా,చేనేతలు చాలా బావుంటాయి.చక్కని కాలర్ నెక్ బ్లౌజ్,ఏమాత్రం ముడతలు లేకుండా ఇస్త్రీ చేసిన ఏ సాధారణ కాటన్ చీరె అయినా […]

నా అభిమాన హీరోనే వేధించాడు

ఇప్పటికే మీటూ ఉద్యమానికి ఎంతో మంది సౌత్ కథానాయికలు మద్దతు తెలిపారు. తాజాగా కన్నడ నటి శృతి హరిహరన్ కన్నడ,తమిళ ద్విభాషా చిత్రం సెట్ లో నటుడు అర్జున్ తనను లైంగికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగాను.కానీ ఆయిన కారణంగానే నాకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అనుకోలేదు. 2016 ఓ సినిమా సెట్ లో ఓ రోమాంటిక్ సీన్ రిహార్సల్స్ లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నన్ను […]

రుచీ ఆరోగ్యం కూడా

జీరారైస్ చాలా రుచిగా ఉంటుంది. తాలింపులో ఆవాలతో పాటు జీలకర్ర కూడా వాడతాం. కమ్మని చారు సువాసనకి జీలకర్ర పాత్ర ఎంతో కొంత ఉంటుంది. ఈ జీలకర్రలో ఉండే యాంటీబాక్టీరియల్ ,యాంటీఇన్ ఫ్లమేటరీ గుణాలు జులుబు ,దగ్గును నివారిస్తుంది. ఇందులోని ఇతర పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ పెక్షన్ లతో పోరాడేలా చేస్తాయి.వీటిలో పీచుల ఎక్కువే. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా జరగటానికి అవసరం అయ్యే ఎంజైముల ఉత్పత్తికి సహాయపడుతాయి. జీర్ణ సంబంధ వ్యాధులను నయం […]

ఆయిల్ ఒక్కటే ఔషధం

ఫేస్ ఫ్యాక్ ల కంటే ఆయిల్ థెరఫీతో చర్మం ఆరోగ్యంగా ఉంటుదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు పడుకొనే ముందర ముఖానికి బాధం నూనె కానీ ఆలీవ్ ఆయిల్ కానీ రాయాలి. పాదాలు, అరచేతులు, మోచేతులు చర్మం పొడిబారి గట్టిపడిన ప్రదేశంలో కూడా ఆయిల్ రాయలి. ఈ ఆయిల్ రాసే ముందర చర్మం దుమ్ము ,ధూళిలేకుండా శుభ్రం చేసుకోవాలి. ఉదయం వేళ గోరువెచ్చని నీళ్ళలో ముఖం అందులో మునిగేలా ఉంచుతూ ఇలా నాలుగైదు సార్లు చేస్తే ఆ […]

కాటన్ చీరె మన్నికగా!

కాటన్ చీరెలు చాలా అందం ఇస్తాయి కానీ చాలా సార్లు ఉతికితే చీరె మెరుపు పోతుంది. తొందరగా పాతబడి పోతాయి.ప్యూర్ కాటన్ చీరెలైతే ఎంత ఖరీదైనా ఈ మధ్య సమస్య ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనించాలి అనుకొంటే కాస్త శ్రధ్దపెట్టాలి. మొదటిసారి కాటన్ శారీ ఉతికేప్పుడు నీళ్లలో రెండు మూడు స్ఫూన్లు ఉప్పు వేసి చీరెను నాన నివ్వాలి. ఇది అదనపు రంగును తీసేస్తుంది. అలాగే రెండు కాటన్ చీరెలు కలిపి ఎప్పుడూ ఉతకకూడదు.ఒక దాని రంగు […]

సహజమైన ఫ్యాక్స్

ఇంట్లో రోజు చూసే పదార్థాలతో చేసే ఫేస్ పాక్స్ కొన్నీ ఖరీదైన పాక్స్ కంటే బాగా పని చేస్తాయి.ఒక పచ్చి బంగాళాదుంప , ఒక స్ఫూన్ కార్నిఫ్లోర్ ,తేనే తీసుకోవాలి. బంగాళాదుంప తురిమి రసం తీసుకోవాలి.ఆ రసంలో తేనే,కార్నిఫ్లోర్ కలపాలి. దీన్ని మొహానికి ,మెడకు చేతులకు పాక్ గా వేసుకొంటే చాలు. ఇది ఆరిపోయినకొద్దీ స్క్రీన్ టైట్ గా అవటం తెలుస్తూ ఉంటుంది. పావుగంట తర్వాత బాగా ఆరిపోతుంది. అప్పుడు గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.సెన్సిటివ్ గా […]

