July 2018
గోరింటా పూసిందీ…
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొంటూ ఉంటారు. చక్కగా ఎర్రగా పండిన గోరింటాకుతో అరచేతులు పువ్వుల్లా ఉంటాయి. మొత్తగా గోరింటాకును రుబ్బుకొనేప్పుడుచింత పండు వేస్తారు. లేదా రుబ్బేకా నిమ్మరసం పిండుతారు. లేదా పటిక ముక్క ,యూకలిప్టస్ నూనె కలిపినా గోరింటాకు పండితే చాలా ఎర్రగా కనిపిస్తుంది. చేతులు శుభ్రంగా కడుకొని కాస్తా యూకలిప్టస్ ఆయిల్ రాసుకొని మందంగా గోరింటాకు పెట్టుకొని ఓ నాలుగైదు గంటలు ఉంచుకొంటే చేతులు ఎర్రగా పండుతాయి. డిజైన్లు ఎన్నో ఉన్నాయి. మేహాంది డిజైన్లు ఇప్పుడు […]
చీరెకు అందం
చీరెపిన్నుల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చాయి. చక్కగా మడతపెట్టిన చీరెకొంగు భుజంపైన ఉండేందుకు బ్రూచ్ పెట్టుకోనే వాళ్ళు .ఇప్పుడీ బ్రూచ్ల్లో మేలు జాతి వజ్రాలు ,ముత్యాలు కూర్చిన ,డైమండ్స్ తో నింపినవీ ,రెండు బ్రూచ్ లు కలిపి ఒక గొలుసుతో కలినవి ఎన్నో రకాలు డిజైన్ లు వచ్చాయి. ముత్యాలు వజ్రాలు కలిసిన చిన్న బ్రూచ్ లు చక్కని సాదాపట్టుచీరెకు అద్భుతమైన అందం ఇస్తుంది. రెండు పెండెంట్లు కలిపిన బ్రూచ్ అయితే నడుము దగ్గర చీరెలోకి దూరే […]
ఒక్క ఫోన్ కాల్ తో
WooBloo-Your Very Own Personal Assistant అనే ట్యాగ్ లైన్ తో హైదరాబాద్ లో ఒక కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు శిరీషా గొండి. మా యాప్ ద్వారా పర్సనల్ అసిస్టెంట్స్ ని అందిస్తాం అంటోంది శిరీష .యాప్ లో కాల్ సపోర్ట్ తో సర్వీస్ లు ఉంటాయి కష్టమర్లు ఫోన్ చేస్తే చాలు వెంటనే యాప్ ద్వారా కావాలిసిన సేవలు అందిస్తాం. ఇప్పటిఇకి 8వేల మంది కష్టమర్స్ ఉన్నారు. క్యాబ్స్, మూవీ, ఫుడ్ ,కిరణా సామాను […]
సినిమా బావుంటుంది
మామూలు సినిమాల్లో లాగా మా సినిమా లైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు, ఫైట్స్ ఉండవు. ప్రత్యేకంగా హీరో, హీరోయిన్స్ పరిచయాలు, ట్విస్టులు ఉండవు. స్వచ్చంద సంస్థ లో పని చేసే ఓ అమ్మాయి భర్త హత్యకు గురైతే ఆ మిస్టరీని ఆ అమ్మాయి ఎలా చేధించింది అన్నదే సినిమా కథ అంటోంది మంచులక్ష్మీ. పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచుస్తున్నట్లు వున్నం ,మా సినిమా ట్రైలర్ చూసి కహనీ మూవీలా ఉంటుంది అంటున్నారు కానీ దానీకి, […]
ఆరోగ్య ఫలం
చూసేందుకు ఎర్రగా అందంగా కనిపించే స్ట్రా బెర్రీలు ఆరోగ్యానికి అందానికీ మేలు చేస్తాయి. వీటిలోని యాసిడ్స్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ లు చర్మం పై మృత కణాలు తొలిగించటం తో పాటు మొటిమలు రావటాన్ని నివారిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి తినటం వల్ల చర్మానికి ఆల్ట్రావయేలెట్ కిరణాల నుంచి కూడా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి చర్మానికి బిగుతుగా ఉండే కొలా జెన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇందులో […]
ఫేస్ బుక్ వేదికగా
కాపర్ వస్తువులు ఆమ్మే ఈ కామర్స్ స్టోర్ పూణే నుంచి 2011లో రశ్మి రానడే Seemantini, Sudakshina, Chhanda and Rashmi అనే నలుగురు అమ్మాయిలు ప్రారంభంచారు .ఒక ఫేస్ బుక్ పేజీ ద్వారా దీన్నీ ప్రమోట్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రాగి ,వెండి, బ్రాస్ తో కళాత్మాక వస్తువులు తయారు చేసి కాప్రే స్టోర్ ప్రారంభించారు.ఈ సంప్రదాయ వస్తువులు కొనేందుకు ఇప్పుడు ఎంతోమంది ముందుకొచ్చారు. ఈ కాప్రే ఫేస్ బుక్ పేజీకి వేలాది మంది అభిమానులున్నారు.
