Sunday, 28 Jun, 2026

అవి మానసిక వేధింపులు

మీటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సందర్భరంగా కొందరి ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాడ్మింటన్ క్రీడాకారికిని గుత్త జ్వాలా ముందే స్పందించారు. తానూ కూడా వేధింపులకు గురయ్యానని అయితే అవి మానసిక వేధింపులు అంటోంది జ్వాలా. అతను 2006లో చీఫ్ అయ్యారు. ఇక నాకు వేధింపులు మొదలు నేషనల్ ఛాంపియన్ అయినా నన్ను జట్టు నుంచి బయటకు పంపాడు .నేను బాడ్మింటన్ కు రాజీనామా చేయటానికి ఇది కూడా కారణం. నాతో ఆడే నా పార్టనర్స్ ని బెదిరించేవాడు. […]

మెదడు ఆరోగ్యం కోసం

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు చురుగ్గా ఉండాలి.మెదడు చురుకు దనం కోసం కొన్ని పదార్థాలు నచ్చిన నచ్చకపోయినా తినాలి. అవకాడో తింటే మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా తార్కిక ఆలోచన కూడా పెరుగుతోంది.మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతోంది. వాల్ నట్ మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.బాధం వాల్ నట్స్, జీడిపప్పు,పిస్తా పప్పు తింటే మెదడు ఉత్సహాంగా పని చేస్తుంది.బ్రకోలీలో ఉండే మిటమిన్ కె ఆలోచన శక్తిని పెంచుతుంది.కొలైన్ అనే అత్యవసరమైన పోషకం బ్రకోలీలో దొరుకుతుంది.సాల్మన్ చేపల్లో […]

అధిక ప్రయోజనాలు

ఒక వందగ్రాముల తోటకూరలో 716 క్యాలరీలు దొరుకుతాయంటున్నారు నిపుణులు. ఎప్పుడూ దొరుకుతోంది కనుక సీజన్ మారినప్పుడల్లా తలెత్తే రుగ్మతలను దూరంగా ఉంచగలుగుతుంది తోటకూర.సోడియం ,పోటాషియంలతో పాటు కాపర్ ,కాల్షియం ,మాంగనీస్ ,ఇనుము ,మెగ్నిషియం ,ఫాస్పరస్ జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి.ఆకు కూరల అన్నిటికంటే ఎక్కువ పోషకాలు దక్కుతాయి.ఎ,సి,డి,బి12,బి6,ఇ, కె, విటమిన్లు లభిస్తాయి. ఇందులోని పీచు జీర్ణ శక్తి పెంచుతుంది. అధిక కోవ్వును కరిగిస్తుంది. బి.పి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. తప్పకుండా తోట కూరను ఆహారంలో […]

అద్భుతమైన చిరుతిండి

సూపర్ స్నాక్స్ లో పాప్ కార్న్ ను చేరుస్తున్నారు. ఏ వయసు వాళ్లైన నిరభ్యంతరంగా తినవచ్చు. ఎక్కడైన తినగలిగే స్నాక్ ఇది. పీచు యాంటీ ఆక్సిడెంట్లు అత్యుత్తమమంగా లభిస్తాయి. బోలెడంత శక్తి గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరం.వీటీలో విటమిన్ బికాంప్లెక్స్ ,మాంగనీస్ ,మెగ్నిషియం ,ఐరన్ సమృద్ధిగా దొరుకుతాయి. జీర్ణ క్రియలకు సాయపడతాయి. ఇన్ ఫ్లేషన్ మలబద్దకం తగ్గిస్తాయి. డయాబెటిస్ గలవారికి ఇవి మంచి చిరుతిండి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. వీటిని రోజు తింటూ ఉన్నట్లైతే ఎముకల ధృడత్వానికి […]

కర్టెన్ కనికట్టు

అపార్ట్ మెంట్స్ వచ్చాక సూర్యుడు ,చంద్రుడు కనిపించే అశేలేదు.ఇక ప్రకృతి ,చెట్లు ,వానలు, మెరుపులు చూద్దామన్న అవకాశం లేదు. కళ్ళకి పచ్చగా ఏదైనా కనిపిస్తే బావుండు ఒక చెట్టు ,కొన్ని పువ్వులు ఇలా కిటికీలోంచి కనిపిస్తే ఎంత బావుండు అనుకొంటాం కదా. ఇదిగో త్రీడీ ప్రింటెడ్ కర్టెన్స్ ఆ కోరిక తీర్చేస్తాయి. కళ్ళ ముందు పచ్చదనం చూపిస్తాయి. వాగులు,వంకలు ,పారే సెలయేళ్ళు, బీచ్ అందాలు ,మైమరిపించే పూల కొమ్మలు ఇలా బయటి ప్రపంచంలోని అందాలన్నీ నట్టింట్లోకి తీసుకువచ్చాయి […]

పసుపెంత గొప్పది !

వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేద గృహావైద్యంలో వాడుకలో ఉన్న పసుపు ఇప్పుడు పాశ్చత్య నిపుణుల చేతిలో పడింది.అందులోని కూర్ క్యూమిన్ అనే రసాయనం వల్ల జరిగే ఉపయోగాల గురించి ఎన్నో అధ్యయనాలు వస్తున్నాయి. మతి మరుపుకి క పసుపును మించిన మందు లేదంటున్నారు.చిరాకు, ఆందోళన ,నిరాశలతో బాధపడేవాళ్లకు కూర్ క్యూమిన్ టాబ్లెట్లు ఇస్తే మెదడు చురుగ్గా మారిందని పరిశోధన చెపుతోంది.దీన్నీ బయోగా-3 ఫ్యాట్ ఆమ్లాలతో కలిపి వాడితే మోకాళ్ళు ,కాళ్ళ నొప్పులకు బ్రూఫిన్ లాగే పని చేస్తుంది. […]

నొప్పులు ఇప్పుడు హాయిగా ఉన్నాయి పాపా

4 సంవత్సరాలు…7 ఎటెమ్ట్స్ ,మిస్ కారేజెస్ అండ్ 16161 ఇంజక్షన్స్ .ఈ కాప్షన్ తో సోషల్ మీడియాలో ఒక పాప ఫోటో ,బుల్లి పాప, ఆ పాప చుట్టు హార్ట్ షేప్ లో ఇంజక్షన్లు పేర్చారు.. ఈ ఫోటో వైరల్ ఎన్నో అవాంతరాల తర్వాత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ పాపను నెటిజన్లు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. దేశం తెలియదు కానీ తల్లి పేరు పత్రిసియా ,తండ్రి కింబర్లీ. పిల్లలు పుట్టకపోవటంతో ఐ.వి.ఎస్ పద్దతి ఆశ్రయించి నాలుగేళ్ళలో ఏడుసార్లు గర్భం […]

పోషకాలు ఎక్కువే

ఆరోగ్యం పట్ల శ్రధ్ధ పెరిగాక మార్కెట్ లోకి కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. తృణ ధాన్యాలతో రంగురంగుల రైస్ బిగ్ బజార్లలో కనిపిస్తున్నాయి. బ్రౌన్ రైస్ ,బ్లాడ్ రైస్ ,రెడ్ రైస్ .ఇలా రకరకాల పేర్లతో అనేక రంగుల్లో కనిపిస్తున్నాయి. అందులో ముదురు రంగులో ఉండే బ్లాక్ రైస్ మంచి పోషకాలున్నాయి. ఈ బియ్యంలోని ఆంథో సైయనిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ గా శరీరంలోని కణజాలాల వాపును నియంత్రిస్తాయి. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతాయి.అధిక కొలెస్ట్రాల్ తో రక్త […]

త్యాగ రాజన్ నన్ను వేధించాడు

మీటూ స్ఫూర్తితో నటులు ,గాయకులు ,జర్నలిస్టులు తమ కెదురైన వేధింపులు బయటపెడుతున్నారు. ఢిల్లీకి చెందిన సినీ ఫోటో గ్రాఫర్ ప్రీతికామేనన్ ,ప్రముఖ కథానాయికుడు ప్రశాంత్ తండ్రి త్యాగ రాజన్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది.ఈ విషయం తన ఫేస్ బుక్ లో వెల్లడించింది. పొన్నన్ శంకర్ చిత్రానికి నేను ఫోటో గ్రాఫర్ గా పని చేశాను. కోయంబత్తుర్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినంత కాలం త్యాగ రాజన్ నన్ను రకరకాలుగా వేధించాడు. థాయ్ లాండ్ లో […]

50 పైగా ముద్దు సీన్లు చేయించారు

ఇప్పుడు నటి సంజన తన గొంతు విప్పింది. మీటూ స్ఫూర్తితో ఆమె తన అనుభవం బయటపెట్టారు. ‘గండహెండాత్తి’  సినిమాలో కన్నడ దర్శకుడు రవి శ్రీవాత్సవ తనతో ఎంతగానో వేధించి,బలవంతపెట్టి 50కి పైగా ముద్దు సన్నివేశాలలో నటింపజేశారు.ఈ చిత్రీకరణ బ్యాంకాక్ లో జరిగినప్పుడు మా అమ్మ వచ్చింది.రెండవ రోజు నుంచే ఆమెను హోటల్ గదికే ఉంచేశారు. నాతో వరసగా ఏడు రోజుల పాటు ముద్దు సన్నివేశాలు తీశారు. ప్రశ్నిస్తే దర్శకుడు నన్ను బెదిరించాడు. అలాగే తెలుగు శివకేశవ్ చిత్రం […]

