Thursday, 30 Jul, 2026

మసాలా మిల్క్

ఈ చలి రోజుల్లో మసాలా మిల్క్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. గ్లాస్ పాలు వేడి చేసి అందులో చిటికెడు పసుపు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ,చిటికెడు మిరియాల పొడి కలిపి కాసేపు పక్కన ఉంచి ఆ తరువాత తాగాలి. ఈ మసాలా మిల్క్ రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

నిమిషాల్లో మేకప్

తక్కువ సమయంలో మెరిసేలా మేకప్ వేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మాయిశ్చరైజర్ ఫౌండేషన్,రెండు కలిపి రాసేయచ్చు ముఖం డాల్ గా అనిపిస్తే లిక్విడ్ హైలైటర్ ని కొన్ని చుక్కలు కలిపి రాస్తే ముఖం మెరుస్తుంది ముఖం,కళ్ళకింద కన్సీలర్ వాడాలి. గడ్డం నుదురు బుగ్గలకు కాంపాక్ట్ లేదా పొడి మేకప్ పైపైన అద్దితే సరిపోతుంది. వాటర్ ప్రూఫ్ కాజల్ పెన్సిల్ తో కళ్ళు దిద్దుకొని నచ్చిన రంగు లిప్ గ్లాస్ వేసుకొంటే మేకప్ అయిపోయినట్లే.

లైంగిక వేధింపులపై పోరాటం

రెడ్ డాట్ ఫౌండేషన్ ప్రారంభించారు ఎల్సామేరీ డిసిల్వా ఎయిర్ లైన్స్ లో పనిచేశారమే లైంగిక వేధింపులు ఎదురుకొనే ఆన్ లైన్ వేదికను రూపొందించారు 2017 లో అమెరికాలో ప్రారంభించిన ఈ వేదికను మలేషియా,అర్జెంటీనా, దక్షణాఫ్రికా, నైజీరియా,కామెరూన్,నేపాల్,ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి. యు.ఎస్,యుకె లతో సహా మరెన్నో దేశాల్లో సేఫ్ సిటీ ఆండ్రాయిడ్ ఐఓస్ లు ఉపయోగిస్తున్న వారెందరో హిందీ తో సహా అనేక భాషల్లో ఈ సేవలు ఉపయోగిస్తూన్నారు ఈ సేవకు గుర్తింపు గా గ్లోబల్ లీడర్ షిప్ […]

ఉత్తమ వ్యాపార వేత్త

భువనేశ్వర్ కు చెందిన సోమా మండల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది అల్యూమినియం తయారీ సంస్థ నాల్కో లో ట్రెయినీ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కు తొలి మహిళ చైర్ పర్సన్ గా చరిత్ర సృష్టించింది సోమా మండల్. అవకాశం అన్నది మీ తలుపు తట్టక పోతే కొత్త తలుపు తయారు చేసుకోండి అంటుంది సోమా.ఈ సంవత్సరం ఫోర్బ్స్ ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది సోమా […]

నువ్వు నిలాగే ఉండు

ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నం చేయవద్దు నువ్వు నీలాగే ఉంటే నీకోసం ప్రపంచమే సర్దుబాటు చేసుకొంటుంది అంటుంది నమితా థాపర్.ఎమ్ క్యూర్ ఫార్మా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోచ్,యూట్యూబ్ టాక్ షో అన్ కండిషన్ యువర్ సెల్ఫ్ విత్ నమితా థాపర్ నిర్వాహకురాలు ఈమె తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్’ లెసన్స్ ఇన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు ఎంతో ఆదరణ లభించింది. […]