చురుకుదనం ఎక్కువే
ఒక అధ్యయనంలో ఎడమ చేతివాటం ఉన్న వాళ్ళు చాలా చురుగ్గా వేగంగా ఆలోచిస్తారనీ , త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని తేలింది. ఒక వంద మందిపై అధ్యయనం చేశారు .ప్రతి వ్యక్తి ఎదురుగా ఒక బోర్ట్ పైన వేరువేరు అక్షరాలు రాసి జత చేయమని కోరారు. ఇలాంటి పనులకు మన మెదడు గురించి ఎడమ భాగాలు రెంటినీ ఉపయోగించుకొంటుంది. కొన్ని పరికరాలతో వ్యక్తులు అక్షరాలు జత చేయటానికి తీసుకొంటున్న సమయం ,మెదడు లో కలిగే మార్పులు గుర్తిస్తే […]
చెక్కబ్యాగుల అందం
మెర్విన్ బుర్మ చాలా అందమైన ఉడెన్ ఎంబ్రాయిడరీ పర్స్ లు తయారు చేస్తుంది. ఈ బ్యాగ్ ల తయారు కోసం వాల్ నట్ ,జక్ చెక్కలు వాడుతోంది. వీటిపైన వేసిన క్రాస్ స్టిబ్ డిజైన్స్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చెక్క బ్యాగ్ లు ఆన్ లైన్ లో అమె జాన్ ,ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇస్తాంబుల్ కి చెందిన మెర్విన్ బుర్మ చేసిన ఈ అరచేతిలో ఇమిడి పోయే క్లాబ్ పర్స్ ఫ్యాషన్ […]
తేలికైన ఆభరణాలు
బంగారు నగలంటే అందరికీ ఇష్టమే .కానీ రోటిన్ గా ,దుద్దులు ,గొలుసులు బోర్ కోడితే ఫిలిగ్రీ జ్యూవెలరీ ఎంచుకొవచ్చు. లోలకులు బ్రాస్ లెట్స్ గొలుసులు ఎంతో ప్రత్యేకమైన డిజైన్ లతో చిన్న ఆకుల కంటే పల్చగా ఫిలిగ్రీ నగలు అందంగా ఉంటాయి. లీఫ్ ఇయర్ రింగ్స్ చూస్తే అచ్చంగా కొమ్మకి కోసిన ఆకులంత పల్చగా ,లైట్ వెయిట్ పిలిగ్రీ లీఫ్ లైనర్ షార్ట్ నెక్లెస్ మరింత చక్కగా ఉంది. బరువైన ఆభరణాల కంటే తేలికగా ముద్దుగా ఫిలిగ్రీ […]
కేవలం నటించగలను
తెర వెనుక జరుగుతున్న అన్యాయాల గురించి ,ఆడపిల్లపై వేధింపుల గురించి చాలా నిర్భయంగా చెపుతోంది మల్లిక షెరావత్ .తెరపైన చూపించే అందాలు తెరర వెనుక చూపమంటున్నరని వెక్కిరిస్తోంది ఆమె.సినిమాల్లో ముద్దు సన్ని వేశాల్లో, శృంగార పరమైన సన్నివేశాల్లో నటించటం నాకేం కష్టం అనిపించలేదు.నేనో నటిని పాత్రను సహాజంగా పోషించటం నా భాధ్యత .డైరెక్టర్ పాత్ర పరంగా నా దగ్గర నటనను రాబట్టుకోవచ్చు కానీ నేను చేసిన పాత్రల ద్వారా నా వ్యక్తిత్వాన్ని అంచన వేస్తే తప్పుకదా. కొందరు […]
బాధా నివారిణి
మందులు లేకుండా వ్యాయామం ,కాపటం పెట్టటం మర్ధన లాంటిదే ఫిజియోథెరపీ కూడా .మందులు ఇతర రకాలైన చికిత్సలు తీసుకొంటూనే ఫిజియోథెరపీని సమంతరంగా చేయించాలని చెపుతోంది ఆధునిక వైద్యం . దీర్ఘకాల నొప్పులు ,బాధాలకు గురైయ్యే వారికి ఫిజియోథెరపిస్టులు బాధ నివారిణి వ్యయామాలు ద్వారా బాధ కలిగించే భాగంపైన ప్రత్యేక దృష్టి తో స్క్రబ్బింగ్ చేయిస్తారు. కాలు ,చెయ్యి మోచేయి వంటి భాగాల నొప్పులకు ఏభాగం ఎలా కదిలించాలి ఎంత తరుచుగా చేయాలి అన్నది ఫిజియూథెరపిస్ట్ నిర్ణయిస్తారు. గుండె […]
ఎప్పుడు అవేనా?