కేశ రక్షణలో ఫస్ట్

నువ్వుల నూనె పేరు వింటే వంటలు గుర్తోస్తాయి. కానీ ఇది కేశ సౌందర్యాన్ని వెయ్యింతలు చెస్తుంది అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సీడెంట్లు,ఒమేగా ప్యాట్ ఆమ్లాలు,విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.నువ్వుల నూనె జుట్టుకు సహాజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇందులో ఒమేగా 2,6,9 ప్యాట్ ఆమ్లాలు, విటమిన్లు వెంట్రుకల కుదుళ్ళకు కావలసిన పోషణ ఇస్తాయి. ఇది మంచి హెయిర్ కండిషనర్. జీవం కోల్పోయిన జుట్టుకు పోషణ ఇస్తుంది. సరాసరి నువ్వులను తీసుకొని బాగా దంచి ముద్దగా […]

వాళ్ళు గొప్ప వాళ్ళా ? సో వాట్?

ఇప్పుడు స్త్రీలందరూ మీటూకు సపోర్టర్సే. జర్నలిస్టు బర్ఖాదత్ ఈ విషయాన్నీ గట్టిగా నొక్కి చెపుతున్నారు . కోట్ల మంది ఆడవాళ్ళు ఇప్పటి వరకు మనసులో దాచుకొన్న అవమానం బాధని మీటూ తో బ్రేక్ చేశారు అంటోందామే. ఒక కాలంలో ఉమెన్ జర్నలిస్టులు ఫ్యాషన్ షోలు, ఫ్లవర్ షోలు కవర్ చేసేందుకే ఉన్నట్లు ఉండే వాళ్ళు. ఇప్పుడు అదంత మారింది. నిందితులైన పురుషులు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ లో లెజెండ్స్ కావచ్చు. సోవాట్? అంటున్నారు బర్ఖాదత్. ఎంజె అక్బర్ […]

డ్యూటీలో డ్రెస్సే

కానిస్టేబుల్ తో సహా ఆపైన హోదా ఉన్న మహిళా పోలీసులందరూ ఇకపై యూనిఫామ్ గా ప్యాంట్ షర్టు మాత్రమే వేసుకోవాలని కర్నాటక రాష్ట్ర పోలీసు యంత్రాంగం పేర్కొన్నది. అలాగే వ్యక్తిగత అలంకరణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది. గర్భిణులైన మహిళా పోలీసులకు కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ ఈ నిబంధనకు మినహాయింపు ఉంది.నేరాస్తులను పట్టుకొనేందుకు యూనిఫారం అయితే సౌకర్యంగా ఉంటుంది. అలాగే పోలీసులంటే గౌరవం పెరుగుతోంది. విధుల్లో ఉన్న పోలీసులు ప్రత్యేకంగా కనిపించాలని ఈ నిర్ణయం తీపుకొన్నాం అంటున్నారు […]

వరసల గొలుసుల అందం

మెడలో వరసల హారాలు చక్కగా ఉంటాయి. ఇప్పుడు మరిన్ని హారాలు బరువైన నగలు కూడా వచ్చాయి. అవి ఎప్పుడు ఫ్యాషన్. అయితే అదే హారాలు ఇప్పుడు జడకు ముడికి ,దువ్వి వదిలేసిన జుట్టుకు తగిలిస్తున్నారు.ముత్యాలు ,రంగు రాళ్ళు ,సాధారణంగా బంగారు గొలుసులు కూడా ఇవ్వాళ్టి ,హెయిర్ యాక్ససరీస్ అయ్యాయి. పండుగ సందర్భాలు,లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాలకు ఇవి అందంగా కనిపిస్తాయి. ఇది ధరించటం పెద్ద కష్టం కాదు .చక్కగా చిక్కుల్లేకుండా దువ్వుకొని జుట్టు చెదరకుండా పిన్నులు పెట్టుకొని […]

‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’కు అవార్డు

‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’ పుస్తకానికి కాజీపేటకు చెందిన సుజాతా గిడ్ శక్తి ఫస్ట్ బుక్ ఫ్రైజ్ అందుకొంది. ది శక్తి భట్ ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ గత 11 సంవత్సరాలుగా వర్ధమాన రచయితలను ప్రోత్సహించేందుకు గానూ అవార్డ్ ను ,రెండు లక్షల రూపాయల నగదును అందిస్తోంది. లోయర్ మన్ హట్టన్ లో ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఐటీ విభాగంలో 13 సంవత్సరాలు విధులు నిర్వహించిన సుజాత ఆ జాబ్ పోవటంతో అక్కడే సబ్ వే […]

