విజయానికి నిర్వచనం
ఫోర్బ్స్ అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సాధించింది జయశ్రీ ఉల్లాల్. లండన్ లో జన్మించిన జయశ్రీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ చేసి క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్ వర్కింగ్ హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ పిస్కో లో చేరింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. మూడు దశాబ్దాల నెట్ వర్కింగ్ అనుభవముతో ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2015 వరల్డ్ బెస్ట్ సీఈవో 2018 అవార్డులు అందుకున్నది. […]
ఆ గీతం విశ్వవ్యాప్తం
జాతీయ గీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది కరీంనగర్ కు చెందిన అర్చన పండుగ. ప్రైవేట్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించాలనే కోరిక తో జాతీయ గీతం లో ఉన్న ఐదు చరణాలు 5.20 నిమిషాల్లో పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేసింది. దీన్ని 75 సార్లు పాడేందుకు ఏడుగంటలు లండన్ లోని గిన్నిస్ బుక్ సంస్థ కు 40 వినతులు పంపి తన సొంత జిల్లాలో ఈ కార్యక్రమం జరిపించాలని కోరింది […]
ఒత్తిడి తీర్చే జపం
ఎవరితోనైనా పోలిక నాలో ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే సామాజిక ఉద్యమాలకు దూరంగా ఉండేదాన్ని కానీ అభిమానులను దగ్గర చేసే సాధనం అదే కదా కనుక పబ్లిక్ లో ఉండక తప్పదు. మరి నా ఒత్తిడి మా తాతగారు ఇచ్చిన జపమాలతో పోతోంది. దానితో 108 సార్లు ధ్యానం చేస్తాను అంటోంది సాయి పల్లవి. జపం, ధ్యానం నా ఒత్తిడి తగ్గిస్తుంది. నా చెల్లెలు నా స్ట్రెస్ బస్టర్ ఆమెతో కలసి డాన్స్ చేయటం నా ఆలోచనలు, భావోద్వేగాలు […]
మరక మాయం
ఈ రోజుల్లో తెల్ల జుట్టు చాలా మందికి చిన్నవయసులోనే వస్తుంది.డై వేసుకున్న హెన్నా పెట్టుకున్న ఆ మరకలు చర్మం పైన పడితే ఒక పట్టాన వదలవు హెయిర్ కలర్ వేసేముందు చెవులు నుదురు కు పెట్రోలియం జెల్లీ రాస్తే కలర్ అంటుకోదు అలాగే ఆలివ్ ఆయిల్ కూడా రాయచ్చు ఒకవేళ ఆలివ్ ఆయిల్ రాసిన అమరక ఉంటే మచ్చ పైన కాస్త టూత్ పేస్ట్ రాసి నీటితో కడిగేస్తే పోతుంది.
సౌందర్యానికి గుమ్మడి
తీయ గుమ్మడి మీ ఆహారంలో చేర్చుకుంటే చర్మం ముడతలు పడకుండా కాంతిగా ఉంటుంది గుమ్మడి గుజ్జు తో ఫేస్ ప్యాక్ వేస్తే ముఖానికి మెరుపు, నునుపు వస్తాయి. కళ్ళకింద వలయాలు పోతాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్స్,మెగ్నీషియం, సోడియం, పీచు పుష్కలంగా ఉన్నాయి. వ్యాయామం తరువాత గుమ్మడి గింజలతో శక్తి వస్తుంది. మధుమేహం తో ఉన్న వారికి గుమ్మడి గొప్ప ఔషధం.