అన్నీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే కావాలనుకోను అంటోంది రాశిఖన్న .అవే చేయాలని గిరిగీసుకొవటం నాకు నచ్చదు.ప్రతి సారి నటనపైనే శ్రధ్ధ చూపాలని లేదు. ఆడే పాడే పాత్రలు రావాలి అలాంటప్పుడే కెరీర్లో సమతూకం ఉంటుంది .ప్రతిభ బయటపడాలి అంటే చక్కని నటన ప్రాధాన్యత ఉన్నా పాత్రలే చేయనక్కర్లేదు. తేలికైన పాత్రలు ,చాలా కాలం హుషారుగా మనసులో నిలబడిపోయఒ పాత్రలు ,రకరకాల పాత్రలు చేస్తేనే బావుంటుంది.లైఫ్ లో లాగే సమతూకం గా ఉంటుంది కెరీర్ అంటోంది రాశిఖన్నా.
కాఫీతో శక్తి
కాఫీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు కొత్త కొత్త విషయాలు చెపుతున్నారు కానీ అసలు తాగ వల్సింది బ్లాక్ కాఫీ.చక్కెర ,పాలు కలపని బ్లాక్ కాఫీనే మెగ్నిషియం,పోటాషియం శరీరంలో ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగపెట్టుకొనేలా చేస్తాయి. ఈ కాఫీ తాగి తే ఏక గ్రత కుదురుతుంది. కాఫీ తాగితే వ్యాయామాలు చాలా శక్తి వంతంగా చేయగలుతారు. కాఫీ బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని రక్షిస్తాయి.కుంగుబాటు తగ్గిస్తుంది.అల్జీమర్స్ ప్రమాదం తగ్గిస్తుంది, మూడు […]
ఇంతకు మించింది లేదు
డ్రై,సెన్సిటివ్ చర్మం కోసం కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్స్ వాడితే లాభం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చల్లని వాతావరణంలో నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ పెస్ట్ ఆయిల్ అంటారు. ఈ నూనెలో ట్రాన్ ఫ్యాట్స్ ఉండాలి. రసాయనాలు ఉపయోగించదు. క్లిష్టమైన పద్దతుల్లో ఈ నూనె తీయటం వల్ల నాణ్యత ఉంటుంది. సహాజసిద్దమైన పోషకాలు ,యాంటీ ఆక్సిడెంట్స్ ,సువాసనలు ఈనూనెల్లో పుష్కలంగా ఉంటాయి. కోల్డ్ పెస్ట్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి రెండింతలు మేలు చేస్తుంది.యాంటిఆక్సిడెంట్లు […]
మంచి నీళ్ళే మందు
అమెరికాలోని మియామీ వర్సిటీ నిపుణులు చేసిన ఒక పరిశోధనలో మహిళలే రోజు వారు అవసరంగా తాగే నీటి కంటే అదనంగా మూడు గ్లాసుల నీళ్ళు ఎక్కువగా తీసుకొంటే మూత్ర నాళం ఇన్ ఫెక్షన్లు రావని తెలసింది. మహిళల మూత్ర నాళం చాలా సన్నగా చిన్నదిగా ఉంటుంది. దీనితో జననాంగాల నుంచి మూత్రకోశానికి బాక్టీరియా చేరుకొవటం చాలా తేలికా. నీళ్ళను ఎక్కువగా తీసుకొంటే బాక్టీరియా మూత్ర నాళానికి అంటి పెట్టుకొని అందకుండా బయటికి పోతుంది అంటున్నారు . నీళ్ళుతాగిన […]
ముఖంపై మెరుపులు
చక్కని చర్మం రంగు ,ముక్కు మొహం అందంగా ఉన్నా చుట్టు ఉంటే వాతావరణ కాలుష్యానికి చర్మం మెరుపు పోయి మొటిమలు ,మచ్చలతో కాంతి లేకుండా తయారవుతుంది. ఒక్కసారి ఖరీదైన ఫేస్ ప్యాక్ లు కూడా ఫలితం చూపెట్టకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే సహాజమైన వస్తువులతో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్ ఎంతో మంచి ఫలితం ఇవ్వగలుగుతోంది. కీర దోస ,శనగ పిండి నిమ్మ రసం పెరుగు పసుపు తేనే కలిపి మొత్తగా ఫేస్ట్ లాగా చేయాలి. చల్లని […]