సరికొత్త ఆదాయ వనరు

జైపూర్ లోని పింక్ సిటీ రిక్షా సంస్థ పర్యాటలకు కోసం నడిపే ఇ-రిక్షాలలో మహిళలకు ఉపాధి చూపించింది.ఒక స్వచ్చంద సంస్థ సాయంతో మహిళలను గుర్తించి ,డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉచితంగా ఇప్పిస్తోంది..ఇప్పుటి వరకు 200 మంది మహిళలు శిక్షణ తీసుకొన్నారు. వీరిలో 50 మంది జైపూర్ లోని టూరిస్ట్ లకు చారిత్రక కట్టడాలు చూపిస్తున్నారు. ఈ పింక్ సిటీ సంస్థ రిక్షాలు టూరిజం ,కార్పోరేట్ పంక్షన్లు,పెళ్ళిళ్ళకు వాడుతున్నారు.ఈ రిక్షాలు చార్జింగ్ తో […]

సైడ్ స్లిట్స్ కుర్తీ నయా ట్రెండ్

అమ్మాయిలకు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో కొత్త మార్పులు కావాలి.ఎప్పుడూ ఒకేలా ఉంటే నచ్చదు. సాధారణంగా ఆఫీస్ కు కుర్తీలు వేసుకొంటారు .కుర్తీలతో లెగ్గింగ్స్ కు బదులు జెగ్గింగ్స్ బావుంటాయి. స్కర్టులూ పలాజా కూడా చక్కగానే ఉంటాయి.పలాజాకు మ్యాచింగ్ గా సైడ్ స్లిట్స్ ఉన్న కుర్తీలు ట్రెండీగా ఉంటాయి.ఏలైన్ ఫ్రంట్ స్లిట్ ఇప్పుడు కొత్త ట్రెండ్.ఎలాంటి శరీరరాకృతి ఉన్న ఈ ఫ్రంట్ స్లిట్ కుర్తీలు బావుంటాయి. ఇప్పుడు అన్ని టాప్ లపైకి ఓవర్ కోట్ ఎంచుకోవటం కూడా ఫ్యాషనే. […]

కాల్షియం అత్యవసరం

భారత దేశంలో 65 సంవత్సరాల వయస్సు దాటితే మహిళల్లో 80శాతం మందికి ఆస్టియో ఫోరోసిస్ తో బాధపగడుతున్నారని ఒక తాజా అధ్యయనం చెపుతుంది. ఢిల్లీ వైద్యులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 18 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు ఉన్న మహిళలకు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుందనీ, 50 ఏళ్ళు దాటాక 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవల్సి ఉంటుందని చెపుతున్నారు. ఆహారంలో ఈ కాల్షియం లభించకపోతే కనీసం మాత్రల రూపంలో […]

మేలు చేసే ఆయిల్స్

కొన్ని రకాల నూనెలు వాటికి ఉండే సహాజమైన సువాసనతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. శరీరానికి మనుసుకి మేలు చేస్తాయి. ఉదాహరణకు లావెండర్ నూనె నిద్రలేమి సమస్యకు మంచి ఉపశమనం. దింపులపైన ఈ నూనె రెండు చుక్కలు చల్లినా చాలు హాయిగా నిద్రపడుతోంది సువాసనతో. చర్మవ్యాధులు తగ్గిస్తుంది. దురదలు ఇతర చర్మ సంబంధమైన సమస్యలకు ఈ లావెండర్ నూనె కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి శరీరానికి మర్ధన చేస్తే తగ్గిపోతాయి. అలాగే నిమ్మగడ్డి నూనెలో ఉండే […]

కరెక్ట్ ఫిట్ ఎంచుకోవాలి

ఎదుగుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం శరీరంలో వచ్చే మార్సులను బట్టి బ్రాసైజు మార్చుకొంటూ ఉండమని,కనీసం చెక్ చేసుకోమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. కాస్త బరువు పెరిగామనో, లేదా తగ్గామనో అనుకోగానే బ్రా గురించి కూడా ఆలోచించాలి. బ్రా స్ట్రాప్ బుజాలపై బరుసుకుపోతూ ఉంటే సైజు మరీ చిన్నగా ఉన్నదని అర్థం. లోపల బ్రా బిగుతుగా అనిపిస్తే పెద్దకప్ సైజు ఎంచుకోవాలి. స్థనాల సైజును బట్టి బ్రాకప్స్ ఎంచుకోవాలి. వెనక వైపు కండరాలు ఈడ్చినట్లు కనిపిస్తే బ్రా బ్యాండ్ […]