Thursday, 01 Oct, 2026

బొగ్గు గనుల్లో తొలి మహిళ

అండర్ గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ ఆకాంక్ష కుమారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ ఆయన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు ఆకాంక్ష చురీ మైన్స్ లో అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించారు. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో ఆకాంక్ష అని చేయనున్నది జార్ఖండ్‌లోని హజారీబాగ్ కు చెందిన ఆకాంక్ష బిట్స్‌లో మైనింగ్‌ ఇంజనీరింగ్‌ […]

అందాల మంగళ సూత్రాలు

ఫ్యాషన్ ని సాంప్రదాయాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చారు డిజైనర్స్. మంగళసూత్రాల సైజు తగ్గించి నల్లపూసల తో కలిపి డిజైన్ చేసిన మిని మలిస్టిక్ మంగళసూత్ర పేరుతో ప్రత్యేకంగా విడుదల చేశారు బుల్ గారీ సంస్థ. ఈ సూత్రాల ధరించి వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఫోజులిచ్చింది ప్రియాంక చోప్రా. ఇంస్టాగ్రామ్ లో ఆమె పేరు చేసిన షేర్ చేసిన ఫోటోలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆధునిక స్వతంత్ర మహిళకు గుర్తుగా వీటిని ధరించాలి అని […]

అతిచేస్తే అనర్ధమే

వ్యాయామం వత్తిడిని తగ్గిస్తుందని ఆరోగ్యాన్ని పెంచుతుంది అన్నమాట నిజమే కానీ ఆ వ్యాయామాన్ని శక్తికి మించి చేస్తే అనారోగ్యాలు తప్పవు అంటున్నారు ఎక్సపర్ట్స్. అతిగా చేసే కసరత్తుల వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది ఫలితంగా మనసు తో పాటు శరీరం కూడా అలసిపోతుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది ఫలితంగా ఆకలి పెరిగి అధిక బరువుకు కారణం అవుతుంది. నెలసరి క్రమం తప్పచ్చు ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోయి ఆస్ట్రియా పొరాసిస్ కు దారితీసే […]

ఈమె చాలా ప్రత్యేకం

గుజరాత్ లోని వడోదరా కు చెందిన శ్వేతా పర్మార్ లైసెన్స్ డ్ ఉమెన్ స్కై డ్రైవింగ్ గతంలో స్కై డ్రైవింగ్ నేర్చుకున్న మహిళల్లో రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దన ఉన్నారు ఇప్పుడు వారి సరసన 28 ఏళ్ల శ్వేతా పర్మార్ చోటు చేసుకున్నారు ఇందుకోసం శ్వేతా 8 అంచల కోర్సును 29 సార్లు స్కై డ్రైవింగ్ ను చేసి, రాత పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ మహిళగా రికార్డు […]

సరికొత్త ఆలోచన

New Blue pottery పేరుతో  దిశారీ మాథుర్ సిరామిక్ వ్యర్థాలతో సాంప్రదాయ అచ్చులు ఉపయోగించి అందమైన సిరామిక్ వస్తువులు తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశరీ మాథుర్ సిరామిక్ ఆర్ట్  తో ఒక విన్నూత  ప్రక్రియను కొనసాగిస్తోంది. దిశారీ సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో ఇంటీరియర్ డిజైనర్ గా డిగ్రీ పొందింది లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజ్ […]

మిట్టీ కేఫ్

కోల్ కత్తా కు చెందిన అలీన ఆలమ్ 2017లో దేశ్ పాండే ఫౌండేషన్ సాయంతో బెంగళూరులోని బీవీచి ఇంజనీరింగ్ కాలేజీలో మిట్టీ కేఫ్ ప్రారంభించింది. ఈ కేఫ్ లో పనిచేసే వాళ్ళందరూ వికలాంగులు. రకరకాల వైకల్యాలు గల వారు సక్రమంగా పని చేయగలిగేందుకు  ప్రత్యేకమైన  సౌకర్యాలుంటాయి. ఈ కేఫ్ లో మెనూ కార్డ్ బ్రెయిలీ లిపి లో ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు కస్టమర్స్ పిలవగానే లైటింగ్ తో మెరిసే ఫ్ల కార్డులు   వెయిటర్లను  అలెర్ట్ […]

చింకీ  అండ్ మింకీ

ఏకరూప కవలలు సోషల్ మీడియా సెన్సేషన్ అయినా చింకీ, మింకీ అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ధి మెహ్రా (మింకీ) ఈ అక్కచెల్లెళ్ళు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. పాపులర్ టిక్ టాక్ స్టార్స్. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్‌ సింక్‌ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్‌ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్‌ ఛానల్‌ లో పోస్ట్ చేస్తారు. రెండున్నర కోట్ల మంది వీళ్ళిద్దరి ని ఫాలో అవుతారు. డ్రెస్సింగ్ స్టయిల్ గెటప్ హెయిర్ స్టయిల్ ఒకేలాగా […]

