ఇది మంచి ప్రొఫెషన్
లిల్లిపుట్ ల్యాండ్ పేరుతో చిన్న పాపాయిల ఫోటోలు తీసే స్టూడియో స్థాపించింది మానస అల్లాడి. ఫోటోగ్రఫీ పైన ఇష్టంతో ఫోటోగ్రఫీ పైన డిప్లమో కోర్స్ చేసింది. మానస ముప్పై నేపథ్యాలతో త్రీ డైమన్షన్ సెటప్ లతో ఇండియా లోనే అతి పెద్ద బేబీ ఫోటో స్టూడియో లిల్లిపుట్ ల్యాండ్. ఈ ప్రొఫెషన్ లో మహిళల కు మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలను మాలిమి చేసుకోవడం వాళ్లతో ఫోటో షూట్ చేయటం కాస్త కష్టమే అయినా మహిళలు తొందరగా […]
ఊపేస్తున్న పాట
ఇప్పటివరకు వందకు పైగా పాటలు పాడేను. కరోనా సమయంలో కాళీ దొరికాక,బుల్లెట్ బండి పాట ఐడియా వచ్చింది. లక్ష్మణ్ గారికి నా ఆలోచనలు తెలిపితే ఆయన పాట రాశారు. సంగీత దర్శకులు బాజీ గారు చేసిన ట్యూన్ తో నేనే పాడి,యాక్ట్ చేసిన బుల్లెట్ బండి కి పాట ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని ఊహించలేదు అంటోంది మోహన భోగరాజు. నేను పాడిన పాటల్లో బాహుబలి చిత్రంలో మనోహరి నాకు ఎంత ప్రత్యేకమో బుల్లెట్ బండి పాట కూడా […]
అద్భుతమైన ఆవిష్కరణ
నీటి సంరక్షణ కోసం ముంబైకి చెందిన నేహా బాగోరియా ( Neha Bagoria ) వినుత మైన పరిష్కారాన్ని కనిపెట్టారు Eee Traplu పేరుతో ఆమె తలపెట్టిన సాధనం చుక్కనీరు ఉపయోగించకుండా వెస్ట్రన్ టాయిలెట్ల లో దుర్వాసన అరికడుతుంది. సెన్సార్ ఆధారంగా పనిచేసే ఈ సాధనం, యాక్టివేట్ కాగానే అందులో నింపిన రసాయనం విడుదలవుతుంది. టాయిలెట్ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టేస్తోంది ఒక చుక్క నీరు అవసరం ఉండదు టాపు సస్టెయినబుల్ సొల్యూషన్స్ పేరుతో […]
వేడి చేస్తేనే బెటర్
ప్యాకెట్లలో లభించే పాశ్చరైజ్డ్ పాలు వేడి చేయకుండా తాగవచ్చా అని హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు సందేహ పడుతూ ఉంటారు. కొన్ని రకాల హానికారక సూక్ష్మజీవులు నశించే పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాసేపు వేడి చేసి చల్లార్చి ప్యాక్ చెయ్యటాన్ని పాశ్చరైజ్డ్ పాలు అంటారు. ఇలాంటి పాలను సరైన ఉష్ణోగ్రత లో ఫ్రిజ్ లో ఉంచితే రెండు రోజుల పాటు సురక్షితంగానే ఉంటాయి. అయితే ప్యాకింగ్ తర్వాత ఇంటికి చేరేందుకు కొన్ని గంటల వ్యవధి ఉంటుంది […]
పుష్కలంగా కాల్షియం
రోజు గ్లాసు పాలతో శరీరానికి అవసరమైన క్యాల్షియం దొరుకుతుంది. అయితే కొన్ని ఇతర పదార్థాల ద్వారా కూడా కాల్షియం ను పొందవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. 20 గ్రాముల గసగసాల పాలు కూడా గ్లాసు పాలతో సమానం. గసగసాలతో చేసిన డ్రింక్, హల్వా, డెజర్ట్ ఏదైనా తీసుకోవచ్చు. రెండు స్పూన్లు నువ్వులు కూడా గ్లాసు పాలు తో సమానం. 10 గ్రాముల కిడ్నీ బీన్స్ 100 గ్రాములు బాదం పలుకులు 100 గ్రాములు లోపు ఎనిమిది అంజీర్లు బ్రోకోలి, […]
సినిమాకు సరిపోయే కథ
బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ పింకీ ప్రమాణిక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం ఓ పెద్ద తెర పైన కనిపించబోతుంది. పింకీ ప్రామాణిక్ పశ్చిమ బంగా లోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది స్ప్రింటర్ గా అంతర్జాతీయ పోటీను ఎన్నో బంగారు వెండి పతకాలు గెల్చుకొంది. ఆమెతో నివశించే ఒకమ్మాయి పింకీ అసలు అమ్మాయే కాదని తనపై అత్యాచారం చేసిందని కేస్ పెట్టటంతో పింకీ ఆటలకు,తన రైల్వే ఉద్యోగానికి దూరమైన […]
చక్కని మెరుపు
ఫేషియల్ కోసం కొన్ని రకాల పండ్లు,కొన్ని దినుసులుంటే చాలు. ఫేషియల్ చేసుకొనేందుకు ముందుగా క్లెన్సింగ్ చేయాలి. పాలలో ముంచిన దూది ఉండల తో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఆపై నీళ్లతో కడగాలి. అలాగే మృతకణాలు పోగొట్టుకొనేందుకు ఓట్స్ పొడి పాలను కలిపి ముఖానికి పట్టించాలి. మునివేళ్లతో మర్దన చేసి తరువాత ఆవిరి పడితే మృతకణాలు పోతాయి అప్పుడు తేనె అరటి పండు,బొప్పాయి వంటి రకరకాల పండ్లతో ముఖానికి మసాజ్ చేయచ్చు. చివరిగా కీర దోస తో ఫేస్ […]