చర్మం మెరుపు
వయసుతో వచ్చే మడతలు పోగొట్టేందుకు స్కిన్ లిఫ్టింగ్ మైక్రో కరెంట్ బ్యూటీ మెషిన్ మార్కెట్ ల్లోకి వచ్చింది. న్యూ అప్ గ్రేడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ డివైజ్ 3.7 వోల్టేజ్ తో పని చేస్తుంది. ఈ యాంటీ రింకిల్స్ డివైజ్ క్రమం తప్పకుండా 28 రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం మెరుపు కోసం,మెరుపు కోసం ఫిట్ నెస్ కోసం దీని తో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలాంటి డివైజ్ లు […]
అందాల చిలుక
ఎరుపు పసుపు నీలం రంగుల కలయికతో ఎంతో అందమైన పెంపుడు చిలుక మకావ్ (Macaw)హోండురాస్ జాతీయ పక్షి కరేబియన్ సముద్ర తీరం లోని హోండురాస్ ఎంతో గౌరవంతో జాతీయ పక్షిగా ప్రకటించిన ఈ ప్యారెట్స్ కు ప్రపంచవ్యాప్త ప్రేమికులున్నారు. రకరకాల రంగుల్లో కనిపించే ఈ చిలుకలు కోస్టారికా తో పాటు మెక్సికో, పెరు, ఈక్వడార్, కొలంబియా, బొలీవియా, వెనిజులా, బ్రెజిల్ లోని దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఈ విదేశీ చిలుకలు పెంచుకొనే వారి సంఖ్య ఇప్పుడు మన […]
చుక్కల్ని చూసే ప్రేమ
గెలాక్సీ లా ఆవిర్భావం గురించి పరిశోధించడం ఎంత ఇష్టమో పేద బాలికలకు సైన్స్ తో చేరువ చేయటం అన్నా అంతే ఆసక్తి నాకు అంటోంది ఆస్ట్రానమర్ నిమిషా కుమారి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరును పర్యవేక్షించే స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆస్ట్రానమర్ ఆమె స్పేస్ టెలిస్కోప్ కోసం పని చేస్తూనే నక్షత్రాల పుట్టుక, గెలాక్సీల ఆవిర్భావంపై పరిశోధనలు చేస్తున్నారు. బీహార్ ప్రాంతంలోని ఆడపిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేందుకు క్లాసులు తీసుకుంటారామె. ఈ జేమ్స్ […]
ఎడారి అందం
చిన్న చిన్న వేడుకలకు కానుకలుగా మొక్కలు ఇవ్వటం చాలా మందికి ఇష్టం ఇలాంటి గిఫ్ట్ లాగా ఇచ్చేందుకు సక్యులెంట్ల ఫ్లవర్ వాజ్ ఆకారంలో వచ్చేలా పెంచుతున్నారు. ఇప్పుడు పెద్దగా పువ్వులు పూయగానే ఈ ఎడారి మొక్కలు డ్రాయింగ్ రూమ్ కి చాలా అందం కుండీలో ముందుగా ఎరువు మట్టి వేసి దాని మధ్యలో ఇంకో ఒక కప్పులో సక్యులెంట్ల లను ఒక పద్ధతి ప్రకారం నాటుతారు గులకరాళ్లు ఇతర కొమ్మలతో అలంకరించిన ఈ ఎడారి మొక్కల ప్రేమికులకు […]
సముచిత గౌరవం
ఐ.ఎం.ఎఫ్ గోడ పైన వరుసగా ఉండే ప్రముఖ ఆర్థిక వేత్త ల ఫోటోల సరసన గీత గోపీనాథ్ ఫోటో చేరింది. ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీత గోపీనాథ్ కోల్‌కతా లో జన్మించారు. హర్వార్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసిన గీత గోపీనాథ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అండ్ గ్లోబల్ లీడర్ (2011) పురస్కారాన్ని అందుకున్నది. 2014 లో టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలో చోటు […]
విశ్వ రహస్యాలు చూసే కళ్ళు ఆమెవి
టెలిస్కోప్ తొలి చిత్రం చూడగానే సంతోషంతో తబ్బిబ్బు అయ్యాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో కీలకమైన ఎన్ ఐ ఆర్ క్యామ్ పరికరానికి బాధ్యత వహించడం ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. నేను చూసిన అంతరిక్ష చిత్రాలు ఉర్సా మేజర్ నక్షత్రాల కూటమి కి చెందినవి.18 నక్షత్ర చిత్రాలు ఈ రాకెట్ లాంచ్ లో నేను భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అంటోంది డాక్టర్ మార్సియా జె రైకే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం […]
తొలి భారతీయురాలు
డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రిజా రెజీ గ్లోబల్ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేయనున్నది ప్రీమియర్ ఫ్యాషన్ షో కు ఎంపికైన తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనున్నది కేరళకు చెందిన వహీద్ అనే అనిత రెజి దంపతులకు జన్మించిన రిజా చక్కగా డాన్స్ నేర్చుకుంది సింగింగ్ డాన్సింగ్ స్టేజ్ షోల ద్వారా పాపులర్. గ్లోబల్ డాన్ సిండ్రోమ్ అనే సంస్థ బీ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్ పేరుతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తోంది. […]
వర్షాల్లో రక్షణ
వర్షాల్లో పాదాలకు వేసే చెప్పులు స్టైలిష్ గా కన్నా సౌకర్యంగా ఉండాలి ఫ్లిప్ ఫ్లాట్స్,స్లిప్ అనే క్రాస్ లైట్ శాండిల్స్ వర్షాలకు అనువైనవి అలాగే టో బ్యాలెట్ ఫ్లాట్స్ ఇండియన్ వెస్ట్రన్ ఏ స్టయిల్ దుస్తుల పైన చక్కగా నప్పుతాయి. పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పులు జారిపోకుండా స్ట్రాప్ శాండిల్స్ ఎంచుకోవాలి వర్షంలో రోడ్డు పైన నీళ్లు నిలుస్తాయి జారి పోతూ ఉంటాయి కనుక హీల్స్ జోలికి పోకుండా ఉండటం ఉత్తమం.