తెలంగాణ స్వర్ణం
మంచిర్యాలకు చెందిన కందుల మౌనిక రష్యాలో జరిగిన కిక్ బాస్కింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణం సాధించింది. బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జన్మించిన మౌనిక పదేళ్ళ వయసులోనే కరాటేలో శిక్షణ తీసుకుంది.బాక్సింగ్ కోచ్ భరత్ శిక్షణలో జాతీయ పోటీల్లో వెండి స్వర్ణ పతకాలను పొందింది. రష్యాకు చెందిన క్రిడాకారులను జోడించి స్వర్ణం సాధించిన ఈ మౌనిక తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించింది.
జాగ్రత్త
సోషల్ మీడియాలో చాలా సార్లు ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ లు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఫేస్ బుక్ లో కూడా చాలా మంది మొహలు ఉండవు.వాళ్ళు స్త్రీలో పురుషులో అర్ధం చేసుకోవడం చాలా కష్టం.వీటి కంటే ప్రమాదం డీప్ ఫేక్ వీడియోలు. పోర్న్ స్టార్ శరీరాలను సెలబ్రిటీల మొహలకు తగిలించి ఈ వీడియోలు తయారు చేస్తున్నారు. కొన్ని సాఫ్ట్ వేర్లతో చాలా సులువుగా వీటిని రూపొందిస్తున్నారు. వ్యక్తులకు అవమానం కలిగించే ఈ నేరాలు హింస,బ్లాక్ మెయిల్, […]
ఎంతో గొప్ప సేవ
డియానే డీ మెనేజస్ ముంబాయిలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకుంది.ఒక మల్టీ నేషనల్ కంఫెనీలో రిసెర్చ్ అనలిస్టుగా పనిచేస్తున్న డియానే ఎన్నో సామజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనేది.బహిస్టు విషయంలో ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మహిళల్లో ఉండే అపోహలు పోగొట్టాలనే ఆశయంలో రెడ్ ఈజ్ రిన్యూ గ్రీన్ ప్రాజెక్టు మొదలుపెట్టారు.ఈ ప్రాజెక్టు ద్వారా శానిటరి నాప్ కిన్స్ కొనే స్థోమత లేనివాళ్ళకు వాటిని అందుబాటులో ఉంచుతారు.స్కూళ్ళలో కాలేజీల్లో వాటికోసం వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు.వినియోగించి పారేయకుండా […]
పోనీ కాఫీ గా తాగండి
బ్రూకోలీ పోషకాలకు పెట్టింది పేరు. చాలామందికి ఈ బ్రకోలి తినటం నచ్చదు. పోనీ బ్రకోలి కాఫీ తాగండి దీనివల్ల తప్పకుండా బరువు తగ్గుతారు అంటారు డాక్టర్లు. బ్రకోలి బాగా ఎండబెట్టి పొడి చేసి సీసాలో పోసి పెట్టుకుని ఉదయాన్నే తాగా కాఫీలో ఈ పొడి కాస్త కలిపి తాగండి. ఈ కాఫీ ద్వారా శరీరానికి పోషకలు అందుతాయి అంటున్నారు. కూరగా తినటం కన్నా ఓ రెండు స్పూన్ల బ్రకోలి పోడితో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ కాఫీ తయారు చేయటాన్ని ఆస్ట్రేలియన్ […]