చర్మ సౌందర్యం కోసం

చర్మ సౌందర్యానికి సి-విటమిన్ చాలా అవసరం అంటారు డాక్టర్లు. సి-విటమిన్ ఉండే ఆహార పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే సరిపోతుందని నిమ్మ, నారింజ, బెర్రీస్, బ్రోకోలి తింటే చర్మానికి మంచిదంటున్నారు. సి-విటమిన్ శరీరంలో ఉత్పత్తి చేయలేదు. కచ్చితంగా ఆహారం నుంచే సి-విటమిన్ శరీరానికి అందుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కణాలు పాడైపోకుండా ఉండాలంటే విటమిన్-సి చాలా అవసరం ఇది సన్ స్క్రీన్ లాగా పనిచేయదు కానీ చర్మం పైన ఉండే నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ […]

తొలి జండర్ పార్క్

దేశంలో మొదటి సారిగా తొలి జెండర్ పార్క్ కేరళలో రూపుదిద్దుకుంది. తిరువనంతపురంలోని కోజికోడ్ లో ఉన్న ఈ పార్క్ కోసం 24 ఎకరాలు కేటాయించారు. 2013 లో ప్లాన్ చేసి ఈ పార్క్ ఇటీవల ప్రారంభం అయింది. మహిళ వ్యాపారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తోంది. ఈ పార్క్ లో లైబ్రరీ, మ్యూజియం, నాటకశాల, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ పార్క్ ఏర్పాటుతో ముఖ్య భూమిక పోషించిన ఆరోగ్య శాఖ మాజీ […]

ఈ జామ్ లు ఎంతో రుచి

భూయిరా జామ్ ఫ్యాక్టరీ స్థాపించారు బ్రిటిష్ ఇండియన్ లినెట్. కాశ్మీర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హిమాచల్ ప్రదేశ్ లో స్థిరపడ్డారు లినెట్. అక్కడ అధికంగా ఉండే ఆప్రికాట్ పీచ్, యపిల్, కివి పండ్ల తో జామ్ తయారు చేసేవారు. రసాయనాలు వాడకుండా యాపిల్ జ్యూస్ పంచదార వినియోగించి లినెట్ తయారుచేసే జామ్ ల రుచి అందరికీ నచ్చాయి. 76 టన్నుల పండ్లతో 48 రకాల పండ్లు తయారుచేస్తున్నారు. రోజుకి ఆ ఫ్యాక్టరీలో 850 జామ్ […]

యోగా వల్లనే సాధ్యం

మా అక్క రంగోలి 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అవినాష్ శర్మ అన్న అతను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు మా అక్క తిరస్కరించింది. అవినాష్ శర్మ ఇంకో స్నేహితుడితో కలిసి ఆమె పై యాసిడ్ కుమ్మరించాడు ఆమె చెవి చంప ఒక వక్షం పూర్తిగా కాలిపోయి ఆమెకు పూర్వపు మొహం తెచ్చేందుకు యాభై నాలుగు సార్లు కాస్మెటిక్ సర్జరీ చేశారు. అప్పుడు నా వయస్సు 18 ఆ సమయంలో నేను ఆమె భౌతిక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం […]

హార్న్ ఓకే ప్లీజ్

ఇండియన్ ట్రాక్ ఆర్ట్ ఆకర్షణీయమైన రంగులతో అందమైన అక్షరాలు ఇమేజెస్ తో కళ్ళను ఆకర్షించేలా ఉంటుంది. రోడ్లపైన ఆగి ఉన్న ట్రాక్స్ చూస్తే వాటి పైన వేసిన పెయింటింగ్స్ నడిపే డ్రైవర్లకు చూసే వాళ్ళకు మనస్సుకు ఉత్సాహం వేసే రంగులు బొమ్మలతో ఉంటాయి. అదే బొమ్మలను చీరెల పైకి తెస్తే ఎలా ఉంటుందో ప్రయోగం చేసింది ఫ్యాషన్ డిజైనర్ ఐశ్వర్య రవిచంద్రన్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ పేరుతో తెచ్చిన చీరెలు సేంద్రియ మస్లిన్ ఫ్యాబ్రిక్ తో బయో […]

అందానికి తమలపాకు

తాంబూలం లో వాడే తమలపాకులు ముఖాన్ని మెరిపించటంలో ముందుంటాయి. తమలపాకుల రసం వేసిన నీటితో స్నానం చేస్తే శరీరం సువాసనతో ఉంటుంది. తమలపాకులను పేస్ట్ గా చేసి రాస్తే మొటిమలు మచ్చలు పోతాయి. తమలపాకు రసం కలిపిన నీటితో ప్రతిరోజు మొహం కడుక్కుంటే మలినాలు పోయి మొహం శుభ్రం అవుతుంది. ముల్తానీ మట్టి లో తమలపాకులు పేస్ట్ కలిపి ప్యాక్ అప్లై చేస్తే మేనిఛాయ మెరుగవుతుంది. కొబ్బరినూనె లో తమలపాకుల పేస్ట్ కలిపి తలకు రాసుకుంటే జుట్టు […]

అరుదైన ఘనత

ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మయిలు ఆర్.ఎ.ఎస్ అధికారులు అయ్యారు. రాజస్థాన్ హనుమాన్గఢ్కు సహదేవ్ సహారన్,లక్ష్మిదేవి ల బిడ్డలైన ఈ ఏడుగురు రాజస్థాన్ స్టేట్ అడ్మనిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. రోమా,మంజు ముందే ఆర్.ఎ.ఎస్ అధికారులు. తాజాగా వీరి సోదరీమణులు  అన్షు, రీతు, సమన్ ఒకేసారి అధికారులుగా మారారు.