పాట ఆమె చిరునామా
కౌసర్ మునీర్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ఆమె ఒక లిరిసిస్ట్ (Lyricist) బాలీవుడ్ లో ఎంతోమంది పాటల రచయితలున్నారు. వారి సరసన చోటుచేసుకుంది కౌసర్. ఆమె నాయనమ్మ సల్మా సిద్ధికీ ఉర్దూ రచయిత్రి . తండ్రి ఫిల్మ్ స్టూడియో లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇష్క్ జాదే లో రాసిన పాట తో ఆమెకు అవకాశాలు వచ్చాయి. డియర్ జిందగీ బజరంగీ భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్ గుంజనా సక్సేనా ది కార్గిల్ […]
ధాన్య మార్గం ఉత్తమం
4000 క్రితమే ధాన్యం భారతీయుల విధానంగా ఉంది. ఇది ఇప్పుడు విశ్వవ్యాప్తం. ఇవ్వాల్టి ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న మానసిక ఒత్తిడి తద్వారా ఎదురయ్యే గుండె జబ్బులు వంటి అనర్థాలను తగ్గించుకో గల అత్యంత శక్తివంతమైన మార్గం ధ్యానం, యోగ నే అంటున్నారు పరిశోధకులు. ఒత్తిడి వల్లనే రక్తనాళాల్లో బ్లాక్స్ కు కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఎమొరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. తప్పకుండా ప్రతిరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేయమంటున్నారు.
ఇది నా అదృష్టం
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన తాజా వెడ్డింగ్ ప్రచారం కోసం ప్లస్ సైజ్ మోడల్స్ సాక్షి సింద్వానీ ని ఎంచుకున్నాడు ఫ్యాషన్ బ్లాగర్, బాడీ పాజిటివ్ ఇన్‌ఫ్లూయన్సర్ అయిన సాక్షి సింద్వానీ బొద్దుగా ఉండే స్త్రీల కోసం ఫ్యాషన్ కంటెంట్ తయారు చేస్తుంది. స్పోర్ట్స్ బ్రాలు మొదలు కోర్సెట్, మినీ స్కర్ట్ వంటివి ఫ్యాషన్ లేబుల్స్ ను ప్రమోట్ చేస్తుంది. భారీ కాయంగల మహిళలు వేసుకునేందుకు ‘లీ క్లాతింగ్ కొ’ ద్వారా కొత్త స్టయిల్స్ ను […]
బెస్ట్ సింగర్
ఇన్‌స్టాగ్రామ్ లో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ఐకాన్ ఒక్క నేహా కక్కర్ మాత్రమే ఉత్తరాఖండ్ లో మధ్యతరగతి ఇంట్లో పుట్టిన నేహా కక్కర్ అక్క తమ్ముడి తో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో కీర్తనలు పాడేది. పదహారేళ్ళ వయసులో 2008 లో నేహా కక్కర్ ది రాక్ స్టార్ పేరుతో తొలి ఆల్బమ్ విడుదల చేసింది. 2013, 2014 లో బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు వచ్చిన ఆఫర్స్ ఆమెను స్టార్ చేశాయి. నేహా […]
మొత్తంగా మహిళలే
ఇండోర్ లో ఇప్పుడు రెండు పింక్ బస్ లు తిరుగుతున్నాయి. బస్ డ్రైవర్ నుంచి ప్రయాణికుల దాకా అందరూ మహిళలే బోపాల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్ లోని 11.56 కిలో మీటర్ల పరిధిలో ఈ బస్సులు తిరుగుతాయి. పాటనీ పూరా కు చెందిన 35 ఏళ్ల రితూ నర్వాల్ మొదటి డ్రైవర్ కాగా 25 ఏళ్ల అర్చన కాటారే రెండో డ్రైవర్ ఇండోర్ లో ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్ లుగా మహిళలే రాణిస్తున్నారు. 2019 […]
ఇదేనా రహస్యం
ఈ కురుల పోషణ కోసం ఎక్కువగా వంటింటి పదార్థాలే ఉపయోగిస్తాను. సాధారణంగా రసాయనాలు నా జోలికి రానివ్వను అంటోంది తమన్నా. నేను స్వయంగా తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం కలిపిన ఆయిల్ నే ఉపయోగిస్తాను అంటోంది. అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయ రసం తీసి కలిపి దానిని జుట్టుకు పట్టించి ఓ అరగంట పాటు ఆగి శుభ్రం చేసుకుంటాను. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం అనేది ఉండదు అంటోంది […]
మ్యాజిక్ టాబ్లెట్ నాప్కిన్
ప్రయాణాల కోసం వేడుకలు పెళ్లిళ్ల కోసం సులువుగా వెంట తీసుకువెళ్లేందుకు మ్యాజిక్ టాబ్లెట్ నాప్కిన్ లు వచ్చాయి. మామూలుగా చిన్న మాత్ర లాగా ఉండే కాగితం బిళ్ళని కొళాయి కింద పెట్టగానే నీటిని పీల్చుకుంటుంది అదే అందమైన తెల్లని టవల్ లాగా మారిపోతుంది. దీన్ని తడిగా పొడిగా ఎలాగైనా మొహం చేతులు తుడుచు కొనేందుకు వాడుకోవచ్చు ఈ టాబ్లెట్ జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు.