ఇవి వెంట వుండాల్సిందే

ఏదైనా లాంగ్ టూర్ వెళ్ళిన చర్మం గురించిన జాగ్రత్తలు తీసుకోవలసిందే . ఎక్కువసేపు బయట తిరగవలసి వస్తుంది.ఎండలో ఉండవలసి వస్తుంది. చర్మం తేటగా ఉండాలి అంటే ముందు మంచి మాయిశ్చరైజర్ అందుబాటులో ఉంచుకోవాలి. దానితో పాటు లిప్ బామ్స్ ,మంచి ఫేస్ క్రీం కూగా అవసరం. ప్రయాణంలో కళ్ళు అలిసి పోకుండా కళ్ళకు కట్టుకొనే రిలాక్స్ ప్యాడ్లు కూడా తెచ్చుకొంటే మంచిది. కీరా బంగాళా దుంపలు తరిగినవి ఐస్ బాక్స్ లో పడేస్తే కళ్లపైన పెట్టుకొనేందుకు పనికి […]

మిక్స్ అండ్ మ్యాచ్

ఫ్యాషన్ ఇదేనంటూ చేప్పే ఒక్క నిర్వచనం ఏదీ లేదు.ఎప్పుడూ మారిపోతూ ఉండేదే ఫ్యాషన్. మరి కొన్ని నగలు కొనుక్కొంటూ ప్రతి దుస్తులపైకీ ఇదే సరిగ్గా మ్యాచ్ అవుతుందా అంటే అలగా కూదరదు. నగలనే కాదు దుస్తులకు తగ్గ యాక్ససరీస్ ఎప్పుడూ ఒకే చోట కలిసి దొరకవు. మిక్స్ అండ్ మ్యాచ్ లా వేసుకోవటం సరికొత్త ట్రెండ్. ముత్యాలతో కూడిన గొలుసులు, టెర్రికోట వంట మట్టి నగలు ,కొన్ని వెండి నగలు ,రెండు మూడు వరసల్లో పూసల గొలుసులు […]

ఇది మంచి అలవాటే

కొందరు కూర్చుంటే కాళ్ళు ఊపుతుంటారు. అలా ఊపితే తప్పు అంటుంటారు పెద్దవాళ్లు. కానీ పరిశోధనలు ఇది చాలా మంచి అలవాటు అంటోంది. ఆ కాళ్ళుపే అలవాటు ఉంటే నాడీ సంబంధమైన వ్యాధులు దగ్గరకు రావని చెపుతున్నారు. ఇలా కాళ్ళు ,చేతులు అస్తమానం కదుపుతూ ఉంటే ధమనుల్లో రక్త ప్రసరణ మెరుగు పడుతుందని,శరీరానికి కావాలసిన వ్యాయామం అందుతుందని ,ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు రావని అంటున్నారు .ఒక సంవత్సరం పాటు అంచెలంచెలుగా కొన్ని గ్రూపులపైన ఈ అధ్యయనం నిర్వహించారు. […]

రక్త పోటు తగ్గించే మందార టీ

మందార ఆకులు,పూవులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయని తెలసిందే.అయితే ఈ పూవులలో అధిక రక్తపోటును అదుపు చేసే గుణాలు ఉన్నాయని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. మందార పూలతో తయారు చేసిన టీ ని కొన్ని వందల మందికి రెగ్యూలర్ గా ఇచ్చారు. మందార పూల ఉపయోగం కోసం అందునా, ఈ మందార పూల టీ విషయంలో జరిపిన పరిశోధనలు, మందార పూవులతో చేసిన టీ తాగటంతో అధిక రక్త పోటు తగ్గినట్లు గుర్తించారు. రెండవ […]

