February 2018
నూనె తప్పని సరి
చర్మం మెరిసిపోవాలని ఎన్నేన్నో క్రిములు వాడుతారు. ఎంతో శ్రద్ధ తీసు కుంటారు. కానీ చర్మాన్ని నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఎంతో ఎక్కువంటున్నారు నిపుణులు. దాని వల్ల రక్త ప్రసరణ జరిగి కండరాలు ఉత్తేజితమై చర్మం మెరిసి పోతుందంటారు . చర్మానికి సున్నితంగా చేసే మసాజ్ వల్ల వృద్దాప్య చాయలు దూరం అవుతాయి. 40ఏళ్లు దాటాకా కళ్ల చుట్టు త్వరగా చర్మం ముడతలు పడిపోతుంది. అలాంటప్పుడు ఈ మర్ధన బాగా ఉపయోగపతుతోంది. చర్మం నల్లగా […]
ఎన్నారై సంబంధమా ? జాగ్రత్త!
2015 జనవరి ఒకటి నుంచి 2017 నవంబరు 30వ తేదీ వరకు మొత్తం వెయ్యి 64 రోజుల్లో ఢిల్లీలోని మన విదేశీ మంత్రిత్వశాఖకు 3,328 మంది ఎన్ఆర్ఐ మహిళలు తమ భర్తలు పెట్టే వేధింపుల పై ఫిర్యాదులు,కాల్స్ చేశారని తన నివేదికలో వెల్లడించింది. ఇవన్ని విదేశీల నుంచి ఎన్నారై భార్యల నుంచి అందుతున్నఫిర్యాదులే. రోజుకు సగటున మూడు కన్నా ఎక్కువ కాల్స్, ప్రతి ఎనిమిది గంటలకు ఒక ఫిర్యాదు అందుతోందన్నారు. కాల్ చేసిన వాళ్లలో ఎక్కువ మంది […]
ప్యాడ్ మ్యాన్ ఛాలెంజ్
ప్యాడ్ మ్యాన్ సినిమా రాకముందే సంచలనం . ఆడవాళ్లు నెలసరి ఇబ్బందుల గురించి మాట్లాడుకోరు. ఆ విషయం గురించి చెప్పకునేందుకు బిడియపడతారు.ఈథీమ్ లో వస్తూన్న ప్యాడ్ మాన్ సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సోషల్ మీడియాలో ప్యాడ్ మాన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. శానిటరీ ప్యాడ్ చెత్తో పట్టుకుని ఫోటో తీయించుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, అలియా భట్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ […]
అదిసాధ్యమా !
నీహారిక, ప్రతిపూట ఎక్కడో ఒకచోట బాలికలపై అఘాయిత్యాలు జరగడం న్యూస్ లో వస్తునే ఉంది. కామాంధులు వావివరసలు ,వయస్సుతో సంబంధం లేకుండా పసిబిడ్డలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. స్కూల్ , బస్సుల్లో పంపాలన్న చివరికి ఉపాధ్యాయుడి దగ్గరకు ట్యూషన్ కు పంపాలన్న తల్లిదండ్రుల గుండెల్లో ఫిరంగులు మోగుతున్నాయి. ఒక వేళ ఏదైనా సమస్య ఎదురైనా కాని స్నేహితులకు, బంధువులకు చెప్పుకోవాలంటే భయపడతారు. అలగే లైంగిక వెధింపులకు గురైనా పిల్లలు కూడా వాళ్ల పసితనం వల్ల […]
మిక్స్ డ్ ప్రింట్స్
స్ప్రింగ్ సమ్మర్ 2018 కలెక్షన్స్ ఒక కొత్త ఫ్యాషన్ కు తెరతీశాయి . మిక్స్ డ్ ప్రింట్స్ గా చెప్పుతున్న ఈ డిజైన్స్ అన్ని డిజైన్ల కలగూర గంప .అంటే జామేట్రిక్ డిజైన్స్, గీతలు, పూలు ,చుక్కలు మొత్తం కలగలపి సృష్టించారు డిజైనర్లు. గళ్లు ,పూలు, నిలువు లేదా అడ్డ గీతల్లో క్రాప్ టాప్స్ పోడవు గౌన్లు వచ్చాయి. పూలు తీగలతో కలిపి సల్వార్ సూట్స్ లెహంగాలు, కుర్తాలు , పార్టీ వేర్ గా అద్భుతంగా ఉన్నాయి. నలుపు […]
అబ్బే! ఏం మనిషి ?