ఇవి ఇకో ఫ్రెండ్లీ గిన్నెలు

తెంగా బ్రాండ్ పేరుతో ఇకో ఫ్రెండ్లీ కొబ్బరి గిన్నెలు తయారు చేస్తోంది కేరళకు చెందిన మరియా కురియకోస్. కొబ్బరి డిప్పలు పాత్రలుగా ఉపయోగించటం కోసం వాటిని పాలిష్ పట్టి పదార్థాల నిల్వకు ఉపయోగించేలా తయారు చేయాలి. బిజినెస్ గ్రాడ్యుయేట్ మరియా తయారు  చేసే సలాడ్ బౌల్స్ టీ కప్పులు కాండిల్స్ వంటి పాత్రలు గరిటెలు మొక్కలు పెంచే ప్లాంటర్స్ తయారు చేస్తోంది. ఈ తెంగా బ్రాండ్ కొబ్బరి గిన్నెలు త్రిశూర్,కొట్టాయి,వయనాడ్ ప్రాంతాల్లోని చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి […]

రంగస్థలం మనదే

మనదైన నాటకం,అచ్చంగా మన నాటకం ఉండాలి అదే నా తపన అంటుంది శరణ్య రామ్ ప్రకాష్. కర్నాటక లో ఒకప్పుడు ఇంగ్లీష్ నాటకాలే ఉండేవి. కానీ ఒక్క అడుగు వేస్తూ ఈ నాటక రంగం పైన స్త్రీలకే ప్రత్యేకమైన ఒక ఆవరణ వెచ్చేలా చేశాం ‘నవ’ నాటకం కోసం తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్ లు మాతో కలిసి పనిచేశారు. ఇక ‘అక్షయాంబర’ నాటకం మాకు ఎంతో పేరు తెచ్చింది. శ్రామిక వర్గం లో పుట్టిన యక్షగాన […]

ఎప్పుడు గెలుపే లక్ష్యం

ముస్లిం సంప్రదాయం నుంచి తొలి మహిళా న్యూరో సర్జన్ అన్న ఖ్యాతి డాక్టర్ మరియమ్ అఫీఫా అన్సారీకి దక్కింది. తెలంగాణ కు చెందిన అఫీఫా పదవ తరగతి వరకు ఉర్దూ లోనే చదువుకుంది. మెడికల్ ఎంట్రన్స్ లో 99 వ ర్యాంక్ సాధించింది. పోస్ట్ జనరల్ సర్జరీ లో గ్రాడ్యుయేషన్ చేసింది. 2020 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాసి 137 ర్యాంక్ సాధించి న్యూరో సర్జరీ విభాగాన్ని తీసుకొంది.భారతదేశంలో ముస్లింలలో న్యూరో సర్జన్ అయిన తోలి […]

ట్రెండీ ఫ్యాషన్  మధుబని

దేశ విదేశీ ఫ్యాషన్ డిజైనర్లు మెచ్చిన మధుబని పెయింటింగ్స్ ఇప్పుడు టస్సర్ సిల్క్ చీరెల పైన అందంగా కనిపిస్తోంది జంతువులు చెట్లు,పురాణాల్లోని దేవీ దేవతల బొమ్మలతో కూడిన మధుబని ఆర్ట్ రామాయణ కాలం నాటిది ఈ  మధుబని సంప్రదాయం మిథిలా ప్రాంతం లోనే ఎక్కువ కనిపిస్తుంది. చీరెలు డ్రెస్సులు లెహంగాల పైన కూడా స్థానిక కళాకారులు  మధుబని పెయింటింగ్స్ చిత్రిస్తున్నారు.టస్సర్ సిల్క్ నాణ్యత వల్ల  మధుబని అందం వల్ల ఈ చీరల ఖరీదు లక్షల్లోనే ఉన్నాయి.

లేటెస్ట్ స్టయిల్

కఫ్తాన్ స్టయిల్ నైటీల్లాగానే కుర్తీలు వచ్చాయి జీన్స్ నుంచి పలాజో వరకు అన్ని రకాల బాటమ్స్ తో మ్యాచ్ అయ్యే వీలున్న ఈ కఫ్తాన్ కుర్తీలు జామెంట్రీ,ఫ్లవర్స్,బాందినీ డిజైన్ లలో అన్ని సందర్భాలకు తగినట్లు కనిపిస్తాయి. మోకాళ్ల పైవరకు లాంగ్ కఫ్తాన్ లు మోకాలి వరకు వుండే షార్ట్ కఫ్తాన్లు చూసుకొని నప్పే వాటిని ఎంచుకోవాలి పలాజో లు కఫ్తాన్ కు చక్కని మ్యాచ్. ప్లెయిన్ బాటమ్ అయితే చక్కగా ఉంటాయి.సింపుల్ జ్యువెలరీ తోనే కఫ్తాన్ కుర్తీలు […]