కాస్త తగ్గించండి

టెన్నిస్ ,గోల్ఫ్ ఆడేవారికి వచ్చే మోచేతి సమస్యలు ఎక్కువగా సెల్ఫీలు తీసుకొనే వారికి కూడా వస్తాయంటున్నారు నిఫుణులు . సెల్ఫీపర్ ఫెక్ట్ గా రావాలని శరీరాన్ని ,మోచేతిని తిప్పుతూ వంచేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే సెల్ఫీఎల్బో ప్రాబ్లమ్ ఉందంటున్నారు. సెల్ఫీలు తీసుకొనే సమయంలో ఫోన్ లో నిరంతరం టైపు చేయటంలోనూ ,మోచేతిపైన పడే ఒత్తిడి ఒక ఆరోగ్య సమస్యగా అయ్యో పరిస్థితి ఉందంటున్నారు. సెల్ఫీ స్టిక్ అయినా సరే ఈ సమస్య తప్పదని అధ్యయనాలు చెపుతున్నాయి.సెల్ఫీలు […]

మనసుకి వ్యాయామం

వీడియో గేమ్స్ ఆడేవాళ్ళలో వార్ధక్యపు లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ల నైపుణ్యాన్ని ఇవి పెంచుతాయి అంటున్నాయి. ఇంకో అధ్యయనం రిపోర్ట్ లో పిల్లలు బయటకు పోయి ఆడటం శరీరానికి ఎలా వ్యాయామమో వీడియో గేమ్స్ ఆడటం అలాంటి మానసిక వ్యాయామం అంటున్నారు. అయితే బ్లూవేల్ వంటి ప్రమాదకరమైన ఆటల జోలికి మాత్రం పోవద్దంటున్నారు.ఈ గేమ్స్ ని ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలట. ఒకటి రెండు సార్లు […]

మాత్రల్లో అద్భుత శక్తి

వివాహం అయినా వెంటనే పిల్లలు పుట్టకుండా ,లేదా బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండాలని గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు.అయితే ఈ మాత్రల్లో ఇంకొక అద్భుతమైన గుణాల్ని కనిపెట్టారు పరిశోధకులు. ఇవి అండాశయ క్యాన్సర్ ను నిరోధించగలుగుతున్నాయట. ఈ మాత్రల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ రెండు రకాల హార్మోన్స్ ఉండేలా తయారు చేస్తారు. ఈ మాత్రలని ప్రపంచంలో ప్రతి రోజు పదికోట్ల మంది మహిళలు వాడిన మహిళలపై చేసిన పరిశోధనలో అండశయ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ శాతం అతి తక్కువ […]

అరిగిపోతాయి

పళ్ళు తెల్లగా మెరిసిపోవాలని అదేపనిగా తోముతూ ఉండటం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అవేమీ వంటింట్లో గిన్నెలు కాదు తోమేస్తే మెరిసి పోయేందుకు .దంతాలపైన రక్షిత పొరలుంటాయి. ఆ పొరలు తొలిగిపోతే పళ్ళు పోటుపెడతాయి. అందుకే దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తని బ్రష్ తో నెమ్మదిగా తోముకోవాలి,లేకుంటే చిగుళ్లు దెబ్బ తింగాయి.దంతంపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. కోక్ వంటి ఆమ్లాలు కలిగిన డ్రింక్ తాగిన వెంటనే బ్రష్ చేసినా ప్రమాదం. నీటితో పుకిలించి ఆమ్లా […]

ఇలా ఇచ్చేస్తారు

ఈ ప్రపంచంలో నిశ్శబ్ధంగా ఎన్నేన్నో గొప్ప విషయాలు జరుగుతాయి. చుట్టు ఉన్న మనుషుల్లో ఎన్నో కష్టాలు ,పేదరికం ,వాటిని పరిష్కరించేందుకు ప్రపంచంలోని కొందరు ధనికులు వాళ్ల కుటుంబాలు ఒక ప్రతిజ్ఞ తీసుకొన్నాయి. అలా సేవా చేసేందుకు దీక్ష తీసుకోవటాన్ని గివింగ్ ప్లెడ్జ్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం రూపకల్పన చేసేందుకు ప్రపంచంలోని కుబేరులు అనేక దఫాలు సమావేశమై చివరకు ఈ గివింగ్ ఫ్లెడ్జ్ ప్రకటన చేశారు. 2018కి 184 మంది బిలియనీర్లు ప్రతిజ్ఞ తీసుకొన్నారు.365 బిలియన్లు […]