ఈ సినిమాకు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా. ఈ సినిమాకు నాకొచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక్క డాలర్ కూడా నేను ఉంచుకోనని , ఆ డబ్బును కాస్తా” టైమ్ ఈజ్ అప్” అనే సంస్థకు డోనేట్ చేసేసింది ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్ లో నటించిన రెబెక్కాహాల్. ఉడీ అలెన్ ఆ సినిమా డైరెక్టర్ . ఆయన కూతురు తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. గ్రేటెస్ట్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న అలెన్ […]
మరింత అందంగా కంగనా
ఝాన్సీ రాణి జీవిత కథను “రాణి కర్ణిక” గా తెలుగు లో నిర్మిస్తున్నారు. ఇందులో రాణికర్ణికగా కంగనా రనౌత్ నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంది. పద్మావత్ చిత్రంలో లాగా రాణికర్ణిక చిత్రం వివాదాల్లో చిక్కుకుంది.ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్రని వక్రీకరించారని సర్వ బ్రాహ్మణ మహా సభ సభ్యులు ఆరోపిస్తున్నారు. జై మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం రాణీ ఆధారంగా మణికర్ణిక తెరకెక్కిస్తున్నారని సభ్యుల అనుమానం. […]
టేస్టీ పెరుగులు
పెరుగు లేకపోతే భోజనం చేసినట్లే ఉండదు. ఎన్నో రుచి గల పదర్థాలకు పెరుగే ప్రధానం కూడా . పెరుగు ఆరోగ్యమె కాని అందులో లాక్టోజ్ ను కరిగించుకోలేరు చాలా మంది . కోందరు జంతు ఉత్పత్తులు ఏవి తినరు. వారికి పెరుగు కూడా మాంసాహరం వంటిదే. అలాంటి వాళ్ల అందరికీ ఇప్పుడు రకరకాల పెరుగులు తయారవుతున్నాయి. కొబ్బరి,వేరు,శనగ, సోయా,బియ్యం, అలిసె గింజలు మొదలైన ఎన్నో పదర్థాలతో చేసిన పెరుగులు మార్కెట్ లోకి వస్తున్నాయి. చిన్నగా తీసిన కొబ్బరి […]
మన్నించడమే రుజువుకదా.
నిహారిక, మనదగ్గర ఉన్న వ్యక్తి తో ప్రేమాతో మాట్లాడడం ,అదేస్థాయి లో పరుషంగా మాట్లాడడం చాలా తేలికగా చేసేస్తాం .అవతలి వ్యక్తి కి అంతులేని భాద కలిగిస్తున్నామన్న సంగతే మరచిపోతాం.మనకు తెలియకుండా చేసే ఈ పనులతో మధ్య దూరం పెరిగి , బందవ్యాలు దెబ్బతిని చివరకి అంతా దుఃఖం మే మిగులుతుంది . మనుష్యులు మధ్య అనుబంధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు సోషయాలజీ శేత్రవేత్తలు.అవి కుటుంబ సంబంధాలు కావచ్చు, ప్రేమ సంబంధాలు కావచ్చు,భార్యా భర్తలు కావచ్చు.ఒక అనుబంధాన్ని […]
మొటిమలు తగ్గిస్తుంది.
మొటిమలు గాయాలు తగ్గేందుకు ఎన్నో ఖరీదైన క్రీములు , ట్రీట్మెంట్ లు ఉంటాయి. ఒక్క ఆధునిక పరిశోధన వీటన్నింటి కంటే సింపుల్ ట్రీట్మెంట్ స్వేధాన్ని తినే బాక్టీరియా అంటుంది. స్వేదం లోని ముఖ్య పదార్ధం అయిన అమ్మోనియా తినే బాక్టీరియా చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీన్ని చర్మ సంబంధిత రుగ్మతల చికిత్స లో వాడుతారు. ఇది మొటిమలను వెంటనే తాగించగల దని పరిశోధకులు కనిపెట్టారు. ఈ బాక్టీరియా ఉండటం వల్ల నే చర్మం కండిషన్ బావుంటుందని […]
ఈ నూనె లో శక్తి.