జ్ఞాపక శక్తి అద్భుతం

నిముషంలో 93 దేశాలకు చెందిన విమానాలను,అదీ తోకను చూసి గుర్తుపట్టిన ఆరేళ్ళ ఆర్నా గుప్తా అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ చోటు దక్కించుకొంది హరియానా లోని పంచకులకు చెందిన ఆర్నా రెండేళ్ళ వయసు నుంచే తన ప్రతిభను నిరూపించుకోవటం మొదలు పెట్టింది. ఒక్కసారి చూసినా విన్న తన మెదడులో వాటిని నిక్షిప్తం చేసుకోగలరు ఆర్నా. గత సంవత్సరం 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్ల లో చెప్పి రికార్డ్ సృస్టించింది ఆర్నా.

బుల్లి రచయిత్రి

అభిజిత గుప్తా తన ఏడేళ్ల వయసులో ప్రపంచపు అతి పిన్న వయస్కురాలైన రచయితగా గుర్తింపు పొందింది. అభిజిత మైథిలీ శరణ్ గుప్తా,శియారాం గుప్తా ల మనమరాలు కోవిడ్ సమయంలో ఈ పాప ‘హ్యాపినెస్ ఆల్ వరల్డ్’ పేరిట రాసిన కవితలు ప్రశాంసాలు పొందాయి. ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు పొందుపరిచారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమెను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తింపును ఇచ్చారు.

స్టార్ రైటర్

నటి ట్వింకిల్ ఖన్నా రాసిన పైజామాస్ ఆఫ్ ఫర్ గివింగ్ పుస్తకం 2108 లో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమెను హైయెస్ట్ సెల్లింగ్ ఫిమేల్ ఆధర్ అన్నారందరు. సినీనటి గనుకనో,అక్షయ్ కుమార్ భార్య అనో ఆపుస్తకం అమ్ముడుపోలేదు. అందులో ఉండే సరదా కబుర్లు,వాటిని  ట్వింకిల్ ఖన్నా రాసిన విధానం ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశారు. బాలీవుడ్ లో పుస్తక రచనను ఒక ప్రవృత్తిగా పెట్టుకొన్న నటి ట్వింకిల్ .మిసెస్ ఫన్నీ బోన్,ది లెజెండ్ ఆఫ్ లక్ష్మి ప్రసాద్ […]

ఆరోగ్య ప్రయోజనం

ఎన్నో పోషక విలువలు ఉన్న యాపిల్ ను ప్రతి రోజూ తింటే మంచిది అంటారు డాక్టర్స్. వీటిలోని విటమిన్-సి రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంచేందుకు చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది. యాపిల్ లోని పీచు వల్ల బరువు నియంత్రణ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మధుమేహం ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి లో భాగంగా ప్రతి రోజు రెండు వందల గ్రాములు పండ్లు తినాలి.అందులో యాపిల్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు అధ్యయనకారులు.

పుస్తకం ఉంటే చాలు

జాన్‌ గ్రీన్‌ రాసిన ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ జేన్ ఆస్టిన్ నవల సెన్స్ అండ్ సెన్సిబిలిటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ నవలలు అంటుంది అలియాభట్. ఎంత అలసిపోకు సొలసి ఇంటికి వచ్చినా ఒక బుక్ చదివితే చాలు గొప్పగా రిలాక్స్ అవుతా హారీ పోటర్ ఫాంటసీ కలెక్షనంతా లైబ్రరీలో ఉంది హర్ ఎగైన్, బికమింగ్ ది మిషెల్ ఒబామా వంటి ఆటో బయో గ్రాఫీలు నాకు చాలా ఇష్టం. ఒక చేతిలో కాఫీ […]

అందాల చాంద్ బాలి

సాంప్రదాయ చుడిదార్ లంగా ఓణీ, గాగ్రా, చీరె సరిగ్గా మ్యాచ్ అవుతాయి చాంద్ బాలి లోలాకులు. కుందన్ లు వజ్రాలు,అన్ కట్ వజ్రాలు,  కెంపులు, పచ్చలు, తెల్లరాళ్ళు, నీలాలు అన్ని రకాల రత్నాలు కలబోసి ఈ చాంద్ బాలి లను వేలకొద్దీ డిజైన్లలో తయారు చేస్తున్నారు. బరువైన ఈ చాంద్ బాలి  జుంకీలకు తోడుగా నెక్లెస్ లు ఆహారాల్లో కి కూడా చంద్రవంకల్ని చూపించటం మొదలు పెట్టారు డిజైనర్లు. ఈ చాంద్ బాలి నగల సెట్ క్రేజ్ […]