ప్రతి రూపాలకు డిమాండ్

అందమైన బొమ్మలు ముఖ్యంగా రెప్లికా లు తయారు చేస్తారు. హైదరాబాద్ కు చెందిన తూర్పు పల్లవి చంద్రముఖి. ఈ రెప్లికా ల కోసం బార్బీ బొమ్మలు కొంటాను మౌల్డింగ్ క్లే తో కనుముక్కు తీరు తీర్చిదిద్ది అచ్చంగా వ్యక్తుల ప్రతిరూపాలను బొమ్మలో తీసుకువస్తాను సీమంతం పెళ్లిళ్లు అన్నప్రాసన వంటి వేర్వేరు సంధర్బాల కోసం రెప్లికా లు చేసి ఇమ్మని ఆర్డర్ లు వస్తాయి ఎక్కువ ఆర్డర్ లు విదేశాల నుంచే వస్తాయి అంటోంది పల్లవి చంద్రముఖి.

 ఉలెన్ ఫ్యాషన్స్

చలి రోజుల్లో విడిగా స్వేట్టర్ వేసుకోకుండా పూర్తి డ్రెస్ లే నేరుగా వచ్చేశాయి కుర్తి పైన ష్రగ్ వేసుకోనట్లు డబుల్ పీస్ ఉలెన్ కుర్తీలు ,లేటెస్ట్ ఫ్యాషన్ మిస్ అవకుండా ఆఫ్ షోల్డర్ సింగిల్ స్లీవ్,షోల్డర్ స్లీవ్స్ వంటివి ఉలెన్ టాప్ ల్లో ప్రాకుల్లోను కనిపిస్తున్నాయి. బటన్స్ తో కాస్త లూజ్ గా ఉండే బాయ్ ఫ్రెండ్ స్వెటర్ మోడల్ అయితే ఎవ్వర్ గ్రీన్ ఫ్యాషన్ అని చెప్పచు అబ్బాయిల స్వెటర్ లలో కనిపించే క్రూ రౌండ్,టార్టెల్,షాల్ […]

న్యూస్ మేకర్

తెలంగాణ లోని ఇందూరు కు చెందిన నిఖత్ ఈ ఏడాది ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి బాక్సింగ్ రంగంలో తన పేరు శాశ్వతం చేసుకొంది 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారత ప్రభుత్వం ఆమె సేవను గుర్తించి క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం అర్జున్ అవార్డ్ కు ఆమెను ఎంపిక చేసింది. ఈ సంవత్సరం న్యూస్ మేకర్.

పండ్లు తింటున్నారా?

చలికాలంలో జలుబు అన్నపదం అవతల పెట్టి జామ,ఉసిరి,నారింజ,బత్తాయి,కివి,రేగిపండు కమలాలు హాయిగా తినండి .ఈ సి-విటమిన్ పుష్కలంగా ఉన్న పండ్లు ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి తోడ్పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. రోగనిరోధక శక్తి పెరిగి గుండె పనితీరు మెరుగు పడేందుకు ఈ పండ్ల లోని పోషకాలు ఉపయోగపడతాయి.ఈ కాలంలో దొరికే ప్రతి పండు తప్పని సరిగా తినండి అంటున్నారు.

విలువైన పదాలు

థాంక్స్ అన్న పదం కంటే విలువైంది ఇంకేదీ లేదు అంటున్నారు ఇల్లినాయ్ యూనివర్సిటీ పరిశోధకులు 200 జంటలను ఎంపిక చేసి మూడేళ్ళ పాటు వారి జీవిత విధానాన్ని క్షుణ్ణం గా పరిశీలించారట వాళ్లలో కృతజ్ఞత చూపించుకునే అలవాటున్న దంపతులు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారట. అందుకే చిన్నపాటి సేవ అందుకొన్న వెంటనే థాంక్స్ చెప్పండి మనుష్యుల మధ్య బలమైన బంధం పెంచేది ఈ రెండు మాటలే అంటున్నారు పరిశోధకులు.