కొబ్బరి నూనె ఎన్నో సౌందర్య ఉత్పత్తులకి ప్రత్యామ్నాయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాడీ లోషన్ కు బదులు కొబ్బరి నూనె స్నానం అయ్యాక వంటికి రాసుకుంటే అది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చర్మం లోకి త్వరగా ఇంకిపోయి జిడ్డు అనిపించదు. కాటుక గానీ ఐ లైనర్ గానీ వదలక పొతే కొబ్బరి నూనె బాగా ఉపయోగ పడుతుంది. కాటన్ పీస్ పైన కొబ్బరి నూనె వేసి తుడిస్తే ఆ ఛాయలు కూడా ఉండవు. లిప్ బామ్ […]
వివాదంలో ‘అమీ’.
అమీ అనే ఒక మలయాళ సినిమా వస్తోంది. ఇస్లాం మతం తీసుకొన్న కేరళ రచయిత్రి కమల దాస్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.ఇందులో కమల దాస్ గా మంజు వారియర్ నటించారు.కేరళ లో లవ్ జిహాద్ మొదలైంది కమల దాస్ వల్లే కాబట్టి ఆమె జీవిత చరిత్ర పై వస్తున్న సినిమాను విడుదల కాకుండా బ్యాన్ చేయాలని కేరళ లో సంప్రదాయ వాదులు కోరుతున్నారు.కమల్ దాస్ బయోగ్రఫీ ఇప్పటికే లవ్ క్వీన్ ఆఫ్ మాలబర్ అనే […]
వేళ్ళకు అందం.
భారీ ఆభరణాలతో పాటు పెళ్ళి అయిన తర్వాత స్త్రీలు సంప్రదాయకం గా ధరించే మెట్టెలు గుండ్రంగా సారీ రింగుల్లాగా బొటని వేలు పక్క వేలుకి వాటికంటే చిన్నగా ఉండే పిల్లేళ్ళు నాలుగో వెలికి ధరిస్తారు. వీటికి చిన్న చిన్న మువ్వలు కూడా ఉంటాయి. తమిళనాడులో మిస్ మింగి మెట్టి పీలీ వైయాండీ పుల్లని అనే వాటిని ధరిస్తారు. కర్ణాటకా కాలంగళ్ ని కాళి రెండో వెలికి పెట్టుకుంటారు. కేరళ లో వీటినే మించి అంటారు. ఆధునిక పోకడ తో […]
అందుకే మెల్లకన్ను.
స్మార్ట్ ఫోన్ అతిగా చూసే పిల్లలలో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు దక్షిణ కొరియా పరిశోధకులు.ఈ కాలంలో చిన్న పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు అతుకున్నాయి.పెద్ద వాళ్ళు పిల్లల అల్లరి తప్పించుకోవడానికి ఫొన్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ సరదా పిల్లలకు హాని చేస్తుందంటున్నారు పరిశోధకులు.ఐదేళ్లు నుండి 12 సంవత్సరాల పిల్లలపై ఈ పరిశోదన చేస్తే వారిలో 20 శాతం మందికి మెల్లకన్ను ,కంటిచూపులో తేడాను కనిపెట్టారు.చిన్న వయసు వారు స్మార్ట్ ఫోన్ అతి […]
ప్లాస్టిక్ తోట.
సుబోధ్ కెర్కర్స్ సృష్టించిన పువ్వులతోటను చుస్తే ఆ రంగుల్ని ఆ ఊహని చుస్తే ఎవ్వరైనా మై మరచిపోతారు. గోవాకు చెందిన వైద్యుడు , కళాకారుడు అయిన సుబోద్ పట్టణంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ గుట్టలుగా పడి ఉండటం చూసారు. గోవా పర్యాటక కేంద్రం ఈ బాటిళ్ళ సమస్య కు పరిష్కారం పట్టణం లోనే చూపించాలి అనుకున్నారు. గోవా లోని బీచ్లు , హోటళ్ళ నుంచి లక్షా 50 వేల ప్లాస్టిక్ బాటిళ్ళు సేకరించి వాటికి రంగులు […]
తాజా గాలి కోసం.