ఫిన్ ఫ్లూయర్ రచన రనాడే
పూణే కి చెందిన రచన రనాడే దేశంలోనే పేరున్న ఫిన్ ఫ్లూయర్ గా అంటే ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయర్ ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ దేశంలోని ముగ్గరు ప్రభావిత ఫిన్ ఫ్లూయర్స్ గుర్తిస్తే అందులో రచన ఒకరు. రచన రనడే అండ్ అసోసియేట్స్ పేరుతో ఒక ఆడిటింగ్ సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆమెకు బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ లెక్చరర్ గా పని చేసిన రచన కు చెందిన యూట్యూబ్ ఛానల్ కు పాతిక లక్షల మందికి […]
జడ్.ఎస్.ఐ డైరెక్టర్ గా ధృతి
105 సంవత్సరాల చరిత్ర కలిగిన జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) కు డాక్టర్ ధృతి బెనర్జీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ జడ్.ఎస్.ఐ లో మహిళ సైంటిస్ట్ లు హిమాలయాల నుంచి లోతైన సముద్రాల వరకు వివిధ రకాల జీవ వైవిద్య లపై ఎన్నో సర్వేలు నిర్వహిస్తారు. జెడ్.ఎస్. ఐ 1961లో ప్రారంభమైంది. మహిళలు 1949 నుంచి పనిచేస్తున్న ఇంతవరకు డైరెక్టర్ బాధ్యతలు మొదలు పెట్టింది లేదు. ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా […]
చక్కని సేవకు సుముచిత అవార్డ్
ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్,సనా మిట్టర్ ను ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. సామాజిక సేవ, మానవతా కారణాల కోసం కృషి చేసే 9-25 ఏళ్ల యువత యువకులకు ఇచ్చే డయానా అవార్డ్ ఈ అమ్మాయిలను వెతుక్కుంటూ వచ్చింది. లేడీ శ్రీ రామ్ కాలేజీ లో చదువుతున్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ మానసిక ఆరోగ్యం బాలబాలికల విద్య పై కృషి చేస్తోంది. కరోనా సమయంలో సనా మిట్టర్ 150 మంది వలం టీచర్లతో డిజిటల్ కంపెయిన్ […]
బరువు తగ్గే దారి ఇది
మనదేశంలో 12.6 శాతం మహిళలు 9.3 శాతం పురుషుల అధిక బరువుతో బాధపడుతున్నారాని పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ క్యాలరీలు ఎక్కువ న్యూట్రీషన్లు ఉండే ఆహారం తింటే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వుండే గుడ్డు తింటే ఫ్యాట్ కరుగుతుంది. ఫైనాపిల్ లో నీటి శాతం పీచు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు ఆపిల్, చీని, నారింజ, పుచ్చకాయ తో పాటు తృణధాన్యాలతో చేసిన ఆహారం కూరగాయలు ఇడ్లీ, రోటీ ,మజ్జిగ […]
స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా
స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా గా మలబార్ గోల్డ్ విడుదల చేసిన యాడ్ కు విశేష స్పందన లభిస్తోంది. 21 ఏళ్ళ ధన్య శోధన ప్రస్తుతం చావు తో పోరాడుతుంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి ఉంది. వెంట్రుకలు పూర్తిగా ఉడిపోయిన స్థితిలో నుంచి కోలుకుంటున్న ధన్య ఇడుక్కి జిల్లాలోని తోడ పూజ అన్న చిన్న టౌన్ లో పుట్టింది. కెనడా లో చదువుకుంటున్న ధన్య కు ప్రమాదకరమైన గుండె జబ్బు వచ్చింది. […]
ఈ పాదయాత్ర ఓ పలకరింపు
శ్రిష్టి బక్షి బృందం నిర్వహించిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ఉమెన్ ఆఫ్ మై బిలియన్ డాక్యుమెంటరీ ఫీచర్ మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. 2016 లో జరిగిన హైవే 91 రేప్ కేస్ లో నిరాశ చెందిన మహిళల పై జరుగుతున్న నేరాలకు నిరసనగా 11 మందితో తమిళనాడు నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 240 రోజుల పాటు చేసిన ఈ పాదయాత్రలో ఎంతోమందిని కలుసుకొంది […]