ఆమె పాత్రకు న్యాయం చేస్తా

శ్రీదేవి ఒక లెజెండ్ .ఆమె అభిమానుల్లో నేనూ ఒక దాన్ని .శ్రీదేవిలా తెరపై కనించాలంటే నాపైన ఎంతో బాధ్యత ఉన్నాట్లు బావిస్తున్నాను. నేను ఇప్పటి వరకు పోషించిన పాత్రలు వేరు. ఇది నాకు సవాల్ విసిరినట్లు అనిసిస్తుంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకు ఎక్కుతున్న సినిమాలో శ్రీదేవి పాత్ర పోషించటం ఎంతో సంతోషం అనిపించింది అంటోంది రకుల్. శ్రీదేవిని గురించి ఎంతో వింటున్నాను ,ఎన్నో సార్లు ఆమె నటనను […]

ఫిట్ నెస్ నా నిరంతర జపం

తెలుగులో సాహోతో ఆరంగ్రేట్రం చేయబోతుంది శ్రధ్దా కపూర్. వరుసగా సినిమాలు సక్సెస్ లతో ఆమె ఇప్పుడు సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. ఇమె ఫిట్ నెస్ ఫ్రీక్ .నా వర్కవుట్స్ చాలా సీరియస్ గా తీసుకొంటాను. ఐదు రోజులు జిమ్,ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు ఏరోబిక్స్,పిలేట్స్ చేస్తాను. యోగా పవర్ పట్ల నాకు నమ్మకం .నేను చేసే హార్డ్ వర్క్ నా షేప్ కు సహాకరిస్తే యోగా నాకు స్థైర్యాన్ని , బలాన్ని ఇస్తుంది.అసలు […]

మంచి ఆరోగ్యం

దొండకాయలో ఔషధ గుణాలే ఎక్కువంటారు ఎక్స్ పర్ట్స్. ఆకులు కామెర్ల వ్యాధిని తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థ పని తీరులో కీలక పాత్ర వహించే బి2 విటమిన్ ఈ కాయల్లో సమృద్ధిగా ఉంటుంది. వీటిలోని B6, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కలిసి అల్జీమర్స్ , మూర్చ వంటి వ్యాధుల్ని రానివ్వవు. ఈ కాయల రసం తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. దొండకాయ నమిలితే నోటి పుండ్లు తగ్గుతాయి. బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కీ దొండ అచ్చం ఔషధంలాగే […]

శక్తివంతమైన లక్షణం

మానవ జీవన పయనంలో క్షమాగుణం అనేది అత శక్తివంతమైన పరికరం వంటిది. ఈ అత్యుత్తమ అనుకూల ధృక్పధంతో ప్రపంచంలో దేన్నైనా సాధింవచ్చు. ముందు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. హాని చేసిన వ్యక్తులను క్షమించటం ,లేదా పొరపాట్ను, ఏదైనా తప్పు చేసినా దాన్ని వెంటనే సరిదిద్దుకొని ,ఆ తప్పుకి గల కారణాలు విశ్లేషించుకొని అలాంటి తప్పు జీవితంలో చేయకుండా నిర్ణయం తీసుకొని తమని తాము క్షమించుకొనే నైజం వల్ల మానసిక వ్యధ ,కోపం ప్రతి కూలత […]

పరువు హత్యలపై కౌసల్య పోరాటం

పరువు హత్యలపై పోరాటం మొదలుపెట్టి ఏడాదిన్నర పాటు దాన్ని ఒక ఉద్యమంలా నడిపి గెలిచింది కౌసల్య. తమిళనాడుకు చెందిన కౌసల్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నా శంకర్ ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారు. ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. కోలుకొన్న తర్వాత భర్త మరణం భరించలేక పోయింది. ఎన్నో సార్లు ఆత్మహత్యాప్రయత్నం చేసింది. అత్త మామలు ఆమెకు అండగా నిలబడ్డారు. కౌసల్య ఎంతో కష్టంతో ప్రత్యేక్ష సాక్ష్యాలను సేకరించి పోలీసులకు అప్పగించింది. గత సంవత్సరం కౌసల్య తండ్రితో […]