కీలక పరిశోధన
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లోని నాలుగు కీలక వ్యవస్థల్లో మిరి మిడ్ ఇన్ ఫ్రారెడ్ ఇన్ స్ట్రుమెంట్ ఒకటి దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు పొందారు కళ్యాణి. ఈమె స్వస్థలం ముంబై ఐఐటి ముంబై లో బిటెక్ చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు అంజలి. వ్యోమ నౌక లు వేడెక్కకుండా నిరోధించడం తో ఈమె చేసిన పరిశోధనలు ఆ ప్రాజెక్ట్ విజయవంతం అవడానికి తోడ్పడ్డాయి. 2012లో నాసా […]
వత్తిడికి అశ్వగంధ
ఆఫీస్ పని తో ఆందోళన పడే యువతుల కు అశ్వగంధ టీ అలసట తీరుస్తుంది. పలు రకాల వైద్య గుణాలు ఉన్న అశ్వగంధ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కప్పు నీళ్లలో పావు చెంచా అశ్వగంధ వేసి మరగబెట్టి వడకట్టి అందులో స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి నిద్రపోయే ముందు తాగితే ఒత్తిడి ఆందోళన కుంగుబాటు వంటివి తగ్గుతాయి. కంటినిండా నిద్ర పోవచ్చు ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
చక్కని నిద్ర
రాత్రి వేళ్ళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం,మెదడు ఉదయానికి యాక్టివ్ గా ఉంటాయి. గాఢనిద్ర కోసం పాడుకునేందుకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ఆహారం జీర్ణం అయ్యాక పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పాడుకొనే ముందు స్నానం చేయటం కూడా మంచిది.ఇది శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రం కావటమే కాదు ఒత్తిడి,అలసట కూడా దూరం అవుతాయి. బెడ్ రూమ్ […]
శిరోజాలు పెంచే గింజలు
పోషక విలువలున్న ఆహారానికి కొన్ని రకాల గింజలు జతచేసి తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. నువ్వుల్లో పాలీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.పొద్దు తిరుగుడు విత్తనాలు లోని జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్-ఇ వంటివి శిరోజాలు పెరగటం లో తోడ్పడతాయి. అవిసె గింజల్లోని ఖనిజాలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రోజు ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలు […]
సౌందర్య లేపనాలు
వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లు లేపనాలు గా చేసేయచ్చు. ఇవి మొహానికి మెరుపును అందిస్తాయి మచ్చలు పొగడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. పుచ్చకాయ ముక్కలు గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని లేపనం లాగా మొహానికి పూసి ఓ అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం లోని మృతకణాలు పోగొడుతుంది అంటున్నారు. అలాగే పుచ్చకాయ తేనె కలిపి మాస్క్ వేస్తే ఇది సహజ టోనర్ గా పనిచేసి ముఖచర్మం […]
ఆస్ట్రానమర్ నిమిషా కుమారి
జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ పనితీరుని పర్యవేక్షించే స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆస్ట్రానమర్ నిమిషా కుమారి.ఈ ప్రతిష్ఠాత్మక టెలిస్కోప్ రూపకల్పనలో.. సైన్స్, ఆపరేషన్స్ బృందంలో ఉన్న ఏకైక ఆసియా అమ్మాయి నిమిషా. కానీ డిగ్రీలోకి వచ్చే వరకూ టెలిస్కోప్‌నే చూడలేదు. ‘మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ఊళ్లో పుస్తకాల దుకాణాలు చాలా తక్కువ. ఇప్పటికీ మాకు సరైన రవాణా సదుపాయం లేదు.ఆస్ట్రానమర్ అవ్వాలన్నది నా చిన్ననాటి కల. పట్టుదలగా చదివి ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసేందుకు ఫ్రాన్స్ […]
ఇలా కాపాడుకుందాం!
జల్లులతో పాటు బోలెడు వ్యాధులను కూడా తనతో తీసుకొస్తుంది వర్షాకాలం. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు ముప్పేట దాడి చేస్తాయి. మన సంగతి పక్కన పెడితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీటికి తోడు దోమలు, కలుషిత నీరు-ఆహారం పిల్లల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడతాయి.ఇక వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి సీజనల్ సమస్యలు తలెత్తడం సహజం.వర్షాకాలంలో పిల్లల్లో తలెత్తే ఇలాంటి అనారోగ్యాల […]