నచ్చిన ప్రింట్ రెడీ

ఇష్టమైన క్లాత్ పైన నచ్చిన రంగుల్లో మెచ్చిన ప్రింట్ వేయించుకొని డ్రెస్ కుట్టించుకోవాలనుకొంటే వెంటనే ఫ్యాబ్ క్యూరటే (Fabcurrate) యాప్ ఓపెన్ చేయాలి గుజరాతీ లోని సూరత్ కు చెందిన ఒక దుస్తుల సంస్థ ఏర్పాటు చేసిన ఈ యాప్ లో ఏ రంగు వస్త్రం కావాలో ఎంచుకొని వందలాది డిజైన్ లతో ప్రింట్స్ ఎంచుకొని ఆర్డర్ ఇస్తే ఆలా రెడీ చేసి ఇస్తారు. ఎలాంటి వస్త్రశ్రేణి అయిన ఎంచుకోవచ్చు మీటర్ కు 250 నుంచి 1700 […]

క్లీనింగ్ క్వీన్

ఆరి కాటరీనా ను క్లీనింగ్ క్వీన్ అంటారు. పరిశుభ్రత ఈమెకు ఇష్టమైన వ్యాపకం సామాజిక మాధ్యమాల్లో ఇంటినీ వస్తువులను ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు పెట్టేది. ఆమె కు కోట్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. క్లీనింగ్ బ్రాండ్స్ ఎన్నో ఆమె వీడియోలను స్పాన్సర్ చేశారు. ప్రపంచం మొత్తం తిరిగి తనకు అడిగిన వాళ్ళ ఇళ్లను పైసా తీసుకోకుండా శుభ్రం చేసి పెడుతుంది. ఆ వీడియోలకు లక్షల్లో లైక్స్ వస్తాయి. సొంతంగా ఒక క్లీనింగ్ కంపెనీ పెట్టి ఎంతో […]

ధీర వనిత

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియా తరఫున తొలి మహిళ గూఢచారి గా పనిచేసిన నూర్ ఇనాయత్ ఖాన్  కథ లండన్ లో వేదిక పైన ప్రదర్శనకు సిద్ధం గా ఉంది సౌత్ వార్క్ లోని వేదిక పైన ప్రదర్శిస్తారు రెండవ ప్రపంచ కాలంలో బ్రిటిష్ యుద్ధ కాలంలో ఇనాయత్ ఖాన్ ను నాజీ ఆక్రమిత్ ఫ్రాన్స్ లో వైర్ లెస్ ఆపరేటర్ గా నియమించింది. సూఫీ కుమార్తె అయిన ఇనాయత్ ఖాన్ సహజంగా యుద్ధ […]

నా లక్ష్యం అదే 

దక్షిణాఫ్రికా లో జరిగిన మిస్ డెఫ్ ఇంటర్నేషనల్ 22 పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది సరిత ముసుకు వరంగల్ లోని వంటి మామిడి పల్లి ఆమె స్వగ్రామం.. మిస్ ఇండియా ట్రెడిషనల్ క్వీన్,మిస్ క్యాట్ వాక్,ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ లలో డెఫ్ మోడల్ గా పాల్గొన్నది. సరిత పుట్టుకతో మూగ చెవిటి అయిన సరిత సంభాషణ అంత సైగలు సంజ్ఞల తోనే హైద్రాబాద్ లో హార్డింగ్ ల పైన తన ఫోటో చుసుకోవటం లక్ష్యం అంటుంది […]

నబీలా సయ్యద్

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీ కి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్ అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించారు.ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పాల్టైన్ విలేజ్ లో పుట్టిన నబీలా యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లలో పట్టా పుచ్చుకొంది. స్త్రీల సాధికారత హక్కులకు సంబంధించిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నది.