మనం రోజూ ఇంట్లో వాడే వస్తువులతోనే వాయు కాలుష్యం వస్తుంది అంటున్నారు పరిశోధకులు. దోమలకు వాడే స్ప్రేయర్లు , కాయిల్స్ , షాంపూ , షేవింగ్ క్రీములు , క్లీనింగ్ లోషన్స్ సమస్తం ఇంట్లో మంచి గాలిని పోగొట్టేస్తాయి. కనీసం ఇంట్లో అయినా శుభ్రమైన గాలి పీల్చుకోవాలి అంటే ఇంట్లో ముందర ఎక్సహౌస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో తేనె తుట్టెల మైనం తో చేసిన కొవ్వొత్తులను ఉపయోగించుకుంటే వీటితో తక్కువ కాలుష్యం ఉంటుంది. సాల్ట్ క్రిస్టల్స్ […]
హంస నావ.
బాహుబలి సినిమాలో ‘హాయి అయిన హంస నావ’ అన్న పాటలో వాడిన గ్రాఫిక్స్ హంసనావ బావుంటుంది కదూ సరిగ్గా జపాన్లోని యామీనాకో సరస్సు చుస్తే అక్కడ హంసలు సరస్సు కనిపిస్తుంది. అందంగా తీర్చి దిద్దిన స్వాన్ బోట్స్ తో సరస్సు అందంగా కనిపిస్తుంది. అందం గా తీర్చిదిద్దిన బోట్స్ తో సరస్సు లో పర్యటనకు ఈ సరస్సులో విహరించేందుకే పర్యాటకులకు ఇక్కడికి వస్తారట. చక్కని మంచు తో మెరిసే పూజి పర్వతం పక్కన ఈ హంసనావ లో […]
అరుదైన ఆకాకర.
ఆకాకర కాయ రుచికి బావున్నా అరుదైన రుచికరమైన కాయగూర. ఇందులోని పోషకాలు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల ఆకాకర కాయల్లో 17 కాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి. స్పిన్ని గ్రౌండ్ గా పిలిచే ఈ కాయగూర గర్భిణీలకు మంచి ఆహారం. ఇందులోని ఉండే పోలెట్లు పిండం పెరగడానికి చాలా మంచిది. ఇన్సులిన్ ని క్రమబద్దీకరించి డైయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులోని ఉండే కంట్రోలా […]
ఇరుక్కుపోతాం.
నీహారికా, ఒక్కతమాషా రిపోర్టు వచ్చింది. మనందరం ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తామట తెలుసా. ఎలాగంటే మనం చెప్పిన మాట వినకపోతే మనం చిర చిర లాడి పోతాం పిల్లలకు తెలుస్తుంది. మనల్ని సంతోషంగా చూడాలి అనుకుంటే చెప్పిన పని చేయాలని వాళ్ళకి అర్ధం అవ్వుతుంది. అలాగే బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళలో తల్లిదండ్రులు , అక్కచెల్లెళ్ళు , అన్నదమ్ములు , స్నేహితులు భార్యా భర్తలు కావొచ్చు. ఇలాంటి దగ్గర అనుబంధాల నుంచి వచ్చే బ్లాక్ మెయిలింగ్ ఆపడం […]
ఇది మంచి ఔషధం.
చెర్రీస్ చూసేందుకు బావుంటాయి. తినేందుకూ బావుంటాయి. చూడగానే చక్కని రంగులో నోరూరించే చెర్రీ పండ్లు రుచినే కాకుండా ఆరోగ్యాన్నీ ఇస్తాయి అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. చెర్రీ జ్యుస్ లో అధిక రక్త పోటును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయిట. గుండె జబ్బులకు కిడ్నీ సమస్యలకు కారణం అయ్యే రక్త పోటును తాగించుకునేందుకు మందులు వాడటం కన్నా ఓ గ్లాసు చెర్రీ జ్యుసు తాగితే చాలా వరకు రక్త పోటును అదుపులో వుంచుకోవచ్చు అని ఒక అధ్యయనం లో తేలింది. […]
